కంప్యూటర్లు నిజంగా గొప్పగా ఉండే ఒక విషయం
దాని రిపీటింగ్ కమాండ్లు.
ఒక వ్యక్తిగా, ఒకే పని వరుసగా అనేక సార్లు
చేయాలంటే నిజంగా మీకు బోర్ కొడుతుంది.
అంతేగా!
ఐతే కంప్యూటర్ అదే పని మిలియన్లు, ఇంకా
బిలియన్ల సార్లు కూడా చేస్తుంది, ఏ మాత్రం
విసుగు పడదు మరియు దాన్ని నిజంగా బాగా
చేస్తుంది
ఉదా, నేను గనక ఒక ఇమెయిల్ పంపించడం ద్వారా
ప్రతిఒక్కరికీ ఫేస్బుక్ పై హ్యాపీబర్త్ డే
చెప్పాలనుకుంటే
వాస్తవంగా ప్రతిఒక్కరికీ ఇమెయిల్ రాయడానికి
నాకు శతాబ్దానికి మించి పట్టవచ్చునేమో.
ఐతే
కేవలం కొద్ది లైన్ల కోడ్ తో, నా సిస్టమ్ తో
నేను
ప్రతిఒక్కరికీ ఫేస్బుక్ పై హ్యాపీబర్త్ డే
చెబుతూ ఇమెయిల్ పంపించగలను.
కాబట్టి, అవీ లూప్స్, అందుకవి విలువగా,
మరియు చాలా చక్కగా కంప్యూటర్లకు సహాయ
పడుతున్నాయి.
ఈ ఉదాహరణలో పందిని తేవడానికి పక్షిని మూవ్
చేయడం మీ లక్ష్యంగా ఉంటుంది.
ఇప్పుడు దీన్ని చాలా సులభంగా చేయడానికి గాను
మనం "రిపీట్" బ్లాక్ వాడబోతున్నాం.
కంప్యూటర్ కి ఒక కమాండ్
" మూవ్ ఫార్వార్డ్" ఐదుసార్లు ఇవ్వడం ద్వారా
పక్షి ఒక అడుగు పంది వైపుకు ముందుకు వేసేలా
చేయవచ్చు లేదా
కంప్యూటర్ కి మీరు "మూవ్ ఫార్వార్డ్" అని
కేవలం ఒకసారి చెప్పొచ్చు,
ఆ తర్వాత, దాన్ని 5 సార్లు "రిపీట్" చేయమని
చెప్పండి, అది ఆ పని చేస్తుంది.
కాబట్టి ఇది చేయడానికి గాను మీరు మీ
"మూవ్ ఫార్వార్డ్" కమాండ్ ని లాగండి,
ఆ తర్వాత దాన్ని "రిపీట్" బ్లాక్ లోపల
ఉంచండి.
మరి దానిపై క్లిక్ చేసి ఎన్నిసార్లు బ్లాక్
ని రిపీట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి
ఎన్నిసార్లు ముందుకు అడుగు వెయ్యాలో దానికి
చెప్పండి. ఇప్పుడు మరో విషయం, మీరు
ఎన్ని కమాండ్ బ్లాకులు కావాలంటే అన్నింటిని
"రిపీట్" బ్లాకు లోపల ఉంచవచ్చు.
కావున ఈ ఉదాహరణలో మీరు దానికి ముందుకు
నడవమని, ఎడమకుతిరగమని చెప్తున్నారు
దాన్ని అది ఐదుసార్లు చేస్తుంది. సరేమరి.
మంచిపని చేశారు, వినోదించండి :-)
శెలవ్