0:00:08.480,0:00:11.420 సర్క్యూట్ల గురించి నేను కనుగొన్న ఒక మంచి[br]విషయం ఏమిటంటే, 0:00:11.780,0:00:18.440 సర్క్యూట్రీ అనేది ఒక కళా రూపం, నాకు ఉన్న [br]సృజనని నేను సర్క్యూట్లతో వెలికి తీయవచ్చు. 0:00:20.300,0:00:24.700 సో, మీకు గనక ఆలోచనలుంటే, వాటిని నిజజీవితం[br]లోకి తీసుకురాడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు 0:00:26.860,0:00:32.340 కంప్యూటర్ యొక్క ప్రతి ఇన్‌పుట్ మరియు ఔట్[br]పుట్ సమర్థవంతంగా ఒక రకం సమాచారము, దానిని 0:00:32.340,0:00:37.240 ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్స్ తో లేదా 0:00:37.240,0:00:39.060 ఒకట్లు మరియు సున్నాలతో తెలియజేయవచ్చు. 0:00:39.400,0:00:46.360 ఇన్‌పుట్ గా వచ్చే సమాచారాన్ని ప్రక్రియచేసి[br]ఔట్‌పుట్ సమాచారంగా చేయడానికి గాను, ఒక 0:00:46.360,0:00:49.920 కంప్యూటర్ ఆ ఇన్‌పుట్ సిగ్నల్స్ ని మార్చి[br]సమ్మేళనం చేయాల్సి ఉంటుంది. 0:00:50.540,0:00:58.520 దీనికి, కంప్యూటర్ కి మిలియన్లకొద్దీ చిన్న [br]ఎలక్ట్రానిక్ అంశాలు సర్క్యూట్లుగా కావాలి 0:01:03.040,0:01:08.460 సర్క్యూట్లు సమాచారాన్ని మార్చి ఎలాప్రక్రియ[br]చేసి ఒకట్లు జీరోలుగా చూపుతాయో చూద్దాంమరి. 0:01:09.460,0:01:12.280 ఇది అద్భుతమైన ఒక సులువైన సర్క్యూట్. 0:01:12.280,0:01:15.820 ఇది ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్ తీసుకొని[br]దానిని తిరగవేస్తుంది. 0:01:15.820,0:01:20.580 మీరిచ్చిన సిగ్నల్ 1 ఐతే, సర్క్యూట్ మీకు 0[br]ఇస్తుంది, 0:01:20.580,0:01:23.620 మీరు సర్క్యూట్ కి 0 ఇస్తే మీకు1ఇస్తుంది. 0:01:23.630,0:01:29.680 లోపలికెళ్ళే సిగ్నల్, బయటికొచ్చే సిగ్నల్[br]ఒకటేకాదు, అందుకేమనం సర్క్యూట్ నాట్ అంటాం 0:01:30.040,0:01:36.580 అతి క్లిష్టమైన సర్క్యూట్లు పలు సిగ్నల్స్ [br]తీసుకొని కలుపుతాయి, మీకు వేరే ఫలితమిస్తాయి 0:01:36.580,0:01:43.480 ఈ ఉదా.లో ఓ సర్క్యూట్ 2 విద్యుత్ సిగ్నల్స్[br]తీసుకుంటుంది, ఇప్పుడు ప్రతీదీ 1 లేదా 0. 0:01:43.880,0:01:49.580 వచ్చే సిగ్నల్స్ లో ఏది 0 ఐనా, అపుడు ఫలితం[br]కూడా 0 అవుతుంది. 0:01:49.580,0:01:52.720 సర్క్యూట్ మీకు 1 మాత్రమే ఇస్తుంది, 0:01:52.780,0:02:00.760 ఒకవేళ మొదటి మరియు రెండో సిగ్నల్ కూడా 1 ఐతే[br]దాన్ని మనం సర్క్యూట్ అండ్ అంటాం. 0:02:01.220,0:02:06.600 సులువైన తార్కిక లెక్కలు చేసే ఇలాంటి చిన్న[br]సర్క్యూట్లు అనేకం ఉన్నాయి. 0:02:06.600,0:02:13.400 ఈ సర్క్యూట్లను కలిపి కనెక్ట్ చేస్తే, మరింత[br]కఠినలెక్కలు చేసే కఠినసర్క్యూట్లను చేయొచ్చు 0:02:13.940,0:02:19.760 ఉదా, 2 బిట్స్ కలిపి జోడించే యాడర్ అనబడే [br]ఒక సర్క్యూట్ ని మీరు చేయవచ్చు. 0:02:19.840,0:02:27.040 ఈ సర్క్యూట్ 2 విడి బిట్స్ తీసుకుంటుంది, 1[br]లేదా 0, మొత్తం లెక్కకు వాటిని కూడుతుంది. 0:02:27.350,0:02:29.829 మొత్తం 0 ప్లస్ 0 కూడితే 0 కావచ్చు, 0:02:30.340,0:02:34.340 0 ప్లస్ 1 కూడితే 1,లేదా 1 ప్లస్ 1కూడితే 2. 0:02:34.360,0:02:39.440 బైటికి రావడానికి మీకు 2 వైర్లు కావాలి, [br]మొత్తం తెలపడానికి 2 బైనరీ అంకెలు కావాలిగా 0:02:40.060,0:02:44.500 2 బిట్స్ సమాచారం కూడటానికి మీవద్ద ఒక [br]సింగిల్ యాడర్ ఉందంటే, 0:02:44.500,0:02:50.340 ఇంకాపెద్ద అంకెల్ని కలపడానికి మీరు ఈ యాడర్[br]సర్క్యూట్లగుణకాలను ప్రక్కప్రక్కన ఉంచొచ్చు 0:02:51.170,0:02:56.229 ఉదా, ఒక 8-బిట్ యాడర్, సంఖ్యలు 25 మరియు 50 [br]లను ఎలా కూడుతుందో ఇక్కడ చూడండి. 0:02:57.260,0:03:03.730 ప్రతి నంబర్ 8 బిట్స్ తో చూపబడింది,ఫలితంగా[br]16వేర్వేరు విద్యుత్ సిగ్నల్స్ సర్క్యూట్లో. 0:03:04.920,0:03:10.760 8-బిట్ యాడర్ కొరకు సర్క్యూట్లో అనేక చిన్న [br]యాడర్లుంటాయి, అవి మొత్తాన్ని లెక్కిస్తాయి. 0:03:12.500,0:03:17.340 వేర్వేరు విద్యుత్ సర్క్యూట్లు తీసివేత లేదా[br]గుణింతం వంటిసులువైన లెక్కల్ని చేయగలుగుతాయి 0:03:17.340,0:03:24.720 నిజానికి, మీ కంప్యూటర్ చేసే సమాచారప్రక్రియ[br]అంతా అనేక చిన్నచిన్న పనుల్నికలిపిచేస్తుంది 0:03:24.720,0:03:30.520 కంప్యూటర్ చేసే ప్రతి పనీ, ఒక మనిషి చేసేటంత[br]చాలా సులువైన పనిగా ఉంటుంది. 0:03:30.520,0:03:34.100 ఐతే కంప్యూటర్ లో ఉండేసర్క్యూట్లు చాలావేగం. 0:03:34.820,0:03:38.660 ఒకప్పుడు ఈ సర్క్యూట్లు పెద్దవి, చిక్కైనవి, 0:03:38.660,0:03:44.780 ఒక 8-బిట్ యాడర్ ఫ్రిజ్ అంత పెద్దది, మరియు [br]ఒకచిన్న పనిచేయడానికి నిముషాలకొద్దీ పట్టేది 0:03:45.100,0:03:50.060 ఈరోజు కంప్యూటర్ సర్క్యూట్లు సైజులో అతి [br]సూక్ష్మం మరియు అతి వేగం. 0:03:50.580,0:03:53.200 చిన్న కంప్యూటర్లు కూడా ఎందుకు అంత వేగం? 0:03:53.200,0:03:58.140 ఎందుకంటే చిన్నసర్క్యూట్లలో తక్కువ దూరానికి[br]విద్యుత్ సిగ్నల్ వెళ్ళాల్సి ఉంటుంది. 0:03:58.360,0:04:04.340 విద్యుత్తు కాంతివేగంలాగా వెళుతుంది, అందుకే[br]ఆధునిక సర్క్యూట్లు సెకనుకి బిలియన్లలెక్కలు 0:04:05.320,0:04:10.720 చేస్తాయి. సో, మీరు గేమ్ ఆడుతున్నా, వీడియో[br]రికార్డ్ చేస్తున్నా లేదా కాస్మోస్ వెతికినా 0:04:11.860,0:04:18.019 టెక్నాలజీతో మీరు చేసే ప్రతి పనికీ అనేక [br]సమాచారం త్వరగా ప్రక్రియ కావాల్సి ఉంటుంది. 0:04:18.860,0:04:24.900 ఈ క్లిష్టత కింద అనేకానేక చిన్న సర్క్యూట్లు[br]ఉండి అవి బైనరీ సిగ్నల్స్ ని వెబ్‌సైట్లు, 0:04:24.900,0:04:27.720 వీడియోలు, సంగీతం, ఇంకాగేమ్స్ గా మారుస్తాయి 0:04:27.720,0:04:31.960 ఈ సర్క్యూట్లు వ్యాధినిర్ధారణకై DNA డీకోడ్ [br]చేయడానికి కూడా మనకు సహాయపడతాయి. 0:04:31.960,0:04:34.920 మరి ఈ సర్క్యూట్లతో ఏం చేయాలనుకుంటున్నారు?