1 00:00:00,840 --> 00:00:01,800 వావ్! 2 00:00:01,800 --> 00:00:03,020 మరో మూడు పజిల్స్ సాధించా! 3 00:00:03,020 --> 00:00:05,900 మరి మేమొక సాల్మన్ పట్టుకున్నాం. 4 00:00:05,900 --> 00:00:10,580 బంగారం రాశి అందినంత సంబరం కాదు కానీ, మాకు కావాల్సింది మాకు దొరికింది. 5 00:00:10,580 --> 00:00:14,429 ఆ తర్వాత నాటిలస్ శంఖం కూడా చేతికి వస్తుంది నాకా భావన ఉంది. 6 00:00:14,429 --> 00:00:17,450 ఈ శిధిలాల్లో ఏమేమి దాగుందో నాకు ఆశ్చర్యం. 7 00:00:17,450 --> 00:00:18,840 బహుశా మరో హెచ్చరిక! 8 00:00:18,840 --> 00:00:21,510 ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. 9 00:00:21,510 --> 00:00:24,760 నా పేరు నెట్టీ మరి నా శిధిలాలకు స్వాగతం. 10 00:00:24,760 --> 00:00:28,500 మేము ఎప్పుడూ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. 11 00:00:28,500 --> 00:00:31,540 వర్షం వచ్చేటట్లుంటే, అప్పుడు మేమొక గొడుగు తీసుకుంటాం. 12 00:00:31,540 --> 00:00:34,160 మాకు ఆకలైతే గనక, ఒక స్నాక్ తింటాం. 13 00:00:34,160 --> 00:00:38,440 మేమొక తీగ చూస్తే గనక, అప్పుడు మేము ఎదుటి దిశలో పరుగుతీస్తాం. 14 00:00:38,449 --> 00:00:41,000 కంప్యూటర్లు ఈ రకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాయి. 15 00:00:41,010 --> 00:00:44,460 అవి కోడ్ ఉపయోగించుకొని పరిస్థితులకు స్పందిస్తాయి. 16 00:00:44,460 --> 00:00:50,700 మీ కోడ్ కమాండ్లతో ఇలాంటి జవాబు ప్రోగ్రాం చేయడానికి, ఒక if పాత్ బ్లాక్ వాడండి. 17 00:00:50,700 --> 00:00:53,319 కమాండ్ చేయడానికి డ్రాప్ డౌన్ ఎంపిక చేయండి. 18 00:00:53,319 --> 00:00:58,640 ఉదా, " కుడికి if పాత్" కమాండ్ గనక రాసి, కండీషనల్ లోపల కుడి మలుపును ఉంచితే, 19 00:00:58,640 --> 00:01:03,560 అప్పుడు స్టీవ్ కుడివైపు బయలు దారి చేరుకోగానే, అతను 20 00:01:03,560 --> 00:01:06,100 ఎల్లప్పుడూ కుడివైపే తిరుగుతాడు. 21 00:01:06,100 --> 00:01:09,780 ఒకవేళ కుడివైపు దారి లేకపోతే, అతను కుడివైపుకు తిరగడు. 22 00:01:09,780 --> 00:01:14,460 ఊహించని పరిస్థితుల్లో మీరు కోడ్ ని రన్ చేస్తే ఈ కండీషనల్ if కమాండ్లు సాయపడతాయి 23 00:01:14,460 --> 00:01:17,860 నీటిలోపలి గుహల్లో వింతైన శిధిలాల్లాగా. 24 00:01:17,860 --> 00:01:21,200 if బ్లాకులు వాడటానికి ప్రయత్నించండి ఒక స్పిన్ తో మీ కోడ్ తీసుకోండి. 25 00:01:21,200 --> 00:01:22,200 వావ్! 26 00:01:22,200 --> 00:01:23,930 నెట్టీ శిధిలాలు అద్భుతంగా ఉన్నాయి. 27 00:01:23,930 --> 00:01:26,619 నేను నిజంగా మా పేరెంట్స్ ఇంటి నుంచి బయట పడ్డా. 28 00:01:26,619 --> 00:01:27,689 మీరేమనుకుంటున్నారు? 29 00:01:27,689 --> 00:01:30,729 చివరి పజిల్స్ పూర్తి చేయడానికి పరిస్థితులు బాగున్నాయంటారా? 30 00:01:30,729 --> 00:01:32,179 మరి దాన్ని ముందుకెళ్ళనిద్దాం.