WEBVTT 00:00:00.000 --> 00:00:06.451 ఈ రోజు నేను కోపం గురించి మాట్లాడబోతున్నాను 00:00:09.128 --> 00:00:11.130 నా పదకొండేళ్ళ వయస్సులో 00:00:11.130 --> 00:00:14.462 నా స్నేహితుల్లో కొందరు బడి మానేయడం చూసాను 00:00:14.462 --> 00:00:18.684 ఎందుకంటే వారి తల్లిదండ్రులకు పుస్తకాలు కొనే స్తోమత లేదు 00:00:18.684 --> 00:00:21.186 ఇది నాకు కోపం తెప్పించింది 00:00:23.316 --> 00:00:26.068 నా 27 ఏళ్ల వయస్సులో 00:00:26.068 --> 00:00:31.280 గత్యంతరం లేక ఒక బానిస తండ్రి కూతుర్ని వేశ్యాగృహానికి అమ్మడానికి 00:00:31.280 --> 00:00:36.292 సిద్దమయ్యారని విన్నా. ఆ దురావస్త 00:00:36.302 --> 00:00:38.683 నాకు కోపం వచ్చింది 00:00:40.423 --> 00:00:42.763 50 ఏళ్ళ వయస్సులో 00:00:42.763 --> 00:00:47.586 రక్తపుమడుగులోవీధిలో పడివున్నాను 00:00:47.586 --> 00:00:50.532 నా కొడుకుతో సహా 00:00:50.532 --> 00:00:52.999 నాకు కోపం వచ్చింది NOTE Paragraph 00:00:55.299 --> 00:01:00.484 ప్రియమిత్రులారా శతాబ్దాలనుండి మనం కోపం చెడ్డదని నేర్చుకున్నాం 00:01:01.274 --> 00:01:03.486 మన తల్లిదండ్రులు, గురువులు, మతపెద్దలు 00:01:03.486 --> 00:01:09.371 ప్రతిఒక్కరు కోపాన్ని ఎలా నియంత్రించాలో , ఎలా అణచాలో నేర్పారు 00:01:12.241 --> 00:01:14.146 కానీ ఎందుకు? అని నేను ప్రశ్నిస్తున్నాను 00:01:15.596 --> 00:01:20.513 ఈ కోపాన్ని మనం సమాజానికి ఉపయోగకారిగా ఎందుకు మార్చగూడదు? 00:01:20.513 --> 00:01:22.109 మనమెందుకు మన కోపాన్ని వాడకూడదు 00:01:22.109 --> 00:01:25.615 లోకంలోని చెడును సవాలుచేయడానికి మార్చడానికై 00:01:29.705 --> 00:01:32.176 అదే చేయాలని నేను ప్రయత్నించాను NOTE Paragraph 00:01:34.036 --> 00:01:35.847 మిత్రులారా 00:01:37.367 --> 00:01:43.370 నేను కోపంగా వున్నప్పుడే నా మనస్సు లో అధ్భుతమైన ఆలోచనలు వచ్చాయి 00:01:43.814 --> 00:01:53.514 ఎలా అంటే 35 ఏళ్ల వయస్సులో చిన్న జైలుగదిలో బంధింపబడి వున్నప్పుడు 00:01:54.564 --> 00:01:57.067 ఆ రాత్రంతా నేను కోపంగా వున్నాను 00:01:57.957 --> 00:02:01.017 కానీ అప్పుడే కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి 00:02:01.017 --> 00:02:04.176 దాని గురించి తర్వాత చెప్తాను 00:02:04.176 --> 00:02:11.041 నాకో పేరెలా వచ్చిందో ఆ కథతో మొదలుపెడాతాను NOTE Paragraph 00:02:13.481 --> 00:02:17.622 బాల్యం నుంచీ మహాత్మా గాంథీజీకి గొప్ప అభిమానిని 00:02:19.032 --> 00:02:24.321 స్వాతంత్ర ఉద్యమం లో ఆయన ముందు నడిచారు, పోరాడారు 00:02:25.261 --> 00:02:27.299 కానీ ముఖ్యమైనదేంటంటే 00:02:27.299 --> 00:02:34.034 అణగారిన వర్గాలను ఎలా చూడాలో నేర్పారు 00:02:34.034 --> 00:02:38.305 బలహీన వర్గాలను గౌరవంతో , మర్యాదతో 00:02:39.595 --> 00:02:44.562 మరి, ఇండియా సంబరాలు జరుపుకుంటోంది 00:02:44.562 --> 00:02:47.829 1969లో గాంధీజీ శతాబ్ది సంవత్సరంగా 00:02:47.829 --> 00:02:50.117 అప్పుడు నాకు పదిహేనేళ్లు 00:02:50.117 --> 00:02:52.474 ఒక ఆలోచన నాలో మెదిలింది 00:02:53.774 --> 00:02:57.244 దీన్నే మరోలా ఎందుకు జరుపుకోగూడదు అని 00:02:57.244 --> 00:03:02.672 నాకు తెలుసు,బహుశా మీలో చాలా మందికి తెలిసుండొచ్చు 00:03:02.672 --> 00:03:10.665 ఇండియా లో అధిక సంఖ్యాకులు క్రింది తరగతులలోనివారు 00:03:12.185 --> 00:03:15.324 వీరిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నాం 00:03:15.324 --> 00:03:16.656 ఈ ప్రజలనే 00:03:16.656 --> 00:03:21.066 గుళ్ళల్లోనికి రానివ్వాలని మరిచి పోయాం 00:03:21.066 --> 00:03:28.250 ఉన్నత కులాల ఇండ్లల్లోకి, షాపులలోకి రాలేరు వారు NOTE Paragraph 00:03:28.250 --> 00:03:33.564 మా నగరంలోని నాయకులు నన్ను చాలా ప్రభావితం చేసారు 00:03:33.564 --> 00:03:38.102 వారు కులవ్యవస్థ,అస్పృశ్యతల గురించి చాలా గొప్పగా మాట్లాడేవారు 00:03:38.102 --> 00:03:40.274 గాంధీజీ ఆదర్శాల గురించి మాట్లాడేవారు 00:03:41.774 --> 00:03:44.944 ఆ ప్రేరణతో దానిరకి ఒక కార్యరూపాన్ని ఇవ్వాలనుకున్నానము 00:03:44.944 --> 00:03:51.389 వారిని భోజనానికి పిలవాలనుకున్నాను అది వండి, వడ్డించబడేది 00:03:51.389 --> 00:03:54.619 అస్పృశ్య వర్గాల ప్రజలచే 00:03:54.619 --> 00:03:59.551 అస్పృశ్యులనబడే నిమ్నజాతీయుల వద్దకువెళ్ళాను 00:04:01.421 --> 00:04:05.807 వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను వారిది ఊహించలేదు 00:04:05.807 --> 00:04:09.760 వారు చెప్పారు" ఇది సాధ్యం కాదు ఇలా ఎప్పుడూ జరగలేదు "అని 00:04:11.070 --> 00:04:12.784 ఈ నాయకులను చూడండి అని చెప్పాను 00:04:12.784 --> 00:04:15.221 వారు చాలా గొప్పవారు. అస్పృశ్యతకు వ్యతిరేకులు 00:04:15.221 --> 00:04:17.911 వారు తప్పక వస్తారు.రాకున్నా మనమొక ఉదాహరణగా నిల్చిపోతాము 00:04:20.891 --> 00:04:26.751 వారు నన్ను విశ్వసనీయునిగా భావించారు 00:04:28.161 --> 00:04:30.651 చివరికి వారు ఒప్పుకున్నారు NOTE Paragraph 00:04:30.651 --> 00:04:36.352 నేను , నామిత్రులు కలిసి సైకిళ్లపై వెళ్లి, రాజకీయ నాయకులను ఆహ్వానించాము 00:04:37.982 --> 00:04:41.126 నేను పులకించాను.సాధికారంగా 00:04:41.126 --> 00:04:45.722 ప్రతిఒక్కరూ రావడానికి అంగీకరించేలా చేసాను అని 00:04:47.192 --> 00:04:50.083 గొప్ప ఆలోచన. మనమొక ఉదాహరణగా నిల్చిపోతామనుకున్నాను 00:04:50.083 --> 00:04:53.711 మనము సంఘంలో మార్పును తేగలం NOTE Paragraph 00:04:55.451 --> 00:04:57.004 ఆ రోజు రానే వచ్చింది 00:04:57.724 --> 00:05:03.467 అస్పృశ్యులందరూ అంటే ముగ్గురు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్లు 00:05:03.467 --> 00:05:06.816 రావడానికి ఒప్పుకున్నారు 00:05:07.436 --> 00:05:13.075 నాకు గుర్తు వస్తోంది .వారికున్నవాటిల్లో మంచిబట్టలు వేసుకున్నారు 00:05:14.475 --> 00:05:16.740 కొత్తగా పాత్రలను కొని తెచ్చుకున్నారు 00:05:18.000 --> 00:05:20.339 కొన్నిసార్లు వందల సార్లు స్నానం చేసారు 00:05:20.339 --> 00:05:23.300 వారు ఊహించలేని విషయం ఇది 00:05:23.300 --> 00:05:25.944 మార్పు వచ్చే క్షణాలవి 00:05:27.254 --> 00:05:29.702 వాళ్లు చేరుకున్నారు.భోజనం తయారయ్యింది 00:05:30.402 --> 00:05:33.000 అప్పుడు సమయం 7 గంటలు 00:05:33.000 --> 00:05:35.876 8 గంటలయ్యింది. మేం ఎదురుచూస్తున్నాం 00:05:35.876 --> 00:05:40.857 నాయకులు ఆలస్యంగా రావడం సాధారణమైన విషయం 00:05:40.857 --> 00:05:42.539 మరో గంట గడిచింది NOTE Paragraph 00:05:43.239 --> 00:05:49.922 8 తర్వాత మేం సైకిళ్లపై ఆ నాయకుల ఇళ్లకు బయల్దేరాము 00:05:49.922 --> 00:05:52.278 వారికి గుర్తు చేయాలని 00:05:54.248 --> 00:05:58.945 ఒక నాయకుని భార్య నాతో చెప్పింది 00:05:58.945 --> 00:06:03.960 క్షమించండి.ఆయనకు తలనొప్పిగావుంది బహుశా ఆయన రాలేరు 00:06:03.960 --> 00:06:06.037 మరో నాయకుని వద్దకు వెళ్ళాం 00:06:06.037 --> 00:06:10.097 ఆయన భార్య చెప్పింది.సరే మీరు వెళ్లండి ఆయన తప్పకుండా వస్తారు అని 00:06:11.357 --> 00:06:15.469 ఆ రాత్రి విందు జరుగుతుందని నేను అనుకున్నాను 00:06:15.469 --> 00:06:19.952 పెద్ద సంఖ్యలో కాకున్నా NOTE Paragraph 00:06:21.352 --> 00:06:27.319 నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళాను. అది కొత్తగా కట్టిన గాంధీ పార్కు 00:06:28.559 --> 00:06:30.053 రాత్రి పదయ్యింది. 00:06:31.483 --> 00:06:34.822 నాయకులెవ్వరూ రాలేదు 00:06:36.132 --> 00:06:38.835 ఆది నాకు కోపం తెప్పించింది. 00:06:40.275 --> 00:06:46.679 నేను మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆనుకుని నిలబడ్డాను 00:06:49.839 --> 00:06:54.310 నేను మానసికంగా కృంగి పోయాను,అలసట కన్నా 00:06:56.890 --> 00:07:02.375 ఆహార పదార్థాలున్న చోట నేను కూర్చున్నాను 00:07:05.695 --> 00:07:07.785 నా భావాలను అణుచుకున్నాను 00:07:07.785 --> 00:07:12.279 నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే 00:07:12.279 --> 00:07:15.210 నాకు కన్నీళ్ళొచ్చాయి 00:07:15.210 --> 00:07:20.149 హఠాత్తుగా నా భుజంపై ఒక చేతి స్పర్శను తెలుసుకున్నాను 00:07:20.149 --> 00:07:26.047 అద్ మాతృహృదయంతో,ఓదార్పు నిస్తున్న అస్రృశ్యురాలైన ఒక స్త్రీది 00:07:26.047 --> 00:07:30.278 "కైలాశ్ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది 00:07:31.598 --> 00:07:34.011 "నీకు సాధ్యమైంది నువ్వు చేసావు. 00:07:34.011 --> 00:07:37.136 అస్పృశ్యులు వండిన భోజనం తిన్నావు 00:07:37.136 --> 00:07:40.127 మాకు తెలిసి ఇలా ఎప్పుడూ జరగలేదు. 00:07:41.207 --> 00:07:45.789 నువ్వీ రోజు గెలిచావు!" అన్నది. 00:07:45.789 --> 00:07:50.759 మిత్రులారా ఆమె మాట నిజం NOTE Paragraph 00:07:52.059 --> 00:07:55.789 అర్థరాత్రి దాటాక నేను ఇంటికి వచ్చాను 00:07:55.789 --> 00:08:00.363 ఉన్నత కులాలకు చెందిన పెద్దలనేకులను చూసి ఆశ్యర్యపోయాను 00:08:00.363 --> 00:08:02.517 మా వసారా లో కూర్చుని ఉన్నారు 00:08:02.517 --> 00:08:05.613 నా తల్లి , వృధ్ద స్త్రీలు ఏడవడం నేను చూసాను 00:08:05.613 --> 00:08:10.071 వాళ్ళు పెద్దలను బ్రతిమాలుతున్నారు 00:08:10.071 --> 00:08:13.005 ఎందుకంటే వారు మా కుటుంబాన్ని వెలివేస్తామని బెదిరించారు 00:08:14.345 --> 00:08:19.477 మీకు తెలుసు వెలివేయటం అనేది సామాజికంగా అతి పెద్దశిక్ష 00:08:19.477 --> 00:08:22.031 అని ఊహించవచ్చు 00:08:23.981 --> 00:08:28.821 చివరికి నన్ను మాత్రమే శిక్షించడానికి అంగీకరించారు.ఆ శిక్ష పరిశుధ్దం చేయడం 00:08:28.821 --> 00:08:33.336 అంటే నేను మా ఊరినుంచి దూరంగా 600 మైళ్లు వెళ్ళాలి 00:08:33.336 --> 00:08:37.267 పవిత్ర స్నానం చేయడానికి గంగా తీరం వెళ్ళాలి 00:08:37.267 --> 00:08:41.691 తర్వాత 101 పూజారులకు విందుభోజనం ఏర్పాటు చేయాలి 00:08:41.691 --> 00:08:45.239 వాళ్ల కాళ్లు కడిగి , ఆ నీళ్లు త్రాగాలి NOTE Paragraph 00:08:46.529 --> 00:08:49.528 ఇది పూర్తిగా అర్థం లేని పని 00:08:49.528 --> 00:08:52.417 ఆ శిక్షకు నేను ఒప్పుకోలేదు 00:08:53.267 --> 00:08:55.397 నన్ను శిక్షించడానికి వాళ్లెవరు? 00:08:55.397 --> 00:09:01.194 ఇంట్లోని వంటశాల,భోజనశాలలో నాకు ప్రవేశం నిషిధ్దం చేసారు 00:09:01.194 --> 00:09:04.246 నా వంట పాత్రలను వేరు చేశారు 00:09:04.246 --> 00:09:09.300 కోపంతో వున్న ఆ రాత్రి నన్ను ఇంట్లోంచి బయటికి పంపాలనుకున్నారు 00:09:10.600 --> 00:09:14.633 కాని నేను కులవ్యవస్థనే బహిష్కరించాలని నిశ్చయించుకున్నాను 00:09:15.503 --> 00:09:20.228 ( కరతాళ ధ్వనులు ) NOTE Paragraph 00:09:20.988 --> 00:09:26.003 అది ఎలా సాధ్యపడిందంటే.మొదలెలాగంటే 00:09:26.003 --> 00:09:28.119 ఇంటిపేరుని , లేదా సర్ నేమ్ ని మార్చడంతో 00:09:28.119 --> 00:09:31.784 ఎందుకంటే ఇండియాలో చాలాభాగం ఇంటిపేర్లు కులాన్నిసూచించేవి 00:09:31.784 --> 00:09:34.306 కనుక నా పేరుని వదిలేయాలని నిశ్టయించాను 00:09:34.306 --> 00:09:40.810 తర్వాత నేనో కొత్తపేరుని పెట్టుకున్నాను 'సత్యార్థి' అని 00:09:40.810 --> 00:09:43.776 అంటే సత్యాన్ని వెతికేవాడని అర్థం 00:09:45.216 --> 00:09:49.248 ( కరతాళ ధ్వనులు ) 00:09:49.248 --> 00:09:52.585 అదే ప్రారంభం రూపం మారిన నా కోపానికి NOTE Paragraph 00:09:54.095 --> 00:09:56.704 మిత్రులారా మీలో ఎవరోఒకరు నాతో చెప్పొచ్చు 00:09:56.704 --> 00:10:01.530 బాలల హక్కులకోసం పోరాడ్డానికి ముందు నేనేం చేసేవాడినో 00:10:02.410 --> 00:10:03.788 ఎవరికైనా తెలుసా? 00:10:04.898 --> 00:10:06.169 తెలీదు 00:10:06.169 --> 00:10:12.558 ఇంజనీరుని, నేనొక ఎలక్ట్రికల్ ఇంజనీరుని 00:10:12.558 --> 00:10:17.662 అప్పుడు నేను తెలుసుకున్నాను,శక్తి ఏరకంగా 00:10:17.662 --> 00:10:22.146 కర్రని, బొగ్గుని కాలుస్తుందో 00:10:22.146 --> 00:10:26.250 ఛాంబర్లలోపల న్యూక్లియర్ ఎలా బద్దలౌతుందో 00:10:26.250 --> 00:10:29.442 నదీ ప్రవాహాలను ఎలా ఉధృతంగా మారుస్తుందో 00:10:29.442 --> 00:10:33.066 గాలులను ప్రచండంగా మారుస్తుందో 00:10:33.066 --> 00:10:38.083 అలా విద్యుత్తుగా మార్చడం ద్వారా వేల జీవితాలను వెలిగించొచ్చు 00:10:38.963 --> 00:10:43.495 నేను నేర్చుకున్నాను అదుపులో లేని శక్తి స్వరూపాన్ని 00:10:43.495 --> 00:10:47.970 నియంత్రించడం ద్వారా సంఘాన్ని మెరుగుపరచొచ్చని NOTE Paragraph 00:10:52.925 --> 00:10:59.692 ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి , జైలు కెళ్లిన కథ చెప్తాను 00:10:59.692 --> 00:11:03.919 డజను పిల్లల్ని బానిసత్వం నుండి విడుదల చేసినందుకు చాలా సంతోషించాను 00:11:03.919 --> 00:11:06.890 వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు 00:11:06.890 --> 00:11:10.078 ఓ పిల్లవాన్ని విముక్తి చేసినప్పటి నా ఆనందాన్ని వర్ణించలేను 00:11:11.238 --> 00:11:12.428 నాకు చాలా సంతోషం కలిగింది 00:11:13.458 --> 00:11:19.021 కానీ స్వస్థలమైన ఢిల్లీకి రావడానికి రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు 00:11:19.021 --> 00:11:22.264 డజన్ల కొద్దీ పిల్లలు రావడం చూసాను 00:11:22.264 --> 00:11:25.562 వారు మరొకరి చేతుల్లో చిక్కుకుంటున్నారు 00:11:25.562 --> 00:11:28.415 నేను వారిని ఆపాను. వారిగురించి 00:11:28.415 --> 00:11:30.517 పోలీసులతో ఫిర్యాదు చేసాను 00:11:30.517 --> 00:11:35.071 పోలీసులు నాకు సాయం చేయడానికి బదులు 00:11:35.071 --> 00:11:40.773 ఒక చిన్న సెల్ లోకి జంతువులాగా నెట్టేసారు 00:11:41.573 --> 00:11:43.121 అది కోపంతో నిండిన రాత్రి. 00:11:43.121 --> 00:11:46.972 ఒక బృహత్తరమైన ఆలోచన రూపుదిద్దుకున్న రాత్రి అది 00:11:47.632 --> 00:11:53.100 ఒ పదిమంది పిల్లల్ని విడుదల చేస్తే మరో 50 మంది చేరుతారు అనే ఆలోచన వచ్చింది 00:11:53.100 --> 00:11:54.560 అలా లాభం లేదు 00:11:54.560 --> 00:11:57.368 నాకు వినియోగదారుల శక్తి మీద నమ్మకముంది 00:11:57.368 --> 00:12:00.852 మీకో విషయం చెప్పాలి . మొదటిసారిగా 00:12:00.852 --> 00:12:05.968 ప్రచారాన్ని మొదలుపెట్టాను ప్రపంచవ్యాప్తంగా 00:12:05.968 --> 00:12:10.041 వినియోగదారులను మేల్కొల్పడానికై 00:12:10.041 --> 00:12:14.501 బాలకార్మికుల ప్రమేయం లేని రగ్గుల సరఫరా 00:12:15.691 --> 00:12:19.083 యూరప్ , అమెరికాలల్లో మేం విజయం సాధించాము 00:12:19.083 --> 00:12:23.768 దీంతో బాలకార్మికుల సంఖ్య పడిపోయింది 00:12:23.768 --> 00:12:27.024 దక్షిణాసియా దేశాల్లో అది 80 శాతం తగ్గింది 00:12:27.024 --> 00:12:30.406 ( కరతాళ ధ్వనులు ) NOTE Paragraph 00:12:32.736 --> 00:12:39.397 అంతేకాదు , ఇంతవరకూ లేని వినియోగదారుల శక్తి లేదా ప్రచారం 00:12:39.397 --> 00:12:43.505 ఇతర దేశాలకూ, పరిశ్రమలకూ పాకింది. 00:12:43.505 --> 00:12:48.931 చాక్లెట్లు,దుస్తులు,పాదరక్షలు ఏవైనా కావచ్చు- వాటిని ఇది మించింది 00:12:51.271 --> 00:12:52.823 11 సం. వయస్సులో వచ్చిన నా కోపంతో 00:12:52.823 --> 00:12:58.176 పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలుసుకున్నాను 00:12:58.176 --> 00:13:05.821 బీద పిల్లల కోసం వాడిన పుస్తకాలను సేకరించాలనే ఆలోచన వచ్చింది 00:13:05.821 --> 00:13:09.270 11ఏళ్ళప్పుడు నేనో 'Book Bank' (పుస్తక సమీకరణ) ఏర్పాటు చేసాను 00:13:10.570 --> 00:13:11.813 కానీ అక్కడితో ఆగలేదు 00:13:11.813 --> 00:13:14.046 తరువాత నేను విద్యాప్రచారం కోసం 00:13:14.046 --> 00:13:18.580 ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సొసైటీని స్థాపించాను 00:13:18.580 --> 00:13:21.571 అది విద్య కోసం అంతర్జాతీయ ప్రచారం 00:13:22.221 --> 00:13:26.866 ఇది విద్య పట్ల అభిప్రాయాన్ని మార్చడానికి సహాయపడింది 00:13:26.866 --> 00:13:29.257 సేవామార్గం నుండి, మానవహక్కులదిశగా 00:13:29.257 --> 00:13:34.026 బడికి వెళ్పని పిల్లల సంఖ్యను తగ్గించటంలో నిర్ధిష్టంగా తోడ్పడింది 00:13:34.026 --> 00:13:37.614 గడచిన 15 సం.లో సగానికి తగ్గించింది 00:13:37.614 --> 00:13:41.693 ( కరతాళధ్వనులు ) NOTE Paragraph 00:13:43.753 --> 00:13:46.867 27 ఏళ్ల వయస్సు లోని నాకోపం 00:13:46.867 --> 00:13:52.235 వేశ్యా గృహానికి అమ్మి వేయబడుతున్న బాలికను రక్షించింది 00:13:52.235 --> 00:13:57.018 ఒక ఆలోచననిచ్చింది 00:13:57.018 --> 00:14:01.271 ఎదుర్కొని, రక్షించడంలో ఒక కొత్తవ్యూహాన్ని రచించడానికి 00:14:01.271 --> 00:14:04.188 బానిసత్వంలోంచి పిల్లల విముక్తికై 00:14:04.758 --> 00:14:10.614 నేను అదృష్టవంతుణ్ణి,గర్వంగా చెప్పాలంటే పదీ , ఇరవై కాదు 00:14:10.614 --> 00:14:16.957 నేను, నా సహచరులం కలిసి, వాస్తవంగా 83,000 బాలకార్మికులకు విముక్తి కల్పించాము 00:14:16.962 --> 00:14:20.093 వారిని తిరిగి వారి కుటుంబాలకు , తల్లులకు అప్పగించాము. 00:14:20.093 --> 00:14:23.452 ( కరతాళ ధ్వనులు ) NOTE Paragraph 00:14:25.692 --> 00:14:27.979 మనకు అంతర్జాతీయ విధానాలు కావాలని నాకు తెలుసు 00:14:27.979 --> 00:14:31.011 బాలకార్మికత వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాం 00:14:31.011 --> 00:14:37.073 దాని ఫలితం ఒక క్రొత్త అంతర్జాతీయ సమ్మేళనానికి దారితీసింది 00:14:37.073 --> 00:14:41.332 దయనీయ స్థితిలో వున్న పిల్లల్ని రక్షించడంకోసం 00:14:42.082 --> 00:14:46.351 దాని ప్రభావంతో బాలకార్మికుల సంఖ్య గ్లోబల్ గా 00:14:46.351 --> 00:14:51.891 గత 15 ఏళ్ళలో 1/3వ వంతుకు పడిపోయింది 00:14:51.891 --> 00:14:56.311 ( కరతాళ ధ్వనులు ) NOTE Paragraph 00:14:56.311 --> 00:14:59.721 ప్రతి సందర్భంలోనూ 00:14:59.721 --> 00:15:03.510 కోపంతో మొదలై 00:15:03.510 --> 00:15:06.159 ఒక ఆలోచనకు, 00:15:06.159 --> 00:15:09.565 క్రియకు దారితీసింది 00:15:09.565 --> 00:15:12.441 అయితే కోపం, దాని తర్వాత? 00:15:12.441 --> 00:15:14.920 ఆలోచన , ఇంకా..... 00:15:14.920 --> 00:15:16.278 ప్రేక్షకులు :ఆచరణ 00:15:16.278 --> 00:15:20.835 కైలాశ్ సత్యార్థి:కోపం, ఆలోచన, చర్య అలా చేయడానికి ప్రయత్నించాను NOTE Paragraph 00:15:22.254 --> 00:15:24.751 కోపం అనేది ఒక బలం , కోపం అనేది ఒక శక్తి 00:15:24.751 --> 00:15:27.552 ప్రకృతి నియమమేంటంటే ఆ బలం 00:15:27.552 --> 00:15:32.795 ఎప్పటికీ సృష్టించబడదు, అంతం కాదు ఇంకా నాశనం కాదు ఎప్పటికీ. 00:15:32.795 --> 00:15:39.685 కనుక కోపంతో వచ్చే బలాన్ని దారి మళ్లించి, నియంత్రించి 00:15:39.685 --> 00:15:44.221 ఒక ఉన్నతమైన ,అందమైన ప్రపంచాన్ని ఎందుకు సృష్టించకూడదు? NOTE Paragraph 00:15:44.861 --> 00:15:47.341 మీ అందరిలోనూ కోపం వుంది 00:15:47.341 --> 00:15:53.241 కొన్ని క్షణాలపాటు మీతో ఒక రహస్యాన్ని పంచుకుంటాను. 00:15:53.241 --> 00:16:00.795 మనం కనుక సంకుచితమైన అహంకార పొరలకే పరిమితమైతే 00:16:00.795 --> 00:16:05.225 స్వార్థమనే వలయాలతో 00:16:05.225 --> 00:16:12.709 ఆ కోపం అనేది ద్వేషానికి, హింసకు, ప్రతీకారానికి,నాశనానికీ దారితీస్తుంది 00:16:13.539 --> 00:16:16.595 మనం కనుక ఆ వలయాలను ఛేదిస్తే 00:16:16.595 --> 00:16:22.481 అదే కోపం మారుతుంది ఒక గొప్పశక్తిగా 00:16:22.481 --> 00:16:26.828 ఈ వలయాలను మనలోని అంతర్గత సంవేదన ద్వారా ఛేధించగలం 00:16:26.828 --> 00:16:30.678 ఈ సంవేదన ద్వారా ప్రపంచాన్ని మరింత మెరుగయ్యేలా అనుసంధానించగలం 00:16:30.678 --> 00:16:34.351 కోపాన్ని దారి మళ్ళించడంద్వారా సాధించగలం NOTE Paragraph 00:16:34.351 --> 00:16:38.936 కనుక మిత్రులారా,సోదరసోదరీమణులారా ఒక నోబెల్ గ్రహీతగా మరోసారి 00:16:39.956 --> 00:16:42.711 మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా 00:16:43.841 --> 00:16:46.983 మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా 00:16:48.003 --> 00:16:52.299 మనందరిలో మిక్కిలి కోపిష్ఠి 00:16:52.299 --> 00:16:59.510 ఎవరంటే అతన్ని కోపాన్ని ఆలోచనగాను, ఆచరణగానూ మార్చగలిగేవాడు NOTE Paragraph 00:17:00.440 --> 00:17:02.275 కృతజ్ఞతలు NOTE Paragraph 00:17:02.275 --> 00:17:06.245 ( కరతాళ ధ్వనులు ) NOTE Paragraph 00:17:15.115 --> 00:17:18.924 క్రిస్ ఆండర్సన్:చాలా కాలంగా మీరెందరికో స్ఫూర్తి 00:17:18.924 --> 00:17:22.109 మీకు ప్రేరణ నిచ్చింది ఎవరులేదా ఏది,ఎందుకు? NOTE Paragraph 00:17:22.629 --> 00:17:24.341 కెయస్: మంచి ప్రశ్న . 00:17:24.341 --> 00:17:28.335 క్రిస్ , మీకు చెప్తాను , అదే సత్యం, 00:17:28.335 --> 00:17:32.849 నేనో పిల్లవాడిని విముక్తుని చేసిన ప్రతిసారీ 00:17:32.849 --> 00:17:37.028 ఆ పిల్లవాడు ఆశలన్నీ వదిలేసుకునివుంటాడు అది అతని తల్లిని చేరుకుంటానని, 00:17:37.028 --> 00:17:41.335 స్వేఛ్చతో కూడిన ఆ తొలి చిరునవ్వు , 00:17:41.335 --> 00:17:43.890 ఆ తల్లీ అన్ని ఆశల్నీ వదులుకునివుంటుంది 00:17:43.890 --> 00:17:50.501 కూతురు లేదా కొడుకు తిరిగి తన ఒడి చేరగలడని 00:17:50.501 --> 00:17:52.656 వారెంతో ఉద్వేగంగా మారిపోతారు 00:17:52.656 --> 00:17:57.809 ఆనందంతో ఆమె చెక్కిళ్లపై జారిన మొదటి కన్నీటిచుక్క 00:17:57.809 --> 00:18:01.154 దాంట్లో నేను భగవంతుడ్ని చూస్తాను . అదే నాకు పెద్ద ప్రేరణ 00:18:01.154 --> 00:18:06.032 నేనెంతో అదృష్టవంతుడ్ని,ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు , కొన్నివేలసార్లు 00:18:06.032 --> 00:18:09.628 ఆ పిల్లలమొహాల్లో నేను దేవుని దర్శించాను 00:18:09.628 --> 00:18:11.640 వాళ్ళే నాకు గొప్ప ప్రేరణ . 00:18:11.640 --> 00:18:13.652 కృతజ్ఞతలు NOTE Paragraph 00:18:13.652 --> 00:18:15.665 ( కరతాళధ్వనులు )