0:00:19.020,0:00:19.920 మీ దగ్గర ఇలాంటిది ఉందా? 0:00:20.590,0:00:22.060 నేను నా దానితో బాగా నిమగ్నమయ్యాను. 0:00:22.390,0:00:24.530 చెప్పాలంటే నా వస్తువులన్నిటితో నేను నిమగ్నమయ్యను 0:00:24.890,0:00:27.060 మన కొనే వస్తువులన్నీ ఎక్కడనుంచి[br]వస్తాయో అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా 0:00:27.490,0:00:28.830 అవి మనం పారేసాక ఎక్కడికి వెళ్తాయో తెలుసా 0:00:29.630,0:00:32.030 నేను దానిగురించి ఆలోచించా[br]తెలుగుకోవడం మొదలుపెట్టా 0:00:32.230,0:00:35.470 మన పుస్తకాలలో చెబుతుంది ఏంటి అంటే,[br]వస్తువులు ఒక ప్రక్రియ ద్వారా వెళ్తాయి అని. 0:00:35.900,0:00:41.140 వెలికితీత నుండి ఉత్పత్తికి తర్వాత పంపిణీ[br]ఆ తర్వాత వినియోగం చివరికి పారవేయడం వరకు. 0:00:41.680,0:00:45.680 దీనంతటిని కలిపి వస్తువుల ఆర్ధిక వ్యవస్థ అంటారు.[br]నేను ఈ వ్యవస్థని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. 0:00:46.680,0:00:48.550 నిజానికి, నేను 10 సంవత్సరాలుగా ఈ[br]ప్రపంచమంతా సంచరిస్తున్నా 0:00:49.120,0:00:51.990 మన వస్తువుల జాడ తెలుసుకోవడానికి,[br]అవి ఎక్కడనుండి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి అని 0:00:52.550,0:00:55.250 నాకు ఏమి తెలిసిందో మీకు తెలుసా?[br]మనకు తెలిసింది పూర్తి కదా కాదు 0:00:55.860,0:00:58.060 దానిలో చాలా విషయాలు చెప్పబడలేదు. 0:00:58.560,0:01:02.100 ఈ వ్యవస్థ చాలా సాదారణంగా కనపడుతుంది.[br]ఏ తప్పులు లేవు అన్నట్టు. 0:01:03.100,0:01:05.300 వాస్తవానికి ఈ వ్యవస్థ ఒక సంక్షోభంలో వుంది. 0:01:05.930,0:01:08.630 ఈ వ్యవస్థ సంక్షోభం లో ఉండడానికి కారణం,[br]ఇది ఒక రేఖ వ్యవస్థ కావడం. 0:01:09.300,0:01:10.700 మన భూమి పరిమితి గలది, 0:01:11.270,0:01:15.270 అటువంటి భూమి పై రేఖ వ్యవస్థను[br]ఎప్పటికి నడిపించలేము. 0:01:15.810,0:01:19.310 ఈ వ్యవస్థలో ప్రతి అడుగులో, ఈ వ్యవస్థ[br]వాస్తవ ప్రపంచం తో ముడి పది వుంటుంది. 0:01:19.910,0:01:21.950 మన నిజ జీవితంలో ఇదంతా[br]తెల్ల కాగితం పై ఏమి జరగటంలేదు. 0:01:23.120,0:01:26.120 ఇది సమాజాలు, సంస్కృతులు, ఆర్ధిక వ్యవస్థలతో[br]ముడి పది వుంటుంది, 0:01:26.650,0:01:29.020 ఏళ్ల వేళలా.[br]ఇది పరిమితులకి విరుద్దంగా వెళ్తుంది. 0:01:29.690,0:01:32.690 ఆ పరిమితులను మనం ఇక్కడ చూడలేం,[br]అందుకే ఈ చిత్రం పరిపూర్ణమైనది కాదు. 0:01:33.590,0:01:36.660 ఒక సారి ఈ వ్యవస్థను మళ్ళీ చూద్దాం,[br]ఇందులో గల ఖాళీలని లేని భాగాలను చూద్దాం. 0:01:37.300,0:01:40.600 ఇందులో లేనటువంటి వాటిలో ఒక ముఖ్యమైన[br]అంశం ప్రజలు, అవును ప్రజలు. 0:01:41.130,0:01:43.800 ఈ వ్యవస్థ అంతటా ప్రజలు బ్రతుకుతూ[br]పని చేస్తూ వుంటారు. 0:01:44.640,0:01:47.510 కొంత మంది ప్రజలు ఎక్కువ ప్రాముఖ్యతను[br]కలిగి వుంటారు; 0:01:47.770,0:01:49.970 కొంత మంది మాట ఎక్కువ చెల్లుబాటవుతుంది.[br]ఎవరు వాళ్ళు? 0:01:50.340,0:01:52.010 మనం ప్రభుత్వం తో మొదలు పెడదాం. 0:01:52.310,0:01:54.880 నా ఫ్రెండ్స్ ట్యాంక్ చిహ్నం ద్వారా [br]ప్రభుత్వాన్ని సూచించొచ్చు అంటారు, 0:01:55.320,0:01:57.920 అది వాస్తవానికి చాలా దేశాలలో నిజం,[br]మన దేశం లో ఇంకా ఎక్కువ, 0:01:58.050,0:02:01.720 ఎందుకంటే మనం కట్టే పన్నులో[br]50 శాతం పైబడి మిలిటరీ లోకే వెళ్తుంది, 0:02:02.320,0:02:04.120 కాని నేను ప్రభుత్వాన్ని సూచించడానికి[br]ఒక మనిషి ని వాడుతున్నాను 0:02:04.620,0:02:07.460 ఎందుకంటే నా దృష్టి లో అలాగే నా విలువలు[br]ప్రకారం ప్రభుత్వం అనేది 0:02:07.760,0:02:09.930 ప్రజలది, ప్రజల ద్వారా[br]ప్రజల కోసం అయ్యుండాలి. 0:02:10.430,0:02:14.770 మన బాగు బాగులు చూసుకోవడం, మనల్ని[br]జాగ్రత్తగా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. 0:02:15.670,0:02:17.400 ఆ తర్వాత వచ్చింది కార్పోరేషన్. 0:02:17.870,0:02:19.970 ఇక్కడ కార్పోరేషన్ ప్రభుత్వం కంటే పెద్దదిగా[br]వుంది, ఎందుకంటే 0:02:20.370,0:02:22.140 వాస్తవం అదే కాబట్టి. 0:02:22.480,0:02:27.050 భూమి పై వున్న వంద అతి పెద్ద ఆర్ధిక [br]వ్యవస్థల్లో, 51 కర్పోరేషన్లే. 0:02:28.050,0:02:32.150 కర్పోరేషన్లు పెద్దవవుతూ బలవంతులుగా మారాయి,[br]ప్రభుత్వాల్లో మాత్రం తక్కువ మార్పులు వచ్చాయి 0:02:32.820,0:02:34.360 అందుకని ప్రభుత్వాలు వాళ్ళపై[br]దృష్టిపెట్టడం మొదలుపెట్టాయి, 0:02:35.060,0:02:36.490 ప్రతీది వాళ్ళకి ఎక్కువ అనుగుణం గా[br]వున్నాయి మన కంటే. 0:02:37.220,0:02:39.920 ఇంకా ఏమేమి ఈ చిత్రం లో లేవో చూద్దాం. 0:02:40.490,0:02:41.520 మనం వెలికితీత తో మొదలుపెడదాం, 0:02:42.400,0:02:45.440 సహజ వనరుల దోపిడీ కి [br]పెట్టిన పేరు ఇది 0:02:45.970,0:02:48.310 భూమి ని చెత్త చెయ్యడానికి[br]పెట్టిన పేరు ఇది. 0:02:48.900,0:02:52.890 ఇందులో మనం చెట్లను నరికేస్తాం.[br]లోహాల కోసం కొండలను పెల్చేస్తాం, 0:02:53.310,0:02:55.280 వున్న నీటినంతటిని వాడేస్తాం[br]మరియు జంతువులన్నిటిని తుడిచేస్తాం. 0:02:55.940,0:02:58.210 అందువల్ల ఇక్కడ మనం మన మొదటి[br]పరిమితి కి విరుద్దం గా పరిగేడుతున్నాం. 0:02:58.910,0:03:03.010 మన వనరులు మనం కోల్పోతున్నాం.[br]మనం చాలా ఎక్కువ వస్తువులను వాడుతున్నాం. 0:03:03.550,0:03:06.690 ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు,[br]కానీ మనం ఎదుర్కోవాల్సిన నిజం ఇది. 0:03:07.420,0:03:08.650 కేవలం గత మూడు దశాబ్దాలలో 0:03:09.390,0:03:14.190 మన వనరులలో మూడవ వంతు మనం వాడేసాం.[br]ఐపోయాయి. 0:03:15.000,0:03:19.040 మనం నరుకుతూ, తవ్వుతూ, లాగుతూ[br]భూమిని ఎంత వేగంగా చెత్త చేస్తున్నాం అంటే 0:03:19.700,0:03:23.340 ప్రజలు నివసించడానికి భూమికి గల[br]సామర్ధ్యాన్ని మనం బలహీనపరుస్తున్నాం. 0:03:23.940,0:03:28.780 నేను బ్రతికే సంయుక్త రాష్ట్రాల్లో ఐతే మన వాస్తవ[br]అడవులలో 4 శాతం కంటే తగ్గువ మిగిలాయి. 0:03:29.540,0:03:32.280 40 శాతం జలమార్గాలు త్రాగాలేనివిగా మారాయి. 0:03:32.910,0:03:35.610 ఇది ఒక్కటే మన సమస్య కాదు,[br]మనం చాలా ఎక్కువు వస్తువులను వాడుతున్నాం, 0:03:36.220,0:03:40.860 మన వాటా కంటే ఎక్కువ మనం వాడుతున్నాం.[br]మన దగ్గర ప్రపంచ జనాభా లో 5 శాతం వున్నారు 0:03:41.390,0:03:46.530 కాని మనం ప్రపంచ వనరుల్లో 30 శాతం వాడుతూ[br]ప్రపంచపు 30 శాతం సృష్టిస్తున్నాం. 0:03:47.230,0:03:51.400 ప్రతి ఒక్కరు యు. ఎస్. లా చేస్తే,[br]మనకి 3 నుండి 5 గ్రహాలూ కావల్సోస్తుంది. 0:03:52.100,0:03:54.100 కాని మీకు తెలుసా?[br]మనకి ఒకటే వుంది. 0:03:54.770,0:03:58.770 అందువల్ల, నా దేశం చేసేది ఎంటంటే[br]వెళ్లి వేరోకరి నుండి తీసుకోవడం..!! 0:03:59.310,0:04:02.050 ఈ వేరోకరే మూడవ ప్రపంచం, [br]దీనినే కొంతమంది ఏమంటారంటే 0:04:02.680,0:04:05.920 ఎలాగో మన వస్తువులు వేరొకరి[br]భూభాగం లోకి వెళ్ళాయి అని. 0:04:06.510,0:04:09.550 ఇది ఎలా వుంటుందో చూద్దామా?[br]అలాగే: భూమిని చెత్త చేస్తుంది 0:04:10.750,0:04:14.920 ప్రపంచం లో వున్న 75 శాతం మత్స్యకార సంస్థలు[br]వాటి పూర్తి సామర్ధ్యం లేకా అంతకు మించి చేపలు పడుతున్నారు. 0:04:15.520,0:04:18.890 భూమి అసలు ఆడవుల్లో 80 శాతం పోయాయి. 0:04:19.760,0:04:22.830 కేవలం ఆమెజాన్ లో, ప్రతి నిమషానికి[br]రెండు వేల చెట్లు పోతున్నాయి. 0:04:23.500,0:04:25.740 అంటే ప్రతి నిమషానికి[br]ఏడూ ఫుట్ బాల్ గ్రౌండ్లు. 0:04:26.500,0:04:28.500 మరి అక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? 0:04:29.140,0:04:32.280 వారి ప్రకారం, ఆ వనరులు వాళ్ళవి కాదు 0:04:32.970,0:04:35.710 వాళ్ళు తరతరాలుగా అక్కడే నివశిస్తున్నప్పటికి,[br]అక్కడ ఏమి పండించాలో వారి చేతిలో లేదు 0:04:36.410,0:04:38.580 వాళ్ళు ఎక్కువ వస్తువులు కొనుక్కోవడంలేదు.[br]ఈ వ్యవస్థలో 0:04:39.280,0:04:42.980 మీరు ఎక్కువ వస్తువులు కొనుక్కోకపోతే,[br]మీకు విలువ లేదు. 0:04:44.030,0:04:48.020 ఇక్కడ నుంచి వస్తువులు తయారి కి వెళ్తాయి[br]అక్కడ మనం శక్తిని వాడి 0:04:48.950,0:04:54.090 సహజ వనరులకు విష రసాయనాలను కలిపి[br]విషపూరిత కలుషిత ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. 0:04:54.730,0:04:58.630 ప్రస్తుతం వాణిజ్యంలో 10 వేలకు పైగా[br]కృత్రిమ రసాయనాలను వాడుతున్నారు. 0:04:59.230,0:05:01.570 ఇందులో కేవలం కొన్ని మాత్రమే మన ఆరోగ్యాన్ని[br]ఎలా ప్రభావితం చేస్తాయో పరీక్ష చేసారు 0:05:02.300,0:05:04.500 ఏవీ కూడా సంఘటితంగా ఎటువంటి ప్రభావం[br]చూపిస్తాయో పరీక్షించబదలేదు 0:05:05.140,0:05:07.780 అంటే అవి మనం రోజువారి వాడే ఇతర రసాయనాలతో[br]ఎలా రియాక్ట్ అవుతాయో అన్న విషయం. 0:05:08.440,0:05:11.510 అందుకు, ఈ విషపూరిత రసాయనాల వల్ల ఆరోగ్యం[br]పై పర్యావరణం పై ఏ ప్రభావం వుంటుందో తెలియదు. 0:05:12.280,0:05:15.480 కాని మనకి ఒకటి మాత్రం తెలుసు;[br]విషాలు లోపలికి బయటకి వస్తూ పోతు వుంటాయి. 0:05:16.080,0:05:19.120 మనం మన పారిశ్రామిక ఉత్పత్తి వ్యవస్థల్లో[br]విషాలు వాడుతున్నంత కాలం , 0:05:19.750,0:05:21.950 మన తెచ్చుకునే వస్తువుల్లో విషాలు[br]వస్తూనే వుంటాయి 0:05:22.120,0:05:25.920 మన ఇళ్ళల్లో, కార్యాలయాల్లో, పాటశాలల్లో[br]మన దేహాలలో కూడా... 0:05:26.860,0:05:29.000 ఈ BFRల లా - బ్రోమినేటడ్ ఫ్లేం రిటార్దెంట్స్ 0:05:29.660,0:05:33.160 ఇవి వస్తువులు అగ్నిని నిరోదించేలా చేస్తాయి,[br]కాని ఇవి చాలా విషతుల్యమైనవి. 0:05:33.930,0:05:39.700 ఇవి ఒక న్యూరో టాక్సిన్ - అంటే మన మెదడుకి మంచిది కాదు[br]ఇటువంటి రసాయనాలతో మనం ఎం చేస్తున్నాం? 0:05:40.310,0:05:45.250 మన కంపూటర్లు, ఉపకరణాలు, మంచాలు, [br]దుప్పట్లు, దిండ్లు లో వాడుతున్నాం. 0:05:46.010,0:05:49.550 0:05:50.250,0:05:53.190 0:05:53.920,0:05:57.120 0:05:57.760,0:06:00.600 0:06:01.260,0:06:04.830 0:06:05.630,0:06:07.600 0:06:08.240,0:06:11.840 0:06:12.770,0:06:17.940 0:06:18.640,0:06:23.250 0:06:24.020,0:06:26.890 0:06:27.690,0:06:31.060 0:06:31.860,0:06:35.400 0:06:36.030,0:06:40.900 0:06:41.500,0:06:44.300 0:06:45.040,0:06:46.810 0:06:47.570,0:06:50.710 0:06:51.610,0:06:54.680 0:06:55.450,0:06:58.890 0:06:59.520,0:07:01.760 0:07:02.560,0:07:06.900 0:07:07.630,0:07:10.330 0:07:11.030,0:07:13.830 0:07:14.600,0:07:18.600 0:07:19.310,0:07:20.680 0:07:21.410,0:07:26.810 0:07:27.580,0:07:30.420 0:07:31.280,0:07:33.720 0:07:34.490,0:07:36.930 0:07:37.590,0:07:39.790 0:07:40.730,0:07:44.770 0:07:45.600,0:07:50.870 0:07:51.600,0:07:53.770 0:07:54.540,0:07:56.240 0:07:56.940,0:08:01.280 0:08:01.920,0:08:05.120 0:08:05.950,0:08:10.250 0:08:10.990,0:08:14.630 0:08:15.430,0:08:17.100 0:08:18.260,0:08:22.460 0:08:23.140,0:08:27.980 0:08:29.040,0:08:32.410 0:08:33.080,0:08:37.550 0:08:38.320,0:08:42.320 0:08:43.090,0:08:45.590 0:08:46.260,0:08:47.590 0:08:48.260,0:08:50.160 0:08:50.900,0:08:52.330 0:08:53.000,0:08:55.840 0:08:56.670,0:08:58.840 0:08:59.610,0:09:02.610 0:09:03.440,0:09:07.580 0:09:08.380,0:09:12.350 0:09:13.150,0:09:16.450 0:09:17.960,0:09:21.430 0:09:22.230,0:09:24.670 0:09:25.530,0:09:28.400 0:09:29.740,0:09:33.480 0:09:34.240,0:09:37.240 0:09:37.980,0:09:42.180 0:09:43.020,0:09:47.260 0:09:48.020,0:09:49.120 0:09:49.960,0:09:52.200 0:09:53.030,0:09:55.870 0:09:56.530,0:10:01.500 0:10:02.240,0:10:05.080 0:10:05.900,0:10:10.370 0:10:11.440,0:10:15.140 0:10:16.280,0:10:18.920 0:10:19.720,0:10:24.390 0:10:25.020,0:10:27.890 0:10:28.630,0:10:30.970 0:10:31.660,0:10:36.800 0:10:37.470,0:10:43.240 0:10:44.080,0:10:46.520 0:10:47.950,0:10:50.750 0:10:51.520,0:10:56.020 0:10:56.760,0:11:01.870 0:11:02.700,0:11:06.040 0:11:06.800,0:11:20.650 0:11:21.350,0:11:24.820 0:11:25.520,0:11:30.190 0:11:30.920,0:11:34.620 0:11:35.030,0:11:38.570 0:11:39.400,0:11:43.900 0:11:44.670,0:11:49.010 0:11:49.880,0:11:54.150 0:11:55.010,0:11:57.950 0:11:58.680,0:11:59.780 0:12:00.620,0:12:04.960 0:12:05.860,0:12:10.070 0:12:10.760,0:12:12.400 0:12:13.170,0:12:18.070 0:12:18.940,0:12:21.810 0:12:22.580,0:12:25.920 0:12:26.650,0:12:28.020 0:12:28.820,0:12:33.290 0:12:34.090,0:12:36.690 0:12:37.490,0:12:40.260 0:12:41.090,0:12:45.990 0:12:46.900,0:12:50.170 0:12:50.970,0:12:53.910 0:12:54.770,0:12:55.700 0:12:56.540,0:12:59.540 0:13:00.480,0:13:05.020 0:13:05.820,0:13:07.250 0:13:08.090,0:13:09.930 0:13:10.790,0:13:13.590 0:13:14.390,0:13:17.760 0:13:18.700,0:13:22.140 0:13:22.870,0:13:26.210 0:13:27.040,0:13:29.510 0:13:30.610,0:13:34.150 0:13:35.050,0:13:37.750 0:13:38.650,0:13:41.350 0:13:42.220,0:13:44.290 0:13:45.190,0:13:47.190 0:13:48.060,0:13:50.960 0:13:51.900,0:13:53.570 0:13:54.300,0:13:59.640 0:14:00.440,0:14:03.480 0:14:04.240,0:14:05.770 0:14:06.780,0:14:09.380 0:14:10.220,0:14:14.190 0:14:15.020,0:14:17.220 0:14:18.120,0:14:20.920 0:14:21.830,0:14:24.200 0:14:25.030,0:14:28.170 0:14:28.930,0:14:31.500 0:14:32.440,0:14:34.340 0:14:35.170,0:14:39.340 0:14:40.210,0:14:43.850 0:14:44.720,0:14:48.090 0:14:48.990,0:14:52.230 0:14:53.190,0:14:55.960 0:14:56.800,0:15:00.200 0:15:01.030,0:15:04.200 0:15:05.000,0:15:08.640 0:15:09.440,0:15:13.280 0:15:14.210,0:15:17.910 0:15:18.750,0:15:21.420 0:15:22.460,0:15:24.430 0:15:25.290,0:15:27.090 0:15:28.030,0:15:30.700 0:15:31.630,0:15:35.000 0:15:35.740,0:15:39.640 0:15:40.740,0:15:43.810 0:15:44.610,0:15:47.110 0:15:47.910,0:15:53.380 0:15:54.550,0:15:56.290 0:15:57.460,0:15:59.160 0:16:00.030,0:16:02.050 0:16:02.830,0:16:06.300 0:16:07.130,0:16:10.800 0:16:12.070,0:16:13.140 0:16:14.010,0:16:15.110 0:16:16.110,0:16:17.580 0:16:18.480,0:16:21.280 0:16:22.220,0:16:25.020 0:16:25.820,0:16:28.490 0:16:29.090,0:16:31.930 0:16:32.890,0:16:35.690 0:16:36.530,0:16:38.200 0:16:39.100,0:16:40.270 0:16:41.270,0:16:46.110 0:16:47.070,0:16:49.140 0:16:50.080,0:16:51.810 0:16:52.680,0:16:54.050 0:16:54.950,0:16:57.550 0:16:57.920,0:17:01.460 0:17:02.050,0:17:05.090 0:17:05.760,0:17:10.000 0:17:10.600,0:17:12.400 0:17:13.100,0:17:17.000 0:17:17.740,0:17:22.440 0:17:23.110,0:17:28.430 0:17:29.080,0:17:31.120 0:17:31.780,0:17:33.550 0:17:34.350,0:17:37.250 0:17:37.890,0:17:41.560 0:17:42.360,0:17:45.460 0:17:45.930,0:17:48.700 0:17:49.400,0:17:54.070 0:17:54.310,0:17:58.480 0:17:59.080,0:18:02.550 0:18:02.910,0:18:07.880 0:18:08.720,0:18:12.420 0:18:13.190,0:18:15.790 0:18:16.430,0:18:20.270 0:18:20.970,0:18:23.640 0:18:24.370,0:18:28.170 0:18:28.910,0:18:31.480 0:18:32.350,0:18:34.450 0:18:35.280,0:18:37.480 0:18:38.380,0:18:41.320 0:18:42.320,0:18:47.060 0:18:47.960,0:18:52.570 0:18:53.600,0:18:56.700 0:18:57.540,0:19:01.640 0:19:03.170,0:19:07.680 0:19:08.650,0:19:12.190 0:19:13.150,0:19:15.050 0:19:15.250,0:19:16.920 0:19:17.920,0:19:21.260 0:19:22.160,0:19:23.990 0:19:24.930,0:19:27.370 0:19:28.300,0:19:30.440 0:19:31.400,0:19:33.870 0:19:34.870,0:19:38.110 0:19:39.080,0:19:41.080 0:19:42.010,0:19:46.950 0:19:47.820,0:19:51.220 0:19:52.190,0:19:55.630 0:19:56.490,0:19:59.830 0:20:00.500,0:20:03.900 0:20:04.800,0:20:07.130 0:20:08.010,0:20:12.710 0:20:13.980,0:20:16.980 0:20:17.620,0:20:18.520 0:20:19.380,0:20:24.320 0:20:25.120,0:20:29.360