1 00:00:02,719 --> 00:00:07,360 ఇంటర్నెట్: HTTP మరియు HTML 2 00:00:07,360 --> 00:00:11,740 నాపేరు జాస్మిన్, నేను XBOX వన్ ఇంజనీరింగ్ టీములో ప్రోగ్రాం మేనేజర్ గా చేస్తున్నా. 3 00:00:11,759 --> 00:00:18,700 మా అతిపెద్ద ఫీచర్లలో ఒకటి XBOX లైవ్. ఇదొక ఆన్‌లైన్ సర్వీస్, ఇది ప్రపంచవ్యాప్తంగా 4 00:00:18,700 --> 00:00:24,099 గేమర్లను కనెక్ట్ చేస్తుంది, మరియు అది జరగడానికి మేము ఇంటర్నెట్ పై ఆధారపడతాం. ఇది 5 00:00:24,099 --> 00:00:30,500 అంత సులువైన పనేమీ కాదు, తెరవెనుక ఎన్నో పనులు జరుగుతుంటాయి. ప్రజలు స్పందించి మరియు 6 00:00:30,500 --> 00:00:36,280 కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఇంటర్నెట్ మొత్తం మారుతూ ఉంది.ఐతే ఇదెలా పనిచేస్తుంది? ప్రపంచ 7 00:00:36,280 --> 00:00:43,489 వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు ఒకదాంతో మరోటి ఎలా మాట్లాడుకుంటాయి?వెబ్ బ్రౌజింగ్ చూద్దాం 8 00:00:43,489 --> 00:00:50,199 మొదట ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.ఇది మీరు వెబ్ పేజీల్ని చేరుకోవడానికి వాడే యాప్. ఇక 9 00:00:50,199 --> 00:00:55,899 వెబ్ అడ్రస్ లేదా URL టైప్ చేయండి, దానర్థం మీరు విజిట్ చేయాలనుకునే వెబ్‌సైట్ యొక్క 10 00:00:55,899 --> 00:01:06,810 యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్,tumblr.com లా. హై, నేను డేవిడ్ కార్ప్, Tumblr ఫౌండర్ ని. 11 00:01:06,810 --> 00:01:12,560 మనం రోజూ వాడే వెబ్ బ్రౌజర్లు వాస్తవంగా ఎలా పనిచేస్తాయో మాట్లాడేందుకు మేమిక్కడ ఉన్నాం. 12 00:01:12,560 --> 00:01:16,350 మీ వెబ్ బ్రౌజరులో ఒకఅడ్రస్ టైప్ చేసి ఎంటర్ కొడితే ఏం జరుగుతుందని ఆశ్చర్యపోవచ్చు. 13 00:01:16,350 --> 00:01:21,020 అది మీరు ఊహించనంత అద్భుతంగా ఉంటుంది మరి. ఆ క్షణంలో మీ కంప్యూటర్ సర్వర్ అనే మరో 14 00:01:21,020 --> 00:01:25,930 కంప్యూటర్ తో మాట్లాడటం మొదలుపెడుతుంది, అది మామూలుగా వేలాది మైళ్ళదూరంలో ఉంటుంది. మరి 15 00:01:25,930 --> 00:01:32,450 మిల్లీసెకెన్లలో మీ కంప్యూటర్ ఒక వెబ్‌సైట్ కోసం సర్వర్ ని అడుగుతుంది, మరి ఆ సర్వర్ మీ 16 00:01:32,450 --> 00:01:39,530 కంప్యూటర్ తో HTTPఅనేభాషలో తిరిగి మాట్లాడటం మొదలుపెడుతుంది. HTTP అంటే,హైపర్ టెక్స్ట్ 17 00:01:39,530 --> 00:01:43,680 ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. దాన్ని మీరు ఒక కంప్యూటర్ ‌మరొక కంప్యూటర్ ని ఒకడాక్యుమెంట్ 18 00:01:43,680 --> 00:01:48,009 కోసం అడిగే భాషగా అనుకోవచ్చు. మరియు అది వాస్తవంగా చక్కగా ముక్కుసూటిగా అడగడంవంటిది. 19 00:01:48,009 --> 00:01:52,540 మీరు గనక మీ కంప్యూటర్ మరియు వెబ్ బ్రౌజర్ మధ్య సంభాషణను ఇంటర్నెట్ పై అడ్డుకుంటే, 20 00:01:52,540 --> 00:01:56,670 అది ప్రధానంగా "GET" అభ్యర్థనలు అనబడే వాటితో చేయబడుతుంది. అవి నిజంగా చాలా 21 00:01:56,670 --> 00:02:01,590 సులువైన పదం GET మరియు మీరు కోరుతున్న డాక్యుమెంట్ పేరుగా ఉంటుంది. కావున మీరు 22 00:02:01,590 --> 00:02:06,360 Tumblr లోనికి లాగిన్ అయి,మా లాగిన్ పేజీ కావడానికి ప్రయత్నిస్తే మీరు Tumblr సర్వర్ 23 00:02:06,360 --> 00:02:14,290 లో GET/లాగిన్ కు అభ్యర్థన పంపుతున్నట్లు. Tumblr లాగిన్ పేజీ కోసం మీకు HTML కోడ్ 24 00:02:14,290 --> 00:02:21,800 అవసరమవుతుందని అది Tumblr కు చెబుతుంది. మరి HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ 25 00:02:21,800 --> 00:02:26,470 మరియు ఒక పేజీ ఎలా కనిపించాలో వెబ్ బ్రౌజర్ కు చెప్పడానికి మీరు ఆ లాంగ్వేజ్ వాడవచ్చు. 26 00:02:26,470 --> 00:02:30,540 మీరు వికీపీడియా గురించి ఆలోచిస్తే, నిజంగా అది పెద్ద సులువైన డాక్యుమెంట్ మరియు మీరు 27 00:02:30,540 --> 00:02:35,630 ఆ శీర్షికను పెద్దది మరియు లావుగా చేయడానికి సరైన ఫాంట్ చేయడానికి, కొంత వచనాన్ని కొన్ని 28 00:02:35,630 --> 00:02:42,690 ఇతర పేజీలకు లింక్ చేయడానికి, కొంతవచనం లావు చేయడానికి, కొంత ఇటాలిక్ చేయడానికి, పేజీ 29 00:02:42,690 --> 00:02:46,740 మధ్యలో ఒక బొమ్మ ఉంచడానికి, బొమ్మను కుడికి జరపడానికి, బొమ్మను ఎడమకు జరపడానికి మీరు 30 00:02:46,740 --> 00:02:52,990 వాడే లాంగ్వేజ్ HTML అయి ఉంటుంది. వెబ్ పేజీ వచనం నేరుగా HTML లో చేర్చబడి ఉంటుంది, ఐతే 31 00:02:52,990 --> 00:02:58,380 బొమ్మలు లేదా వీడియోలవంటి ఇతర భాగాలు వాటి స్వంత URLతో విడిఫైల్స్ గా ఉంటాయి, దాన్ని 32 00:02:58,380 --> 00:03:04,540 కోరవలసి ఉంటుంది. వీటికి బ్రౌజర్ విడిగా HTTP రిక్వెస్టులు పంపుతుంది మరియు వాటిని 33 00:03:04,540 --> 00:03:11,670 వచ్చినట్లుగా ప్రదర్శిస్తుంది. వెబ్ పేజ్ లో గనక అనేక విభిన్న బొమ్మలు ఉంటే, వాటిలో 34 00:03:11,670 --> 00:03:20,780 ప్రతీదానికీ విడిగా HTTP రిక్వెస్ట్ కావాలి పేజీ కూడా నెమ్మదిగా లోడ్ అవుతుంది. మీరు 35 00:03:20,780 --> 00:03:25,880 కొన్నిసార్లు వెబ్ ని బ్రౌజ్ చేస్తే మీరు కేవలం GET రిక్వెస్టులతో పేజీని కోరడం లేదు. 36 00:03:25,880 --> 00:03:32,300 కొన్నిసార్లు ఒక ఫారం నింపడం లేదా ప్రశ్న వేయడం ద్వారా సమాచారం పంపిస్తారు. మీబ్రౌజర్ 37 00:03:32,300 --> 00:03:39,090 HTTP POST రిక్వెస్ట్ ఉపయోగించి దీన్ని వెబ్ బ్రౌజర్ కి పంపుతుంది. మీరుTumblr లో లాగిన్ 38 00:03:39,090 --> 00:03:45,360 అయినట్టు. మొదట POST రిక్వెస్ట్ చేస్తారు. Tumblr లాగిన్ పేజీకి అది ఒక POST, దానికి 39 00:03:45,360 --> 00:03:49,680 కొంత డేటా జత అయి ఉంటుంది. అది మీ ఇమెయిల్ అడ్రస్, ఇమెయిల్ పాస్‌వర్డ్ కలిగి ఉంటుంది. 40 00:03:49,680 --> 00:03:55,350 అది Tumblr సర్వర్ కి వెళుతుంది. Tumblr సర్వర్ దానికి సరేఅని మీరు డేవిడ్ అంటుంది 41 00:03:55,350 --> 00:04:00,480 అది తిరిగి మీ బ్రౌజర్ కి వెబ్ పేజ్ పంపుతూ, సక్సెస్ అంటుంది! డేవిడ్ గా లాగిన్.ఐతే వెబ్ 42 00:04:00,480 --> 00:04:07,000 పేజ్ తో పాటు అది కొంత కనిపించని కుకీడేటాని పంపుతుంది, దాన్ని మీబ్రౌజర్ సేవ్ చేస్తుంది 43 00:04:07,000 --> 00:04:11,360 అది నిజంగా ముఖ్యం ఎందుకంటే ఆవిధంగా ఒక వెబ్ సైట్ మీరు ఎవరో గుర్తు పెట్టుకునే మార్గమది. 44 00:04:11,360 --> 00:04:16,940 నిజంగా ఆ కుకీ డేటా అంతా Tumblr కి ఒక ID కార్డు. అది మిమ్మల్ని డేవిడ్ గా గుర్తించే 45 00:04:16,940 --> 00:04:21,790 ఒక నంబర్. మరియు మీ వెబ్ బ్రౌజర్ ఆ నంబర్ కి కట్టుబడి తర్వాతి సమయం మీరు Tumblr ని రీ 46 00:04:21,790 --> 00:04:26,660 ఫ్రెష్ చేసినప్పుడు,తర్వాత మీరు Tumblr.com కి వెళ్ళినప్పుడు, మీ బ్రౌజర్ ఆటోమేటిక్ 47 00:04:26,660 --> 00:04:30,930 గా ఆ ఐడి నంబరును రిక్వెస్టుతో జతపరచి దాన్ని Tumblr సర్వర్లకు పంపిస్తుంది. ఇపుడు 48 00:04:30,930 --> 00:04:35,970 Tumblr సర్వర్లు మీ బ్రౌజర్ నుండి వచ్చే రిక్వెస్ట్ ను చూస్తాయి, ఐడి నంబర్ చూస్తాయి 49 00:04:35,970 --> 00:04:43,940 "సరే, ఇది డేవిడ్ నుండి రిక్వెస్ట్" అని తెలుసుకుంటాయి. ఇపుడు ఇంటర్నెట్ పూర్తిగా 50 00:04:43,940 --> 00:04:49,350 ఓపెన్ అయింది. దాని కనెక్షన్లన్నీ పంచుకోబడి సమాచారం సాదావచనంలో పంపుతుంది.ఇది ఇంటర్నెట్ 51 00:04:49,350 --> 00:04:55,630 పై మీరు పంపే ఏదేని వ్యక్తిగత సమాచారంపై హ్యాకర్ల కన్నుపడేందుకు సాధ్యతనిస్తుంది. 52 00:04:55,630 --> 00:05:00,970 ఐతే సెక్యూర్ సాకెట్స్ లేయర్ మరియు TLS వాడుతూ సురక్షిత చానల్ పై కమ్యూనికేట్ 53 00:05:00,970 --> 00:05:07,630 చేయాలని మీ వెబ్ బ్రౌజర్ ని అడుగుతూ సురక్షిత వెబ్‌సైట్లు దీన్ని నివారిస్తాయి. 54 00:05:07,630 --> 00:05:14,000 మీ కమ్యూనికేషన్లు చోరీ లేదా మార్పు కాకుండా రక్షించుకోడానికి వాటి చుట్టూ భద్రత పొరలాగా 55 00:05:14,000 --> 00:05:20,530 చుట్టబడే SSLమరియుTLS గురించి మీరుచూడొచ్చు. మీబ్రౌజర్ అడ్రస్ బార్ పై HTTPSతర్వాత చిన్న 56 00:05:20,530 --> 00:05:27,440 లాక్ కనిపిస్తే SSLమరియుTLS యాక్టివ్ గా ఉంటాయి. మీHTTPSరిక్వెస్టులన్నీ సురక్షితంగా 57 00:05:27,440 --> 00:05:33,840 ఉండేలా HTTPS ప్రోటొకాల్స్ చూసుకుంటాయి. సురక్షిత కనెక్షన్ లో ఉండమని మీ బ్రౌజర్ ని 58 00:05:33,840 --> 00:05:39,500 వెబ్‌సైట్ అడిగినపుడు, అది ముందు ఒక డిజిటల్ సర్టిఫికెట్ ఇస్తుంది.ఇది క్లెయిం చేయాల్సిన 59 00:05:39,500 --> 00:05:45,140 వెబ్‌సైట్ అని నిరూపించే ఐడి కార్డులాగా అదిఉంటుంది.డిజిటల్ సర్టిఫికెట్లు వెబ్‌సైట్ 60 00:05:45,140 --> 00:05:49,900 లనుగుర్తించి వాటికి సర్టిఫికెట్లు జారీచేసే ప్రాధికార సంస్థలచే ప్రచురించబడతాయి. 61 00:05:49,900 --> 00:05:55,280 అవి విశ్వసనీయ సంస్థలుగా ఉండి వెబ్‌సైట్ల గుర్తింపులను వెరిఫై చేస్తాయి. అదే విధంగానే 62 00:05:55,280 --> 00:06:01,030 ప్రభుత్వం ID లేదా పాస్‌వర్డ్ ను ఇవ్వొచ్చు. ఇపుడు ఒకవెబ్‌సైట్ సరైన డిజిటల్ సర్టిఫికెట్ 63 00:06:01,030 --> 00:06:09,590 లేకుండా కనెక్షన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే, మీబ్రౌజర్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది 64 00:06:09,590 --> 00:06:17,010 అది వెబ్ బ్రౌజింగ్ యొక్క బేసిక్స్. మనంరోజూ చూసే ఇంటర్నెట్ లో భాగం. ఇక HTTP మరియు DNS 65 00:06:17,010 --> 00:06:23,450 HTML, మీడియా ఫైల్స్ లేదా వెబ్ పై దేనినైనా మేనేజ్ చేస్తాయి. దీన్ని సుసాధ్యం చేసేవి 66 00:06:23,450 --> 00:06:30,370 TCP/IP మరియు రూటర్ నెట్వర్క్ లు. సమాచారం అంతటినీ అవిచిన్నప్యాకెట్లుగా విడదీసి రవాణా 67 00:06:30,370 --> 00:06:36,670 చేస్తాయి. ఆ ప్యాకెట్లు బైనరీ, 1 మరియు 0 ల వరుసతో చేయబడి భౌతికంగా విద్యుత్ వైర్లు, 68 00:06:36,670 --> 00:06:42,550 ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మరియు వైర్లెస్ నెట్వర్క్ లచే పంపించబడతాయి. అదృష్టం కొద్దీ 69 00:06:42,550 --> 00:06:47,440 ఇంటర్నెట్ యొక్క ఒక లేయర్ ఎలా పనిచేస్తుందో మీరు నేర్చుకున్నారంటే, వివరాలన్నింటినీ 70 00:06:47,440 --> 00:06:52,070 గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేకుండా దానిపై మీరు ఆధారపడవచ్చు. ఆ లేయర్లన్నీ కలిసి 71 00:06:52,070 --> 00:06:59,090 విజయవంతంగా నమ్మకంగా సమాచారం అందిస్తాయని మనం బాగా విశ్వసించవచ్చు.