WEBVTT 00:00:08.480 --> 00:00:11.420 సర్క్యూట్ల గురించి నేను కనుగొన్న ఒక మంచి విషయం ఏమిటంటే, 00:00:11.780 --> 00:00:18.440 సర్క్యూట్రీ అనేది ఒక కళా రూపం, నాకు ఉన్న సృజనని నేను సర్క్యూట్లతో వెలికి తీయవచ్చు. 00:00:20.300 --> 00:00:24.700 సో, మీకు గనక ఆలోచనలుంటే, వాటిని నిజజీవితం లోకి తీసుకురాడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు 00:00:26.860 --> 00:00:32.340 కంప్యూటర్ యొక్క ప్రతి ఇన్‌పుట్ మరియు ఔట్ పుట్ సమర్థవంతంగా ఒక రకం సమాచారము, దానిని 00:00:32.340 --> 00:00:37.240 ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్స్ తో లేదా 00:00:37.240 --> 00:00:39.060 ఒకట్లు మరియు సున్నాలతో తెలియజేయవచ్చు. 00:00:39.400 --> 00:00:46.360 ఇన్‌పుట్ గా వచ్చే సమాచారాన్ని ప్రక్రియచేసి ఔట్‌పుట్ సమాచారంగా చేయడానికి గాను, ఒక 00:00:46.360 --> 00:00:49.920 కంప్యూటర్ ఆ ఇన్‌పుట్ సిగ్నల్స్ ని మార్చి సమ్మేళనం చేయాల్సి ఉంటుంది. 00:00:50.540 --> 00:00:58.520 దీనికి, కంప్యూటర్ కి మిలియన్లకొద్దీ చిన్న ఎలక్ట్రానిక్ అంశాలు సర్క్యూట్లుగా కావాలి 00:01:03.040 --> 00:01:08.460 సర్క్యూట్లు సమాచారాన్ని మార్చి ఎలాప్రక్రియ చేసి ఒకట్లు జీరోలుగా చూపుతాయో చూద్దాంమరి. 00:01:09.460 --> 00:01:12.280 ఇది అద్భుతమైన ఒక సులువైన సర్క్యూట్. 00:01:12.280 --> 00:01:15.820 ఇది ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్ తీసుకొని దానిని తిరగవేస్తుంది. 00:01:15.820 --> 00:01:20.580 మీరిచ్చిన సిగ్నల్ 1 ఐతే, సర్క్యూట్ మీకు 0 ఇస్తుంది, 00:01:20.580 --> 00:01:23.620 మీరు సర్క్యూట్ కి 0 ఇస్తే మీకు1ఇస్తుంది. 00:01:23.630 --> 00:01:29.680 లోపలికెళ్ళే సిగ్నల్, బయటికొచ్చే సిగ్నల్ ఒకటేకాదు, అందుకేమనం సర్క్యూట్ నాట్ అంటాం 00:01:30.040 --> 00:01:36.580 అతి క్లిష్టమైన సర్క్యూట్లు పలు సిగ్నల్స్ తీసుకొని కలుపుతాయి, మీకు వేరే ఫలితమిస్తాయి 00:01:36.580 --> 00:01:43.480 ఈ ఉదా.లో ఓ సర్క్యూట్ 2 విద్యుత్ సిగ్నల్స్ తీసుకుంటుంది, ఇప్పుడు ప్రతీదీ 1 లేదా 0. 00:01:43.880 --> 00:01:49.580 వచ్చే సిగ్నల్స్ లో ఏది 0 ఐనా, అపుడు ఫలితం కూడా 0 అవుతుంది. 00:01:49.580 --> 00:01:52.720 సర్క్యూట్ మీకు 1 మాత్రమే ఇస్తుంది, 00:01:52.780 --> 00:02:00.760 ఒకవేళ మొదటి మరియు రెండో సిగ్నల్ కూడా 1 ఐతే దాన్ని మనం సర్క్యూట్ అండ్ అంటాం. 00:02:01.220 --> 00:02:06.600 సులువైన తార్కిక లెక్కలు చేసే ఇలాంటి చిన్న సర్క్యూట్లు అనేకం ఉన్నాయి. 00:02:06.600 --> 00:02:13.400 ఈ సర్క్యూట్లను కలిపి కనెక్ట్ చేస్తే, మరింత కఠినలెక్కలు చేసే కఠినసర్క్యూట్లను చేయొచ్చు 00:02:13.940 --> 00:02:19.760 ఉదా, 2 బిట్స్ కలిపి జోడించే యాడర్ అనబడే ఒక సర్క్యూట్ ని మీరు చేయవచ్చు. 00:02:19.840 --> 00:02:27.040 ఈ సర్క్యూట్ 2 విడి బిట్స్ తీసుకుంటుంది, 1 లేదా 0, మొత్తం లెక్కకు వాటిని కూడుతుంది. 00:02:27.350 --> 00:02:29.829 మొత్తం 0 ప్లస్ 0 కూడితే 0 కావచ్చు, 00:02:30.340 --> 00:02:34.340 0 ప్లస్ 1 కూడితే 1,లేదా 1 ప్లస్ 1కూడితే 2. 00:02:34.360 --> 00:02:39.440 బైటికి రావడానికి మీకు 2 వైర్లు కావాలి, మొత్తం తెలపడానికి 2 బైనరీ అంకెలు కావాలిగా 00:02:40.060 --> 00:02:44.500 2 బిట్స్ సమాచారం కూడటానికి మీవద్ద ఒక సింగిల్ యాడర్ ఉందంటే, 00:02:44.500 --> 00:02:50.340 ఇంకాపెద్ద అంకెల్ని కలపడానికి మీరు ఈ యాడర్ సర్క్యూట్లగుణకాలను ప్రక్కప్రక్కన ఉంచొచ్చు 00:02:51.170 --> 00:02:56.229 ఉదా, ఒక 8-బిట్ యాడర్, సంఖ్యలు 25 మరియు 50 లను ఎలా కూడుతుందో ఇక్కడ చూడండి. 00:02:57.260 --> 00:03:03.730 ప్రతి నంబర్ 8 బిట్స్ తో చూపబడింది,ఫలితంగా 16వేర్వేరు విద్యుత్ సిగ్నల్స్ సర్క్యూట్లో. 00:03:04.920 --> 00:03:10.760 8-బిట్ యాడర్ కొరకు సర్క్యూట్లో అనేక చిన్న యాడర్లుంటాయి, అవి మొత్తాన్ని లెక్కిస్తాయి. 00:03:12.500 --> 00:03:17.340 వేర్వేరు విద్యుత్ సర్క్యూట్లు తీసివేత లేదా గుణింతం వంటిసులువైన లెక్కల్ని చేయగలుగుతాయి 00:03:17.340 --> 00:03:24.720 నిజానికి, మీ కంప్యూటర్ చేసే సమాచారప్రక్రియ అంతా అనేక చిన్నచిన్న పనుల్నికలిపిచేస్తుంది 00:03:24.720 --> 00:03:30.520 కంప్యూటర్ చేసే ప్రతి పనీ, ఒక మనిషి చేసేటంత చాలా సులువైన పనిగా ఉంటుంది. 00:03:30.520 --> 00:03:34.100 ఐతే కంప్యూటర్ లో ఉండేసర్క్యూట్లు చాలావేగం. 00:03:34.820 --> 00:03:38.660 ఒకప్పుడు ఈ సర్క్యూట్లు పెద్దవి, చిక్కైనవి, 00:03:38.660 --> 00:03:44.780 ఒక 8-బిట్ యాడర్ ఫ్రిజ్ అంత పెద్దది, మరియు ఒకచిన్న పనిచేయడానికి నిముషాలకొద్దీ పట్టేది 00:03:45.100 --> 00:03:50.060 ఈరోజు కంప్యూటర్ సర్క్యూట్లు సైజులో అతి సూక్ష్మం మరియు అతి వేగం. 00:03:50.580 --> 00:03:53.200 చిన్న కంప్యూటర్లు కూడా ఎందుకు అంత వేగం? 00:03:53.200 --> 00:03:58.140 ఎందుకంటే చిన్నసర్క్యూట్లలో తక్కువ దూరానికి విద్యుత్ సిగ్నల్ వెళ్ళాల్సి ఉంటుంది. 00:03:58.360 --> 00:04:04.340 విద్యుత్తు కాంతివేగంలాగా వెళుతుంది, అందుకే ఆధునిక సర్క్యూట్లు సెకనుకి బిలియన్లలెక్కలు 00:04:05.320 --> 00:04:10.720 చేస్తాయి. సో, మీరు గేమ్ ఆడుతున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా లేదా కాస్మోస్ వెతికినా 00:04:11.860 --> 00:04:18.019 టెక్నాలజీతో మీరు చేసే ప్రతి పనికీ అనేక సమాచారం త్వరగా ప్రక్రియ కావాల్సి ఉంటుంది. 00:04:18.860 --> 00:04:24.900 ఈ క్లిష్టత కింద అనేకానేక చిన్న సర్క్యూట్లు ఉండి అవి బైనరీ సిగ్నల్స్ ని వెబ్‌సైట్లు, 00:04:24.900 --> 00:04:27.720 వీడియోలు, సంగీతం, ఇంకాగేమ్స్ గా మారుస్తాయి 00:04:27.720 --> 00:04:31.960 ఈ సర్క్యూట్లు వ్యాధినిర్ధారణకై DNA డీకోడ్ చేయడానికి కూడా మనకు సహాయపడతాయి. 00:04:31.960 --> 00:04:34.920 మరి ఈ సర్క్యూట్లతో ఏం చేయాలనుకుంటున్నారు?