0:00:02.719,0:00:07.360 ఇంటర్నెట్: HTTP మరియు HTML 0:00:07.360,0:00:11.740 నాపేరు జాస్మిన్, నేను XBOX వన్ ఇంజనీరింగ్[br]టీములో ప్రోగ్రాం మేనేజర్ గా చేస్తున్నా. 0:00:11.759,0:00:18.700 మా అతిపెద్ద ఫీచర్లలో ఒకటి XBOX లైవ్. ఇదొక[br]ఆన్‌లైన్ సర్వీస్, ఇది ప్రపంచవ్యాప్తంగా 0:00:18.700,0:00:24.099 గేమర్లను కనెక్ట్ చేస్తుంది, మరియు అది [br]జరగడానికి మేము ఇంటర్నెట్ పై ఆధారపడతాం. ఇది 0:00:24.099,0:00:30.500 అంత సులువైన పనేమీ కాదు, తెరవెనుక ఎన్నో[br]పనులు జరుగుతుంటాయి. ప్రజలు స్పందించి మరియు 0:00:30.500,0:00:36.280 కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఇంటర్నెట్ మొత్తం[br]మారుతూ ఉంది.ఐతే ఇదెలా పనిచేస్తుంది? ప్రపంచ 0:00:36.280,0:00:43.489 వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు ఒకదాంతో మరోటి[br]ఎలా మాట్లాడుకుంటాయి?వెబ్ బ్రౌజింగ్ చూద్దాం 0:00:43.489,0:00:50.199 మొదట ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.ఇది మీరు[br]వెబ్ పేజీల్ని చేరుకోవడానికి వాడే యాప్. ఇక 0:00:50.199,0:00:55.899 వెబ్ అడ్రస్ లేదా URL టైప్ చేయండి, దానర్థం[br]మీరు విజిట్ చేయాలనుకునే వెబ్‌సైట్ యొక్క 0:00:55.899,0:01:06.810 యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్,tumblr.com లా.[br]హై, నేను డేవిడ్ కార్ప్, Tumblr ఫౌండర్ ని. 0:01:06.810,0:01:12.560 మనం రోజూ వాడే వెబ్ బ్రౌజర్లు వాస్తవంగా ఎలా[br]పనిచేస్తాయో మాట్లాడేందుకు మేమిక్కడ ఉన్నాం. 0:01:12.560,0:01:16.350 మీ వెబ్ బ్రౌజరులో ఒకఅడ్రస్ టైప్ చేసి ఎంటర్[br]కొడితే ఏం జరుగుతుందని ఆశ్చర్యపోవచ్చు. 0:01:16.350,0:01:21.020 అది మీరు ఊహించనంత అద్భుతంగా ఉంటుంది మరి.[br]ఆ క్షణంలో మీ కంప్యూటర్ సర్వర్ అనే మరో 0:01:21.020,0:01:25.930 కంప్యూటర్ తో మాట్లాడటం మొదలుపెడుతుంది, అది[br]మామూలుగా వేలాది మైళ్ళదూరంలో ఉంటుంది. మరి 0:01:25.930,0:01:32.450 మిల్లీసెకెన్లలో మీ కంప్యూటర్ ఒక వెబ్‌సైట్[br]కోసం సర్వర్ ని అడుగుతుంది, మరి ఆ సర్వర్ మీ 0:01:32.450,0:01:39.530 కంప్యూటర్ తో HTTPఅనేభాషలో తిరిగి మాట్లాడటం[br]మొదలుపెడుతుంది. HTTP అంటే,హైపర్ టెక్స్ట్ 0:01:39.530,0:01:43.680 ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. దాన్ని మీరు ఒక[br]కంప్యూటర్ ‌మరొక కంప్యూటర్ ని ఒకడాక్యుమెంట్ 0:01:43.680,0:01:48.009 కోసం అడిగే భాషగా అనుకోవచ్చు. మరియు అది[br]వాస్తవంగా చక్కగా ముక్కుసూటిగా అడగడంవంటిది. 0:01:48.009,0:01:52.540 మీరు గనక మీ కంప్యూటర్ మరియు వెబ్ బ్రౌజర్[br]మధ్య సంభాషణను ఇంటర్నెట్ పై అడ్డుకుంటే, 0:01:52.540,0:01:56.670 అది ప్రధానంగా "GET" అభ్యర్థనలు అనబడే[br]వాటితో చేయబడుతుంది. అవి నిజంగా చాలా 0:01:56.670,0:02:01.590 సులువైన పదం GET మరియు మీరు కోరుతున్న[br]డాక్యుమెంట్ పేరుగా ఉంటుంది. కావున మీరు 0:02:01.590,0:02:06.360 Tumblr లోనికి లాగిన్ అయి,మా లాగిన్ పేజీ[br]కావడానికి ప్రయత్నిస్తే మీరు Tumblr సర్వర్ 0:02:06.360,0:02:14.290 లో GET/లాగిన్ కు అభ్యర్థన పంపుతున్నట్లు.[br]Tumblr లాగిన్ పేజీ కోసం మీకు HTML కోడ్ 0:02:14.290,0:02:21.800 అవసరమవుతుందని అది Tumblr కు చెబుతుంది. మరి[br]HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ 0:02:21.800,0:02:26.470 మరియు ఒక పేజీ ఎలా కనిపించాలో వెబ్ బ్రౌజర్[br]కు చెప్పడానికి మీరు ఆ లాంగ్వేజ్ వాడవచ్చు. 0:02:26.470,0:02:30.540 మీరు వికీపీడియా గురించి ఆలోచిస్తే, నిజంగా[br]అది పెద్ద సులువైన డాక్యుమెంట్ మరియు మీరు 0:02:30.540,0:02:35.630 ఆ శీర్షికను పెద్దది మరియు లావుగా చేయడానికి[br]సరైన ఫాంట్ చేయడానికి, కొంత వచనాన్ని కొన్ని 0:02:35.630,0:02:42.690 ఇతర పేజీలకు లింక్ చేయడానికి, కొంతవచనం లావు[br]చేయడానికి, కొంత ఇటాలిక్ చేయడానికి, పేజీ 0:02:42.690,0:02:46.740 మధ్యలో ఒక బొమ్మ ఉంచడానికి, బొమ్మను కుడికి[br]జరపడానికి, బొమ్మను ఎడమకు జరపడానికి మీరు 0:02:46.740,0:02:52.990 వాడే లాంగ్వేజ్ HTML అయి ఉంటుంది. వెబ్ పేజీ[br]వచనం నేరుగా HTML లో చేర్చబడి ఉంటుంది, ఐతే 0:02:52.990,0:02:58.380 బొమ్మలు లేదా వీడియోలవంటి ఇతర భాగాలు వాటి[br]స్వంత URLతో విడిఫైల్స్ గా ఉంటాయి, దాన్ని 0:02:58.380,0:03:04.540 కోరవలసి ఉంటుంది. వీటికి బ్రౌజర్ విడిగా [br]HTTP రిక్వెస్టులు పంపుతుంది మరియు వాటిని 0:03:04.540,0:03:11.670 వచ్చినట్లుగా ప్రదర్శిస్తుంది. వెబ్ పేజ్ లో[br]గనక అనేక విభిన్న బొమ్మలు ఉంటే, వాటిలో 0:03:11.670,0:03:20.780 ప్రతీదానికీ విడిగా HTTP రిక్వెస్ట్ కావాలి[br]పేజీ కూడా నెమ్మదిగా లోడ్ అవుతుంది. మీరు 0:03:20.780,0:03:25.880 కొన్నిసార్లు వెబ్ ని బ్రౌజ్ చేస్తే మీరు[br]కేవలం GET రిక్వెస్టులతో పేజీని కోరడం లేదు. 0:03:25.880,0:03:32.300 కొన్నిసార్లు ఒక ఫారం నింపడం లేదా ప్రశ్న[br]వేయడం ద్వారా సమాచారం పంపిస్తారు. మీబ్రౌజర్ 0:03:32.300,0:03:39.090 HTTP POST రిక్వెస్ట్ ఉపయోగించి దీన్ని వెబ్[br]బ్రౌజర్ కి పంపుతుంది. మీరుTumblr లో లాగిన్ 0:03:39.090,0:03:45.360 అయినట్టు. మొదట POST రిక్వెస్ట్ చేస్తారు.[br]Tumblr లాగిన్ పేజీకి అది ఒక POST, దానికి 0:03:45.360,0:03:49.680 కొంత డేటా జత అయి ఉంటుంది. అది మీ ఇమెయిల్[br]అడ్రస్, ఇమెయిల్ పాస్‌వర్డ్ కలిగి ఉంటుంది. 0:03:49.680,0:03:55.350 అది Tumblr సర్వర్ కి వెళుతుంది. Tumblr[br]సర్వర్ దానికి సరేఅని మీరు డేవిడ్ అంటుంది 0:03:55.350,0:04:00.480 అది తిరిగి మీ బ్రౌజర్ కి వెబ్ పేజ్ పంపుతూ,[br]సక్సెస్ అంటుంది! డేవిడ్ గా లాగిన్.ఐతే వెబ్ 0:04:00.480,0:04:07.000 పేజ్ తో పాటు అది కొంత కనిపించని కుకీడేటాని[br]పంపుతుంది, దాన్ని మీబ్రౌజర్ సేవ్ చేస్తుంది 0:04:07.000,0:04:11.360 అది నిజంగా ముఖ్యం ఎందుకంటే ఆవిధంగా ఒక వెబ్[br]సైట్ మీరు ఎవరో గుర్తు పెట్టుకునే మార్గమది. 0:04:11.360,0:04:16.940 నిజంగా ఆ కుకీ డేటా అంతా Tumblr కి ఒక ID[br]కార్డు. అది మిమ్మల్ని డేవిడ్ గా గుర్తించే 0:04:16.940,0:04:21.790 ఒక నంబర్. మరియు మీ వెబ్ బ్రౌజర్ ఆ నంబర్ కి[br]కట్టుబడి తర్వాతి సమయం మీరు Tumblr ని రీ 0:04:21.790,0:04:26.660 ఫ్రెష్ చేసినప్పుడు,తర్వాత మీరు Tumblr.com[br]కి వెళ్ళినప్పుడు, మీ బ్రౌజర్ ఆటోమేటిక్ 0:04:26.660,0:04:30.930 గా ఆ ఐడి నంబరును రిక్వెస్టుతో జతపరచి[br]దాన్ని Tumblr సర్వర్లకు పంపిస్తుంది. ఇపుడు 0:04:30.930,0:04:35.970 Tumblr సర్వర్లు మీ బ్రౌజర్ నుండి వచ్చే [br]రిక్వెస్ట్ ను చూస్తాయి, ఐడి నంబర్ చూస్తాయి 0:04:35.970,0:04:43.940 "సరే, ఇది డేవిడ్ నుండి రిక్వెస్ట్" అని [br]తెలుసుకుంటాయి. ఇపుడు ఇంటర్నెట్ పూర్తిగా 0:04:43.940,0:04:49.350 ఓపెన్ అయింది. దాని కనెక్షన్లన్నీ పంచుకోబడి[br]సమాచారం సాదావచనంలో పంపుతుంది.ఇది ఇంటర్నెట్ 0:04:49.350,0:04:55.630 పై మీరు పంపే ఏదేని వ్యక్తిగత సమాచారంపై[br]హ్యాకర్ల కన్నుపడేందుకు సాధ్యతనిస్తుంది. 0:04:55.630,0:05:00.970 ఐతే సెక్యూర్ సాకెట్స్ లేయర్ మరియు TLS[br]వాడుతూ సురక్షిత చానల్ పై కమ్యూనికేట్ 0:05:00.970,0:05:07.630 చేయాలని మీ వెబ్ బ్రౌజర్ ని అడుగుతూ[br]సురక్షిత వెబ్‌సైట్లు దీన్ని నివారిస్తాయి. 0:05:07.630,0:05:14.000 మీ కమ్యూనికేషన్లు చోరీ లేదా మార్పు కాకుండా[br]రక్షించుకోడానికి వాటి చుట్టూ భద్రత పొరలాగా 0:05:14.000,0:05:20.530 చుట్టబడే SSLమరియుTLS గురించి మీరుచూడొచ్చు.[br]మీబ్రౌజర్ అడ్రస్ బార్ పై HTTPSతర్వాత చిన్న 0:05:20.530,0:05:27.440 లాక్ కనిపిస్తే SSLమరియుTLS యాక్టివ్ గా [br]ఉంటాయి. మీHTTPSరిక్వెస్టులన్నీ సురక్షితంగా 0:05:27.440,0:05:33.840 ఉండేలా HTTPS ప్రోటొకాల్స్ చూసుకుంటాయి.[br]సురక్షిత కనెక్షన్ లో ఉండమని మీ బ్రౌజర్ ని 0:05:33.840,0:05:39.500 వెబ్‌సైట్ అడిగినపుడు, అది ముందు ఒక డిజిటల్[br]సర్టిఫికెట్ ఇస్తుంది.ఇది క్లెయిం చేయాల్సిన 0:05:39.500,0:05:45.140 వెబ్‌సైట్ అని నిరూపించే ఐడి కార్డులాగా[br]అదిఉంటుంది.డిజిటల్ సర్టిఫికెట్లు వెబ్‌సైట్ 0:05:45.140,0:05:49.900 లనుగుర్తించి వాటికి సర్టిఫికెట్లు జారీచేసే[br]ప్రాధికార సంస్థలచే ప్రచురించబడతాయి. 0:05:49.900,0:05:55.280 అవి విశ్వసనీయ సంస్థలుగా ఉండి వెబ్‌సైట్ల[br]గుర్తింపులను వెరిఫై చేస్తాయి. అదే విధంగానే 0:05:55.280,0:06:01.030 ప్రభుత్వం ID లేదా పాస్‌వర్డ్ ను ఇవ్వొచ్చు.[br]ఇపుడు ఒకవెబ్‌సైట్ సరైన డిజిటల్ సర్టిఫికెట్ 0:06:01.030,0:06:09.590 లేకుండా కనెక్షన్ స్టార్ట్ చేసే ప్రయత్నం[br]చేస్తే, మీబ్రౌజర్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది 0:06:09.590,0:06:17.010 అది వెబ్ బ్రౌజింగ్ యొక్క బేసిక్స్. మనంరోజూ[br]చూసే ఇంటర్నెట్ లో భాగం. ఇక HTTP మరియు DNS 0:06:17.010,0:06:23.450 HTML, మీడియా ఫైల్స్ లేదా వెబ్ పై దేనినైనా[br]మేనేజ్ చేస్తాయి. దీన్ని సుసాధ్యం చేసేవి 0:06:23.450,0:06:30.370 TCP/IP మరియు రూటర్ నెట్వర్క్ లు. సమాచారం[br]అంతటినీ అవిచిన్నప్యాకెట్లుగా విడదీసి రవాణా 0:06:30.370,0:06:36.670 చేస్తాయి. ఆ ప్యాకెట్లు బైనరీ, 1 మరియు 0 ల[br]వరుసతో చేయబడి భౌతికంగా విద్యుత్ వైర్లు, 0:06:36.670,0:06:42.550 ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మరియు వైర్లెస్ [br]నెట్వర్క్ లచే పంపించబడతాయి. అదృష్టం కొద్దీ 0:06:42.550,0:06:47.440 ఇంటర్నెట్ యొక్క ఒక లేయర్ ఎలా పనిచేస్తుందో[br]మీరు నేర్చుకున్నారంటే, వివరాలన్నింటినీ 0:06:47.440,0:06:52.070 గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేకుండా దానిపై[br]మీరు ఆధారపడవచ్చు. ఆ లేయర్లన్నీ కలిసి 0:06:52.070,0:06:59.090 విజయవంతంగా నమ్మకంగా సమాచారం అందిస్తాయని[br]మనం బాగా విశ్వసించవచ్చు.