WEBVTT 00:00:00.320 --> 00:00:03.740 కంప్యూటర్లు నిజంగా గొప్పగా ఉండే ఒక విషయం దాని రిపీటింగ్ కమాండ్లు. 00:00:03.740 --> 00:00:08.170 ఒక వ్యక్తిగా, ఒకే పని వరుసగా అనేక సార్లు చేయాలంటే నిజంగా మీకు బోర్ కొడుతుంది. 00:00:08.170 --> 00:00:08.809 అంతేగా! 00:00:08.809 --> 00:00:12.849 ఐతే కంప్యూటర్ అదే పని మిలియన్లు, ఇంకా బిలియన్ల సార్లు కూడా చేస్తుంది, ఏ మాత్రం 00:00:12.849 --> 00:00:15.000 విసుగు పడదు మరియు దాన్ని నిజంగా బాగా చేస్తుంది 00:00:15.500 --> 00:00:17.430 ఉదా, నేను గనక ఒక ఇమెయిల్ పంపించడం ద్వారా 00:00:17.430 --> 00:00:20.960 ప్రతిఒక్కరికీ ఫేస్‌బుక్ పై హ్యాపీబర్త్ డే చెప్పాలనుకుంటే 00:00:20.960 --> 00:00:24.850 వాస్తవంగా ప్రతిఒక్కరికీ ఇమెయిల్ రాయడానికి నాకు శతాబ్దానికి మించి పట్టవచ్చునేమో. 00:00:24.850 --> 00:00:25.269 ఐతే 00:00:25.269 --> 00:00:28.760 కేవలం కొద్ది లైన్ల కోడ్ తో, నా సిస్టమ్ తో నేను 00:00:28.760 --> 00:00:32.229 ప్రతిఒక్కరికీ ఫేస్‌బుక్ పై హ్యాపీబర్త్ డే చెబుతూ ఇమెయిల్ పంపించగలను. 00:00:32.229 --> 00:00:34.000 కాబట్టి, అవీ లూప్స్, అందుకవి విలువగా, 00:00:34.500 --> 00:00:37.180 మరియు చాలా చక్కగా కంప్యూటర్లకు సహాయ పడుతున్నాయి. 00:00:37.180 --> 00:00:40.550 ఈ ఉదాహరణలో పందిని తేవడానికి పక్షిని మూవ్ చేయడం మీ లక్ష్యంగా ఉంటుంది. 00:00:40.550 --> 00:00:44.940 ఇప్పుడు దీన్ని చాలా సులభంగా చేయడానికి గాను మనం "రిపీట్" బ్లాక్ వాడబోతున్నాం. 00:00:44.940 --> 00:00:49.210 కంప్యూటర్ కి ఒక కమాండ్ 00:00:49.210 --> 00:00:52.219 " మూవ్ ఫార్వార్డ్" ఐదుసార్లు ఇవ్వడం ద్వారా 00:00:52.219 --> 00:00:57.079 పక్షి ఒక అడుగు పంది వైపుకు ముందుకు వేసేలా చేయవచ్చు లేదా 00:00:57.079 --> 00:01:00.590 కంప్యూటర్ కి మీరు "మూవ్ ఫార్వార్డ్" అని కేవలం ఒకసారి చెప్పొచ్చు, 00:01:00.590 --> 00:01:04.150 ఆ తర్వాత, దాన్ని 5 సార్లు "రిపీట్" చేయమని చెప్పండి, అది ఆ పని చేస్తుంది. 00:01:04.150 --> 00:01:08.280 కాబట్టి ఇది చేయడానికి గాను మీరు మీ "మూవ్ ఫార్వార్డ్" కమాండ్ ని లాగండి, 00:01:08.280 --> 00:01:11.729 ఆ తర్వాత దాన్ని "రిపీట్" బ్లాక్ లోపల ఉంచండి. 00:01:11.729 --> 00:01:16.200 మరి దానిపై క్లిక్ చేసి ఎన్నిసార్లు బ్లాక్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి 00:01:16.200 --> 00:01:19.970 ఎన్నిసార్లు ముందుకు అడుగు వెయ్యాలో దానికి చెప్పండి. ఇప్పుడు మరో విషయం, మీరు 00:01:19.970 --> 00:01:23.540 ఎన్ని కమాండ్ బ్లాకులు కావాలంటే అన్నింటిని "రిపీట్" బ్లాకు లోపల ఉంచవచ్చు. 00:01:23.540 --> 00:01:26.909 కావున ఈ ఉదాహరణలో మీరు దానికి ముందుకు నడవమని, ఎడమకుతిరగమని చెప్తున్నారు 00:01:26.909 --> 00:01:30.970 దాన్ని అది ఐదుసార్లు చేస్తుంది. సరేమరి. మంచిపని చేశారు, వినోదించండి :-) 00:01:30.970 --> 00:01:31.220 శెలవ్