1 00:00:08,480 --> 00:00:11,420 సర్క్యూట్ల గురించి నేను కనుగొన్న ఒక మంచి విషయం ఏమిటంటే, 2 00:00:11,780 --> 00:00:18,440 సర్క్యూట్రీ అనేది ఒక కళా రూపం, నాకు ఉన్న సృజనని నేను సర్క్యూట్లతో వెలికి తీయవచ్చు. 3 00:00:20,300 --> 00:00:24,700 సో, మీకు గనక ఆలోచనలుంటే, వాటిని నిజజీవితం లోకి తీసుకురాడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు 4 00:00:26,860 --> 00:00:32,340 కంప్యూటర్ యొక్క ప్రతి ఇన్‌పుట్ మరియు ఔట్ పుట్ సమర్థవంతంగా ఒక రకం సమాచారము, దానిని 5 00:00:32,340 --> 00:00:37,240 ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్స్ తో లేదా 6 00:00:37,240 --> 00:00:39,060 ఒకట్లు మరియు సున్నాలతో తెలియజేయవచ్చు. 7 00:00:39,400 --> 00:00:46,360 ఇన్‌పుట్ గా వచ్చే సమాచారాన్ని ప్రక్రియచేసి ఔట్‌పుట్ సమాచారంగా చేయడానికి గాను, ఒక 8 00:00:46,360 --> 00:00:49,920 కంప్యూటర్ ఆ ఇన్‌పుట్ సిగ్నల్స్ ని మార్చి సమ్మేళనం చేయాల్సి ఉంటుంది. 9 00:00:50,540 --> 00:00:58,520 దీనికి, కంప్యూటర్ కి మిలియన్లకొద్దీ చిన్న ఎలక్ట్రానిక్ అంశాలు సర్క్యూట్లుగా కావాలి 10 00:01:03,040 --> 00:01:08,460 సర్క్యూట్లు సమాచారాన్ని మార్చి ఎలాప్రక్రియ చేసి ఒకట్లు జీరోలుగా చూపుతాయో చూద్దాంమరి. 11 00:01:09,460 --> 00:01:12,280 ఇది అద్భుతమైన ఒక సులువైన సర్క్యూట్. 12 00:01:12,280 --> 00:01:15,820 ఇది ఆన్ లేదా ఆఫ్ విద్యుత్ సిగ్నల్ తీసుకొని దానిని తిరగవేస్తుంది. 13 00:01:15,820 --> 00:01:20,580 మీరిచ్చిన సిగ్నల్ 1 ఐతే, సర్క్యూట్ మీకు 0 ఇస్తుంది, 14 00:01:20,580 --> 00:01:23,620 మీరు సర్క్యూట్ కి 0 ఇస్తే మీకు1ఇస్తుంది. 15 00:01:23,630 --> 00:01:29,680 లోపలికెళ్ళే సిగ్నల్, బయటికొచ్చే సిగ్నల్ ఒకటేకాదు, అందుకేమనం సర్క్యూట్ నాట్ అంటాం 16 00:01:30,040 --> 00:01:36,580 అతి క్లిష్టమైన సర్క్యూట్లు పలు సిగ్నల్స్ తీసుకొని కలుపుతాయి, మీకు వేరే ఫలితమిస్తాయి 17 00:01:36,580 --> 00:01:43,480 ఈ ఉదా.లో ఓ సర్క్యూట్ 2 విద్యుత్ సిగ్నల్స్ తీసుకుంటుంది, ఇప్పుడు ప్రతీదీ 1 లేదా 0. 18 00:01:43,880 --> 00:01:49,580 వచ్చే సిగ్నల్స్ లో ఏది 0 ఐనా, అపుడు ఫలితం కూడా 0 అవుతుంది. 19 00:01:49,580 --> 00:01:52,720 సర్క్యూట్ మీకు 1 మాత్రమే ఇస్తుంది, 20 00:01:52,780 --> 00:02:00,760 ఒకవేళ మొదటి మరియు రెండో సిగ్నల్ కూడా 1 ఐతే దాన్ని మనం సర్క్యూట్ అండ్ అంటాం. 21 00:02:01,220 --> 00:02:06,600 సులువైన తార్కిక లెక్కలు చేసే ఇలాంటి చిన్న సర్క్యూట్లు అనేకం ఉన్నాయి. 22 00:02:06,600 --> 00:02:13,400 ఈ సర్క్యూట్లను కలిపి కనెక్ట్ చేస్తే, మరింత కఠినలెక్కలు చేసే కఠినసర్క్యూట్లను చేయొచ్చు 23 00:02:13,940 --> 00:02:19,760 ఉదా, 2 బిట్స్ కలిపి జోడించే యాడర్ అనబడే ఒక సర్క్యూట్ ని మీరు చేయవచ్చు. 24 00:02:19,840 --> 00:02:27,040 ఈ సర్క్యూట్ 2 విడి బిట్స్ తీసుకుంటుంది, 1 లేదా 0, మొత్తం లెక్కకు వాటిని కూడుతుంది. 25 00:02:27,350 --> 00:02:29,829 మొత్తం 0 ప్లస్ 0 కూడితే 0 కావచ్చు, 26 00:02:30,340 --> 00:02:34,340 0 ప్లస్ 1 కూడితే 1,లేదా 1 ప్లస్ 1కూడితే 2. 27 00:02:34,360 --> 00:02:39,440 బైటికి రావడానికి మీకు 2 వైర్లు కావాలి, మొత్తం తెలపడానికి 2 బైనరీ అంకెలు కావాలిగా 28 00:02:40,060 --> 00:02:44,500 2 బిట్స్ సమాచారం కూడటానికి మీవద్ద ఒక సింగిల్ యాడర్ ఉందంటే, 29 00:02:44,500 --> 00:02:50,340 ఇంకాపెద్ద అంకెల్ని కలపడానికి మీరు ఈ యాడర్ సర్క్యూట్లగుణకాలను ప్రక్కప్రక్కన ఉంచొచ్చు 30 00:02:51,170 --> 00:02:56,229 ఉదా, ఒక 8-బిట్ యాడర్, సంఖ్యలు 25 మరియు 50 లను ఎలా కూడుతుందో ఇక్కడ చూడండి. 31 00:02:57,260 --> 00:03:03,730 ప్రతి నంబర్ 8 బిట్స్ తో చూపబడింది,ఫలితంగా 16వేర్వేరు విద్యుత్ సిగ్నల్స్ సర్క్యూట్లో. 32 00:03:04,920 --> 00:03:10,760 33 00:03:12,500 --> 00:03:17,340 34 00:03:17,340 --> 00:03:24,720 35 00:03:24,720 --> 00:03:30,520 36 00:03:30,520 --> 00:03:34,100 37 00:03:34,820 --> 00:03:38,660 38 00:03:38,660 --> 00:03:44,780 39 00:03:45,100 --> 00:03:50,060 40 00:03:50,580 --> 00:03:53,200 41 00:03:53,200 --> 00:03:58,140 42 00:03:58,360 --> 00:04:04,340 43 00:04:05,320 --> 00:04:10,720 44 00:04:11,860 --> 00:04:18,019 45 00:04:18,860 --> 00:04:24,900 46 00:04:24,900 --> 00:04:27,720 47 00:04:27,720 --> 00:04:31,960 48 00:04:31,960 --> 00:04:34,920