0:00:00.956,0:00:05.366 ఈ వేదికపై మీరేం చేస్తున్నారు 0:00:05.390,0:00:08.508 ఈ జనాలందరిముందూ 0:00:08.532,0:00:09.906 ( నవ్వులు ) 0:00:09.930,0:00:11.081 పరుగు 0:00:11.105,0:00:12.108 ( నవ్వులు ) 0:00:12.132,0:00:13.310 ఇప్పుడు పరిగెత్తండి 0:00:14.734,0:00:17.701 అది నేను ఆదుర్దాగా [br]వున్నప్పుడు మాట్లాడే స్వరం 0:00:18.539,0:00:21.475 ఏ విపరీతమూ లేనప్పుడు కూడా 0:00:21.499,0:00:25.458 కొన్ని సార్లు వచ్చిపడే నిరాశ 0:00:25.482,0:00:28.444 ప్రమాదం మన చుట్టుపక్కల పొంచి వున్నట్లు [br]నాకు అనిపిస్తూ ఉంటుంది. 0:00:29.057,0:00:31.173 మీరు చూడండి కొన్నేళ్ళ క్రితం 0:00:31.197,0:00:33.694 నాకు సాధారణ స్థాయిలో ఆందోళన[br]ఉన్నట్లు నిర్ధారించారు 0:00:33.718,0:00:34.868 వ్యాకులత కూడా 0:00:35.289,0:00:37.709 ఈ రెండు లక్షణాలు ఎప్పుడూ కలిసే వుంటాయి 0:00:38.073,0:00:42.338 ఒకప్పుడు నేనీ సంగతి ఎవరికీ చెప్పలేదు 0:00:42.362,0:00:44.822 ముఖ్యంగా బహిరంగంగా 0:00:44.846,0:00:46.373 ఒక నల్లజాతి స్త్రీగా 0:00:46.397,0:00:50.037 సక్సెస్ అవాలంటే నేను ఎప్పుడూ హుషారుగా [br]ఉండడాన్ని వృధ్ధి చేసుకోవాలి 0:00:50.061,0:00:52.040 నా వర్గం లోని చాలామందిలాగా 0:00:52.064,0:00:55.872 డిప్రెషన్ అనేది ఒక బలహీనత అనే [br]తప్పు అభిప్రాయముండేది 0:00:55.896,0:00:57.432 స్వభావలోపం 0:00:57.456,0:00:59.030 కానీ నేను బలహీనిరాలిని కాదు 0:00:59.054,0:01:00.524 నేను ఉత్తమస్థాయి విజేతను 0:01:00.925,0:01:03.128 మీడియా స్టడీస్ లో నేను పి.జి చేసాను 0:01:03.152,0:01:07.261 సినిమా , టి వీ రంగాలలో వరుసగా[br]ఉన్నతోద్యోగాలు వచ్చాయి 0:01:07.734,0:01:10.784 నా కష్టానికి ఫలితంగా రెండు ఎమ్మీ[br]అవార్డ్స్ వచ్చాయి 0:01:11.436,0:01:14.452 నాలోని శక్తి అంతా తగ్గిపోయినట్టు, 0:01:14.476,0:01:17.146 నా కిష్టమైన విషయాలపట్ల ఆసక్తి తగ్గింది, 0:01:17.170,0:01:18.468 ఎప్పుడో తినేదాన్ని 0:01:18.492,0:01:20.395 నిద్రలేని రాత్రులు గడిపాను 0:01:20.419,0:01:23.043 ఏదో పోగొట్టుకున్నట్లు,ఒంటరిదాన్ని [br]అని భావించేదాన్ని 0:01:23.562,0:01:24.914 కానీ విషాదం 0:01:24.938,0:01:26.462 నాకు కాదు 0:01:27.921,0:01:30.127 దాన్ని ఒప్పుకోడానికి [br]కొన్ని వారాలు పట్టింది 0:01:30.151,0:01:31.580 కానీ డాక్టర్ చెప్పింది నిజం 0:01:31.604,0:01:32.882 నేను కృంగి పోయాను 0:01:33.411,0:01:36.959 ఇప్పటికీవ్యాధి గురించి నేనెవ్వరికీ చెప్పను 0:01:37.522,0:01:39.135 నాకు చాలా సిగ్గుగా ఉండేది 0:01:39.159,0:01:41.676 నాకు డిప్రెషన్ కు లోనయ్యే [br]హక్కు లేదనుకునేదాన్ని 0:01:42.418,0:01:44.048 నాదో ప్రత్యేకమైన జీవితం 0:01:44.072,0:01:47.172 ప్రియమైన కుటుంబం,మంచి ఉద్యోగ జీవితం 0:01:47.708,0:01:50.300 చెప్పుకోలేని భయాల గురించి ఆలోచించినప్పుడు 0:01:50.324,0:01:52.812 ఈ నేలపైనే మా పూర్వీకులు గడిపారు 0:01:52.836,0:01:54.804 అందువల్ల నేను మరింతబాగా చేయగలను 0:01:54.828,0:01:56.506 నా సిగ్గు మరింత బలపడింది 0:01:56.980,0:01:59.073 నేను వారి భుజస్కంథలపై నిలబడి వున్నాను 0:01:59.097,0:02:00.699 వారి స్థాయినెలా కించపరచగలను 0:02:01.382,0:02:03.435 నేను తలెత్తుకుని నిలవాలి 0:02:03.459,0:02:05.819 మొహంలో చిరునవ్వు చిందులాడాలి 0:02:05.843,0:02:07.551 ఎవరికీ చెప్పొద్దు 0:02:10.466,0:02:13.743 జులై 4 , 2013 లో 0:02:14.479,0:02:16.667 నా ప్రపంచం తలక్రిందులైంది 0:02:17.399,0:02:20.300 ఆరోజు మా అమ్మనుండి నాకో ఫోన్ వచ్చింది 0:02:20.324,0:02:24.514 22ఏళ్ళ నా మేనల్లుడు మరణించాడని 0:02:24.538,0:02:27.179 చాలాకాలం డిప్రెషన్ ,ఆంగ్జైటీలతో పోరాడాక 0:02:28.668,0:02:31.823 నా బాధను వర్ణించడానికి మాటలు లేవు 0:02:32.667,0:02:33.961 పాల్ నేను చాలా సన్నిహితులం 0:02:33.985,0:02:36.039 అతనింత బాథ పడుతున్నాడని నాకు తెలీదు 0:02:36.696,0:02:40.254 మా సమస్యలగూర్చి ఇద్దరిలో[br]ఏ ఒక్కరూ మాట్లాడలేదు 0:02:40.278,0:02:42.442 సిగ్గు ,బిడియం మమ్మల్ని బయటపడనీయలేదు 0:02:44.161,0:02:48.164 విపత్తిని ముఖాముఖీగా ఎదుర్కోవడమే నా పధ్ధతి 0:02:48.188,0:02:51.346 తర్వాతి 2 సంవత్సరాలూ డిప్రెషన్ ,[br]ఆంగ్జైటీ గూర్చి పరిశోధించాను 0:02:51.370,0:02:54.137 నేనో అద్భుతాన్ని కనుగొన్నాను 0:02:54.764,0:02:56.738 ప్రపంచఆరోగ్య సంస్థ వారి రిపోర్ట్ లో 0:02:56.762,0:03:01.986 కుంగుబాటు అనేది అశక్తతకు,[br]అనారోగ్యానికి ముఖ్యకారణం 0:03:02.010,0:03:03.349 ఈ ప్రపంచంలో 0:03:04.039,0:03:07.030 కుంగుబాటుకు అసలైన కారణం తెలీదు 0:03:07.054,0:03:10.152 మానసికఅనారోగ్యం వృథ్థి చెందుతున్నదని[br]పరిశోధనలు సూచిస్తున్నాయి 0:03:10.176,0:03:11.903 కనీసం కొంతభాగానికి 0:03:11.927,0:03:14.582 మెదడులోని కెమికల్ అసమానత్వం కారణం 0:03:14.606,0:03:18.508 ఇంకా అంతర్గతంగా వంశానుగతమూ కావచ్చు 0:03:19.041,0:03:21.202 కాబట్టి దాన్ని మీరు సులువుగాతగ్గించలేరు 0:03:22.907,0:03:24.638 నల్లజాతి అమెరికన్లకు 0:03:24.662,0:03:28.718 ఒత్తిడిని పెంచేవి కులవివక్ష,[br]సాంఘిక అసమానతలు 0:03:28.742,0:03:33.782 కలిసి మానసికరోగాలను 20 % ఎక్కువ చేస్తాయి 0:03:33.806,0:03:36.218 ఐనా మానసిక ఆరోగ్యసేవలను కోరేవారు 0:03:36.242,0:03:38.981 తెల్లజాతి అమెరికన్లతో పోలిస్తే సగం మందే 0:03:39.544,0:03:42.394 ఒక కారణం అమాయకత్వం 0:03:42.418,0:03:48.635 63%నల్లజాతి అమెరికన్లు డిప్రెషన్ ను[br]బలహీనతగా భావిస్తుంటారు 0:03:49.603,0:03:53.861 విచారకర విషయమేంటంటే[br]నల్లజాతి పిల్లల్లో సూసైడ్ రేట్ 0:03:53.885,0:03:56.572 గత 20 ఏళ్ళల్లో రెట్టింపు అయింది 0:03:57.843,0:04:00.048 ఇక్కడో శుభవార్త 0:04:00.603,0:04:04.885 డిప్రెషన్ రోగుల్లో 70% మంది కోలుకోగలరు 0:04:04.909,0:04:08.266 చికిత్స,మందుల సహాయంతో 0:04:09.458,0:04:11.120 ఈ సమాచార సహాయంతో 0:04:11.144,0:04:12.851 నేనో నిర్ణయావికొచ్చాను 0:04:12.875,0:04:15.843 ఇక మీదట నిశబ్దంగా ఉండదలచుకోలేదు 0:04:16.740,0:04:18.543 నా కుటుంబ ఆశీర్వాదాలతో 0:04:18.567,0:04:20.460 మా కథను వెల్లడిస్తాను 0:04:20.484,0:04:23.298 జాతీయ సదస్సు చేయాలనే సంకల్పంతో 0:04:24.140,0:04:26.911 ఒక స్నేహితురాలు చెప్పింది 0:04:26.935,0:04:29.426 "ధృఢంగా వుండడమే మనల్ని చంపుతున్నది" 0:04:30.743,0:04:32.162 ఆమె చెప్పేది నిజం 0:04:32.186,0:04:36.208 అలసిపోయిన పాతకథలకు స్వస్తి చెప్పాలి 0:04:36.232,0:04:37.787 దృఢమైన నల్లజాతిస్త్రీలు 0:04:37.811,0:04:40.021 బలమైన నల్లజాతి పురుషులు 0:04:40.045,0:04:42.965 వాళ్ళు ఎన్నిసార్లు క్రిందపడినా 0:04:42.989,0:04:45.224 విదుల్చుకుని సైనికుల్లా ముందుకెళ్తారు 0:04:45.770,0:04:49.485 అనుభూతులుండడం బలహీనతకు సంకేతం కాదు 0:04:50.521,0:04:52.404 స్పందనలుంటే మనం మనుష్యులన్నమాట 0:04:52.850,0:04:54.869 మనం మానవత్వాన్ని తిరస్కరిస్తే 0:04:54.893,0:04:57.159 శూన్యాన్ని భర్తీ చేయడాన్కి[br]స్వంతవైద్యం మొదలెడితే 0:04:57.159,0:05:00.037 ఆది మనల్ని లోలోపల గుల్లచేస్తుంది 0:05:00.585,0:05:03.330 నా మందు గొప్పఫలితాన్ని ఇచ్చింది 0:05:04.371,0:05:07.672 ఈ రోజుల్లో నా కథను బహిరంగంగా చెప్తున్నాను 0:05:07.696,0:05:09.906 ఇతరుల్నీ వాళ్ళ కథల్ని పంచుకోమంటున్నాను 0:05:10.406,0:05:11.854 నేను నమ్ముతున్నాను 0:05:11.878,0:05:14.473 నిశ్శబ్దంగా భరించే వాళ్లకు [br]ఇది సహాయం చేస్తుంది 0:05:14.497,0:05:16.706 ఈ సమస్య వారికొక్కరికే కాదని 0:05:16.730,0:05:18.415 తెలుసుకోవాలి,కొద్దిపాటి సహాయంతో 0:05:18.439,0:05:19.780 వారు బాగవగలరని 0:05:19.804,0:05:21.969 ఇప్పటికీ నేనింకా పోరాడుతూనే వున్నాను 0:05:21.993,0:05:24.281 ముఖ్యంగా ఆంగ్జైటీ సమస్యతో 0:05:24.305,0:05:25.908 కానీ నేను నిభాయంచుకోగలుగుతున్నాను 0:05:25.932,0:05:30.806 రోజూ ధ్యానం,యోగా,ముఖ్యంగా హెల్తీ ఆహారంతో 0:05:30.830,0:05:31.898 ( నవ్వులు ) 0:05:31.922,0:05:34.144 పరిస్థితులు వ్యతిరేకంగా[br]మారుతున్నట్లు అనిపిస్తే 0:05:34.168,0:05:36.212 మా డాక్టరును కలిసే ఏర్పాట్లు చేసుకుంటాను 0:05:36.236,0:05:39.299 డాన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే ఒ[br]చురుకైన నల్లజాతి స్త్రీ 0:05:39.323,0:05:41.296 ఆమెలో గొప్ప హాస్యస్ఫూర్తి వుంది 0:05:41.320,0:05:43.557 ఆమెతో సన్నిహితత్వం నాకు సౌకర్యంగా వుంటుంది 0:05:45.126,0:05:46.764 నేనెప్పుడూ చింతిస్తాను 0:05:47.390,0:05:49.456 మా మేనల్లునికి సహాయం చేయలేకపోయినందుకు 0:05:50.226,0:05:52.013 కానీ నాలో నిజాయితీగా ఓ ఆకాంక్ష 0:05:52.695,0:05:55.766 నేర్చుకున్నపాఠాలతో ఇతరుల్ని ఉత్తేజపరచగలను 0:05:59.182,0:06:01.652 జీవితం చాలా అందమైనది 0:06:02.646,0:06:04.208 కొన్నిసార్లు చిక్కులతో ఉండవచ్చు 0:06:04.232,0:06:06.166 అయితే ఇదెప్పుడూ అనూహ్యమే 0:06:06.744,0:06:08.237 చివరికి మంచిగానే [br]పరిణమిస్తుంది 0:06:08.261,0:06:11.046 దాన్నుంచి బయటపడటానికి కృషి ప్రోత్సాహాలుంటే 0:06:11.513,0:06:13.934 మీ సమస్యలు చాలా తీవ్రంగా వుంటే 0:06:13.958,0:06:15.664 ఓ ఆపన్నహస్తాన్ని అందుకోవచ్చు 0:06:15.688,0:06:16.855 కృతజ్ఞతలు 0:06:16.879,0:06:19.761 ( కరతాళధ్వనులు )