[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.84,0:00:01.80,Default,,0000,0000,0000,,వావ్! Dialogue: 0,0:00:01.80,0:00:03.02,Default,,0000,0000,0000,,మరో మూడు పజిల్స్ సాధించా! Dialogue: 0,0:00:03.02,0:00:05.90,Default,,0000,0000,0000,,మరి మేమొక సాల్మన్ పట్టుకున్నాం. Dialogue: 0,0:00:05.90,0:00:10.58,Default,,0000,0000,0000,,బంగారం రాశి అందినంత సంబరం కాదు కానీ, మాకు\Nకావాల్సింది మాకు దొరికింది. Dialogue: 0,0:00:10.58,0:00:14.43,Default,,0000,0000,0000,,ఆ తర్వాత నాటిలస్ శంఖం కూడా చేతికి వస్తుంది\Nనాకా భావన ఉంది. Dialogue: 0,0:00:14.43,0:00:17.45,Default,,0000,0000,0000,,ఈ శిధిలాల్లో ఏమేమి దాగుందో నాకు ఆశ్చర్యం. Dialogue: 0,0:00:17.45,0:00:18.84,Default,,0000,0000,0000,,బహుశా మరో హెచ్చరిక! Dialogue: 0,0:00:18.84,0:00:21.51,Default,,0000,0000,0000,,ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. Dialogue: 0,0:00:21.51,0:00:24.76,Default,,0000,0000,0000,,నా పేరు నెట్టీ మరి నా శిధిలాలకు స్వాగతం. Dialogue: 0,0:00:24.76,0:00:28.50,Default,,0000,0000,0000,,మేము ఎప్పుడూ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం \Nతీసుకుంటూ ఉంటాం. Dialogue: 0,0:00:28.50,0:00:31.54,Default,,0000,0000,0000,,వర్షం వచ్చేటట్లుంటే, అప్పుడు \Nమేమొక గొడుగు తీసుకుంటాం. Dialogue: 0,0:00:31.54,0:00:34.16,Default,,0000,0000,0000,,మాకు ఆకలైతే గనక, ఒక స్నాక్ తింటాం. Dialogue: 0,0:00:34.16,0:00:38.44,Default,,0000,0000,0000,,మేమొక తీగ చూస్తే గనక, అప్పుడు మేము \Nఎదుటి దిశలో పరుగుతీస్తాం. Dialogue: 0,0:00:38.45,0:00:41.00,Default,,0000,0000,0000,,కంప్యూటర్లు ఈ రకమైన నిర్ణయాలు కూడా \Nతీసుకుంటాయి. Dialogue: 0,0:00:41.01,0:00:44.46,Default,,0000,0000,0000,,అవి కోడ్ ఉపయోగించుకొని పరిస్థితులకు \Nస్పందిస్తాయి. Dialogue: 0,0:00:44.46,0:00:50.70,Default,,0000,0000,0000,,మీ కోడ్ కమాండ్లతో ఇలాంటి జవాబు ప్రోగ్రాం\Nచేయడానికి, ఒక if పాత్ బ్లాక్ వాడండి. Dialogue: 0,0:00:50.70,0:00:53.32,Default,,0000,0000,0000,,కమాండ్ చేయడానికి డ్రాప్ డౌన్ ఎంపిక చేయండి. Dialogue: 0,0:00:53.32,0:00:58.64,Default,,0000,0000,0000,,ఉదా, " కుడికి if పాత్" కమాండ్ గనక రాసి, \Nకండీషనల్ లోపల కుడి మలుపును ఉంచితే, Dialogue: 0,0:00:58.64,0:01:03.56,Default,,0000,0000,0000,,అప్పుడు స్టీవ్ కుడివైపు బయలు దారి \Nచేరుకోగానే, అతను Dialogue: 0,0:01:03.56,0:01:06.10,Default,,0000,0000,0000,,ఎల్లప్పుడూ కుడివైపే తిరుగుతాడు. Dialogue: 0,0:01:06.10,0:01:09.78,Default,,0000,0000,0000,,ఒకవేళ కుడివైపు దారి లేకపోతే, అతను \Nకుడివైపుకు తిరగడు. Dialogue: 0,0:01:09.78,0:01:14.46,Default,,0000,0000,0000,,ఊహించని పరిస్థితుల్లో మీరు కోడ్ ని రన్ \Nచేస్తే ఈ కండీషనల్ if కమాండ్లు సాయపడతాయి Dialogue: 0,0:01:14.46,0:01:17.86,Default,,0000,0000,0000,,నీటిలోపలి గుహల్లో వింతైన శిధిలాల్లాగా. Dialogue: 0,0:01:17.86,0:01:21.20,Default,,0000,0000,0000,,if బ్లాకులు వాడటానికి ప్రయత్నించండి \Nఒక స్పిన్ తో మీ కోడ్ తీసుకోండి. Dialogue: 0,0:01:21.20,0:01:22.20,Default,,0000,0000,0000,,వావ్! Dialogue: 0,0:01:22.20,0:01:23.93,Default,,0000,0000,0000,,నెట్టీ శిధిలాలు అద్భుతంగా ఉన్నాయి. Dialogue: 0,0:01:23.93,0:01:26.62,Default,,0000,0000,0000,,నేను నిజంగా మా పేరెంట్స్ ఇంటి నుంచి బయట \Nపడ్డా. Dialogue: 0,0:01:26.62,0:01:27.69,Default,,0000,0000,0000,,మీరేమనుకుంటున్నారు? Dialogue: 0,0:01:27.69,0:01:30.73,Default,,0000,0000,0000,,చివరి పజిల్స్ పూర్తి చేయడానికి పరిస్థితులు\Nబాగున్నాయంటారా? Dialogue: 0,0:01:30.73,0:01:32.18,Default,,0000,0000,0000,,మరి దాన్ని ముందుకెళ్ళనిద్దాం.