1 00:00:12,759 --> 00:00:15,309 ఒక రోజు నేను నా అపార్ట్మెంట్ లో చాలా బోరింగ్ గా అనిపించింది 2 00:00:15,759 --> 00:00:18,569 నేను వెంటనే నా టెలిస్కోప్ ని అలా వీధిలోకి పట్టుకొని వెళ్ళాను. 3 00:00:20,603 --> 00:00:22,765 చంద్రుడు బయట ఉన్నాడు... కాబట్టి.. 4 00:00:27,243 --> 00:00:29,934 కొన్ని నిమిషాలు తరువాత.. చుట్టూ ఉన్నవాళ్ళు చేరి 5 00:00:29,934 --> 00:00:31,971 అది ఏమిటని అడగటం మొదలుపెట్టారు 6 00:00:33,785 --> 00:00:35,034 "ఏమిటిది నీ దగ్గర ఉన్నది?" 7 00:00:35,182 --> 00:00:35,784 "ఇది ఒక టెలిస్కోప్" 8 00:00:35,884 --> 00:00:36,604 "ఓ...!" 9 00:00:36,604 --> 00:00:37,774 "నువ్వు దీనినుంచి చంద్రుడ్ని చూడలనుకుంటున్నవా?" 10 00:00:37,774 --> 00:00:38,704 "చద్రుడుని చూస్తారా?" 11 00:00:39,922 --> 00:00:40,808 "అదేమిటది?" "చంద్రుడు" 12 00:00:41,238 --> 00:00:42,308 "నేను ఎలా చూడాలి?" 13 00:00:42,308 --> 00:00:43,168 "మీరు ఇక్కడనుంచి నేరుగా చూడాలి" 14 00:00:43,760 --> 00:00:45,000 "ఓ... అక్కడనుంచా...!" 15 00:00:47,375 --> 00:00:51,125 ఇది మొత్తం అక్కడ నుంచి మొదలైంది... అక్కడనుంచి ఇది కొనసాగింది 16 00:00:53,353 --> 00:00:59,113 "నేను చంద్రుడిని చూడబోతున్నాను.. నేను నీతో మళ్ళీ మాట్లాడుతాను..." "ఓరి... దేవుడా.." 17 00:00:59,421 --> 00:01:03,421 "ఓ...రి... దేవుడా...." 18 00:01:03,549 --> 00:01:05,489 "ఓరి... దేవుడా.." 19 00:01:05,489 --> 00:01:07,769 "ఓరి... దేవుడా... నేను నమ్మలేకపొతున్నాను" 20 00:01:07,806 --> 00:01:08,776 "ఓ...ఓరి... దేవుడా..." 21 00:01:08,776 --> 00:01:10,356 "ఓరి... దేవుడా.." 22 00:01:10,430 --> 00:01:11,340 "నమ్మలేకపొతున్నాను" 23 00:01:11,340 --> 00:01:12,500 "నమ్మలేకపొతున్నాను... అది చంద్రుడా?" 24 00:01:12,500 --> 00:01:16,040 "నమ్మలేకపోతున్నాను..." "నమ్మాలి" 25 00:01:16,040 --> 00:01:20,040 "ఓ... నేను లోయలు కూడా చూడగలుగుతున్నాను.." "అద్భుతంగా ఉన్నది" 26 00:01:20,300 --> 00:01:24,300 దగ్గరకి చూడు.. దగ్గరకి వెళ్లే కొద్ది ఇంకా బాగా కనిపిస్తుంది 27 00:01:25,887 --> 00:01:26,807 "ఏంటిది...!" 28 00:01:27,137 --> 00:01:32,217 "ఏంటిది...!" "ఆ అంచులు చూడండి... నాకు ఇంకా చూడలనిపిస్తుంది" 29 00:01:33,134 --> 00:01:35,844 "ఓరి... ****" 30 00:01:35,865 --> 00:01:37,895 "నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు" 31 00:01:37,895 --> 00:01:40,685 "నేను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదు" 32 00:01:40,685 --> 00:01:44,575 "ఓ... అది చాలా అద్భుతంగా ఉంది" 33 00:01:44,695 --> 00:01:48,355 "అక్కడ వీధుల్లోకి తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది" 34 00:01:48,834 --> 00:01:52,174 "ఏంటిది నీ దగ్గర ఉన్నది.. అద్భుతం... వీధుల్లోకి నేరుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది" 35 00:01:53,448 --> 00:01:56,598 "అది నిజంగా చంద్రుడేనా?".."అంటే... ప్రత్యక్ష చిత్రమేనా?" 36 00:02:00,466 --> 00:02:01,556 [ఆశ్చర్యం] 37 00:02:09,616 --> 00:02:11,866 అంత దగ్గరగా చూస్తున్నప్పుడు 38 00:02:11,866 --> 00:02:13,466 మీ చేతికి అందుతునట్లుగా, ముట్టుకొనెల అనిపిస్తుంది 39 00:02:13,466 --> 00:02:16,256 అదే మనకు నిజమన్న భావనను కలిగిస్తుంది 40 00:02:16,256 --> 00:02:18,296 "అది మహాద్భుతంగా ఉంది" 41 00:02:18,296 --> 00:02:20,436 "నాకు చద్రుడిపైన దిగినట్లు అనిపిస్తుంది" 42 00:02:21,243 --> 00:02:23,913 అప్పుడు మనకు అనిపిస్తుంది 43 00:02:23,913 --> 00:02:27,163 మనం ఒక చిన్న గ్రాహం పైన జీవిస్తున్నామని 44 00:02:27,358 --> 00:02:33,208 మరియు మనం నివసిస్తున్న ప్రపంచం గుంరించి అందరికీ ఒకటే భావన 45 00:02:33,208 --> 00:02:37,208 (అద్భుతం) 46 00:02:39,868 --> 00:02:42,748 దీనికి ఒక ప్రత్యేకత ఉంది... 47 00:02:42,748 --> 00:02:45,528 ఒక కలివిడి భావన 48 00:02:46,796 --> 00:02:51,226 మనం పైకి చూస్తూ ఉండాలన్న దానికి ఒక మంచి సంకేతం