[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:12.76,0:00:15.31,Default,,0000,0000,0000,,ఒక రోజు నేను నా అపార్ట్మెంట్ లో చాలా బోరింగ్ గా అనిపించింది Dialogue: 0,0:00:15.76,0:00:18.57,Default,,0000,0000,0000,,నేను వెంటనే నా టెలిస్కోప్ ని అలా వీధిలోకి పట్టుకొని వెళ్ళాను. Dialogue: 0,0:00:20.60,0:00:22.76,Default,,0000,0000,0000,,చంద్రుడు బయట ఉన్నాడు... కాబట్టి.. Dialogue: 0,0:00:27.24,0:00:29.93,Default,,0000,0000,0000,,కొన్ని నిమిషాలు తరువాత.. చుట్టూ ఉన్నవాళ్ళు చేరి Dialogue: 0,0:00:29.93,0:00:31.97,Default,,0000,0000,0000,,అది ఏమిటని అడగటం మొదలుపెట్టారు Dialogue: 0,0:00:33.78,0:00:35.03,Default,,0000,0000,0000,,"ఏమిటిది నీ దగ్గర ఉన్నది?" Dialogue: 0,0:00:35.18,0:00:35.78,Default,,0000,0000,0000,,"ఇది ఒక టెలిస్కోప్" Dialogue: 0,0:00:35.88,0:00:36.60,Default,,0000,0000,0000,,"ఓ...!" Dialogue: 0,0:00:36.60,0:00:37.77,Default,,0000,0000,0000,,"నువ్వు దీనినుంచి చంద్రుడ్ని చూడలనుకుంటున్నవా?" Dialogue: 0,0:00:37.77,0:00:38.70,Default,,0000,0000,0000,,"చద్రుడుని చూస్తారా?" Dialogue: 0,0:00:39.92,0:00:40.81,Default,,0000,0000,0000,,"అదేమిటది?" "చంద్రుడు" Dialogue: 0,0:00:41.24,0:00:42.31,Default,,0000,0000,0000,,"నేను ఎలా చూడాలి?" Dialogue: 0,0:00:42.31,0:00:43.17,Default,,0000,0000,0000,,"మీరు ఇక్కడనుంచి నేరుగా చూడాలి" Dialogue: 0,0:00:43.76,0:00:45.00,Default,,0000,0000,0000,,"ఓ... అక్కడనుంచా...!" Dialogue: 0,0:00:47.38,0:00:51.12,Default,,0000,0000,0000,,ఇది మొత్తం అక్కడ నుంచి మొదలైంది... అక్కడనుంచి ఇది కొనసాగింది Dialogue: 0,0:00:53.35,0:00:59.11,Default,,0000,0000,0000,,"నేను చంద్రుడిని చూడబోతున్నాను.. నేను నీతో మళ్ళీ మాట్లాడుతాను..." "ఓరి... దేవుడా.." Dialogue: 0,0:00:59.42,0:01:03.42,Default,,0000,0000,0000,,"ఓ...రి... దేవుడా...." Dialogue: 0,0:01:03.55,0:01:05.49,Default,,0000,0000,0000,,"ఓరి... దేవుడా.." Dialogue: 0,0:01:05.49,0:01:07.77,Default,,0000,0000,0000,,"ఓరి... దేవుడా... నేను నమ్మలేకపొతున్నాను" Dialogue: 0,0:01:07.81,0:01:08.78,Default,,0000,0000,0000,,"ఓ...ఓరి... దేవుడా..." Dialogue: 0,0:01:08.78,0:01:10.36,Default,,0000,0000,0000,,"ఓరి... దేవుడా.." Dialogue: 0,0:01:10.43,0:01:11.34,Default,,0000,0000,0000,,"నమ్మలేకపొతున్నాను" Dialogue: 0,0:01:11.34,0:01:12.50,Default,,0000,0000,0000,,"నమ్మలేకపొతున్నాను... అది చంద్రుడా?" Dialogue: 0,0:01:12.50,0:01:16.04,Default,,0000,0000,0000,,"నమ్మలేకపోతున్నాను..." "నమ్మాలి" Dialogue: 0,0:01:16.04,0:01:20.04,Default,,0000,0000,0000,,"ఓ... నేను లోయలు కూడా చూడగలుగుతున్నాను.." "అద్భుతంగా ఉన్నది" Dialogue: 0,0:01:20.30,0:01:24.30,Default,,0000,0000,0000,,దగ్గరకి చూడు.. దగ్గరకి వెళ్లే కొద్ది ఇంకా బాగా కనిపిస్తుంది Dialogue: 0,0:01:25.89,0:01:26.81,Default,,0000,0000,0000,,"ఏంటిది...!" Dialogue: 0,0:01:27.14,0:01:32.22,Default,,0000,0000,0000,,"ఏంటిది...!" "ఆ అంచులు చూడండి... నాకు ఇంకా చూడలనిపిస్తుంది" Dialogue: 0,0:01:33.13,0:01:35.84,Default,,0000,0000,0000,,"ఓరి... ****" Dialogue: 0,0:01:35.86,0:01:37.90,Default,,0000,0000,0000,,"నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు" Dialogue: 0,0:01:37.90,0:01:40.68,Default,,0000,0000,0000,,"నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు" Dialogue: 0,0:01:40.68,0:01:44.58,Default,,0000,0000,0000,,"ఓ... అది చాలా అద్భుతంగా ఉంది" Dialogue: 0,0:01:44.70,0:01:48.36,Default,,0000,0000,0000,,"అక్కడ వీధుల్లోకి తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది" Dialogue: 0,0:01:48.83,0:01:52.17,Default,,0000,0000,0000,,"ఏంటిది నీ దగ్గర ఉన్నది.. అద్భుతం... వీధుల్లోకి నేరుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది" Dialogue: 0,0:01:53.45,0:01:56.60,Default,,0000,0000,0000,,"అది నిజంగా చంద్రుడేనా?".."అంటే... ప్రత్యక్ష చిత్రమేనా?" Dialogue: 0,0:02:00.47,0:02:01.56,Default,,0000,0000,0000,,[ఆశ్చర్యం] Dialogue: 0,0:02:09.62,0:02:11.87,Default,,0000,0000,0000,,అంత దగ్గరగా చూస్తున్నప్పుడు Dialogue: 0,0:02:11.87,0:02:13.47,Default,,0000,0000,0000,,మీ చేతికి అందుతునట్లుగా, ముట్టుకొనెల అనిపిస్తుంది Dialogue: 0,0:02:13.47,0:02:16.26,Default,,0000,0000,0000,,అదే మనకు నిజమన్న భావనను కలిగిస్తుంది Dialogue: 0,0:02:16.26,0:02:18.30,Default,,0000,0000,0000,,"అది మహాద్భుతంగా ఉంది" Dialogue: 0,0:02:18.30,0:02:20.44,Default,,0000,0000,0000,,"నాకు చద్రుడిపైన దిగినట్లు అనిపిస్తుంది" Dialogue: 0,0:02:21.24,0:02:23.91,Default,,0000,0000,0000,,అప్పుడు మనకు అనిపిస్తుంది Dialogue: 0,0:02:23.91,0:02:27.16,Default,,0000,0000,0000,,మనం ఒక చిన్న గ్రాహం పైన జీవిస్తున్నామని Dialogue: 0,0:02:27.36,0:02:33.21,Default,,0000,0000,0000,,మరియు మనం నివసిస్తున్న ప్రపంచం గుంరించి అందరికీ ఒకటే భావన Dialogue: 0,0:02:33.21,0:02:37.21,Default,,0000,0000,0000,,(అద్భుతం) Dialogue: 0,0:02:39.87,0:02:42.75,Default,,0000,0000,0000,,దీనికి ఒక ప్రత్యేకత ఉంది... Dialogue: 0,0:02:42.75,0:02:45.53,Default,,0000,0000,0000,,ఒక కలివిడి భావన Dialogue: 0,0:02:46.80,0:02:51.23,Default,,0000,0000,0000,,మనం పైకి చూస్తూ ఉండాలన్న దానికి ఒక మంచి సంకేతం