1 00:00:00,100 --> 00:00:00,980 అద్భుతం! 2 00:00:00,980 --> 00:00:02,440 మేమొక కాడ్‌ఫిష్ పట్టుకున్నాం! 3 00:00:02,440 --> 00:00:07,510 మీకు తెల్సా, మీరొక కాడ్‌ఫిష్ ని డాల్ఫిన్ కి వేస్తే, అది మిమ్మల్ని పగిలిన ఓడ వద్దకు 4 00:00:07,510 --> 00:00:09,550 తీసుకెళ్తుంది, అక్కడ ఒక నిధి ఉండొచ్చుగా? 5 00:00:09,550 --> 00:00:11,610 మనమింకా దగ్గరకు రావాలి. తర్వాతి పజిల్స్ 6 00:00:11,610 --> 00:00:17,510 సెట్ మాయతో ఉంటాయి, కాబట్టి మనం మరికొన్ని కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం మంచిది. 7 00:00:17,510 --> 00:00:18,510 ఇదేమిటి? 8 00:00:18,510 --> 00:00:19,920 ఒక గుహా? 9 00:00:19,920 --> 00:00:21,390 స్వాగతం, సాహసికులూ! 10 00:00:21,390 --> 00:00:22,660 నా పేరు స్క్విడ్. 11 00:00:22,660 --> 00:00:28,000 గత పజిల్స్ కొన్నిట్లో మీరు అవే కమాండ్లు పదేపదే మళ్ళీ మళ్ళీ వాడటం నేను గమనించాను. 12 00:00:28,000 --> 00:00:29,840 కొంత అలసిపోయి ఉండొచ్చు. 13 00:00:29,840 --> 00:00:33,890 ఒక పని మళ్ళీ మళ్ళీ పదే పదే చేయడానికి ఒక మార్గం ఉందని మీరెప్పుడైనా కోరుకున్నారా, 14 00:00:33,890 --> 00:00:37,760 పాత్రలు కడగడం లేదా మీ పళ్ళు తోమడం, ఆయాసపడకుండా లేదా విసుగు చెందకుండా? 15 00:00:37,760 --> 00:00:39,219 అలా అయితే బాగుంటుంది. 16 00:00:39,219 --> 00:00:45,049 కోడింగ్ లూప్స్ వాడి ఒక పని పదే పదే మళ్ళీ మళ్ళీ చేయడానికి కంప్యూటర్లు చాలా బాగుంటాయి 17 00:00:45,049 --> 00:00:49,159 మీ ప్రోగ్రాము ఒకే సూచనల్ని అనేకసార్లు చేయాలనుకున్నప్పుడు మీరు ఒక లూప్ వాడొచ్చు! 18 00:00:49,159 --> 00:00:54,409 లూప్ లో, లక్ష్యం చేరేవరకూ రిపీట్ చేయడానికి కమాండ్ తో పాటుగా సూచనలు ఉంటాయి. 19 00:00:54,409 --> 00:00:59,329 లక్ష్యం లూప్ వరకూ మీ ప్రోగ్రాము ఒక రిపీట్ మొదలు చేసిందంటే, అదిసూచనల్ని చదువుతుంటుంది 20 00:00:59,329 --> 00:01:01,659 లోపలే అది లక్ష్యం చేరేదాకా. 21 00:01:01,660 --> 00:01:03,280 మీ కోసం దీన్ని ప్రయత్నించండి! 22 00:01:03,280 --> 00:01:07,960 రిపీట్ లోపల గోల్ బ్లాక్ వరకూ, మీరు రిపీట్ చేయాలనుకుంటున్న కమాండ్లు ఉంచండి, 23 00:01:07,960 --> 00:01:10,100 రన్ క్లిక్ చేయండి, ఇక దాన్ని చూస్తూఉండండి! 24 00:01:12,360 --> 00:01:14,480 మంచిది, అదొక చిన్న విచిత్రం. 25 00:01:14,480 --> 00:01:16,150 స్క్విడ్స్ కోడ్ చేస్తాయనిఎవరికెరుక? 26 00:01:16,150 --> 00:01:18,570 వాటికి వ్రేళ్ళుంటాయని నేనసలే అనుకోలేదు. 27 00:01:18,570 --> 00:01:20,940 సో, ఇప్పుడు లూప్స్ గురించి తెల్సింది. 28 00:01:20,940 --> 00:01:23,320 మరింత నిధి కోసం వాటిని వాడుకుందాం. 29 00:01:23,320 --> 00:01:24,000 Amara.org చే సబ్-టైటిల్స్