[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:08.48,0:00:11.42,Default,,0000,0000,0000,,సర్క్యూట్ల గురించి నేను కనుగొన్న ఒక మంచి\Nవిషయం ఏమిటంటే, Dialogue: 0,0:00:11.78,0:00:18.44,Default,,0000,0000,0000,,సర్క్యూట్రీ అనేది ఒక కళా రూపం, నాకు ఉన్న \Nసృజనని నేను సర్క్యూట్లతో వెలికి తీయవచ్చు. Dialogue: 0,0:00:20.30,0:00:24.70,Default,,0000,0000,0000,,సో, మీకు గనక ఆలోచనలుంటే, వాటిని నిజజీవితం\Nలోకి తీసుకురాడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు Dialogue: 0,0:00:26.86,0:00:32.34,Default,,0000,0000,0000,,కంప్యూటర్ యొక్క ప్రతి ఇన్‌పుట్ మరియు ఔట్\Nపుట్ సమర్థవంతంగా ఒక రకం సమాచారము, దానిని Dialogue: 0,0:00:32.34,0:00:37.24,Default,,0000,0000,0000,,ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్స్ తో లేదా Dialogue: 0,0:00:37.24,0:00:39.06,Default,,0000,0000,0000,,ఒకట్లు మరియు సున్నాలతో తెలియజేయవచ్చు. Dialogue: 0,0:00:39.40,0:00:46.36,Default,,0000,0000,0000,,ఇన్‌పుట్ గా వచ్చే సమాచారాన్ని ప్రక్రియచేసి\Nఔట్‌పుట్ సమాచారంగా చేయడానికి గాను, ఒక Dialogue: 0,0:00:46.36,0:00:49.92,Default,,0000,0000,0000,,కంప్యూటర్ ఆ ఇన్‌పుట్ సిగ్నల్స్ ని మార్చి\Nసమ్మేళనం చేయాల్సి ఉంటుంది. Dialogue: 0,0:00:50.54,0:00:58.52,Default,,0000,0000,0000,,దీనికి, కంప్యూటర్ కి మిలియన్లకొద్దీ చిన్న \Nఎలక్ట్రానిక్ అంశాలు సర్క్యూట్లుగా కావాలి Dialogue: 0,0:01:03.04,0:01:08.46,Default,,0000,0000,0000,,సర్క్యూట్లు సమాచారాన్ని మార్చి ఎలాప్రక్రియ\Nచేసి ఒకట్లు జీరోలుగా చూపుతాయో చూద్దాంమరి. Dialogue: 0,0:01:09.46,0:01:12.28,Default,,0000,0000,0000,,ఇది అద్భుతమైన ఒక సులువైన సర్క్యూట్. Dialogue: 0,0:01:12.28,0:01:15.82,Default,,0000,0000,0000,,ఇది ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్ తీసుకొని\Nదానిని తిరగవేస్తుంది. Dialogue: 0,0:01:15.82,0:01:20.58,Default,,0000,0000,0000,,మీరిచ్చిన సిగ్నల్ 1 ఐతే, సర్క్యూట్ మీకు 0\Nఇస్తుంది, Dialogue: 0,0:01:20.58,0:01:23.62,Default,,0000,0000,0000,,మీరు సర్క్యూట్ కి 0 ఇస్తే మీకు1ఇస్తుంది. Dialogue: 0,0:01:23.63,0:01:29.68,Default,,0000,0000,0000,,లోపలికెళ్ళే సిగ్నల్, బయటికొచ్చే సిగ్నల్\Nఒకటేకాదు, అందుకేమనం సర్క్యూట్ నాట్ అంటాం Dialogue: 0,0:01:30.04,0:01:36.58,Default,,0000,0000,0000,,అతి క్లిష్టమైన సర్క్యూట్లు పలు సిగ్నల్స్ \Nతీసుకొని కలుపుతాయి, మీకు వేరే ఫలితమిస్తాయి Dialogue: 0,0:01:36.58,0:01:43.48,Default,,0000,0000,0000,,ఈ ఉదా.లో ఓ సర్క్యూట్ 2 విద్యుత్ సిగ్నల్స్\Nతీసుకుంటుంది, ఇప్పుడు ప్రతీదీ 1 లేదా 0. Dialogue: 0,0:01:43.88,0:01:49.58,Default,,0000,0000,0000,,వచ్చే సిగ్నల్స్ లో ఏది 0 ఐనా, అపుడు ఫలితం\Nకూడా 0 అవుతుంది. Dialogue: 0,0:01:49.58,0:01:52.72,Default,,0000,0000,0000,,సర్క్యూట్ మీకు 1 మాత్రమే ఇస్తుంది, Dialogue: 0,0:01:52.78,0:02:00.76,Default,,0000,0000,0000,,ఒకవేళ మొదటి మరియు రెండో సిగ్నల్ కూడా 1 ఐతే\Nదాన్ని మనం సర్క్యూట్ అండ్ అంటాం. Dialogue: 0,0:02:01.22,0:02:06.60,Default,,0000,0000,0000,,సులువైన తార్కిక లెక్కలు చేసే ఇలాంటి చిన్న\Nసర్క్యూట్లు అనేకం ఉన్నాయి. Dialogue: 0,0:02:06.60,0:02:13.40,Default,,0000,0000,0000,,ఈ సర్క్యూట్లను కలిపి కనెక్ట్ చేస్తే, మరింత\Nకఠినలెక్కలు చేసే కఠినసర్క్యూట్లను చేయొచ్చు Dialogue: 0,0:02:13.94,0:02:19.76,Default,,0000,0000,0000,,ఉదా, 2 బిట్స్ కలిపి జోడించే యాడర్ అనబడే \Nఒక సర్క్యూట్ ని మీరు చేయవచ్చు. Dialogue: 0,0:02:19.84,0:02:27.04,Default,,0000,0000,0000,,ఈ సర్క్యూట్ 2 విడి బిట్స్ తీసుకుంటుంది, 1\Nలేదా 0, మొత్తం లెక్కకు వాటిని కూడుతుంది. Dialogue: 0,0:02:27.35,0:02:29.83,Default,,0000,0000,0000,,మొత్తం 0 ప్లస్ 0 కూడితే 0 కావచ్చు, Dialogue: 0,0:02:30.34,0:02:34.34,Default,,0000,0000,0000,,0 ప్లస్ 1 కూడితే 1,లేదా 1 ప్లస్ 1కూడితే 2. Dialogue: 0,0:02:34.36,0:02:39.44,Default,,0000,0000,0000,,బైటికి రావడానికి మీకు 2 వైర్లు కావాలి, \Nమొత్తం తెలపడానికి 2 బైనరీ అంకెలు కావాలిగా Dialogue: 0,0:02:40.06,0:02:44.50,Default,,0000,0000,0000,,2 బిట్స్ సమాచారం కూడటానికి మీవద్ద ఒక \Nసింగిల్ యాడర్ ఉందంటే, Dialogue: 0,0:02:44.50,0:02:50.34,Default,,0000,0000,0000,,ఇంకాపెద్ద అంకెల్ని కలపడానికి మీరు ఈ యాడర్\Nసర్క్యూట్లగుణకాలను ప్రక్కప్రక్కన ఉంచొచ్చు Dialogue: 0,0:02:51.17,0:02:56.23,Default,,0000,0000,0000,,ఉదా, ఒక 8-బిట్ యాడర్, సంఖ్యలు 25 మరియు 50 \Nలను ఎలా కూడుతుందో ఇక్కడ చూడండి. Dialogue: 0,0:02:57.26,0:03:03.73,Default,,0000,0000,0000,,ప్రతి నంబర్ 8 బిట్స్ తో చూపబడింది,ఫలితంగా\N16వేర్వేరు విద్యుత్ సిగ్నల్స్ సర్క్యూట్లో. Dialogue: 0,0:03:04.92,0:03:10.76,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:12.50,0:03:17.34,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:17.34,0:03:24.72,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:24.72,0:03:30.52,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:30.52,0:03:34.10,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:34.82,0:03:38.66,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:38.66,0:03:44.78,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:45.10,0:03:50.06,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:50.58,0:03:53.20,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:53.20,0:03:58.14,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:03:58.36,0:04:04.34,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:04:05.32,0:04:10.72,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:04:11.86,0:04:18.02,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:04:18.86,0:04:24.90,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:04:24.90,0:04:27.72,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:04:27.72,0:04:31.96,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:04:31.96,0:04:34.92,Default,,0000,0000,0000,,