0:00:00.300,0:00:03.000 అభ్యాసం చేసేకొద్దీ మంచి జరుగుతుందని ప్రతి[br]ఆటగాడికీ తెలుసు 0:00:03.000,0:00:07.400 నిజంగా మంచిదయ్యే వరకూ లేదా మీరు మీ లక్ష్యం[br]చేరుకునేదాకా చేసిందే పదేపదే చేయడం ద్వారా. 0:00:07.400,0:00:09.100 నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, 0:00:09.100,0:00:12.200 వరుసలో10 ఫ్రీ త్రోలు చేసేవరకూ నేను అభ్యాసం[br]వదిలేవాణ్ణి కాదు. 0:00:12.200,0:00:16.500 అదేవిధంగా, మీరొక కంప్యూటర్ ప్రోగ్రాములో ఒక[br]కమాండ్ ని రిపీట్ చేయాల్సివస్తే, మీరు 0:00:16.500,0:00:19.439 ఎన్నిసార్లు రిపీట్ కావాలో కచ్చితమైన అంకెని[br]దానికి ఇవ్వవచ్చు, 0:00:19.439,0:00:21.000 లేదా మీరొక లక్ష్యాన్ని ఇవ్వచ్చు, 0:00:21.000,0:00:25.000 ఆ లక్ష్యం చేరేవరకూ ఆ కమాండ్ ని రిపీట్[br]చేయమని దానికి చెప్పవచ్చు. 0:00:25.000,0:00:29.000 0:00:29.000,0:00:32.400 0:00:32.400,0:00:36.700 0:00:36.700,0:00:40.059 0:00:40.059,0:00:44.400