0:00:00.000,0:00:06.451 ఈ రోజు నేను కోపం గురించి మాట్లాడబోతున్నాను 0:00:09.128,0:00:11.130 నా పదకొండేళ్ళ వయస్సులో 0:00:11.130,0:00:14.462 నా స్నేహితుల్లో కొందరు[br]బడి మానేయడం చూసాను 0:00:14.462,0:00:18.684 ఎందుకంటే వారి తల్లిదండ్రులకు పుస్తకాలు [br]కొనే స్తోమత లేదు 0:00:18.684,0:00:21.186 ఇది నాకు కోపం తెప్పించింది 0:00:23.316,0:00:26.068 నా 27 ఏళ్ల వయస్సులో 0:00:26.068,0:00:31.280 గత్యంతరం లేక ఒక బానిస తండ్రి[br]కూతుర్ని వేశ్యాగృహానికి అమ్మడానికి 0:00:31.280,0:00:36.292 సిద్దమయ్యారని విన్నా. ఆ దురావస్త 0:00:36.302,0:00:38.683 నాకు కోపం వచ్చింది 0:00:40.423,0:00:42.763 50 ఏళ్ళ వయస్సులో[br] 0:00:42.763,0:00:47.586 రక్తపుమడుగులోవీధిలో పడివున్నాను 0:00:47.586,0:00:50.532 నా కొడుకుతో సహా 0:00:50.532,0:00:52.999 నాకు కోపం వచ్చింది 0:00:55.299,0:01:00.484 ప్రియమిత్రులారా శతాబ్దాలనుండి మనం [br]కోపం చెడ్డదని నేర్చుకున్నాం 0:01:01.274,0:01:03.486 మన తల్లిదండ్రులు, గురువులు, మతపెద్దలు 0:01:03.486,0:01:09.371 ప్రతిఒక్కరు కోపాన్ని ఎలా నియంత్రించాలో , [br]ఎలా అణచాలో నేర్పారు 0:01:12.241,0:01:14.146 కానీ ఎందుకు? అని నేను ప్రశ్నిస్తున్నాను 0:01:15.596,0:01:20.513 ఈ కోపాన్ని మనం సమాజానికి ఉపయోగకారిగా[br]ఎందుకు మార్చగూడదు? 0:01:20.513,0:01:22.109 మనమెందుకు మన కోపాన్ని వాడకూడదు 0:01:22.109,0:01:25.615 లోకంలోని చెడును సవాలుచేయడానికి[br]మార్చడానికై 0:01:29.705,0:01:32.176 అదే చేయాలని నేను ప్రయత్నించాను 0:01:34.036,0:01:35.847 మిత్రులారా 0:01:37.367,0:01:43.370 నేను కోపంగా వున్నప్పుడే నా మనస్సు లో [br]అధ్భుతమైన ఆలోచనలు వచ్చాయి 0:01:43.814,0:01:53.514 ఎలా అంటే 35 ఏళ్ల వయస్సులో చిన్న[br]జైలుగదిలో బంధింపబడి వున్నప్పుడు 0:01:54.564,0:01:57.067 ఆ రాత్రంతా నేను కోపంగా వున్నాను 0:01:57.957,0:02:01.017 కానీ అప్పుడే కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి 0:02:01.017,0:02:04.176 దాని గురించి తర్వాత చెప్తాను 0:02:04.176,0:02:11.041 నాకో పేరెలా వచ్చిందో ఆ కథతో మొదలుపెడాతాను 0:02:13.481,0:02:17.622 బాల్యం నుంచీ మహాత్మా గాంథీజీకి గొప్ప[br]అభిమానిని 0:02:19.032,0:02:24.321 స్వాతంత్ర ఉద్యమం లో ఆయన ముందు[br]నడిచారు, పోరాడారు 0:02:25.261,0:02:27.299 కానీ ముఖ్యమైనదేంటంటే 0:02:27.299,0:02:34.034 అణగారిన వర్గాలను ఎలా చూడాలో నేర్పారు 0:02:34.034,0:02:38.305 బలహీన వర్గాలను గౌరవంతో , మర్యాదతో 0:02:39.595,0:02:44.562 మరి, ఇండియా సంబరాలు జరుపుకుంటోంది 0:02:44.562,0:02:47.829 1969లో గాంధీజీ శతాబ్ది సంవత్సరంగా 0:02:47.829,0:02:50.117 అప్పుడు నాకు పదిహేనేళ్లు 0:02:50.117,0:02:52.474 ఒక ఆలోచన నాలో మెదిలింది 0:02:53.774,0:02:57.244 దీన్నే మరోలా ఎందుకు జరుపుకోగూడదు అని 0:02:57.244,0:03:02.672 నాకు తెలుసు,బహుశా మీలో[br]చాలా మందికి తెలిసుండొచ్చు 0:03:02.672,0:03:10.665 ఇండియా లో అధిక సంఖ్యాకులు[br]క్రింది తరగతులలోనివారు 0:03:12.185,0:03:15.324 వీరిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నాం 0:03:15.324,0:03:16.656 ఈ ప్రజలనే 0:03:16.656,0:03:21.066 గుళ్ళల్లోనికి రానివ్వాలని మరిచి పోయాం 0:03:21.066,0:03:28.250 ఉన్నత కులాల ఇండ్లల్లోకి,[br]షాపులలోకి రాలేరు వారు 0:03:28.250,0:03:33.564 మా నగరంలోని నాయకులు నన్ను చాలా[br]ప్రభావితం చేసారు 0:03:33.564,0:03:38.102 వారు కులవ్యవస్థ,అస్పృశ్యతల గురించి[br]చాలా గొప్పగా మాట్లాడేవారు 0:03:38.102,0:03:40.274 గాంధీజీ ఆదర్శాల గురించి మాట్లాడేవారు 0:03:41.774,0:03:44.944 ఆ ప్రేరణతో దానిరకి ఒక కార్యరూపాన్ని[br]ఇవ్వాలనుకున్నానము 0:03:44.944,0:03:51.389 [br]వారిని భోజనానికి పిలవాలనుకున్నాను[br]అది వండి, వడ్డించబడేది 0:03:51.389,0:03:54.619 అస్పృశ్య వర్గాల ప్రజలచే 0:03:54.619,0:03:59.551 అస్పృశ్యులనబడే నిమ్నజాతీయుల వద్దకువెళ్ళాను 0:04:01.421,0:04:05.807 వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను[br]వారిది ఊహించలేదు 0:04:05.807,0:04:09.760 వారు చెప్పారు" ఇది సాధ్యం కాదు[br]ఇలా ఎప్పుడూ జరగలేదు "అని 0:04:11.070,0:04:12.784 ఈ నాయకులను చూడండి అని చెప్పాను 0:04:12.784,0:04:15.221 వారు చాలా గొప్పవారు.[br]అస్పృశ్యతకు వ్యతిరేకులు 0:04:15.221,0:04:17.911 వారు తప్పక వస్తారు.రాకున్నా మనమొక[br]ఉదాహరణగా నిల్చిపోతాము 0:04:20.891,0:04:26.751 వారు నన్ను విశ్వసనీయునిగా భావించారు 0:04:28.161,0:04:30.651 చివరికి వారు ఒప్పుకున్నారు 0:04:30.651,0:04:36.352 నేను , నామిత్రులు కలిసి సైకిళ్లపై వెళ్లి,[br]రాజకీయ నాయకులను ఆహ్వానించాము 0:04:37.982,0:04:41.126 నేను పులకించాను.సాధికారంగా 0:04:41.126,0:04:45.722 ప్రతిఒక్కరూ రావడానికి [br]అంగీకరించేలా చేసాను అని 0:04:47.192,0:04:50.083 గొప్ప ఆలోచన. మనమొక ఉదాహరణగా [br]నిల్చిపోతామనుకున్నాను 0:04:50.083,0:04:53.711 మనము సంఘంలో మార్పును తేగలం 0:04:55.451,0:04:57.004 ఆ రోజు రానే వచ్చింది 0:04:57.724,0:05:03.467 అస్పృశ్యులందరూ అంటే[br]ముగ్గురు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్లు 0:05:03.467,0:05:06.816 రావడానికి ఒప్పుకున్నారు 0:05:07.436,0:05:13.075 నాకు గుర్తు వస్తోంది .వారికున్నవాటిల్లో[br]మంచిబట్టలు వేసుకున్నారు 0:05:14.475,0:05:16.740 కొత్తగా పాత్రలను కొని తెచ్చుకున్నారు 0:05:18.000,0:05:20.339 కొన్నిసార్లు వందల సార్లు స్నానం చేసారు 0:05:20.339,0:05:23.300 వారు ఊహించలేని విషయం ఇది 0:05:23.300,0:05:25.944 మార్పు వచ్చే క్షణాలవి 0:05:27.254,0:05:29.702 వాళ్లు చేరుకున్నారు.భోజనం తయారయ్యింది 0:05:30.402,0:05:33.000 అప్పుడు సమయం 7 గంటలు 0:05:33.000,0:05:35.876 8 గంటలయ్యింది. మేం ఎదురుచూస్తున్నాం 0:05:35.876,0:05:40.857 నాయకులు ఆలస్యంగా రావడం సాధారణమైన విషయం 0:05:40.857,0:05:42.539 మరో గంట గడిచింది 0:05:43.239,0:05:49.922 8 తర్వాత మేం సైకిళ్లపై ఆ నాయకుల[br]ఇళ్లకు బయల్దేరాము 0:05:49.922,0:05:52.278 వారికి గుర్తు చేయాలని 0:05:54.248,0:05:58.945 ఒక నాయకుని భార్య నాతో చెప్పింది 0:05:58.945,0:06:03.960 క్షమించండి.ఆయనకు తలనొప్పిగావుంది[br]బహుశా ఆయన రాలేరు 0:06:03.960,0:06:06.037 మరో నాయకుని వద్దకు వెళ్ళాం 0:06:06.037,0:06:10.097 ఆయన భార్య చెప్పింది.సరే మీరు వెళ్లండి[br]ఆయన తప్పకుండా వస్తారు అని 0:06:11.357,0:06:15.469 ఆ రాత్రి విందు జరుగుతుందని [br]నేను అనుకున్నాను 0:06:15.469,0:06:19.952 పెద్ద సంఖ్యలో కాకున్నా 0:06:21.352,0:06:27.319 నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళాను.[br]అది కొత్తగా కట్టిన గాంధీ పార్కు 0:06:28.559,0:06:30.053 రాత్రి పదయ్యింది. 0:06:31.483,0:06:34.822 నాయకులెవ్వరూ రాలేదు 0:06:36.132,0:06:38.835 ఆది నాకు కోపం తెప్పించింది. 0:06:40.275,0:06:46.679 నేను మహాత్మా గాంధీ విగ్రహాన్ని[br]ఆనుకుని నిలబడ్డాను 0:06:49.839,0:06:54.310 నేను మానసికంగా కృంగి పోయాను,అలసట కన్నా 0:06:56.890,0:07:02.375 ఆహార పదార్థాలున్న చోట నేను కూర్చున్నాను 0:07:05.695,0:07:07.785 నా భావాలను అణుచుకున్నాను 0:07:07.785,0:07:12.279 నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే 0:07:12.279,0:07:15.210 నాకు కన్నీళ్ళొచ్చాయి 0:07:15.210,0:07:20.149 హఠాత్తుగా నా భుజంపై ఒక చేతి స్పర్శను[br]తెలుసుకున్నాను 0:07:20.149,0:07:26.047 అద్ మాతృహృదయంతో,ఓదార్పు నిస్తున్న [br]అస్రృశ్యురాలైన ఒక స్త్రీది 0:07:26.047,0:07:30.278 "కైలాశ్ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది 0:07:31.598,0:07:34.011 "నీకు సాధ్యమైంది నువ్వు చేసావు. 0:07:34.011,0:07:37.136 అస్పృశ్యులు వండిన భోజనం తిన్నావు 0:07:37.136,0:07:40.127 మాకు తెలిసి ఇలా ఎప్పుడూ జరగలేదు. 0:07:41.207,0:07:45.789 నువ్వీ రోజు గెలిచావు!" అన్నది. 0:07:45.789,0:07:50.759 మిత్రులారా ఆమె మాట నిజం 0:07:52.059,0:07:55.789 అర్థరాత్రి దాటాక నేను ఇంటికి వచ్చాను 0:07:55.789,0:08:00.363 ఉన్నత కులాలకు చెందిన పెద్దలనేకులను[br]చూసి ఆశ్యర్యపోయాను 0:08:00.363,0:08:02.517 మా వసారా లో కూర్చుని ఉన్నారు 0:08:02.517,0:08:05.613 నా తల్లి , వృధ్ద స్త్రీలు ఏడవడం నేను చూసాను 0:08:05.613,0:08:10.071 వాళ్ళు పెద్దలను బ్రతిమాలుతున్నారు 0:08:10.071,0:08:13.005 ఎందుకంటే వారు మా కుటుంబాన్ని [br]వెలివేస్తామని బెదిరించారు 0:08:14.345,0:08:19.477 మీకు తెలుసు వెలివేయటం అనేది సామాజికంగా[br]అతి పెద్దశిక్ష 0:08:19.477,0:08:22.031 అని ఊహించవచ్చు 0:08:23.981,0:08:28.821 చివరికి నన్ను మాత్రమే శిక్షించడానికి[br]అంగీకరించారు.ఆ శిక్ష పరిశుధ్దం చేయడం 0:08:28.821,0:08:33.336 అంటే నేను మా ఊరినుంచి దూరంగా[br]600 మైళ్లు వెళ్ళాలి 0:08:33.336,0:08:37.267 పవిత్ర స్నానం చేయడానికి గంగా తీరం వెళ్ళాలి 0:08:37.267,0:08:41.691 తర్వాత 101 పూజారులకు విందుభోజనం[br]ఏర్పాటు చేయాలి 0:08:41.691,0:08:45.239 వాళ్ల కాళ్లు కడిగి , ఆ నీళ్లు త్రాగాలి 0:08:46.529,0:08:49.528 ఇది పూర్తిగా అర్థం లేని పని 0:08:49.528,0:08:52.417 ఆ శిక్షకు నేను ఒప్పుకోలేదు 0:08:53.267,0:08:55.397 నన్ను శిక్షించడానికి వాళ్లెవరు? 0:08:55.397,0:09:01.194 ఇంట్లోని వంటశాల,భోజనశాలలో[br]నాకు ప్రవేశం నిషిధ్దం చేసారు 0:09:01.194,0:09:04.246 నా వంట పాత్రలను వేరు చేశారు 0:09:04.246,0:09:09.300 కోపంతో వున్న ఆ రాత్రి నన్ను ఇంట్లోంచి[br]బయటికి పంపాలనుకున్నారు 0:09:10.600,0:09:14.633 కాని నేను కులవ్యవస్థనే బహిష్కరించాలని [br]నిశ్చయించుకున్నాను 0:09:15.503,0:09:20.228 ( కరతాళ ధ్వనులు ) 0:09:20.988,0:09:26.003 అది ఎలా సాధ్యపడిందంటే.మొదలెలాగంటే 0:09:26.003,0:09:28.119 ఇంటిపేరుని , లేదా సర్ నేమ్ ని మార్చడంతో 0:09:28.119,0:09:31.784 ఎందుకంటే ఇండియాలో చాలాభాగం [br]ఇంటిపేర్లు కులాన్నిసూచించేవి 0:09:31.784,0:09:34.306 కనుక నా పేరుని వదిలేయాలని నిశ్టయించాను 0:09:34.306,0:09:40.810 తర్వాత నేనో కొత్తపేరుని పెట్టుకున్నాను[br]'సత్యార్థి' అని 0:09:40.810,0:09:43.776 అంటే సత్యాన్ని వెతికేవాడని అర్థం 0:09:45.216,0:09:49.248 ( కరతాళ ధ్వనులు ) 0:09:49.248,0:09:52.585 అదే ప్రారంభం రూపం మారిన నా కోపానికి 0:09:54.095,0:09:56.704 మిత్రులారా మీలో ఎవరోఒకరు నాతో చెప్పొచ్చు 0:09:56.704,0:10:01.530 బాలల హక్కులకోసం పోరాడ్డానికి ముందు[br]నేనేం చేసేవాడినో 0:10:02.410,0:10:03.788 ఎవరికైనా తెలుసా? 0:10:04.898,0:10:06.169 తెలీదు 0:10:06.169,0:10:12.558 ఇంజనీరుని, నేనొక ఎలక్ట్రికల్ ఇంజనీరుని 0:10:12.558,0:10:17.662 అప్పుడు నేను తెలుసుకున్నాను,శక్తి ఏరకంగా 0:10:17.662,0:10:22.146 కర్రని, బొగ్గుని కాలుస్తుందో 0:10:22.146,0:10:26.250 ఛాంబర్లలోపల న్యూక్లియర్ ఎలా బద్దలౌతుందో 0:10:26.250,0:10:29.442 నదీ ప్రవాహాలను ఎలా ఉధృతంగా మారుస్తుందో 0:10:29.442,0:10:33.066 గాలులను ప్రచండంగా మారుస్తుందో 0:10:33.066,0:10:38.083 అలా విద్యుత్తుగా మార్చడం ద్వారా వేల [br]జీవితాలను వెలిగించొచ్చు 0:10:38.963,0:10:43.495 నేను నేర్చుకున్నాను అదుపులో లేని[br]శక్తి స్వరూపాన్ని 0:10:43.495,0:10:47.970 నియంత్రించడం ద్వారా సంఘాన్ని[br]మెరుగుపరచొచ్చని 0:10:52.925,0:10:59.692 ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి ,[br]జైలు కెళ్లిన కథ చెప్తాను 0:10:59.692,0:11:03.919 డజను పిల్లల్ని బానిసత్వం నుండి [br]విడుదల చేసినందుకు చాలా సంతోషించాను 0:11:03.919,0:11:06.890 వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు 0:11:06.890,0:11:10.078 ఓ పిల్లవాన్ని విముక్తి చేసినప్పటి[br]నా ఆనందాన్ని వర్ణించలేను 0:11:11.238,0:11:12.428 నాకు చాలా సంతోషం కలిగింది 0:11:13.458,0:11:19.021 కానీ స్వస్థలమైన ఢిల్లీకి రావడానికి[br]రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు 0:11:19.021,0:11:22.264 డజన్ల కొద్దీ పిల్లలు రావడం చూసాను 0:11:22.264,0:11:25.562 వారు మరొకరి చేతుల్లో చిక్కుకుంటున్నారు 0:11:25.562,0:11:28.415 నేను వారిని ఆపాను.[br]వారిగురించి[br] 0:11:28.415,0:11:30.517 పోలీసులతో ఫిర్యాదు చేసాను 0:11:30.517,0:11:35.071 పోలీసులు నాకు సాయం చేయడానికి బదులు 0:11:35.071,0:11:40.773 ఒక చిన్న సెల్ లోకి జంతువులాగా నెట్టేసారు 0:11:41.573,0:11:43.121 అది కోపంతో నిండిన రాత్రి. 0:11:43.121,0:11:46.972 ఒక బృహత్తరమైన ఆలోచన [br]రూపుదిద్దుకున్న రాత్రి అది 0:11:47.632,0:11:53.100 ఒ పదిమంది పిల్లల్ని విడుదల చేస్తే మరో [br]50 మంది చేరుతారు అనే ఆలోచన వచ్చింది 0:11:53.100,0:11:54.560 అలా లాభం లేదు 0:11:54.560,0:11:57.368 నాకు వినియోగదారుల శక్తి మీద నమ్మకముంది 0:11:57.368,0:12:00.852 మీకో విషయం చెప్పాలి . మొదటిసారిగా 0:12:00.852,0:12:05.968 ప్రచారాన్ని మొదలుపెట్టాను ప్రపంచవ్యాప్తంగా 0:12:05.968,0:12:10.041 వినియోగదారులను మేల్కొల్పడానికై 0:12:10.041,0:12:14.501 బాలకార్మికుల ప్రమేయం లేని రగ్గుల సరఫరా 0:12:15.691,0:12:19.083 యూరప్ , అమెరికాలల్లో మేం విజయం సాధించాము 0:12:19.083,0:12:23.768 దీంతో బాలకార్మికుల సంఖ్య పడిపోయింది 0:12:23.768,0:12:27.024 దక్షిణాసియా దేశాల్లో అది 80 శాతం తగ్గింది 0:12:27.024,0:12:30.406 ( కరతాళ ధ్వనులు ) 0:12:32.736,0:12:39.397 అంతేకాదు , ఇంతవరకూ లేని వినియోగదారుల[br]శక్తి లేదా ప్రచారం 0:12:39.397,0:12:43.505 ఇతర దేశాలకూ, పరిశ్రమలకూ పాకింది. 0:12:43.505,0:12:48.931 చాక్లెట్లు,దుస్తులు,పాదరక్షలు ఏవైనా[br]కావచ్చు- వాటిని ఇది మించింది 0:12:51.271,0:12:52.823 11 సం. వయస్సులో వచ్చిన నా కోపంతో 0:12:52.823,0:12:58.176 పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలుసుకున్నాను 0:12:58.176,0:13:05.821 బీద పిల్లల కోసం వాడిన పుస్తకాలను[br]సేకరించాలనే ఆలోచన వచ్చింది 0:13:05.821,0:13:09.270 11ఏళ్ళప్పుడు నేనో 'Book Bank' [br](పుస్తక సమీకరణ) ఏర్పాటు చేసాను 0:13:10.570,0:13:11.813 కానీ అక్కడితో ఆగలేదు 0:13:11.813,0:13:14.046 తరువాత నేను విద్యాప్రచారం కోసం 0:13:14.046,0:13:18.580 ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సొసైటీని[br]స్థాపించాను 0:13:18.580,0:13:21.571 అది విద్య కోసం అంతర్జాతీయ[br]ప్రచారం 0:13:22.221,0:13:26.866 ఇది విద్య పట్ల అభిప్రాయాన్ని[br]మార్చడానికి సహాయపడింది 0:13:26.866,0:13:29.257 సేవామార్గం నుండి, మానవహక్కులదిశగా 0:13:29.257,0:13:34.026 బడికి వెళ్పని పిల్లల సంఖ్యను[br]తగ్గించటంలో నిర్ధిష్టంగా తోడ్పడింది 0:13:34.026,0:13:37.614 గడచిన 15 సం.లో సగానికి తగ్గించింది 0:13:37.614,0:13:41.693 ( కరతాళధ్వనులు ) 0:13:43.753,0:13:46.867 27 ఏళ్ల వయస్సు లోని నాకోపం 0:13:46.867,0:13:52.235 వేశ్యా గృహానికి అమ్మి వేయబడుతున్న[br]బాలికను రక్షించింది 0:13:52.235,0:13:57.018 ఒక ఆలోచననిచ్చింది 0:13:57.018,0:14:01.271 ఎదుర్కొని, రక్షించడంలో ఒక కొత్తవ్యూహాన్ని[br]రచించడానికి 0:14:01.271,0:14:04.188 బానిసత్వంలోంచి పిల్లల విముక్తికై 0:14:04.758,0:14:10.614 నేను అదృష్టవంతుణ్ణి,గర్వంగా చెప్పాలంటే [br]పదీ , ఇరవై కాదు 0:14:10.614,0:14:16.957 నేను, నా సహచరులం కలిసి, వాస్తవంగా 83,000 [br]బాలకార్మికులకు విముక్తి కల్పించాము 0:14:16.962,0:14:20.093 వారిని తిరిగి వారి కుటుంబాలకు , [br]తల్లులకు అప్పగించాము. 0:14:20.093,0:14:23.452 ( కరతాళ ధ్వనులు ) 0:14:25.692,0:14:27.979 మనకు అంతర్జాతీయ[br]విధానాలు కావాలని నాకు తెలుసు 0:14:27.979,0:14:31.011 బాలకార్మికత వ్యతిరేకంగా [br]ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాం 0:14:31.011,0:14:37.073 దాని ఫలితం ఒక క్రొత్త అంతర్జాతీయ[br]సమ్మేళనానికి దారితీసింది 0:14:37.073,0:14:41.332 దయనీయ స్థితిలో వున్న [br]పిల్లల్ని రక్షించడంకోసం 0:14:42.082,0:14:46.351 దాని ప్రభావంతో బాలకార్మికుల [br]సంఖ్య గ్లోబల్ గా 0:14:46.351,0:14:51.891 గత 15 ఏళ్ళలో 1/3వ వంతుకు పడిపోయింది 0:14:51.891,0:14:56.311 ( కరతాళ ధ్వనులు ) 0:14:56.311,0:14:59.721 ప్రతి సందర్భంలోనూ 0:14:59.721,0:15:03.510 కోపంతో మొదలై 0:15:03.510,0:15:06.159 ఒక ఆలోచనకు, 0:15:06.159,0:15:09.565 క్రియకు దారితీసింది 0:15:09.565,0:15:12.441 అయితే కోపం, దాని తర్వాత? 0:15:12.441,0:15:14.920 ఆలోచన , ఇంకా..... 0:15:14.920,0:15:16.278 ప్రేక్షకులు :ఆచరణ 0:15:16.278,0:15:20.835 కైలాశ్ సత్యార్థి:కోపం, ఆలోచన, చర్య[br]అలా చేయడానికి ప్రయత్నించాను 0:15:22.254,0:15:24.751 కోపం అనేది ఒక బలం , కోపం అనేది ఒక శక్తి 0:15:24.751,0:15:27.552 ప్రకృతి నియమమేంటంటే ఆ బలం 0:15:27.552,0:15:32.795 ఎప్పటికీ సృష్టించబడదు, అంతం కాదు [br]ఇంకా నాశనం కాదు ఎప్పటికీ. 0:15:32.795,0:15:39.685 కనుక కోపంతో వచ్చే బలాన్ని దారి మళ్లించి,[br]నియంత్రించి 0:15:39.685,0:15:44.221 ఒక ఉన్నతమైన ,అందమైన ప్రపంచాన్ని[br]ఎందుకు సృష్టించకూడదు? 0:15:44.861,0:15:47.341 మీ అందరిలోనూ కోపం వుంది 0:15:47.341,0:15:53.241 కొన్ని క్షణాలపాటు మీతో ఒక రహస్యాన్ని[br]పంచుకుంటాను. 0:15:53.241,0:16:00.795 మనం కనుక సంకుచితమైన అహంకార[br]పొరలకే పరిమితమైతే 0:16:00.795,0:16:05.225 స్వార్థమనే వలయాలతో 0:16:05.225,0:16:12.709 ఆ కోపం అనేది ద్వేషానికి, హింసకు,[br]ప్రతీకారానికి,నాశనానికీ దారితీస్తుంది 0:16:13.539,0:16:16.595 మనం కనుక ఆ వలయాలను ఛేదిస్తే 0:16:16.595,0:16:22.481 అదే కోపం మారుతుంది ఒక గొప్పశక్తిగా 0:16:22.481,0:16:26.828 ఈ వలయాలను మనలోని [br]అంతర్గత సంవేదన ద్వారా ఛేధించగలం 0:16:26.828,0:16:30.678 ఈ సంవేదన ద్వారా ప్రపంచాన్ని మరింత[br]మెరుగయ్యేలా అనుసంధానించగలం 0:16:30.678,0:16:34.351 కోపాన్ని దారి మళ్ళించడంద్వారా సాధించగలం 0:16:34.351,0:16:38.936 కనుక మిత్రులారా,సోదరసోదరీమణులారా[br]ఒక నోబెల్ గ్రహీతగా మరోసారి 0:16:39.956,0:16:42.711 మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా 0:16:43.841,0:16:46.983 మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా 0:16:48.003,0:16:52.299 మనందరిలో మిక్కిలి కోపిష్ఠి 0:16:52.299,0:16:59.510 ఎవరంటే అతన్ని కోపాన్ని ఆలోచనగాను,[br]ఆచరణగానూ మార్చగలిగేవాడు 0:17:00.440,0:17:02.275 కృతజ్ఞతలు 0:17:02.275,0:17:06.245 ( కరతాళ ధ్వనులు ) 0:17:15.115,0:17:18.924 క్రిస్ ఆండర్సన్:చాలా కాలంగా మీరెందరికో స్ఫూర్తి 0:17:18.924,0:17:22.109 మీకు ప్రేరణ నిచ్చింది ఎవరులేదా ఏది,ఎందుకు? 0:17:22.629,0:17:24.341 కెయస్: మంచి ప్రశ్న . 0:17:24.341,0:17:28.335 క్రిస్ , మీకు చెప్తాను , అదే సత్యం, 0:17:28.335,0:17:32.849 నేనో పిల్లవాడిని విముక్తుని చేసిన ప్రతిసారీ 0:17:32.849,0:17:37.028 ఆ పిల్లవాడు ఆశలన్నీ వదిలేసుకునివుంటాడు[br]అది అతని తల్లిని చేరుకుంటానని, 0:17:37.028,0:17:41.335 స్వేఛ్చతో కూడిన ఆ తొలి చిరునవ్వు , 0:17:41.335,0:17:43.890 ఆ తల్లీ అన్ని ఆశల్నీ వదులుకునివుంటుంది 0:17:43.890,0:17:50.501 కూతురు లేదా కొడుకు తిరిగి తన ఒడి చేరగలడని 0:17:50.501,0:17:52.656 వారెంతో ఉద్వేగంగా మారిపోతారు 0:17:52.656,0:17:57.809 ఆనందంతో ఆమె చెక్కిళ్లపై జారిన[br]మొదటి కన్నీటిచుక్క 0:17:57.809,0:18:01.154 దాంట్లో నేను భగవంతుడ్ని చూస్తాను .[br]అదే నాకు పెద్ద ప్రేరణ 0:18:01.154,0:18:06.032 నేనెంతో అదృష్టవంతుడ్ని,ఎందుకంటే [br]ఇంతకుముందు చెప్పినట్లు , కొన్నివేలసార్లు 0:18:06.032,0:18:09.628 ఆ పిల్లలమొహాల్లో నేను దేవుని దర్శించాను 0:18:09.628,0:18:11.640 వాళ్ళే నాకు గొప్ప ప్రేరణ . 0:18:11.640,0:18:13.652 కృతజ్ఞతలు 0:18:13.652,0:18:15.665 ( కరతాళధ్వనులు )