[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:06.45,Default,,0000,0000,0000,,ఈ రోజు నేను కోపం గురించి మాట్లాడబోతున్నాను Dialogue: 0,0:00:09.13,0:00:11.13,Default,,0000,0000,0000,,నా పదకొండేళ్ళ వయస్సులో Dialogue: 0,0:00:11.13,0:00:14.46,Default,,0000,0000,0000,,నా స్నేహితుల్లో కొందరు\Nబడి మానేయడం చూసాను Dialogue: 0,0:00:14.46,0:00:18.68,Default,,0000,0000,0000,,ఎందుకంటే వారి తల్లిదండ్రులకు పుస్తకాలు \Nకొనే స్తోమత లేదు Dialogue: 0,0:00:18.68,0:00:21.19,Default,,0000,0000,0000,,ఇది నాకు కోపం తెప్పించింది Dialogue: 0,0:00:23.32,0:00:26.07,Default,,0000,0000,0000,,నా 27 ఏళ్ల వయస్సులో Dialogue: 0,0:00:26.07,0:00:31.28,Default,,0000,0000,0000,,గత్యంతరం లేక ఒక బానిస తండ్రి\Nకూతుర్ని వేశ్యాగృహానికి అమ్మడానికి Dialogue: 0,0:00:31.28,0:00:36.29,Default,,0000,0000,0000,,సిద్దమయ్యారని విన్నా. ఆ దురావస్త Dialogue: 0,0:00:36.30,0:00:38.68,Default,,0000,0000,0000,,నాకు కోపం వచ్చింది Dialogue: 0,0:00:40.42,0:00:42.76,Default,,0000,0000,0000,,50 ఏళ్ళ వయస్సులో\N Dialogue: 0,0:00:42.76,0:00:47.59,Default,,0000,0000,0000,,రక్తపుమడుగులోవీధిలో పడివున్నాను Dialogue: 0,0:00:47.59,0:00:50.53,Default,,0000,0000,0000,,నా కొడుకుతో సహా Dialogue: 0,0:00:50.53,0:00:52.100,Default,,0000,0000,0000,,నాకు కోపం వచ్చింది Dialogue: 0,0:00:55.30,0:01:00.48,Default,,0000,0000,0000,,ప్రియమిత్రులారా శతాబ్దాలనుండి మనం \Nకోపం చెడ్డదని నేర్చుకున్నాం Dialogue: 0,0:01:01.27,0:01:03.49,Default,,0000,0000,0000,,మన తల్లిదండ్రులు, గురువులు, మతపెద్దలు Dialogue: 0,0:01:03.49,0:01:09.37,Default,,0000,0000,0000,,ప్రతిఒక్కరు కోపాన్ని ఎలా నియంత్రించాలో , \Nఎలా అణచాలో నేర్పారు Dialogue: 0,0:01:12.24,0:01:14.15,Default,,0000,0000,0000,,కానీ ఎందుకు? అని నేను ప్రశ్నిస్తున్నాను Dialogue: 0,0:01:15.60,0:01:20.51,Default,,0000,0000,0000,,ఈ కోపాన్ని మనం సమాజానికి ఉపయోగకారిగా\Nఎందుకు మార్చగూడదు? Dialogue: 0,0:01:20.51,0:01:22.11,Default,,0000,0000,0000,,మనమెందుకు మన కోపాన్ని వాడకూడదు Dialogue: 0,0:01:22.11,0:01:25.62,Default,,0000,0000,0000,,లోకంలోని చెడును సవాలుచేయడానికి\Nమార్చడానికై Dialogue: 0,0:01:29.70,0:01:32.18,Default,,0000,0000,0000,,అదే చేయాలని నేను ప్రయత్నించాను Dialogue: 0,0:01:34.04,0:01:35.85,Default,,0000,0000,0000,,మిత్రులారా Dialogue: 0,0:01:37.37,0:01:43.37,Default,,0000,0000,0000,,నేను కోపంగా వున్నప్పుడే నా మనస్సు లో \Nఅధ్భుతమైన ఆలోచనలు వచ్చాయి Dialogue: 0,0:01:43.81,0:01:53.51,Default,,0000,0000,0000,,ఎలా అంటే 35 ఏళ్ల వయస్సులో చిన్న\Nజైలుగదిలో బంధింపబడి వున్నప్పుడు Dialogue: 0,0:01:54.56,0:01:57.07,Default,,0000,0000,0000,,ఆ రాత్రంతా నేను కోపంగా వున్నాను Dialogue: 0,0:01:57.96,0:02:01.02,Default,,0000,0000,0000,,కానీ అప్పుడే కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి Dialogue: 0,0:02:01.02,0:02:04.18,Default,,0000,0000,0000,,దాని గురించి తర్వాత చెప్తాను Dialogue: 0,0:02:04.18,0:02:11.04,Default,,0000,0000,0000,,నాకో పేరెలా వచ్చిందో ఆ కథతో మొదలుపెడాతాను Dialogue: 0,0:02:13.48,0:02:17.62,Default,,0000,0000,0000,,బాల్యం నుంచీ మహాత్మా గాంథీజీకి గొప్ప\Nఅభిమానిని Dialogue: 0,0:02:19.03,0:02:24.32,Default,,0000,0000,0000,,స్వాతంత్ర ఉద్యమం లో ఆయన ముందు\Nనడిచారు, పోరాడారు Dialogue: 0,0:02:25.26,0:02:27.30,Default,,0000,0000,0000,,కానీ ముఖ్యమైనదేంటంటే Dialogue: 0,0:02:27.30,0:02:34.03,Default,,0000,0000,0000,,అణగారిన వర్గాలను ఎలా చూడాలో నేర్పారు Dialogue: 0,0:02:34.03,0:02:38.30,Default,,0000,0000,0000,,బలహీన వర్గాలను గౌరవంతో , మర్యాదతో Dialogue: 0,0:02:39.60,0:02:44.56,Default,,0000,0000,0000,,మరి, ఇండియా సంబరాలు జరుపుకుంటోంది Dialogue: 0,0:02:44.56,0:02:47.83,Default,,0000,0000,0000,,1969లో గాంధీజీ శతాబ్ది సంవత్సరంగా Dialogue: 0,0:02:47.83,0:02:50.12,Default,,0000,0000,0000,,అప్పుడు నాకు పదిహేనేళ్లు Dialogue: 0,0:02:50.12,0:02:52.47,Default,,0000,0000,0000,,ఒక ఆలోచన నాలో మెదిలింది Dialogue: 0,0:02:53.77,0:02:57.24,Default,,0000,0000,0000,,దీన్నే మరోలా ఎందుకు జరుపుకోగూడదు అని Dialogue: 0,0:02:57.24,0:03:02.67,Default,,0000,0000,0000,,నాకు తెలుసు,బహుశా మీలో\Nచాలా మందికి తెలిసుండొచ్చు Dialogue: 0,0:03:02.67,0:03:10.66,Default,,0000,0000,0000,,ఇండియా లో అధిక సంఖ్యాకులు\Nక్రింది తరగతులలోనివారు Dialogue: 0,0:03:12.18,0:03:15.32,Default,,0000,0000,0000,,వీరిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నాం Dialogue: 0,0:03:15.32,0:03:16.66,Default,,0000,0000,0000,,ఈ ప్రజలనే Dialogue: 0,0:03:16.66,0:03:21.07,Default,,0000,0000,0000,,గుళ్ళల్లోనికి రానివ్వాలని మరిచి పోయాం Dialogue: 0,0:03:21.07,0:03:28.25,Default,,0000,0000,0000,,ఉన్నత కులాల ఇండ్లల్లోకి,\Nషాపులలోకి రాలేరు వారు Dialogue: 0,0:03:28.25,0:03:33.56,Default,,0000,0000,0000,,మా నగరంలోని నాయకులు నన్ను చాలా\Nప్రభావితం చేసారు Dialogue: 0,0:03:33.56,0:03:38.10,Default,,0000,0000,0000,,వారు కులవ్యవస్థ,అస్పృశ్యతల గురించి\Nచాలా గొప్పగా మాట్లాడేవారు Dialogue: 0,0:03:38.10,0:03:40.27,Default,,0000,0000,0000,,గాంధీజీ ఆదర్శాల గురించి మాట్లాడేవారు Dialogue: 0,0:03:41.77,0:03:44.94,Default,,0000,0000,0000,,ఆ ప్రేరణతో దానిరకి ఒక కార్యరూపాన్ని\Nఇవ్వాలనుకున్నానము Dialogue: 0,0:03:44.94,0:03:51.39,Default,,0000,0000,0000,,\Nవారిని భోజనానికి పిలవాలనుకున్నాను\Nఅది వండి, వడ్డించబడేది Dialogue: 0,0:03:51.39,0:03:54.62,Default,,0000,0000,0000,,అస్పృశ్య వర్గాల ప్రజలచే Dialogue: 0,0:03:54.62,0:03:59.55,Default,,0000,0000,0000,,అస్పృశ్యులనబడే నిమ్నజాతీయుల వద్దకువెళ్ళాను Dialogue: 0,0:04:01.42,0:04:05.81,Default,,0000,0000,0000,,వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను\Nవారిది ఊహించలేదు Dialogue: 0,0:04:05.81,0:04:09.76,Default,,0000,0000,0000,,వారు చెప్పారు" ఇది సాధ్యం కాదు\Nఇలా ఎప్పుడూ జరగలేదు "అని Dialogue: 0,0:04:11.07,0:04:12.78,Default,,0000,0000,0000,,ఈ నాయకులను చూడండి అని చెప్పాను Dialogue: 0,0:04:12.78,0:04:15.22,Default,,0000,0000,0000,,వారు చాలా గొప్పవారు.\Nఅస్పృశ్యతకు వ్యతిరేకులు Dialogue: 0,0:04:15.22,0:04:17.91,Default,,0000,0000,0000,,వారు తప్పక వస్తారు.రాకున్నా మనమొక\Nఉదాహరణగా నిల్చిపోతాము Dialogue: 0,0:04:20.89,0:04:26.75,Default,,0000,0000,0000,,వారు నన్ను విశ్వసనీయునిగా భావించారు Dialogue: 0,0:04:28.16,0:04:30.65,Default,,0000,0000,0000,,చివరికి వారు ఒప్పుకున్నారు Dialogue: 0,0:04:30.65,0:04:36.35,Default,,0000,0000,0000,,నేను , నామిత్రులు కలిసి సైకిళ్లపై వెళ్లి,\Nరాజకీయ నాయకులను ఆహ్వానించాము Dialogue: 0,0:04:37.98,0:04:41.13,Default,,0000,0000,0000,,నేను పులకించాను.సాధికారంగా Dialogue: 0,0:04:41.13,0:04:45.72,Default,,0000,0000,0000,,ప్రతిఒక్కరూ రావడానికి \Nఅంగీకరించేలా చేసాను అని Dialogue: 0,0:04:47.19,0:04:50.08,Default,,0000,0000,0000,,గొప్ప ఆలోచన. మనమొక ఉదాహరణగా \Nనిల్చిపోతామనుకున్నాను Dialogue: 0,0:04:50.08,0:04:53.71,Default,,0000,0000,0000,,మనము సంఘంలో మార్పును తేగలం Dialogue: 0,0:04:55.45,0:04:57.00,Default,,0000,0000,0000,,ఆ రోజు రానే వచ్చింది Dialogue: 0,0:04:57.72,0:05:03.47,Default,,0000,0000,0000,,అస్పృశ్యులందరూ అంటే\Nముగ్గురు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్లు Dialogue: 0,0:05:03.47,0:05:06.82,Default,,0000,0000,0000,,రావడానికి ఒప్పుకున్నారు Dialogue: 0,0:05:07.44,0:05:13.08,Default,,0000,0000,0000,,నాకు గుర్తు వస్తోంది .వారికున్నవాటిల్లో\Nమంచిబట్టలు వేసుకున్నారు Dialogue: 0,0:05:14.48,0:05:16.74,Default,,0000,0000,0000,,కొత్తగా పాత్రలను కొని తెచ్చుకున్నారు Dialogue: 0,0:05:18.00,0:05:20.34,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు వందల సార్లు స్నానం చేసారు Dialogue: 0,0:05:20.34,0:05:23.30,Default,,0000,0000,0000,,వారు ఊహించలేని విషయం ఇది Dialogue: 0,0:05:23.30,0:05:25.94,Default,,0000,0000,0000,,మార్పు వచ్చే క్షణాలవి Dialogue: 0,0:05:27.25,0:05:29.70,Default,,0000,0000,0000,,వాళ్లు చేరుకున్నారు.భోజనం తయారయ్యింది Dialogue: 0,0:05:30.40,0:05:33.00,Default,,0000,0000,0000,,అప్పుడు సమయం 7 గంటలు Dialogue: 0,0:05:33.00,0:05:35.88,Default,,0000,0000,0000,,8 గంటలయ్యింది. మేం ఎదురుచూస్తున్నాం Dialogue: 0,0:05:35.88,0:05:40.86,Default,,0000,0000,0000,,నాయకులు ఆలస్యంగా రావడం సాధారణమైన విషయం Dialogue: 0,0:05:40.86,0:05:42.54,Default,,0000,0000,0000,,మరో గంట గడిచింది Dialogue: 0,0:05:43.24,0:05:49.92,Default,,0000,0000,0000,,8 తర్వాత మేం సైకిళ్లపై ఆ నాయకుల\Nఇళ్లకు బయల్దేరాము Dialogue: 0,0:05:49.92,0:05:52.28,Default,,0000,0000,0000,,వారికి గుర్తు చేయాలని Dialogue: 0,0:05:54.25,0:05:58.94,Default,,0000,0000,0000,,ఒక నాయకుని భార్య నాతో చెప్పింది Dialogue: 0,0:05:58.94,0:06:03.96,Default,,0000,0000,0000,,క్షమించండి.ఆయనకు తలనొప్పిగావుంది\Nబహుశా ఆయన రాలేరు Dialogue: 0,0:06:03.96,0:06:06.04,Default,,0000,0000,0000,,మరో నాయకుని వద్దకు వెళ్ళాం Dialogue: 0,0:06:06.04,0:06:10.10,Default,,0000,0000,0000,,ఆయన భార్య చెప్పింది.సరే మీరు వెళ్లండి\Nఆయన తప్పకుండా వస్తారు అని Dialogue: 0,0:06:11.36,0:06:15.47,Default,,0000,0000,0000,,ఆ రాత్రి విందు జరుగుతుందని \Nనేను అనుకున్నాను Dialogue: 0,0:06:15.47,0:06:19.95,Default,,0000,0000,0000,,పెద్ద సంఖ్యలో కాకున్నా Dialogue: 0,0:06:21.35,0:06:27.32,Default,,0000,0000,0000,,నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళాను.\Nఅది కొత్తగా కట్టిన గాంధీ పార్కు Dialogue: 0,0:06:28.56,0:06:30.05,Default,,0000,0000,0000,,రాత్రి పదయ్యింది. Dialogue: 0,0:06:31.48,0:06:34.82,Default,,0000,0000,0000,,నాయకులెవ్వరూ రాలేదు Dialogue: 0,0:06:36.13,0:06:38.84,Default,,0000,0000,0000,,ఆది నాకు కోపం తెప్పించింది. Dialogue: 0,0:06:40.28,0:06:46.68,Default,,0000,0000,0000,,నేను మహాత్మా గాంధీ విగ్రహాన్ని\Nఆనుకుని నిలబడ్డాను Dialogue: 0,0:06:49.84,0:06:54.31,Default,,0000,0000,0000,,నేను మానసికంగా కృంగి పోయాను,అలసట కన్నా Dialogue: 0,0:06:56.89,0:07:02.38,Default,,0000,0000,0000,,ఆహార పదార్థాలున్న చోట నేను కూర్చున్నాను Dialogue: 0,0:07:05.70,0:07:07.78,Default,,0000,0000,0000,,నా భావాలను అణుచుకున్నాను Dialogue: 0,0:07:07.78,0:07:12.28,Default,,0000,0000,0000,,నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే Dialogue: 0,0:07:12.28,0:07:15.21,Default,,0000,0000,0000,,నాకు కన్నీళ్ళొచ్చాయి Dialogue: 0,0:07:15.21,0:07:20.15,Default,,0000,0000,0000,,హఠాత్తుగా నా భుజంపై ఒక చేతి స్పర్శను\Nతెలుసుకున్నాను Dialogue: 0,0:07:20.15,0:07:26.05,Default,,0000,0000,0000,,అద్ మాతృహృదయంతో,ఓదార్పు నిస్తున్న \Nఅస్రృశ్యురాలైన ఒక స్త్రీది Dialogue: 0,0:07:26.05,0:07:30.28,Default,,0000,0000,0000,,"కైలాశ్ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది Dialogue: 0,0:07:31.60,0:07:34.01,Default,,0000,0000,0000,,"నీకు సాధ్యమైంది నువ్వు చేసావు. Dialogue: 0,0:07:34.01,0:07:37.14,Default,,0000,0000,0000,,అస్పృశ్యులు వండిన భోజనం తిన్నావు Dialogue: 0,0:07:37.14,0:07:40.13,Default,,0000,0000,0000,,మాకు తెలిసి ఇలా ఎప్పుడూ జరగలేదు. Dialogue: 0,0:07:41.21,0:07:45.79,Default,,0000,0000,0000,,నువ్వీ రోజు గెలిచావు!" అన్నది. Dialogue: 0,0:07:45.79,0:07:50.76,Default,,0000,0000,0000,,మిత్రులారా ఆమె మాట నిజం Dialogue: 0,0:07:52.06,0:07:55.79,Default,,0000,0000,0000,,అర్థరాత్రి దాటాక నేను ఇంటికి వచ్చాను Dialogue: 0,0:07:55.79,0:08:00.36,Default,,0000,0000,0000,,ఉన్నత కులాలకు చెందిన పెద్దలనేకులను\Nచూసి ఆశ్యర్యపోయాను Dialogue: 0,0:08:00.36,0:08:02.52,Default,,0000,0000,0000,,మా వసారా లో కూర్చుని ఉన్నారు Dialogue: 0,0:08:02.52,0:08:05.61,Default,,0000,0000,0000,,నా తల్లి , వృధ్ద స్త్రీలు ఏడవడం నేను చూసాను Dialogue: 0,0:08:05.61,0:08:10.07,Default,,0000,0000,0000,,వాళ్ళు పెద్దలను బ్రతిమాలుతున్నారు Dialogue: 0,0:08:10.07,0:08:13.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే వారు మా కుటుంబాన్ని \Nవెలివేస్తామని బెదిరించారు Dialogue: 0,0:08:14.34,0:08:19.48,Default,,0000,0000,0000,,మీకు తెలుసు వెలివేయటం అనేది సామాజికంగా\Nఅతి పెద్దశిక్ష Dialogue: 0,0:08:19.48,0:08:22.03,Default,,0000,0000,0000,,అని ఊహించవచ్చు Dialogue: 0,0:08:23.98,0:08:28.82,Default,,0000,0000,0000,,చివరికి నన్ను మాత్రమే శిక్షించడానికి\Nఅంగీకరించారు.ఆ శిక్ష పరిశుధ్దం చేయడం Dialogue: 0,0:08:28.82,0:08:33.34,Default,,0000,0000,0000,,అంటే నేను మా ఊరినుంచి దూరంగా\N600 మైళ్లు వెళ్ళాలి Dialogue: 0,0:08:33.34,0:08:37.27,Default,,0000,0000,0000,,పవిత్ర స్నానం చేయడానికి గంగా తీరం వెళ్ళాలి Dialogue: 0,0:08:37.27,0:08:41.69,Default,,0000,0000,0000,,తర్వాత 101 పూజారులకు విందుభోజనం\Nఏర్పాటు చేయాలి Dialogue: 0,0:08:41.69,0:08:45.24,Default,,0000,0000,0000,,వాళ్ల కాళ్లు కడిగి , ఆ నీళ్లు త్రాగాలి Dialogue: 0,0:08:46.53,0:08:49.53,Default,,0000,0000,0000,,ఇది పూర్తిగా అర్థం లేని పని Dialogue: 0,0:08:49.53,0:08:52.42,Default,,0000,0000,0000,,ఆ శిక్షకు నేను ఒప్పుకోలేదు Dialogue: 0,0:08:53.27,0:08:55.40,Default,,0000,0000,0000,,నన్ను శిక్షించడానికి వాళ్లెవరు? Dialogue: 0,0:08:55.40,0:09:01.19,Default,,0000,0000,0000,,ఇంట్లోని వంటశాల,భోజనశాలలో\Nనాకు ప్రవేశం నిషిధ్దం చేసారు Dialogue: 0,0:09:01.19,0:09:04.25,Default,,0000,0000,0000,,నా వంట పాత్రలను వేరు చేశారు Dialogue: 0,0:09:04.25,0:09:09.30,Default,,0000,0000,0000,,కోపంతో వున్న ఆ రాత్రి నన్ను ఇంట్లోంచి\Nబయటికి పంపాలనుకున్నారు Dialogue: 0,0:09:10.60,0:09:14.63,Default,,0000,0000,0000,,కాని నేను కులవ్యవస్థనే బహిష్కరించాలని \Nనిశ్చయించుకున్నాను Dialogue: 0,0:09:15.50,0:09:20.23,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు ) Dialogue: 0,0:09:20.99,0:09:26.00,Default,,0000,0000,0000,,అది ఎలా సాధ్యపడిందంటే.మొదలెలాగంటే Dialogue: 0,0:09:26.00,0:09:28.12,Default,,0000,0000,0000,,ఇంటిపేరుని , లేదా సర్ నేమ్ ని మార్చడంతో Dialogue: 0,0:09:28.12,0:09:31.78,Default,,0000,0000,0000,,ఎందుకంటే ఇండియాలో చాలాభాగం \Nఇంటిపేర్లు కులాన్నిసూచించేవి Dialogue: 0,0:09:31.78,0:09:34.31,Default,,0000,0000,0000,,కనుక నా పేరుని వదిలేయాలని నిశ్టయించాను Dialogue: 0,0:09:34.31,0:09:40.81,Default,,0000,0000,0000,,తర్వాత నేనో కొత్తపేరుని పెట్టుకున్నాను\N'సత్యార్థి' అని Dialogue: 0,0:09:40.81,0:09:43.78,Default,,0000,0000,0000,,అంటే సత్యాన్ని వెతికేవాడని అర్థం Dialogue: 0,0:09:45.22,0:09:49.25,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు ) Dialogue: 0,0:09:49.25,0:09:52.58,Default,,0000,0000,0000,,అదే ప్రారంభం రూపం మారిన నా కోపానికి Dialogue: 0,0:09:54.10,0:09:56.70,Default,,0000,0000,0000,,మిత్రులారా మీలో ఎవరోఒకరు నాతో చెప్పొచ్చు Dialogue: 0,0:09:56.70,0:10:01.53,Default,,0000,0000,0000,,బాలల హక్కులకోసం పోరాడ్డానికి ముందు\Nనేనేం చేసేవాడినో Dialogue: 0,0:10:02.41,0:10:03.79,Default,,0000,0000,0000,,ఎవరికైనా తెలుసా? Dialogue: 0,0:10:04.90,0:10:06.17,Default,,0000,0000,0000,,తెలీదు Dialogue: 0,0:10:06.17,0:10:12.56,Default,,0000,0000,0000,,ఇంజనీరుని, నేనొక ఎలక్ట్రికల్ ఇంజనీరుని Dialogue: 0,0:10:12.56,0:10:17.66,Default,,0000,0000,0000,,అప్పుడు నేను తెలుసుకున్నాను,శక్తి ఏరకంగా Dialogue: 0,0:10:17.66,0:10:22.15,Default,,0000,0000,0000,,కర్రని, బొగ్గుని కాలుస్తుందో Dialogue: 0,0:10:22.15,0:10:26.25,Default,,0000,0000,0000,,ఛాంబర్లలోపల న్యూక్లియర్ ఎలా బద్దలౌతుందో Dialogue: 0,0:10:26.25,0:10:29.44,Default,,0000,0000,0000,,నదీ ప్రవాహాలను ఎలా ఉధృతంగా మారుస్తుందో Dialogue: 0,0:10:29.44,0:10:33.07,Default,,0000,0000,0000,,గాలులను ప్రచండంగా మారుస్తుందో Dialogue: 0,0:10:33.07,0:10:38.08,Default,,0000,0000,0000,,అలా విద్యుత్తుగా మార్చడం ద్వారా వేల \Nజీవితాలను వెలిగించొచ్చు Dialogue: 0,0:10:38.96,0:10:43.50,Default,,0000,0000,0000,,నేను నేర్చుకున్నాను అదుపులో లేని\Nశక్తి స్వరూపాన్ని Dialogue: 0,0:10:43.50,0:10:47.97,Default,,0000,0000,0000,,నియంత్రించడం ద్వారా సంఘాన్ని\Nమెరుగుపరచొచ్చని Dialogue: 0,0:10:52.92,0:10:59.69,Default,,0000,0000,0000,,ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి ,\Nజైలు కెళ్లిన కథ చెప్తాను Dialogue: 0,0:10:59.69,0:11:03.92,Default,,0000,0000,0000,,డజను పిల్లల్ని బానిసత్వం నుండి \Nవిడుదల చేసినందుకు చాలా సంతోషించాను Dialogue: 0,0:11:03.92,0:11:06.89,Default,,0000,0000,0000,,వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు Dialogue: 0,0:11:06.89,0:11:10.08,Default,,0000,0000,0000,,ఓ పిల్లవాన్ని విముక్తి చేసినప్పటి\Nనా ఆనందాన్ని వర్ణించలేను Dialogue: 0,0:11:11.24,0:11:12.43,Default,,0000,0000,0000,,నాకు చాలా సంతోషం కలిగింది Dialogue: 0,0:11:13.46,0:11:19.02,Default,,0000,0000,0000,,కానీ స్వస్థలమైన ఢిల్లీకి రావడానికి\Nరైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు Dialogue: 0,0:11:19.02,0:11:22.26,Default,,0000,0000,0000,,డజన్ల కొద్దీ పిల్లలు రావడం చూసాను Dialogue: 0,0:11:22.26,0:11:25.56,Default,,0000,0000,0000,,వారు మరొకరి చేతుల్లో చిక్కుకుంటున్నారు Dialogue: 0,0:11:25.56,0:11:28.42,Default,,0000,0000,0000,,నేను వారిని ఆపాను.\Nవారిగురించి\N Dialogue: 0,0:11:28.42,0:11:30.52,Default,,0000,0000,0000,,పోలీసులతో ఫిర్యాదు చేసాను Dialogue: 0,0:11:30.52,0:11:35.07,Default,,0000,0000,0000,,పోలీసులు నాకు సాయం చేయడానికి బదులు Dialogue: 0,0:11:35.07,0:11:40.77,Default,,0000,0000,0000,,ఒక చిన్న సెల్ లోకి జంతువులాగా నెట్టేసారు Dialogue: 0,0:11:41.57,0:11:43.12,Default,,0000,0000,0000,,అది కోపంతో నిండిన రాత్రి. Dialogue: 0,0:11:43.12,0:11:46.97,Default,,0000,0000,0000,,ఒక బృహత్తరమైన ఆలోచన \Nరూపుదిద్దుకున్న రాత్రి అది Dialogue: 0,0:11:47.63,0:11:53.10,Default,,0000,0000,0000,,ఒ పదిమంది పిల్లల్ని విడుదల చేస్తే మరో \N50 మంది చేరుతారు అనే ఆలోచన వచ్చింది Dialogue: 0,0:11:53.10,0:11:54.56,Default,,0000,0000,0000,,అలా లాభం లేదు Dialogue: 0,0:11:54.56,0:11:57.37,Default,,0000,0000,0000,,నాకు వినియోగదారుల శక్తి మీద నమ్మకముంది Dialogue: 0,0:11:57.37,0:12:00.85,Default,,0000,0000,0000,,మీకో విషయం చెప్పాలి . మొదటిసారిగా Dialogue: 0,0:12:00.85,0:12:05.97,Default,,0000,0000,0000,,ప్రచారాన్ని మొదలుపెట్టాను ప్రపంచవ్యాప్తంగా Dialogue: 0,0:12:05.97,0:12:10.04,Default,,0000,0000,0000,,వినియోగదారులను మేల్కొల్పడానికై Dialogue: 0,0:12:10.04,0:12:14.50,Default,,0000,0000,0000,,బాలకార్మికుల ప్రమేయం లేని రగ్గుల సరఫరా Dialogue: 0,0:12:15.69,0:12:19.08,Default,,0000,0000,0000,,యూరప్ , అమెరికాలల్లో మేం విజయం సాధించాము Dialogue: 0,0:12:19.08,0:12:23.77,Default,,0000,0000,0000,,దీంతో బాలకార్మికుల సంఖ్య పడిపోయింది Dialogue: 0,0:12:23.77,0:12:27.02,Default,,0000,0000,0000,,దక్షిణాసియా దేశాల్లో అది 80 శాతం తగ్గింది Dialogue: 0,0:12:27.02,0:12:30.41,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు ) Dialogue: 0,0:12:32.74,0:12:39.40,Default,,0000,0000,0000,,అంతేకాదు , ఇంతవరకూ లేని వినియోగదారుల\Nశక్తి లేదా ప్రచారం Dialogue: 0,0:12:39.40,0:12:43.50,Default,,0000,0000,0000,,ఇతర దేశాలకూ, పరిశ్రమలకూ పాకింది. Dialogue: 0,0:12:43.50,0:12:48.93,Default,,0000,0000,0000,,చాక్లెట్లు,దుస్తులు,పాదరక్షలు ఏవైనా\Nకావచ్చు- వాటిని ఇది మించింది Dialogue: 0,0:12:51.27,0:12:52.82,Default,,0000,0000,0000,,11 సం. వయస్సులో వచ్చిన నా కోపంతో Dialogue: 0,0:12:52.82,0:12:58.18,Default,,0000,0000,0000,,పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలుసుకున్నాను Dialogue: 0,0:12:58.18,0:13:05.82,Default,,0000,0000,0000,,బీద పిల్లల కోసం వాడిన పుస్తకాలను\Nసేకరించాలనే ఆలోచన వచ్చింది Dialogue: 0,0:13:05.82,0:13:09.27,Default,,0000,0000,0000,,11ఏళ్ళప్పుడు నేనో 'Book Bank' \N(పుస్తక సమీకరణ) ఏర్పాటు చేసాను Dialogue: 0,0:13:10.57,0:13:11.81,Default,,0000,0000,0000,,కానీ అక్కడితో ఆగలేదు Dialogue: 0,0:13:11.81,0:13:14.05,Default,,0000,0000,0000,,తరువాత నేను విద్యాప్రచారం కోసం Dialogue: 0,0:13:14.05,0:13:18.58,Default,,0000,0000,0000,,ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సొసైటీని\Nస్థాపించాను Dialogue: 0,0:13:18.58,0:13:21.57,Default,,0000,0000,0000,,అది విద్య కోసం అంతర్జాతీయ\Nప్రచారం Dialogue: 0,0:13:22.22,0:13:26.87,Default,,0000,0000,0000,,ఇది విద్య పట్ల అభిప్రాయాన్ని\Nమార్చడానికి సహాయపడింది Dialogue: 0,0:13:26.87,0:13:29.26,Default,,0000,0000,0000,,సేవామార్గం నుండి, మానవహక్కులదిశగా Dialogue: 0,0:13:29.26,0:13:34.03,Default,,0000,0000,0000,,బడికి వెళ్పని పిల్లల సంఖ్యను\Nతగ్గించటంలో నిర్ధిష్టంగా తోడ్పడింది Dialogue: 0,0:13:34.03,0:13:37.61,Default,,0000,0000,0000,,గడచిన 15 సం.లో సగానికి తగ్గించింది Dialogue: 0,0:13:37.61,0:13:41.69,Default,,0000,0000,0000,,( కరతాళధ్వనులు ) Dialogue: 0,0:13:43.75,0:13:46.87,Default,,0000,0000,0000,,27 ఏళ్ల వయస్సు లోని నాకోపం Dialogue: 0,0:13:46.87,0:13:52.24,Default,,0000,0000,0000,,వేశ్యా గృహానికి అమ్మి వేయబడుతున్న\Nబాలికను రక్షించింది Dialogue: 0,0:13:52.24,0:13:57.02,Default,,0000,0000,0000,,ఒక ఆలోచననిచ్చింది Dialogue: 0,0:13:57.02,0:14:01.27,Default,,0000,0000,0000,,ఎదుర్కొని, రక్షించడంలో ఒక కొత్తవ్యూహాన్ని\Nరచించడానికి Dialogue: 0,0:14:01.27,0:14:04.19,Default,,0000,0000,0000,,బానిసత్వంలోంచి పిల్లల విముక్తికై Dialogue: 0,0:14:04.76,0:14:10.61,Default,,0000,0000,0000,,నేను అదృష్టవంతుణ్ణి,గర్వంగా చెప్పాలంటే \Nపదీ , ఇరవై కాదు Dialogue: 0,0:14:10.61,0:14:16.96,Default,,0000,0000,0000,,నేను, నా సహచరులం కలిసి, వాస్తవంగా 83,000 \Nబాలకార్మికులకు విముక్తి కల్పించాము Dialogue: 0,0:14:16.96,0:14:20.09,Default,,0000,0000,0000,,వారిని తిరిగి వారి కుటుంబాలకు , \Nతల్లులకు అప్పగించాము. Dialogue: 0,0:14:20.09,0:14:23.45,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు ) Dialogue: 0,0:14:25.69,0:14:27.98,Default,,0000,0000,0000,,మనకు అంతర్జాతీయ\Nవిధానాలు కావాలని నాకు తెలుసు Dialogue: 0,0:14:27.98,0:14:31.01,Default,,0000,0000,0000,,బాలకార్మికత వ్యతిరేకంగా \Nప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాం Dialogue: 0,0:14:31.01,0:14:37.07,Default,,0000,0000,0000,,దాని ఫలితం ఒక క్రొత్త అంతర్జాతీయ\Nసమ్మేళనానికి దారితీసింది Dialogue: 0,0:14:37.07,0:14:41.33,Default,,0000,0000,0000,,దయనీయ స్థితిలో వున్న \Nపిల్లల్ని రక్షించడంకోసం Dialogue: 0,0:14:42.08,0:14:46.35,Default,,0000,0000,0000,,దాని ప్రభావంతో బాలకార్మికుల \Nసంఖ్య గ్లోబల్ గా Dialogue: 0,0:14:46.35,0:14:51.89,Default,,0000,0000,0000,,గత 15 ఏళ్ళలో 1/3వ వంతుకు పడిపోయింది Dialogue: 0,0:14:51.89,0:14:56.31,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు ) Dialogue: 0,0:14:56.31,0:14:59.72,Default,,0000,0000,0000,,ప్రతి సందర్భంలోనూ Dialogue: 0,0:14:59.72,0:15:03.51,Default,,0000,0000,0000,,కోపంతో మొదలై Dialogue: 0,0:15:03.51,0:15:06.16,Default,,0000,0000,0000,,ఒక ఆలోచనకు, Dialogue: 0,0:15:06.16,0:15:09.56,Default,,0000,0000,0000,,క్రియకు దారితీసింది Dialogue: 0,0:15:09.56,0:15:12.44,Default,,0000,0000,0000,,అయితే కోపం, దాని తర్వాత? Dialogue: 0,0:15:12.44,0:15:14.92,Default,,0000,0000,0000,,ఆలోచన , ఇంకా..... Dialogue: 0,0:15:14.92,0:15:16.28,Default,,0000,0000,0000,,ప్రేక్షకులు :ఆచరణ Dialogue: 0,0:15:16.28,0:15:20.84,Default,,0000,0000,0000,,కైలాశ్ సత్యార్థి:కోపం, ఆలోచన, చర్య\Nఅలా చేయడానికి ప్రయత్నించాను Dialogue: 0,0:15:22.25,0:15:24.75,Default,,0000,0000,0000,,కోపం అనేది ఒక బలం , కోపం అనేది ఒక శక్తి Dialogue: 0,0:15:24.75,0:15:27.55,Default,,0000,0000,0000,,ప్రకృతి నియమమేంటంటే ఆ బలం Dialogue: 0,0:15:27.55,0:15:32.80,Default,,0000,0000,0000,,ఎప్పటికీ సృష్టించబడదు, అంతం కాదు \Nఇంకా నాశనం కాదు ఎప్పటికీ. Dialogue: 0,0:15:32.80,0:15:39.68,Default,,0000,0000,0000,,కనుక కోపంతో వచ్చే బలాన్ని దారి మళ్లించి,\Nనియంత్రించి Dialogue: 0,0:15:39.68,0:15:44.22,Default,,0000,0000,0000,,ఒక ఉన్నతమైన ,అందమైన ప్రపంచాన్ని\Nఎందుకు సృష్టించకూడదు? Dialogue: 0,0:15:44.86,0:15:47.34,Default,,0000,0000,0000,,మీ అందరిలోనూ కోపం వుంది Dialogue: 0,0:15:47.34,0:15:53.24,Default,,0000,0000,0000,,కొన్ని క్షణాలపాటు మీతో ఒక రహస్యాన్ని\Nపంచుకుంటాను. Dialogue: 0,0:15:53.24,0:16:00.80,Default,,0000,0000,0000,,మనం కనుక సంకుచితమైన అహంకార\Nపొరలకే పరిమితమైతే Dialogue: 0,0:16:00.80,0:16:05.22,Default,,0000,0000,0000,,స్వార్థమనే వలయాలతో Dialogue: 0,0:16:05.22,0:16:12.71,Default,,0000,0000,0000,,ఆ కోపం అనేది ద్వేషానికి, హింసకు,\Nప్రతీకారానికి,నాశనానికీ దారితీస్తుంది Dialogue: 0,0:16:13.54,0:16:16.60,Default,,0000,0000,0000,,మనం కనుక ఆ వలయాలను ఛేదిస్తే Dialogue: 0,0:16:16.60,0:16:22.48,Default,,0000,0000,0000,,అదే కోపం మారుతుంది ఒక గొప్పశక్తిగా Dialogue: 0,0:16:22.48,0:16:26.83,Default,,0000,0000,0000,,ఈ వలయాలను మనలోని \Nఅంతర్గత సంవేదన ద్వారా ఛేధించగలం Dialogue: 0,0:16:26.83,0:16:30.68,Default,,0000,0000,0000,,ఈ సంవేదన ద్వారా ప్రపంచాన్ని మరింత\Nమెరుగయ్యేలా అనుసంధానించగలం Dialogue: 0,0:16:30.68,0:16:34.35,Default,,0000,0000,0000,,కోపాన్ని దారి మళ్ళించడంద్వారా సాధించగలం Dialogue: 0,0:16:34.35,0:16:38.94,Default,,0000,0000,0000,,కనుక మిత్రులారా,సోదరసోదరీమణులారా\Nఒక నోబెల్ గ్రహీతగా మరోసారి Dialogue: 0,0:16:39.96,0:16:42.71,Default,,0000,0000,0000,,మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా Dialogue: 0,0:16:43.84,0:16:46.98,Default,,0000,0000,0000,,మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా Dialogue: 0,0:16:48.00,0:16:52.30,Default,,0000,0000,0000,,మనందరిలో మిక్కిలి కోపిష్ఠి Dialogue: 0,0:16:52.30,0:16:59.51,Default,,0000,0000,0000,,ఎవరంటే అతన్ని కోపాన్ని ఆలోచనగాను,\Nఆచరణగానూ మార్చగలిగేవాడు Dialogue: 0,0:17:00.44,0:17:02.28,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:17:02.28,0:17:06.24,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు ) Dialogue: 0,0:17:15.12,0:17:18.92,Default,,0000,0000,0000,,క్రిస్ ఆండర్సన్:చాలా కాలంగా మీరెందరికో స్ఫూర్తి Dialogue: 0,0:17:18.92,0:17:22.11,Default,,0000,0000,0000,,మీకు ప్రేరణ నిచ్చింది ఎవరులేదా ఏది,ఎందుకు? Dialogue: 0,0:17:22.63,0:17:24.34,Default,,0000,0000,0000,,కెయస్: మంచి ప్రశ్న . Dialogue: 0,0:17:24.34,0:17:28.34,Default,,0000,0000,0000,,క్రిస్ , మీకు చెప్తాను , అదే సత్యం, Dialogue: 0,0:17:28.34,0:17:32.85,Default,,0000,0000,0000,,నేనో పిల్లవాడిని విముక్తుని చేసిన ప్రతిసారీ Dialogue: 0,0:17:32.85,0:17:37.03,Default,,0000,0000,0000,,ఆ పిల్లవాడు ఆశలన్నీ వదిలేసుకునివుంటాడు\Nఅది అతని తల్లిని చేరుకుంటానని, Dialogue: 0,0:17:37.03,0:17:41.34,Default,,0000,0000,0000,,స్వేఛ్చతో కూడిన ఆ తొలి చిరునవ్వు , Dialogue: 0,0:17:41.34,0:17:43.89,Default,,0000,0000,0000,,ఆ తల్లీ అన్ని ఆశల్నీ వదులుకునివుంటుంది Dialogue: 0,0:17:43.89,0:17:50.50,Default,,0000,0000,0000,,కూతురు లేదా కొడుకు తిరిగి తన ఒడి చేరగలడని Dialogue: 0,0:17:50.50,0:17:52.66,Default,,0000,0000,0000,,వారెంతో ఉద్వేగంగా మారిపోతారు Dialogue: 0,0:17:52.66,0:17:57.81,Default,,0000,0000,0000,,ఆనందంతో ఆమె చెక్కిళ్లపై జారిన\Nమొదటి కన్నీటిచుక్క Dialogue: 0,0:17:57.81,0:18:01.15,Default,,0000,0000,0000,,దాంట్లో నేను భగవంతుడ్ని చూస్తాను .\Nఅదే నాకు పెద్ద ప్రేరణ Dialogue: 0,0:18:01.15,0:18:06.03,Default,,0000,0000,0000,,నేనెంతో అదృష్టవంతుడ్ని,ఎందుకంటే \Nఇంతకుముందు చెప్పినట్లు , కొన్నివేలసార్లు Dialogue: 0,0:18:06.03,0:18:09.63,Default,,0000,0000,0000,,ఆ పిల్లలమొహాల్లో నేను దేవుని దర్శించాను Dialogue: 0,0:18:09.63,0:18:11.64,Default,,0000,0000,0000,,వాళ్ళే నాకు గొప్ప ప్రేరణ . Dialogue: 0,0:18:11.64,0:18:13.65,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:18:13.65,0:18:15.66,Default,,0000,0000,0000,,( కరతాళధ్వనులు )