WEBVTT 00:00:19.020 --> 00:00:19.920 మీ దగ్గర ఇలాంటిది ఉందా? 00:00:20.590 --> 00:00:22.060 నేను నా దానితో బాగా నిమగ్నమయ్యాను. 00:00:22.390 --> 00:00:24.530 చెప్పాలంటే నా వస్తువులన్నిటితో నేను నిమగ్నమయ్యను 00:00:24.890 --> 00:00:27.060 మన కొనే వస్తువులన్నీ ఎక్కడనుంచి వస్తాయో అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా 00:00:27.490 --> 00:00:28.830 అవి మనం పారేసాక ఎక్కడికి వెళ్తాయో తెలుసా 00:00:29.630 --> 00:00:32.030 నేను దానిగురించి ఆలోచించా తెలుగుకోవడం మొదలుపెట్టా 00:00:32.230 --> 00:00:35.470 మన పుస్తకాలలో చెబుతుంది ఏంటి అంటే, వస్తువులు ఒక ప్రక్రియ ద్వారా వెళ్తాయి అని. 00:00:35.900 --> 00:00:41.140 వెలికితీత నుండి ఉత్పత్తికి తర్వాత పంపిణీ ఆ తర్వాత వినియోగం చివరికి పారవేయడం వరకు. 00:00:41.680 --> 00:00:45.680 దీనంతటిని కలిపి వస్తువుల ఆర్ధిక వ్యవస్థ అంటారు. నేను ఈ వ్యవస్థని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. 00:00:46.680 --> 00:00:48.550 నిజానికి, నేను 10 సంవత్సరాలుగా ఈ ప్రపంచమంతా సంచరిస్తున్నా 00:00:49.120 --> 00:00:51.990 మన వస్తువుల జాడ తెలుసుకోవడానికి, అవి ఎక్కడనుండి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి అని 00:00:52.550 --> 00:00:55.250 నాకు ఏమి తెలిసిందో మీకు తెలుసా? మనకు తెలిసింది పూర్తి కదా కాదు 00:00:55.860 --> 00:00:58.060 దానిలో చాలా విషయాలు చెప్పబడలేదు. 00:00:58.560 --> 00:01:02.100 ఈ వ్యవస్థ చాలా సాదారణంగా కనపడుతుంది. ఏ తప్పులు లేవు అన్నట్టు. 00:01:03.100 --> 00:01:05.300 వాస్తవానికి ఈ వ్యవస్థ ఒక సంక్షోభంలో వుంది. 00:01:05.930 --> 00:01:08.630 ఈ వ్యవస్థ సంక్షోభం లో ఉండడానికి కారణం, ఇది ఒక రేఖ వ్యవస్థ కావడం. 00:01:09.300 --> 00:01:10.700 మన భూమి పరిమితి గలది, 00:01:11.270 --> 00:01:15.270 అటువంటి భూమి పై రేఖ వ్యవస్థను ఎప్పటికి నడిపించలేము. 00:01:15.810 --> 00:01:19.310 ఈ వ్యవస్థలో ప్రతి అడుగులో, ఈ వ్యవస్థ వాస్తవ ప్రపంచం తో ముడి పది వుంటుంది. 00:01:19.910 --> 00:01:21.950 మన నిజ జీవితంలో ఇదంతా తెల్ల కాగితం పై ఏమి జరగటంలేదు. 00:01:23.120 --> 00:01:26.120 ఇది సమాజాలు, సంస్కృతులు, ఆర్ధిక వ్యవస్థలతో ముడి పది వుంటుంది, 00:01:26.650 --> 00:01:29.020 ఏళ్ల వేళలా. ఇది పరిమితులకి విరుద్దంగా వెళ్తుంది. 00:01:29.690 --> 00:01:32.690 ఆ పరిమితులను మనం ఇక్కడ చూడలేం, అందుకే ఈ చిత్రం పరిపూర్ణమైనది కాదు. 00:01:33.590 --> 00:01:36.660 ఒక సారి ఈ వ్యవస్థను మళ్ళీ చూద్దాం, ఇందులో గల ఖాళీలని లేని భాగాలను చూద్దాం. 00:01:37.300 --> 00:01:40.600 ఇందులో లేనటువంటి వాటిలో ఒక ముఖ్యమైన అంశం ప్రజలు, అవును ప్రజలు. 00:01:41.130 --> 00:01:43.800 ఈ వ్యవస్థ అంతటా ప్రజలు బ్రతుకుతూ పని చేస్తూ వుంటారు. 00:01:44.640 --> 00:01:47.510 కొంత మంది ప్రజలు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి వుంటారు; 00:01:47.770 --> 00:01:49.970 కొంత మంది మాట ఎక్కువ చెల్లుబాటవుతుంది. ఎవరు వాళ్ళు? 00:01:50.340 --> 00:01:52.010 మనం ప్రభుత్వం తో మొదలు పెడదాం. 00:01:52.310 --> 00:01:54.880 నా ఫ్రెండ్స్ ట్యాంక్ చిహ్నం ద్వారా ప్రభుత్వాన్ని సూచించొచ్చు అంటారు, 00:01:55.320 --> 00:01:57.920 అది వాస్తవానికి చాలా దేశాలలో నిజం, మన దేశం లో ఇంకా ఎక్కువ, 00:01:58.050 --> 00:02:01.720 ఎందుకంటే మనం కట్టే పన్నులో 50 శాతం పైబడి మిలిటరీ లోకే వెళ్తుంది, 00:02:02.320 --> 00:02:04.120 కాని నేను ప్రభుత్వాన్ని సూచించడానికి ఒక మనిషి ని వాడుతున్నాను 00:02:04.620 --> 00:02:07.460 ఎందుకంటే నా దృష్టి లో అలాగే నా విలువలు ప్రకారం ప్రభుత్వం అనేది 00:02:07.760 --> 00:02:09.930 ప్రజలది, ప్రజల ద్వారా ప్రజల కోసం అయ్యుండాలి. 00:02:10.430 --> 00:02:14.770 మన బాగు బాగులు చూసుకోవడం, మనల్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. 00:02:15.670 --> 00:02:17.400 ఆ తర్వాత వచ్చింది కార్పోరేషన్. 00:02:17.870 --> 00:02:19.970 ఇక్కడ కార్పోరేషన్ ప్రభుత్వం కంటే పెద్దదిగా వుంది, ఎందుకంటే 00:02:20.370 --> 00:02:22.140 వాస్తవం అదే కాబట్టి. 00:02:22.480 --> 00:02:27.050 భూమి పై వున్న వంద అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో, 51 కర్పోరేషన్లే. 00:02:28.050 --> 00:02:32.150 కర్పోరేషన్లు పెద్దవవుతూ బలవంతులుగా మారాయి, ప్రభుత్వాల్లో మాత్రం తక్కువ మార్పులు వచ్చాయి 00:02:32.820 --> 00:02:34.360 అందుకని ప్రభుత్వాలు వాళ్ళపై దృష్టిపెట్టడం మొదలుపెట్టాయి, 00:02:35.060 --> 00:02:36.490 ప్రతీది వాళ్ళకి ఎక్కువ అనుగుణం గా వున్నాయి మన కంటే. 00:02:37.220 --> 00:02:39.920 ఇంకా ఏమేమి ఈ చిత్రం లో లేవో చూద్దాం. 00:02:40.490 --> 00:02:41.520 మనం వెలికితీత తో మొదలుపెడదాం, 00:02:42.400 --> 00:02:45.440 సహజ వనరుల దోపిడీ కి పెట్టిన పేరు ఇది 00:02:45.970 --> 00:02:48.310 భూమి ని చెత్త చెయ్యడానికి పెట్టిన పేరు ఇది. 00:02:48.900 --> 00:02:52.890 ఇందులో మనం చెట్లను నరికేస్తాం. లోహాల కోసం కొండలను పెల్చేస్తాం, 00:02:53.310 --> 00:02:55.280 వున్న నీటినంతటిని వాడేస్తాం మరియు జంతువులన్నిటిని తుడిచేస్తాం. 00:02:55.940 --> 00:02:58.210 అందువల్ల ఇక్కడ మనం మన మొదటి పరిమితి కి విరుద్దం గా పరిగేడుతున్నాం. 00:02:58.910 --> 00:03:03.010 మన వనరులు మనం కోల్పోతున్నాం. మనం చాలా ఎక్కువ వస్తువులను వాడుతున్నాం. 00:03:03.550 --> 00:03:06.690 ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మనం ఎదుర్కోవాల్సిన నిజం ఇది. 00:03:07.420 --> 00:03:08.650 కేవలం గత మూడు దశాబ్దాలలో 00:03:09.390 --> 00:03:14.190 మన వనరులలో మూడవ వంతు మనం వాడేసాం. ఐపోయాయి. 00:03:15.000 --> 00:03:19.040 మనం నరుకుతూ, తవ్వుతూ, లాగుతూ భూమిని ఎంత వేగంగా చెత్త చేస్తున్నాం అంటే 00:03:19.700 --> 00:03:23.340 ప్రజలు నివసించడానికి భూమికి గల సామర్ధ్యాన్ని మనం బలహీనపరుస్తున్నాం. 00:03:23.940 --> 00:03:28.780 నేను బ్రతికే సంయుక్త రాష్ట్రాల్లో ఐతే మన వాస్తవ అడవులలో 4 శాతం కంటే తగ్గువ మిగిలాయి. 00:03:29.540 --> 00:03:32.280 40 శాతం జలమార్గాలు త్రాగాలేనివిగా మారాయి. 00:03:32.910 --> 00:03:35.610 ఇది ఒక్కటే మన సమస్య కాదు, మనం చాలా ఎక్కువు వస్తువులను వాడుతున్నాం, 00:03:36.220 --> 00:03:40.860 మన వాటా కంటే ఎక్కువ మనం వాడుతున్నాం. మన దగ్గర ప్రపంచ జనాభా లో 5 శాతం వున్నారు 00:03:41.390 --> 00:03:46.530 కాని మనం ప్రపంచ వనరుల్లో 30 శాతం వాడుతూ ప్రపంచపు 30 శాతం సృష్టిస్తున్నాం. 00:03:47.230 --> 00:03:51.400 ప్రతి ఒక్కరు యు. ఎస్. లా చేస్తే, మనకి 3 నుండి 5 గ్రహాలూ కావల్సోస్తుంది. 00:03:52.100 --> 00:03:54.100 కాని మీకు తెలుసా? మనకి ఒకటే వుంది. 00:03:54.770 --> 00:03:58.770 అందువల్ల, నా దేశం చేసేది ఎంటంటే వెళ్లి వేరోకరి నుండి తీసుకోవడం..!! 00:03:59.310 --> 00:04:02.050 ఈ వేరోకరే మూడవ ప్రపంచం, దీనినే కొంతమంది ఏమంటారంటే 00:04:02.680 --> 00:04:05.920 ఎలాగో మన వస్తువులు వేరొకరి భూభాగం లోకి వెళ్ళాయి అని. 00:04:06.510 --> 00:04:09.550 ఇది ఎలా వుంటుందో చూద్దామా? అలాగే: భూమిని చెత్త చేస్తుంది 00:04:10.750 --> 00:04:14.920 ప్రపంచం లో వున్న 75 శాతం మత్స్యకార సంస్థలు వాటి పూర్తి సామర్ధ్యం లేకా అంతకు మించి చేపలు పడుతున్నారు. 00:04:15.520 --> 00:04:18.890 భూమి అసలు ఆడవుల్లో 80 శాతం పోయాయి. 00:04:19.760 --> 00:04:22.830 కేవలం ఆమెజాన్ లో, ప్రతి నిమషానికి రెండు వేల చెట్లు పోతున్నాయి. 00:04:23.500 --> 00:04:25.740 అంటే ప్రతి నిమషానికి ఏడూ ఫుట్ బాల్ గ్రౌండ్లు. 00:04:26.500 --> 00:04:28.500 మరి అక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? 00:04:29.140 --> 00:04:32.280 వారి ప్రకారం, ఆ వనరులు వాళ్ళవి కాదు 00:04:32.970 --> 00:04:35.710 వాళ్ళు తరతరాలుగా అక్కడే నివశిస్తున్నప్పటికి, అక్కడ ఏమి పండించాలో వారి చేతిలో లేదు 00:04:36.410 --> 00:04:38.580 వాళ్ళు ఎక్కువ వస్తువులు కొనుక్కోవడంలేదు. ఈ వ్యవస్థలో 00:04:39.280 --> 00:04:42.980 మీరు ఎక్కువ వస్తువులు కొనుక్కోకపోతే, మీకు విలువ లేదు. 00:04:44.030 --> 00:04:48.020 ఇక్కడ నుంచి వస్తువులు తయారి కి వెళ్తాయి అక్కడ మనం శక్తిని వాడి 00:04:48.950 --> 00:04:54.090 సహజ వనరులకు విష రసాయనాలను కలిపి విషపూరిత కలుషిత ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. 00:04:54.730 --> 00:04:58.630 ప్రస్తుతం వాణిజ్యంలో 10 వేలకు పైగా కృత్రిమ రసాయనాలను వాడుతున్నారు. 00:04:59.230 --> 00:05:01.570 ఇందులో కేవలం కొన్ని మాత్రమే మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరీక్ష చేసారు 00:05:02.300 --> 00:05:04.500 ఏవీ కూడా సంఘటితంగా ఎటువంటి ప్రభావం చూపిస్తాయో పరీక్షించబదలేదు 00:05:05.140 --> 00:05:07.780 అంటే అవి మనం రోజువారి వాడే ఇతర రసాయనాలతో ఎలా రియాక్ట్ అవుతాయో అన్న విషయం. 00:05:08.440 --> 00:05:11.510 అందుకు, ఈ విషపూరిత రసాయనాల వల్ల ఆరోగ్యం పై పర్యావరణం పై ఏ ప్రభావం వుంటుందో తెలియదు. 00:05:12.280 --> 00:05:15.480 కాని మనకి ఒకటి మాత్రం తెలుసు; విషాలు లోపలికి బయటకి వస్తూ పోతు వుంటాయి. 00:05:16.080 --> 00:05:19.120 మనం మన పారిశ్రామిక ఉత్పత్తి వ్యవస్థల్లో విషాలు వాడుతున్నంత కాలం , 00:05:19.750 --> 00:05:21.950 మన తెచ్చుకునే వస్తువుల్లో విషాలు వస్తూనే వుంటాయి 00:05:22.120 --> 00:05:25.920 మన ఇళ్ళల్లో, కార్యాలయాల్లో, పాటశాలల్లో మన దేహాలలో కూడా... 00:05:26.860 --> 00:05:29.000 ఈ BFRల లా - బ్రోమినేటడ్ ఫ్లేం రిటార్దెంట్స్ 00:05:29.660 --> 00:05:33.160 ఇవి వస్తువులు అగ్నిని నిరోదించేలా చేస్తాయి, కాని ఇవి చాలా విషతుల్యమైనవి. 00:05:33.930 --> 00:05:39.700 ఇవి ఒక న్యూరో టాక్సిన్ - అంటే మన మెదడుకి మంచిది కాదు ఇటువంటి రసాయనాలతో మనం ఎం చేస్తున్నాం? 00:05:40.310 --> 00:05:45.250 మన కంపూటర్లు, ఉపకరణాలు, మంచాలు, దుప్పట్లు, దిండ్లు లో వాడుతున్నాం. 00:05:46.010 --> 00:05:49.550 00:05:50.250 --> 00:05:53.190 00:05:53.920 --> 00:05:57.120 00:05:57.760 --> 00:06:00.600 00:06:01.260 --> 00:06:04.830 00:06:05.630 --> 00:06:07.600 00:06:08.240 --> 00:06:11.840 00:06:12.770 --> 00:06:17.940 00:06:18.640 --> 00:06:23.250 00:06:24.020 --> 00:06:26.890 00:06:27.690 --> 00:06:31.060 00:06:31.860 --> 00:06:35.400 00:06:36.030 --> 00:06:40.900 00:06:41.500 --> 00:06:44.300 00:06:45.040 --> 00:06:46.810 00:06:47.570 --> 00:06:50.710 00:06:51.610 --> 00:06:54.680 00:06:55.450 --> 00:06:58.890 00:06:59.520 --> 00:07:01.760 00:07:02.560 --> 00:07:06.900 00:07:07.630 --> 00:07:10.330 00:07:11.030 --> 00:07:13.830 00:07:14.600 --> 00:07:18.600 00:07:19.310 --> 00:07:20.680 00:07:21.410 --> 00:07:26.810 00:07:27.580 --> 00:07:30.420 00:07:31.280 --> 00:07:33.720 00:07:34.490 --> 00:07:36.930 00:07:37.590 --> 00:07:39.790 00:07:40.730 --> 00:07:44.770 00:07:45.600 --> 00:07:50.870 00:07:51.600 --> 00:07:53.770 00:07:54.540 --> 00:07:56.240 00:07:56.940 --> 00:08:01.280 00:08:01.920 --> 00:08:05.120 00:08:05.950 --> 00:08:10.250 00:08:10.990 --> 00:08:14.630 00:08:15.430 --> 00:08:17.100 00:08:18.260 --> 00:08:22.460 00:08:23.140 --> 00:08:27.980 00:08:29.040 --> 00:08:32.410 00:08:33.080 --> 00:08:37.550 00:08:38.320 --> 00:08:42.320 00:08:43.090 --> 00:08:45.590 00:08:46.260 --> 00:08:47.590 00:08:48.260 --> 00:08:50.160 00:08:50.900 --> 00:08:52.330 00:08:53.000 --> 00:08:55.840 00:08:56.670 --> 00:08:58.840 00:08:59.610 --> 00:09:02.610 00:09:03.440 --> 00:09:07.580 00:09:08.380 --> 00:09:12.350 00:09:13.150 --> 00:09:16.450 00:09:17.960 --> 00:09:21.430 00:09:22.230 --> 00:09:24.670 00:09:25.530 --> 00:09:28.400 00:09:29.740 --> 00:09:33.480 00:09:34.240 --> 00:09:37.240 00:09:37.980 --> 00:09:42.180 00:09:43.020 --> 00:09:47.260 00:09:48.020 --> 00:09:49.120 00:09:49.960 --> 00:09:52.200 00:09:53.030 --> 00:09:55.870 00:09:56.530 --> 00:10:01.500 00:10:02.240 --> 00:10:05.080 00:10:05.900 --> 00:10:10.370 00:10:11.440 --> 00:10:15.140 00:10:16.280 --> 00:10:18.920 00:10:19.720 --> 00:10:24.390 00:10:25.020 --> 00:10:27.890 00:10:28.630 --> 00:10:30.970 00:10:31.660 --> 00:10:36.800 00:10:37.470 --> 00:10:43.240 00:10:44.080 --> 00:10:46.520 00:10:47.950 --> 00:10:50.750 00:10:51.520 --> 00:10:56.020 00:10:56.760 --> 00:11:01.870 00:11:02.700 --> 00:11:06.040 00:11:06.800 --> 00:11:20.650 00:11:21.350 --> 00:11:24.820 00:11:25.520 --> 00:11:30.190 00:11:30.920 --> 00:11:34.620 00:11:35.030 --> 00:11:38.570 00:11:39.400 --> 00:11:43.900 00:11:44.670 --> 00:11:49.010 00:11:49.880 --> 00:11:54.150 00:11:55.010 --> 00:11:57.950 00:11:58.680 --> 00:11:59.780 00:12:00.620 --> 00:12:04.960 00:12:05.860 --> 00:12:10.070 00:12:10.760 --> 00:12:12.400 00:12:13.170 --> 00:12:18.070 00:12:18.940 --> 00:12:21.810 00:12:22.580 --> 00:12:25.920 00:12:26.650 --> 00:12:28.020 00:12:28.820 --> 00:12:33.290 00:12:34.090 --> 00:12:36.690 00:12:37.490 --> 00:12:40.260 00:12:41.090 --> 00:12:45.990 00:12:46.900 --> 00:12:50.170 00:12:50.970 --> 00:12:53.910 00:12:54.770 --> 00:12:55.700 00:12:56.540 --> 00:12:59.540 00:13:00.480 --> 00:13:05.020 00:13:05.820 --> 00:13:07.250 00:13:08.090 --> 00:13:09.930 00:13:10.790 --> 00:13:13.590 00:13:14.390 --> 00:13:17.760 00:13:18.700 --> 00:13:22.140 00:13:22.870 --> 00:13:26.210 00:13:27.040 --> 00:13:29.510 00:13:30.610 --> 00:13:34.150 00:13:35.050 --> 00:13:37.750 00:13:38.650 --> 00:13:41.350 00:13:42.220 --> 00:13:44.290 00:13:45.190 --> 00:13:47.190 00:13:48.060 --> 00:13:50.960 00:13:51.900 --> 00:13:53.570 00:13:54.300 --> 00:13:59.640 00:14:00.440 --> 00:14:03.480 00:14:04.240 --> 00:14:05.770 00:14:06.780 --> 00:14:09.380 00:14:10.220 --> 00:14:14.190 00:14:15.020 --> 00:14:17.220 00:14:18.120 --> 00:14:20.920 00:14:21.830 --> 00:14:24.200 00:14:25.030 --> 00:14:28.170 00:14:28.930 --> 00:14:31.500 00:14:32.440 --> 00:14:34.340 00:14:35.170 --> 00:14:39.340 00:14:40.210 --> 00:14:43.850 00:14:44.720 --> 00:14:48.090 00:14:48.990 --> 00:14:52.230 00:14:53.190 --> 00:14:55.960 00:14:56.800 --> 00:15:00.200 00:15:01.030 --> 00:15:04.200 00:15:05.000 --> 00:15:08.640 00:15:09.440 --> 00:15:13.280 00:15:14.210 --> 00:15:17.910 00:15:18.750 --> 00:15:21.420 00:15:22.460 --> 00:15:24.430 00:15:25.290 --> 00:15:27.090 00:15:28.030 --> 00:15:30.700 00:15:31.630 --> 00:15:35.000 00:15:35.740 --> 00:15:39.640 00:15:40.740 --> 00:15:43.810 00:15:44.610 --> 00:15:47.110 00:15:47.910 --> 00:15:53.380 00:15:54.550 --> 00:15:56.290 00:15:57.460 --> 00:15:59.160 00:16:00.030 --> 00:16:02.050 00:16:02.830 --> 00:16:06.300 00:16:07.130 --> 00:16:10.800 00:16:12.070 --> 00:16:13.140 00:16:14.010 --> 00:16:15.110 00:16:16.110 --> 00:16:17.580 00:16:18.480 --> 00:16:21.280 00:16:22.220 --> 00:16:25.020 00:16:25.820 --> 00:16:28.490 00:16:29.090 --> 00:16:31.930 00:16:32.890 --> 00:16:35.690 00:16:36.530 --> 00:16:38.200 00:16:39.100 --> 00:16:40.270 00:16:41.270 --> 00:16:46.110 00:16:47.070 --> 00:16:49.140 00:16:50.080 --> 00:16:51.810 00:16:52.680 --> 00:16:54.050 00:16:54.950 --> 00:16:57.550 00:16:57.920 --> 00:17:01.460 00:17:02.050 --> 00:17:05.090 00:17:05.760 --> 00:17:10.000 00:17:10.600 --> 00:17:12.400 00:17:13.100 --> 00:17:17.000 00:17:17.740 --> 00:17:22.440 00:17:23.110 --> 00:17:28.430 00:17:29.080 --> 00:17:31.120 00:17:31.780 --> 00:17:33.550 00:17:34.350 --> 00:17:37.250 00:17:37.890 --> 00:17:41.560 00:17:42.360 --> 00:17:45.460 00:17:45.930 --> 00:17:48.700 00:17:49.400 --> 00:17:54.070 00:17:54.310 --> 00:17:58.480 00:17:59.080 --> 00:18:02.550 00:18:02.910 --> 00:18:07.880 00:18:08.720 --> 00:18:12.420 00:18:13.190 --> 00:18:15.790 00:18:16.430 --> 00:18:20.270 00:18:20.970 --> 00:18:23.640 00:18:24.370 --> 00:18:28.170 00:18:28.910 --> 00:18:31.480 00:18:32.350 --> 00:18:34.450 00:18:35.280 --> 00:18:37.480 00:18:38.380 --> 00:18:41.320 00:18:42.320 --> 00:18:47.060 00:18:47.960 --> 00:18:52.570 00:18:53.600 --> 00:18:56.700 00:18:57.540 --> 00:19:01.640 00:19:03.170 --> 00:19:07.680 00:19:08.650 --> 00:19:12.190 00:19:13.150 --> 00:19:15.050 00:19:15.250 --> 00:19:16.920 00:19:17.920 --> 00:19:21.260 00:19:22.160 --> 00:19:23.990 00:19:24.930 --> 00:19:27.370 00:19:28.300 --> 00:19:30.440 00:19:31.400 --> 00:19:33.870 00:19:34.870 --> 00:19:38.110 00:19:39.080 --> 00:19:41.080 00:19:42.010 --> 00:19:46.950 00:19:47.820 --> 00:19:51.220 00:19:52.190 --> 00:19:55.630 00:19:56.490 --> 00:19:59.830 00:20:00.500 --> 00:20:03.900 00:20:04.800 --> 00:20:07.130 00:20:08.010 --> 00:20:12.710 00:20:13.980 --> 00:20:16.980 00:20:17.620 --> 00:20:18.520 00:20:19.380 --> 00:20:24.320 00:20:25.120 --> 00:20:29.360