[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.96,0:00:05.37,Default,,0000,0000,0000,,ఈ వేదికపై మీరేం చేస్తున్నారు Dialogue: 0,0:00:05.39,0:00:08.51,Default,,0000,0000,0000,,ఈ జనాలందరిముందూ Dialogue: 0,0:00:08.53,0:00:09.91,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:00:09.93,0:00:11.08,Default,,0000,0000,0000,,పరుగు Dialogue: 0,0:00:11.10,0:00:12.11,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:00:12.13,0:00:13.31,Default,,0000,0000,0000,,ఇప్పుడు పరిగెత్తండి Dialogue: 0,0:00:14.73,0:00:17.70,Default,,0000,0000,0000,,అది నేను ఆదుర్దాగా \Nవున్నప్పుడు మాట్లాడే స్వరం Dialogue: 0,0:00:18.54,0:00:21.48,Default,,0000,0000,0000,,ఏ విపరీతమూ లేనప్పుడు కూడా Dialogue: 0,0:00:21.50,0:00:25.46,Default,,0000,0000,0000,,కొన్ని సార్లు వచ్చిపడే నిరాశ Dialogue: 0,0:00:25.48,0:00:28.44,Default,,0000,0000,0000,,ప్రమాదం మన చుట్టుపక్కల పొంచి వున్నట్లు \Nనాకు అనిపిస్తూ ఉంటుంది. Dialogue: 0,0:00:29.06,0:00:31.17,Default,,0000,0000,0000,,మీరు చూడండి కొన్నేళ్ళ క్రితం Dialogue: 0,0:00:31.20,0:00:33.69,Default,,0000,0000,0000,,నాకు సాధారణ స్థాయిలో ఆందోళన\Nఉన్నట్లు నిర్ధారించారు Dialogue: 0,0:00:33.72,0:00:34.87,Default,,0000,0000,0000,,వ్యాకులత కూడా Dialogue: 0,0:00:35.29,0:00:37.71,Default,,0000,0000,0000,,ఈ రెండు లక్షణాలు ఎప్పుడూ కలిసే వుంటాయి Dialogue: 0,0:00:38.07,0:00:42.34,Default,,0000,0000,0000,,ఒకప్పుడు నేనీ సంగతి ఎవరికీ చెప్పలేదు Dialogue: 0,0:00:42.36,0:00:44.82,Default,,0000,0000,0000,,ముఖ్యంగా బహిరంగంగా Dialogue: 0,0:00:44.85,0:00:46.37,Default,,0000,0000,0000,,ఒక నల్లజాతి స్త్రీగా Dialogue: 0,0:00:46.40,0:00:50.04,Default,,0000,0000,0000,,సక్సెస్ అవాలంటే నేను ఎప్పుడూ హుషారుగా \Nఉండడాన్ని వృధ్ధి చేసుకోవాలి Dialogue: 0,0:00:50.06,0:00:52.04,Default,,0000,0000,0000,,నా వర్గం లోని చాలామందిలాగా Dialogue: 0,0:00:52.06,0:00:55.87,Default,,0000,0000,0000,,డిప్రెషన్ అనేది ఒక బలహీనత అనే \Nతప్పు అభిప్రాయముండేది Dialogue: 0,0:00:55.90,0:00:57.43,Default,,0000,0000,0000,,స్వభావలోపం Dialogue: 0,0:00:57.46,0:00:59.03,Default,,0000,0000,0000,,కానీ నేను బలహీనిరాలిని కాదు Dialogue: 0,0:00:59.05,0:01:00.52,Default,,0000,0000,0000,,నేను ఉత్తమస్థాయి విజేతను Dialogue: 0,0:01:00.92,0:01:03.13,Default,,0000,0000,0000,,మీడియా స్టడీస్ లో నేను పి.జి చేసాను Dialogue: 0,0:01:03.15,0:01:07.26,Default,,0000,0000,0000,,సినిమా , టి వీ రంగాలలో వరుసగా\Nఉన్నతోద్యోగాలు వచ్చాయి Dialogue: 0,0:01:07.73,0:01:10.78,Default,,0000,0000,0000,,నా కష్టానికి ఫలితంగా రెండు ఎమ్మీ\Nఅవార్డ్స్ వచ్చాయి Dialogue: 0,0:01:11.44,0:01:14.45,Default,,0000,0000,0000,,నాలోని శక్తి అంతా తగ్గిపోయినట్టు, Dialogue: 0,0:01:14.48,0:01:17.15,Default,,0000,0000,0000,,నా కిష్టమైన విషయాలపట్ల ఆసక్తి తగ్గింది, Dialogue: 0,0:01:17.17,0:01:18.47,Default,,0000,0000,0000,,ఎప్పుడో తినేదాన్ని Dialogue: 0,0:01:18.49,0:01:20.40,Default,,0000,0000,0000,,నిద్రలేని రాత్రులు గడిపాను Dialogue: 0,0:01:20.42,0:01:23.04,Default,,0000,0000,0000,,ఏదో పోగొట్టుకున్నట్లు,ఒంటరిదాన్ని \Nఅని భావించేదాన్ని Dialogue: 0,0:01:23.56,0:01:24.91,Default,,0000,0000,0000,,కానీ విషాదం Dialogue: 0,0:01:24.94,0:01:26.46,Default,,0000,0000,0000,,నాకు కాదు Dialogue: 0,0:01:27.92,0:01:30.13,Default,,0000,0000,0000,,దాన్ని ఒప్పుకోడానికి \Nకొన్ని వారాలు పట్టింది Dialogue: 0,0:01:30.15,0:01:31.58,Default,,0000,0000,0000,,కానీ డాక్టర్ చెప్పింది నిజం Dialogue: 0,0:01:31.60,0:01:32.88,Default,,0000,0000,0000,,నేను కృంగి పోయాను Dialogue: 0,0:01:33.41,0:01:36.96,Default,,0000,0000,0000,,ఇప్పటికీవ్యాధి గురించి నేనెవ్వరికీ చెప్పను Dialogue: 0,0:01:37.52,0:01:39.14,Default,,0000,0000,0000,,నాకు చాలా సిగ్గుగా ఉండేది Dialogue: 0,0:01:39.16,0:01:41.68,Default,,0000,0000,0000,,నాకు డిప్రెషన్ కు లోనయ్యే \Nహక్కు లేదనుకునేదాన్ని Dialogue: 0,0:01:42.42,0:01:44.05,Default,,0000,0000,0000,,నాదో ప్రత్యేకమైన జీవితం Dialogue: 0,0:01:44.07,0:01:47.17,Default,,0000,0000,0000,,ప్రియమైన కుటుంబం,మంచి ఉద్యోగ జీవితం Dialogue: 0,0:01:47.71,0:01:50.30,Default,,0000,0000,0000,,చెప్పుకోలేని భయాల గురించి ఆలోచించినప్పుడు Dialogue: 0,0:01:50.32,0:01:52.81,Default,,0000,0000,0000,,ఈ నేలపైనే మా పూర్వీకులు గడిపారు Dialogue: 0,0:01:52.84,0:01:54.80,Default,,0000,0000,0000,,అందువల్ల నేను మరింతబాగా చేయగలను Dialogue: 0,0:01:54.83,0:01:56.51,Default,,0000,0000,0000,,నా సిగ్గు మరింత బలపడింది Dialogue: 0,0:01:56.98,0:01:59.07,Default,,0000,0000,0000,,నేను వారి భుజస్కంథలపై నిలబడి వున్నాను Dialogue: 0,0:01:59.10,0:02:00.70,Default,,0000,0000,0000,,వారి స్థాయినెలా కించపరచగలను Dialogue: 0,0:02:01.38,0:02:03.44,Default,,0000,0000,0000,,నేను తలెత్తుకుని నిలవాలి Dialogue: 0,0:02:03.46,0:02:05.82,Default,,0000,0000,0000,,మొహంలో చిరునవ్వు చిందులాడాలి Dialogue: 0,0:02:05.84,0:02:07.55,Default,,0000,0000,0000,,ఎవరికీ చెప్పొద్దు Dialogue: 0,0:02:10.47,0:02:13.74,Default,,0000,0000,0000,,జులై 4 , 2013 లో Dialogue: 0,0:02:14.48,0:02:16.67,Default,,0000,0000,0000,,నా ప్రపంచం తలక్రిందులైంది Dialogue: 0,0:02:17.40,0:02:20.30,Default,,0000,0000,0000,,ఆరోజు మా అమ్మనుండి నాకో ఫోన్ వచ్చింది Dialogue: 0,0:02:20.32,0:02:24.51,Default,,0000,0000,0000,,22ఏళ్ళ నా మేనల్లుడు మరణించాడని Dialogue: 0,0:02:24.54,0:02:27.18,Default,,0000,0000,0000,,చాలాకాలం డిప్రెషన్ ,ఆంగ్జైటీలతో పోరాడాక Dialogue: 0,0:02:28.67,0:02:31.82,Default,,0000,0000,0000,,నా బాధను వర్ణించడానికి మాటలు లేవు Dialogue: 0,0:02:32.67,0:02:33.96,Default,,0000,0000,0000,,పాల్ నేను చాలా సన్నిహితులం Dialogue: 0,0:02:33.98,0:02:36.04,Default,,0000,0000,0000,,అతనింత బాథ పడుతున్నాడని నాకు తెలీదు Dialogue: 0,0:02:36.70,0:02:40.25,Default,,0000,0000,0000,,మా సమస్యలగూర్చి ఇద్దరిలో\Nఏ ఒక్కరూ మాట్లాడలేదు Dialogue: 0,0:02:40.28,0:02:42.44,Default,,0000,0000,0000,,సిగ్గు ,బిడియం మమ్మల్ని బయటపడనీయలేదు Dialogue: 0,0:02:44.16,0:02:48.16,Default,,0000,0000,0000,,విపత్తిని ముఖాముఖీగా ఎదుర్కోవడమే నా పధ్ధతి Dialogue: 0,0:02:48.19,0:02:51.35,Default,,0000,0000,0000,,తర్వాతి 2 సంవత్సరాలూ డిప్రెషన్ ,\Nఆంగ్జైటీ గూర్చి పరిశోధించాను Dialogue: 0,0:02:51.37,0:02:54.14,Default,,0000,0000,0000,,నేనో అద్భుతాన్ని కనుగొన్నాను Dialogue: 0,0:02:54.76,0:02:56.74,Default,,0000,0000,0000,,ప్రపంచఆరోగ్య సంస్థ వారి రిపోర్ట్ లో Dialogue: 0,0:02:56.76,0:03:01.99,Default,,0000,0000,0000,,కుంగుబాటు అనేది అశక్తతకు,\Nఅనారోగ్యానికి ముఖ్యకారణం Dialogue: 0,0:03:02.01,0:03:03.35,Default,,0000,0000,0000,,ఈ ప్రపంచంలో Dialogue: 0,0:03:04.04,0:03:07.03,Default,,0000,0000,0000,,కుంగుబాటుకు అసలైన కారణం తెలీదు Dialogue: 0,0:03:07.05,0:03:10.15,Default,,0000,0000,0000,,మానసికఅనారోగ్యం వృథ్థి చెందుతున్నదని\Nపరిశోధనలు సూచిస్తున్నాయి Dialogue: 0,0:03:10.18,0:03:11.90,Default,,0000,0000,0000,,కనీసం కొంతభాగానికి Dialogue: 0,0:03:11.93,0:03:14.58,Default,,0000,0000,0000,,మెదడులోని కెమికల్ అసమానత్వం కారణం Dialogue: 0,0:03:14.61,0:03:18.51,Default,,0000,0000,0000,,ఇంకా అంతర్గతంగా వంశానుగతమూ కావచ్చు Dialogue: 0,0:03:19.04,0:03:21.20,Default,,0000,0000,0000,,కాబట్టి దాన్ని మీరు సులువుగాతగ్గించలేరు Dialogue: 0,0:03:22.91,0:03:24.64,Default,,0000,0000,0000,,నల్లజాతి అమెరికన్లకు Dialogue: 0,0:03:24.66,0:03:28.72,Default,,0000,0000,0000,,ఒత్తిడిని పెంచేవి కులవివక్ష,\Nసాంఘిక అసమానతలు Dialogue: 0,0:03:28.74,0:03:33.78,Default,,0000,0000,0000,,కలిసి మానసికరోగాలను 20 % ఎక్కువ చేస్తాయి Dialogue: 0,0:03:33.81,0:03:36.22,Default,,0000,0000,0000,,ఐనా మానసిక ఆరోగ్యసేవలను కోరేవారు Dialogue: 0,0:03:36.24,0:03:38.98,Default,,0000,0000,0000,,తెల్లజాతి అమెరికన్లతో పోలిస్తే సగం మందే Dialogue: 0,0:03:39.54,0:03:42.39,Default,,0000,0000,0000,,ఒక కారణం అమాయకత్వం Dialogue: 0,0:03:42.42,0:03:48.64,Default,,0000,0000,0000,,63%నల్లజాతి అమెరికన్లు డిప్రెషన్ ను\Nబలహీనతగా భావిస్తుంటారు Dialogue: 0,0:03:49.60,0:03:53.86,Default,,0000,0000,0000,,విచారకర విషయమేంటంటే\Nనల్లజాతి పిల్లల్లో సూసైడ్ రేట్ Dialogue: 0,0:03:53.88,0:03:56.57,Default,,0000,0000,0000,,గత 20 ఏళ్ళల్లో రెట్టింపు అయింది Dialogue: 0,0:03:57.84,0:04:00.05,Default,,0000,0000,0000,,ఇక్కడో శుభవార్త Dialogue: 0,0:04:00.60,0:04:04.88,Default,,0000,0000,0000,,డిప్రెషన్ రోగుల్లో 70% మంది కోలుకోగలరు Dialogue: 0,0:04:04.91,0:04:08.27,Default,,0000,0000,0000,,చికిత్స,మందుల సహాయంతో Dialogue: 0,0:04:09.46,0:04:11.12,Default,,0000,0000,0000,,ఈ సమాచార సహాయంతో Dialogue: 0,0:04:11.14,0:04:12.85,Default,,0000,0000,0000,,నేనో నిర్ణయావికొచ్చాను Dialogue: 0,0:04:12.88,0:04:15.84,Default,,0000,0000,0000,,ఇక మీదట నిశబ్దంగా ఉండదలచుకోలేదు Dialogue: 0,0:04:16.74,0:04:18.54,Default,,0000,0000,0000,,నా కుటుంబ ఆశీర్వాదాలతో Dialogue: 0,0:04:18.57,0:04:20.46,Default,,0000,0000,0000,,మా కథను వెల్లడిస్తాను Dialogue: 0,0:04:20.48,0:04:23.30,Default,,0000,0000,0000,,జాతీయ సదస్సు చేయాలనే సంకల్పంతో Dialogue: 0,0:04:24.14,0:04:26.91,Default,,0000,0000,0000,,ఒక స్నేహితురాలు చెప్పింది Dialogue: 0,0:04:26.94,0:04:29.43,Default,,0000,0000,0000,,"ధృఢంగా వుండడమే మనల్ని చంపుతున్నది" Dialogue: 0,0:04:30.74,0:04:32.16,Default,,0000,0000,0000,,ఆమె చెప్పేది నిజం Dialogue: 0,0:04:32.19,0:04:36.21,Default,,0000,0000,0000,,అలసిపోయిన పాతకథలకు స్వస్తి చెప్పాలి Dialogue: 0,0:04:36.23,0:04:37.79,Default,,0000,0000,0000,,దృఢమైన నల్లజాతిస్త్రీలు Dialogue: 0,0:04:37.81,0:04:40.02,Default,,0000,0000,0000,,బలమైన నల్లజాతి పురుషులు Dialogue: 0,0:04:40.04,0:04:42.96,Default,,0000,0000,0000,,వాళ్ళు ఎన్నిసార్లు క్రిందపడినా Dialogue: 0,0:04:42.99,0:04:45.22,Default,,0000,0000,0000,,విదుల్చుకుని సైనికుల్లా ముందుకెళ్తారు Dialogue: 0,0:04:45.77,0:04:49.48,Default,,0000,0000,0000,,అనుభూతులుండడం బలహీనతకు సంకేతం కాదు Dialogue: 0,0:04:50.52,0:04:52.40,Default,,0000,0000,0000,,స్పందనలుంటే మనం మనుష్యులన్నమాట Dialogue: 0,0:04:52.85,0:04:54.87,Default,,0000,0000,0000,,మనం మానవత్వాన్ని తిరస్కరిస్తే Dialogue: 0,0:04:54.89,0:04:57.16,Default,,0000,0000,0000,,శూన్యాన్ని భర్తీ చేయడాన్కి\Nస్వంతవైద్యం మొదలెడితే Dialogue: 0,0:04:57.16,0:05:00.04,Default,,0000,0000,0000,,ఆది మనల్ని లోలోపల గుల్లచేస్తుంది Dialogue: 0,0:05:00.58,0:05:03.33,Default,,0000,0000,0000,,నా మందు గొప్పఫలితాన్ని ఇచ్చింది Dialogue: 0,0:05:04.37,0:05:07.67,Default,,0000,0000,0000,,ఈ రోజుల్లో నా కథను బహిరంగంగా చెప్తున్నాను Dialogue: 0,0:05:07.70,0:05:09.91,Default,,0000,0000,0000,,ఇతరుల్నీ వాళ్ళ కథల్ని పంచుకోమంటున్నాను Dialogue: 0,0:05:10.41,0:05:11.85,Default,,0000,0000,0000,,నేను నమ్ముతున్నాను Dialogue: 0,0:05:11.88,0:05:14.47,Default,,0000,0000,0000,,నిశ్శబ్దంగా భరించే వాళ్లకు \Nఇది సహాయం చేస్తుంది Dialogue: 0,0:05:14.50,0:05:16.71,Default,,0000,0000,0000,,ఈ సమస్య వారికొక్కరికే కాదని Dialogue: 0,0:05:16.73,0:05:18.42,Default,,0000,0000,0000,,తెలుసుకోవాలి,కొద్దిపాటి సహాయంతో Dialogue: 0,0:05:18.44,0:05:19.78,Default,,0000,0000,0000,,వారు బాగవగలరని Dialogue: 0,0:05:19.80,0:05:21.97,Default,,0000,0000,0000,,ఇప్పటికీ నేనింకా పోరాడుతూనే వున్నాను Dialogue: 0,0:05:21.99,0:05:24.28,Default,,0000,0000,0000,,ముఖ్యంగా ఆంగ్జైటీ సమస్యతో Dialogue: 0,0:05:24.30,0:05:25.91,Default,,0000,0000,0000,,కానీ నేను నిభాయంచుకోగలుగుతున్నాను Dialogue: 0,0:05:25.93,0:05:30.81,Default,,0000,0000,0000,,రోజూ ధ్యానం,యోగా,ముఖ్యంగా హెల్తీ ఆహారంతో Dialogue: 0,0:05:30.83,0:05:31.90,Default,,0000,0000,0000,,( నవ్వులు ) Dialogue: 0,0:05:31.92,0:05:34.14,Default,,0000,0000,0000,,పరిస్థితులు వ్యతిరేకంగా\Nమారుతున్నట్లు అనిపిస్తే Dialogue: 0,0:05:34.17,0:05:36.21,Default,,0000,0000,0000,,మా డాక్టరును కలిసే ఏర్పాట్లు చేసుకుంటాను Dialogue: 0,0:05:36.24,0:05:39.30,Default,,0000,0000,0000,,డాన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే ఒ\Nచురుకైన నల్లజాతి స్త్రీ Dialogue: 0,0:05:39.32,0:05:41.30,Default,,0000,0000,0000,,ఆమెలో గొప్ప హాస్యస్ఫూర్తి వుంది Dialogue: 0,0:05:41.32,0:05:43.56,Default,,0000,0000,0000,,ఆమెతో సన్నిహితత్వం నాకు సౌకర్యంగా వుంటుంది Dialogue: 0,0:05:45.13,0:05:46.76,Default,,0000,0000,0000,,నేనెప్పుడూ చింతిస్తాను Dialogue: 0,0:05:47.39,0:05:49.46,Default,,0000,0000,0000,,మా మేనల్లునికి సహాయం చేయలేకపోయినందుకు Dialogue: 0,0:05:50.23,0:05:52.01,Default,,0000,0000,0000,,కానీ నాలో నిజాయితీగా ఓ ఆకాంక్ష Dialogue: 0,0:05:52.70,0:05:55.77,Default,,0000,0000,0000,,నేర్చుకున్నపాఠాలతో ఇతరుల్ని ఉత్తేజపరచగలను Dialogue: 0,0:05:59.18,0:06:01.65,Default,,0000,0000,0000,,జీవితం చాలా అందమైనది Dialogue: 0,0:06:02.65,0:06:04.21,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు చిక్కులతో ఉండవచ్చు Dialogue: 0,0:06:04.23,0:06:06.17,Default,,0000,0000,0000,,అయితే ఇదెప్పుడూ అనూహ్యమే Dialogue: 0,0:06:06.74,0:06:08.24,Default,,0000,0000,0000,,చివరికి మంచిగానే \Nపరిణమిస్తుంది Dialogue: 0,0:06:08.26,0:06:11.05,Default,,0000,0000,0000,,దాన్నుంచి బయటపడటానికి కృషి ప్రోత్సాహాలుంటే Dialogue: 0,0:06:11.51,0:06:13.93,Default,,0000,0000,0000,,మీ సమస్యలు చాలా తీవ్రంగా వుంటే Dialogue: 0,0:06:13.96,0:06:15.66,Default,,0000,0000,0000,,ఓ ఆపన్నహస్తాన్ని అందుకోవచ్చు Dialogue: 0,0:06:15.69,0:06:16.86,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:06:16.88,0:06:19.76,Default,,0000,0000,0000,,( కరతాళధ్వనులు )