నా పేరు అలో బ్ల్యాక్.
నేను గాయకుడు/గీతరచయిత మరియు మనోరంజకుడిని.
కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం చాలా
ముఖ్యమని అనుకుంటున్నాను
ఎందుకంటే కంప్యూటర్ పరిజ్ఞానమే భవిష్యత్తు.
ప్రజల జీవితాల్ని నియంత్రిస్తున్న సాంకేతిక
పరిజ్ఞానాన్ని అదుపులో ఉంచుకోవడం ప్రజలకు
ముఖ్యమని నేను అనుకుంటున్నాను.
సరైన సమయములో సంగీతంతో విభిన్న నాట్య
భంగిమలు జరిగేలా చేయడానికి, మీరు ఈవెంట్స్
అనబడే వాటిని ఉపయోగించుకోవచ్చు.
ఒక ఈవెంట్ అనేది జరిగేది వినమని, ఆ తర్వాత
సరైన విధంగా స్పందించమని
మీ కార్యక్రమానికి చెబుతుంది.
ఈవెంట్ల యొక్క కొన్ని ఉదాహరణలుగా
ఒక మౌస్ క్లిక్ వినడం,
ఒక యారో బటన్ క్లిక్ చేయడం,
లేదా స్క్రీన్ పై తాకడం.
ఇప్పుడు మనం ఉపయోగించబోతున్న "ఈవెంట్",
పాటలోని ఒక మార్పును వింటుంది.
ఆ మార్పు మీ నృత్యకారుడు ఒక కొత్త నాట్యం
చేసేలా వారికి వీలు కల్పిస్తుంది.
నిపుణులైన నృత్యకారులు పాట యొక్క లయలను
గణించుకొని తమ నాట్యరీతిని అభ్యాసం చేస్తారు
సంగీతంలో ఒక ప్రమాణము కొన్ని నిర్దిష్ట లయల
సంఖ్యను సూచిస్తుంది.
అనేక ప్రముఖ పాటలలో ఒక ప్రమాణము 4 లయల
పొడవు ఉంటుంది.
మీ నృత్యకారులు అది కోల్పోవాలంటే, మీకు
ఆకుపచ్చ ఈవెంట్ బ్లాక్ అవసరం అవుతుంది.
ఈ ఘటన విడత నాలుగు చర్యల తర్వాత చెబుతుంది.
ఒకవేళ మీరు ఒక ఊదా ఎప్పటికీచేసే విడతచూస్తే
మీ వాళ్ళకు కూడా ఒక నాట్యాన్ని ఎంచుకోవచ్చు.
ఎందుకంటే అది నాలుగు కొలతల
ఈవెంట్ బ్లాక్ లోపలే ఉంది,
మీ నాట్యకారుడు తన నాట్యాన్ని మొదలుపెట్టే
ముందు పాట నాలుగు మాత్రలకై ఎదురు చూస్తారు.
డిస్ప్లే చోటు పైభాగాన మాత్రలను లెక్కించే
కౌంటర్ కోసం చూస్తూ ఉండండి.
నాట్య సంకేతాన్ని గురిపెట్టబోయే ఈవెంట్ కోసం
చూడండి మరియు వినండి.
మరి సరిగ్గా అప్పుడే మన నాట్యకారుడు
ముందుకెళ్ళడం మొదలుపెడతాడు!