స్టేసీ: స్టాంపీ, లిజ్జీ, ప్రెస్టన్ - నాతో
వచ్చినందుకు ధన్యవాదాలు.
నేను మీకు చూపాలనుకున్నది కేవలం ఈ మెసా
పీఠభూమిని.
మీరు దాన్ని ఇష్టపడతారనుకుంటున్నా!
ఒక్క నిముషం- ఆ దారిలో ఒక రంధ్రం ఉంది!
(అరుస్తూ) అందరూ బానే ఉన్నారా?
స్టాంపీ: ఆ, నేను సమస్య చూస్తున్నా.
చూడు!
ఆదార్లో ఒకరంధ్రముంది.
స్టేసీ: నిజంగానా, స్టాంపీ?
లిజ్జీ: దాన్ని సరిచేయడానికి మనం బ్లాక్స్
సేకరించాలేమో.
ప్రెస్టన్: ఒక పరుగు తీద్దాం.
మొదటివాళ్ళు తిరిగి పైకొస్తారు.
స్టేసీ: సరే, మీ మార్క్ పై, తయారు, వెళ్ళు!
సరే, నేనుకొన్ని టెర్రాకొట్టా సేకరిస్తున్నా
ఆగు.
గైస్, నేను తీయను!
ప్రెస్టన్: నేనూ అంతే
లిజ్జీ: నేనేదీ చేయను.
స్టేసీ: ఊ అది కొత్తది
స్టాంపీ, నువ్వు తీస్తావా?
స్టాంపీ: నేను తీయలేను
స్టేసీ: సరే అందరూ మౌనం
స్టాంపీ: గేమ్ ఐపోయిందా?
స్టేసీ: ఐతే, ఎలా చేయాలి?
లిజ్జీ: నాకు తెలీదు.
స్టాంపీ:Minecraft కోడ్
ఎవరికైనా తెల్సా?
(పూఫ్) ప్రెస్టన్: అదేమిటి?
స్టాంపీ: వీటిలో దేన్నీ నేను మునుపు
చూడలేదు.
లిజ్జీ: ఇది చాలా ఆరాధనీయం!
స్టేసీ: ఔనా..అంత బాగుందా?
ప్రెస్టన్: సరే, ఏం జరుగుతోంది?
ఎవరో ఒకరు వాస్తవలోకానికి వెనక్కెళ్ళి
దాన్ని సరిచేయాలి.
అందరూ: అదికాదు!
స్టేసీ: నేనుకాదు- (సై.)
సరే, నేనెళతా.
హేయ్!
ఓ,సరే, నేనిప్పుడున్నా
నేను Minecraft ఆఫీసులు చూడ్డానికి
వెళుతున్నా.
ఐతే, నాకు నీ సాయం కావాలి.
బోధన మొదలుపెట్టు, కోడ్ ఎలాచేయాలో నేర్వు
కొన్ని లెవెల్స్ తర్వాత నేను మీతో కలుస్తా,
సరేనా?
నన్ను దీవించు!
ఇది ఇలా అనుకుంటున్నా.
ఔ!
జెముడు!
నేను బాగున్నా!
అవర్ ఆఫ్ కోడ్ సవాలు పూర్తి చేయడానికి, నీవు