0:00:09.360,0:00:10.720 నా పేరు అలో బ్ల్యాక్. 0:00:10.720,0:00:14.080 నేను గాయకుడు/గీతరచయిత మరియు మనోరంజకుడిని. 0:00:14.080,0:00:16.840 కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం చాలా [br]ముఖ్యమని అనుకుంటున్నాను 0:00:16.840,0:00:19.240 ఎందుకంటే కంప్యూటర్ పరిజ్ఞానమే భవిష్యత్తు. 0:00:19.240,0:00:25.680 ప్రజల జీవితాల్ని నియంత్రిస్తున్న సాంకేతిక [br]పరిజ్ఞానాన్ని అదుపులో ఉంచుకోవడం ప్రజలకు 0:00:25.680,0:00:29.040 ముఖ్యమని నేను అనుకుంటున్నాను. 0:00:29.520,0:00:34.559 సరైన సమయములో సంగీతంతో విభిన్న నాట్య [br]భంగిమలు జరిగేలా చేయడానికి, మీరు ఈవెంట్స్ 0:00:34.560,0:00:38.080 అనబడే వాటిని ఉపయోగించుకోవచ్చు. 0:00:38.080,0:00:42.160 ఒక ఈవెంట్ అనేది జరిగేది వినమని, ఆ తర్వాత [br]సరైన విధంగా స్పందించమని 0:00:42.160,0:00:44.320 మీ కార్యక్రమానికి చెబుతుంది. 0:00:44.320,0:00:48.800 ఈవెంట్ల యొక్క కొన్ని ఉదాహరణలుగా [br]ఒక మౌస్ క్లిక్ వినడం, 0:00:48.800,0:00:54.360 ఒక యారో బటన్ క్లిక్ చేయడం, [br]లేదా స్క్రీన్ పై తాకడం. 0:00:54.360,0:00:58.880 ఇప్పుడు మనం ఉపయోగించబోతున్న "ఈవెంట్", [br]పాటలోని ఒక మార్పును వింటుంది. 0:00:58.880,0:01:03.640 ఆ మార్పు మీ నృత్యకారుడు ఒక కొత్త నాట్యం [br]చేసేలా వారికి వీలు కల్పిస్తుంది. 0:01:03.680,0:01:10.360 నిపుణులైన నృత్యకారులు పాట యొక్క లయలను [br]గణించుకొని తమ నాట్యరీతిని అభ్యాసం చేస్తారు 0:01:10.360,0:01:14.960 సంగీతంలో ఒక ప్రమాణము కొన్ని నిర్దిష్ట లయల[br]సంఖ్యను సూచిస్తుంది. 0:01:14.960,0:01:20.440 అనేక ప్రముఖ పాటలలో ఒక ప్రమాణము 4 లయల [br]పొడవు ఉంటుంది. 0:01:20.440,0:01:24.870 మీ నృత్యకారులు అది కోల్పోవాలంటే, మీకు [br]ఆకుపచ్చ ఈవెంట్ బ్లాక్ అవసరం అవుతుంది. 0:01:24.880,0:01:30.200 ఈ ఘటన విడత నాలుగు చర్యల తర్వాత చెబుతుంది. 0:01:30.200,0:01:37.240 ఒకవేళ మీరు ఒక ఊదా ఎప్పటికీచేసే విడతచూస్తే [br]మీ వాళ్ళకు కూడా ఒక నాట్యాన్ని ఎంచుకోవచ్చు. 0:01:37.240,0:01:40.840 ఎందుకంటే అది నాలుగు కొలతల [br]ఈవెంట్ బ్లాక్ లోపలే ఉంది, 0:01:40.840,0:01:46.720 మీ నాట్యకారుడు తన నాట్యాన్ని మొదలుపెట్టే[br]ముందు పాట నాలుగు మాత్రలకై ఎదురు చూస్తారు. 0:01:46.720,0:01:51.100 డిస్‌ప్లే చోటు పైభాగాన మాత్రలను లెక్కించే[br]కౌంటర్ కోసం చూస్తూ ఉండండి. 0:01:51.100,0:01:55.520 నాట్య సంకేతాన్ని గురిపెట్టబోయే ఈవెంట్ కోసం[br]చూడండి మరియు వినండి. 0:01:56.940,0:02:00.320 మరి సరిగ్గా అప్పుడే మన నాట్యకారుడు [br]ముందుకెళ్ళడం మొదలుపెడతాడు!