WEBVTT 00:00:12.759 --> 00:00:15.309 ఒక రోజు నేను నా అపార్ట్మెంట్ లో చాలా బోరింగ్ గా అనిపించింది 00:00:15.759 --> 00:00:18.569 నేను వెంటనే నా టెలిస్కోప్ ని అలా వీధిలోకి పట్టుకొని వెళ్ళాను. 00:00:20.603 --> 00:00:22.765 చంద్రుడు బయట ఉన్నాడు... కాబట్టి.. 00:00:27.243 --> 00:00:29.934 కొన్ని నిమిషాలు తరువాత.. చుట్టూ ఉన్నవాళ్ళు చేరి 00:00:29.934 --> 00:00:31.971 అది ఏమిటని అడగటం మొదలుపెట్టారు 00:00:33.785 --> 00:00:35.034 "ఏమిటిది నీ దగ్గర ఉన్నది?" 00:00:35.182 --> 00:00:35.784 "ఇది ఒక టెలిస్కోప్" 00:00:35.884 --> 00:00:36.604 "ఓ...!" 00:00:36.604 --> 00:00:37.774 "నువ్వు దీనినుంచి చంద్రుడ్ని చూడలనుకుంటున్నవా?" 00:00:37.774 --> 00:00:38.704 "చద్రుడుని చూస్తారా?" 00:00:39.922 --> 00:00:40.808 "అదేమిటది?" "చంద్రుడు" 00:00:41.238 --> 00:00:42.308 "నేను ఎలా చూడాలి?" 00:00:42.308 --> 00:00:43.168 "మీరు ఇక్కడనుంచి నేరుగా చూడాలి" 00:00:43.760 --> 00:00:45.000 "ఓ... అక్కడనుంచా...!" 00:00:47.375 --> 00:00:51.125 ఇది మొత్తం అక్కడ నుంచి మొదలైంది... అక్కడనుంచి ఇది కొనసాగింది 00:00:53.353 --> 00:00:59.113 "నేను చంద్రుడిని చూడబోతున్నాను.. నేను నీతో మళ్ళీ మాట్లాడుతాను..." "ఓరి... దేవుడా.." 00:00:59.421 --> 00:01:03.421 "ఓ...రి... దేవుడా...." 00:01:03.549 --> 00:01:05.489 "ఓరి... దేవుడా.." 00:01:05.489 --> 00:01:07.769 "ఓరి... దేవుడా... నేను నమ్మలేకపొతున్నాను" 00:01:07.806 --> 00:01:08.776 "ఓ...ఓరి... దేవుడా..." 00:01:08.776 --> 00:01:10.356 "ఓరి... దేవుడా.." 00:01:10.430 --> 00:01:11.340 "నమ్మలేకపొతున్నాను" 00:01:11.340 --> 00:01:12.500 "నమ్మలేకపొతున్నాను... అది చంద్రుడా?" 00:01:12.500 --> 00:01:16.040 "నమ్మలేకపోతున్నాను..." "నమ్మాలి" 00:01:16.040 --> 00:01:20.040 "ఓ... నేను లోయలు కూడా చూడగలుగుతున్నాను.." "అద్భుతంగా ఉన్నది" 00:01:20.300 --> 00:01:24.300 దగ్గరకి చూడు.. దగ్గరకి వెళ్లే కొద్ది ఇంకా బాగా కనిపిస్తుంది 00:01:25.887 --> 00:01:26.807 "ఏంటిది...!" 00:01:27.137 --> 00:01:32.217 "ఏంటిది...!" "ఆ అంచులు చూడండి... నాకు ఇంకా చూడలనిపిస్తుంది" 00:01:33.134 --> 00:01:35.844 "ఓరి... ****" 00:01:35.865 --> 00:01:37.895 "నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు" 00:01:37.895 --> 00:01:40.685 "నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు" 00:01:40.685 --> 00:01:44.575 "ఓ... అది చాలా అద్భుతంగా ఉంది" 00:01:44.695 --> 00:01:48.355 "అక్కడ వీధుల్లోకి తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది" 00:01:48.834 --> 00:01:52.174 "ఏంటిది నీ దగ్గర ఉన్నది.. అద్భుతం... వీధుల్లోకి నేరుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది" 00:01:53.448 --> 00:01:56.598 "అది నిజంగా చంద్రుడేనా?".."అంటే... ప్రత్యక్ష చిత్రమేనా?" 00:02:00.466 --> 00:02:01.556 [ఆశ్చర్యం] 00:02:09.616 --> 00:02:11.866 అంత దగ్గరగా చూస్తున్నప్పుడు 00:02:11.866 --> 00:02:13.466 మీ చేతికి అందుతునట్లుగా, ముట్టుకొనెల అనిపిస్తుంది 00:02:13.466 --> 00:02:16.256 అదే మనకు నిజమన్న భావనను కలిగిస్తుంది 00:02:16.256 --> 00:02:18.296 "అది మహాద్భుతంగా ఉంది" 00:02:18.296 --> 00:02:20.436 "నాకు చద్రుడిపైన దిగినట్లు అనిపిస్తుంది" 00:02:21.243 --> 00:02:23.913 అప్పుడు మనకు అనిపిస్తుంది 00:02:23.913 --> 00:02:27.163 మనం ఒక చిన్న గ్రాహం పైన జీవిస్తున్నామని 00:02:27.358 --> 00:02:33.208 మరియు మనం నివసిస్తున్న ప్రపంచం గుంరించి అందరికీ ఒకటే భావన 00:02:33.208 --> 00:02:37.208 (అద్భుతం) 00:02:39.868 --> 00:02:42.748 దీనికి ఒక ప్రత్యేకత ఉంది... 00:02:42.748 --> 00:02:45.528 ఒక కలివిడి భావన 00:02:46.796 --> 00:02:51.226 మనం పైకి చూస్తూ ఉండాలన్న దానికి ఒక మంచి సంకేతం