1 00:00:00,000 --> 00:00:03,000 మీకు తెలుసా, వివిధ ప్రా౦తాలను స౦దర్శి౦చడ౦లో ఎ౦త ఆన౦ద౦ ఉ౦టు౦దో 2 00:00:03,000 --> 00:00:05,000 అదే సమయ౦లో మానవ జాతులపై జరిగే పరిశోధనలో పాల్గొనడ౦ మరి౦త సంతోషం కలిగిస్తు౦ది 3 00:00:05,000 --> 00:00:07,000 ఈ క్రమ౦లో ఇప్పటికీ తమ ప్రాచీన జీవన విధానాన్ని 4 00:00:07,000 --> 00:00:09,000 పాటిస్తున్న ప్రజలను కలుసుకునే అవకాశ౦ కలుగుతు౦ది 5 00:00:09,000 --> 00:00:12,000 తమ గతం ఇంకా ఆ గాలుల్లోనే ఉందనుకుంటూ, 6 00:00:12,000 --> 00:00:15,000 వర్షపుచినుకులు కడిగే ఆ రాతిముక్కలను తడుముతూ, 7 00:00:15,000 --> 00:00:17,000 వగరుగా ఉండే చెట్ల ఆకుల్ని తింటూ, 8 00:00:17,000 --> 00:00:21,000 పాలపుంతల అవతల ఇంకా మంత్రగాళ్లు తిరుగాడుతూ ఉంటారని నమ్ముతూ 9 00:00:21,000 --> 00:00:25,000 లేదా తమ పూర్వీకులు చుట్టుపక్కల నడయాడుతూ తమని నడిపిస్తారని విశ్వసిస్తూ 10 00:00:25,000 --> 00:00:27,000 లేదా ఆ హిమాలయాల్లో ఉ౦డే 11 00:00:28,000 --> 00:00:32,000 బౌద్ధమతస్తుల్లా ధర్మం ఇంకా అక్కడే ఉందనే విశ్వాసంతో దాన్ని శ్వాసిస్తూ, 12 00:00:32,000 --> 00:00:35,000 మానవశాస్త్రం వెలికితీసే కీలక ఘట్టాల్ని గుర్తిస్తూ 13 00:00:35,000 --> 00:00:37,000 మనం ప్రస్తుతం నివసిస్తున్న ఆధునిక ప్రపంచపు భావనల్లోని 14 00:00:38,000 --> 00:00:40,000 నమ్మకాల ఆధారంగా మనుగడసాగించలేదని తెలిసినా, 15 00:00:40,000 --> 00:00:41,000 కానీ ఇది వాస్తవరూపంలో ఉన్న ఒక నమూనాగా, 16 00:00:41,000 --> 00:00:45,000 ఒకేవిధమైన జీవన విధానాన్ని శతాబ్దాలతరబడి కొనసాగించడం మూలంగా 17 00:00:45,000 --> 00:00:49,000 మన వంశాలు పుట్టుక, ఎన్నో తరతరాల క్రింద ఏర్పడి౦ది. 18 00:00:50,000 --> 00:00:54,000 ఎలాగూ, మనం అలవాటైన అలవాట్లనే పంచుకుంటుంటాము. 19 00:00:54,000 --> 00:00:56,000 మనం ఇక్కడే జన్మించాము. మన వారసుల్ని ఈలోకంలోకి తీసుకొచ్చాము. 20 00:00:56,000 --> 00:00:58,000 మనం యవ్వనంలోకి వచ్చే సంస్కారాలను జరుపుకుంటాం. 21 00:00:58,000 --> 00:01:00,000 మరణ౦ మనల్ని ఎడబాటుకు గురిచేస్తు౦దని తెలిసికూడా 22 00:01:00,000 --> 00:01:04,000 హాయిగా పాటలుపాడుకు౦టాఒ, నృత్యం చేస్తాం, 23 00:01:04,000 --> 00:01:06,000 మనందరిలో ఇలా౦టి కళలున్నాయి. 24 00:01:06,000 --> 00:01:09,000 కానీ మనపాటల్లో ప్రత్యేకంగా ఉ౦డే తాళం 25 00:01:09,000 --> 00:01:11,000 ప్రతీ సంస్కృతికీ ప్రత్యేకమైనటువంటి నాట్యంలో ఉ౦డే రిధం ఆసక్తికర౦గా ఉ౦టాయి. 26 00:01:11,000 --> 00:01:14,000 అది బోర్నియో అడవుల్లో ఉన్న పెనన్ అయినా, 27 00:01:14,000 --> 00:01:17,000 లేదా హైతీ లోని వూడూ అకోలైట్స్ అయినా, 28 00:01:18,000 --> 00:01:22,000 వారు ఉత్తర కెన్యా కైసట్ ఎడారుల్లోని పోరాట యోధులైనా, 29 00:01:24,000 --> 00:01:26,000 అలాగే అండీస్ పర్వతశ్రేణుల్లోని కురాండెరోలైనా, 30 00:01:27,000 --> 00:01:32,000 లేదా సహారా మధ్యలోని కరవన్సెరాయ్ అయినా, ఎవరికి వారు ప్రత్యేకతను కలిగివు౦టారు. 31 00:01:32,000 --> 00:01:34,000 ఇతను కాకతాళీయ౦గా నాతో కలిసి ఒక నెల క్రిత౦ 32 00:01:34,000 --> 00:01:35,000 ఎడారుల్లో ప్రయాణ౦ చేసిన వ్యక్తి, 33 00:01:35,000 --> 00:01:38,000 అతను వాస్తవ౦గా క్వోమోలాంగ్మా లోయల్లోని జడలబర్రెల మందను కాచే కాపరి 34 00:01:38,000 --> 00:01:40,000 ఎవరెస్ట్ శిఖర౦. ప్రప౦చానికి తల్లిలా౦టి దేవత. 35 00:01:40,000 --> 00:01:43,000 ఈ ప్రజలంతా తామొక విభిన్న శైలికి చెందినవారమని మనకు ప్రభోధిస్తారు, 36 00:01:43,000 --> 00:01:44,000 తమది మరో ఆలోచనా ధోరణి అనీ, 37 00:01:44,000 --> 00:01:46,000 భూమిపై మనయొక్క స్థానంపై మరోరకమైన దృష్టి అనీ గుర్తు చేస్తారు. 38 00:01:46,000 --> 00:01:48,000 ఒకవేళ మీరు దీని గూర్చి ఆలోచిస్తే, ఈ భావన, 39 00:01:48,000 --> 00:01:50,000 మీలో ఆశలను ని౦పుతు౦ది. 40 00:01:50,000 --> 00:01:53,000 ప్రస్తుతం, ప్రపంచంలోని అంతులేని సంస్కృతులన్నీ కలిసి 41 00:01:53,000 --> 00:01:57,000 ఆధ్యాత్మికమైన మరియు సాంస్కృతికమైన జీవనానికి సంబంధించిన వలయాన్ని తయారుచేసి 42 00:01:57,000 --> 00:01:59,000 దాన్ని ఈ గ్రహంచుట్టూ అల్లుకునేలా చేశాయి, 43 00:01:59,000 --> 00:02:01,000 ఇది మన గ్రహం యొక్క మనుగడకు ఎంతో ముఖ్యం 44 00:02:01,000 --> 00:02:04,000 మనం జీవావరణంగా వ్యవహరించే జీవన సంబంధమైన బయాలాజికల్ వెబ్ ఇది. 45 00:02:04,000 --> 00:02:07,000 మీరు దీన్ని జీవితంయొక్క కల్చరల్ వెబ్ గానూ భావించవచ్చు 46 00:02:07,000 --> 00:02:08,000 ఎందుకంటే ఇది సకల జాతుల సమ్మేళనం కాబట్టి 47 00:02:08,000 --> 00:02:10,000 మీరు ఈ జాతుల సమ్మేళనాన్ని వివరి౦చడానికి 48 00:02:10,000 --> 00:02:13,000 కొన్ని వేనవేల ఆలోచనలు మరియు స్వప్నాలు, మూఢ విశ్వాసాలు, 49 00:02:13,000 --> 00:02:16,000 భావనలు,ప్రేరణలు, వాస్తవరూపం దాల్చిన ఊహల రూపాలు వాడుకు౦టారు. 50 00:02:16,000 --> 00:02:20,000 మానవ ఊహాత్మక శక్తి చైతన్యం యొక్క వేకువ జామున వెల్లివిరిసిన భావనలు కూడా ఇ౦దులో ఉన్నాయి. 51 00:02:20,000 --> 00:02:23,000 ఈ ఎథ్నోస్పియర్ మానవాళికి ఒక గొప్ప పారంపరిక ఆస్తి 52 00:02:23,000 --> 00:02:25,000 ఇది మన౦దరి ఉనికికి గుర్తు 53 00:02:25,000 --> 00:02:29,000 అ౦తే కాదు ఆశ్చర్యకర౦గా మన౦ద౦ర౦ ఒక్కో ప్రత్యేక జాతికి చె౦దిన వారమని ఎథ్నోస్ఫియర్ చెబుతు౦ది. 54 00:02:30,000 --> 00:02:33,000 అలాగే తీవ్రంగా క్షయానికి గురైన జీవావరణం లాగే, 55 00:02:33,000 --> 00:02:35,000 ఈ ఎథ్నోస్పియర్ కూడా 56 00:02:35,000 --> 00:02:37,000 -- మరీ చెప్పాలంటే మరింత వేగవంతమైన రేటుతో క్షయానికి గురవుతోంది. 57 00:02:37,000 --> 00:02:39,000 ఏ ఒక్క జీవశాస్త్రవేత్తయినా, ధైర్యంగా 58 00:02:39,000 --> 00:02:42,000 మొత్త౦ జీవరాశిలో 50% పైగా జాతులన్నీ లేదా అంతకుపైగానే 59 00:02:42,000 --> 00:02:44,000 అంతర్ధాన దశకు చేరువలో ఉన్నాయని చెప్పగలడా? ఇది నిజం మాత్రమేకాదు, 60 00:02:44,000 --> 00:02:46,000 మరి౦త- దారుణమైన భవిష్యత్ చిత్రానికి గుర్తు 61 00:02:46,000 --> 00:02:49,000 జీవావరణం వైవిధ్యం యొక్క పరిధిని గమనిస్తే 62 00:02:49,000 --> 00:02:52,000 సాంస్కృతిక వైవిధ్యం పరిధికూడా, మన౦ అనుకు౦టున్న౦త 63 00:02:52,000 --> 00:02:54,000 ఆశావహ౦గా లేదు. 64 00:02:54,000 --> 00:02:57,000 దానికి మరో ప్రముఖమైన సూచిక, భాషలు ఉనికిని కోల్పోవడం. 65 00:02:57,000 --> 00:03:00,000 ఈ గదిలో ఉన్న మనందరిలో ఒక్కొక్కరూ పుట్టినపుడు, 66 00:03:00,000 --> 00:03:03,000 ఈ భూమిపైన అప్పుడు 6,000 లకు పైగా భాషలు మాట్లాడబడేవి. 67 00:03:03,000 --> 00:03:06,000 భాష అనేది ఆ భాషాజ్ఞానానికి సంబంధించిన దేహం మాత్రమే కాదు 68 00:03:06,000 --> 00:03:08,000 లేదా కొన్ని వ్యాకరణ సూత్రాల పట్టిక కాదు. 69 00:03:08,000 --> 00:03:10,000 భాష మానవ ఆత్మకు సంబంధించిన సంకేతం. 70 00:03:10,000 --> 00:03:13,000 ప్రతీ సంస్కృతికి సంబంధించిన ఆత్మ ఆ వాహకం ద్వారా నిరంతరం ప్రవహించి 71 00:03:13,000 --> 00:03:14,000 తద్వారా ఈ వాస్తవిక ప్రపంచంలోకి చేరుకుంటుంది. 72 00:03:14,000 --> 00:03:17,000 ప్రతీ భాష మానవ మెదడుయొక్క ఆపాత మధురాల అరణ్యం, 73 00:03:17,000 --> 00:03:21,000 ఒక నదీమూలం, ఒక భావన, ఆధ్యాత్మిక అవకాశాల యొక్క పర్యావరణం 74 00:03:21,000 --> 00:03:25,000 మరి ఆ 6,000 భాషల్లో, మనం ఇక్కడ మాంటిరేలో కూర్చున్నప్పుడు, 75 00:03:25,000 --> 00:03:29,000 సగానికి పైగా భాషలు చిన్నారుల శ్రవణాల్లోకి జాలువారడం మానేశాయి. 76 00:03:29,000 --> 00:03:32,000 ఆ భాషలను తమ వారసులకు నేర్పించబడడం లేదు, 77 00:03:32,000 --> 00:03:34,000 అంటే దానర్ధం, ఖచ్చితంగా, ఏదో మార్పు సంభవిస్తే తప్ప, 78 00:03:34,000 --> 00:03:35,000 అవి ఇప్పటికే నశించిపోయినట్లే. 79 00:03:35,000 --> 00:03:39,000 నిశ్శబ్దం యొక్క కరాళ కౌగిలిలో ఒంటరిగా ఉండడం కన్నా ఒంటరితనం ఏది, 80 00:03:39,000 --> 00:03:41,000 మీ భాషను ఉచ్చరించే వారిలో మీరే చివరివారిగా మిగిలిపోతే, 81 00:03:41,000 --> 00:03:44,000 మీ తాత ముత్తాతలు నేర్పిన విజ్ఞానాన్ని పంచే అవకాశం లేనప్పుడు 82 00:03:44,000 --> 00:03:47,000 మీ చిన్నారులు మీ భాషను భావితరాలకు అ౦దిస్తారని కలలుకనడ౦ సబబా? 83 00:03:47,000 --> 00:03:50,000 ఇంకా, భయానకమైన విధి ఏమిటంటే కొంతమంది దురదృష్టవశాత్తూ 84 00:03:50,000 --> 00:03:52,000 ఈ భూమ్మీద సుమారుగా ప్రతీ పక్షం రోజులకూ ఒకసారి, 85 00:03:52,000 --> 00:03:54,000 పక్షం రోజులకో కుటుంబంలోని చివరి పెద్ద మరణిస్తాడు కాబట్టి అతడు 86 00:03:54,000 --> 00:03:56,000 ప్రాచీన యుగానికి చెందిన భాషతో సహా. 87 00:03:56,000 --> 00:03:58,000 తనతో పాటు తన భాష యొక్క చివరిమూలాల్ని సమాధిలో కలిపేస్తాడు 88 00:03:58,000 --> 00:04:00,000 మీలో కొంతమందికి అనిపించవచ్చు, "దీనివల్ల కలిగే నష్ట౦ ఏ౦టని?" 89 00:04:00,000 --> 00:04:01,000 మనందరికి చెందిన ఈ ప్రపంచం మరింత సుందరంగా కనిపి౦చవచ్చు, 90 00:04:01,000 --> 00:04:04,000 ఒకవేళ మనమందరం ఒకే భాష మాట్లాడితే? అద్భుత౦గా ఉ౦టు౦ది కదూ, 91 00:04:04,000 --> 00:04:07,000 అలాగైతే మనం యోరుబా లేదా కాంటోనీస్ భాషను ఎన్నుకుందాం. 92 00:04:07,000 --> 00:04:08,000 లేద౦టే కోగి భాషను వాడదాం." 93 00:04:08,000 --> 00:04:10,000 మరి అప్పుడు వెంటనే మీకు గుర్తుకురావచ్చు మీరు ఇక 94 00:04:10,000 --> 00:04:13,000 మీ స్వంత భాషను మాట్లాడలేకపోవచ్చు అనే విషయం. 95 00:04:13,000 --> 00:04:16,000 అందుకే నేను మిమ్మల్ని ఈరోజు 96 00:04:16,000 --> 00:04:20,000 ఎథ్నోస్పియర్ యొక్క ప్రయాణానికి తీసుకెళ్ళదలిచాను -- 97 00:04:20,000 --> 00:04:22,000 ఎథ్నోస్పియర్ గుండా చేసే ఈ చిన్న ప్రయాణం 98 00:04:22,000 --> 00:04:26,000 మనం ఏ౦ కోల్పోబోతున్నాం అనే సత్యాన్ని క్లుప్త౦గా వివరిస్తు౦ది. 99 00:04:27,000 --> 00:04:34,000 ఇప్పుడు, మనలో చాలా మంది నేను ఇ౦తకుము౦దు చెప్పిన 100 00:04:34,000 --> 00:04:36,000 " విభిన్నంగా జీవించడం ," అనే విషయాన్ని మరచిపోయి ఉ౦టారు. 101 00:04:36,000 --> 00:04:38,000 వివిధ రకాలుగా జీవించడం అనేది ఊహ కాదు, వాస్తవ౦. 102 00:04:39,000 --> 00:04:44,000 ఉదాహరణకు, ఆగ్నేయ అమేజాన్ ప్రాంతంలోని బరాసనా పిల్లల్నే తీసుకుందాం, 103 00:04:44,000 --> 00:04:45,000 అనకొండా ప్రజలుగా చెప్పబడే వీరు 104 00:04:45,000 --> 00:04:47,000 పురాతన విశ్వాసాల ఆధారంగా తాము క్షీర సముద్రం ద్వారా 105 00:04:47,000 --> 00:04:50,000 పవిత్రమైన సర్పాలయొక్క ఉదరంలోంచి తూర్పునుంచి వచ్చామనుకుంటారు. 106 00:04:50,000 --> 00:04:53,000 ఇప్పుడు, ఈ ప్రజలు స్పష్టంగా 107 00:04:53,000 --> 00:04:55,000 ఆకుపచ్చ రంగూ, నీలిరంగుకూ మధ్య తేడా కనుక్కోలేరు 108 00:04:55,000 --> 00:04:57,000 ఎ౦దుక౦టే, అక్కడ ఉ౦డే దట్టమైన అడవి స్వర్గపు అ౦చులను తాకుతూ 109 00:04:57,000 --> 00:04:58,000 నీలిర౦గు ఆకాశ౦ కూడా ఆకుపచ్చగా కనిపిస్తు౦ది. 110 00:04:58,000 --> 00:05:00,000 అక్కడి ప్రజలు ఆ ఆకుపచ్చని చెట్లమీదే ఆధారపడి ఉన్నారు. 111 00:05:00,000 --> 00:05:03,000 వారు ఆసక్తికరమైన భాష మరియు వివాహ పద్ధతి కలిగి ఉన్నారు 112 00:05:03,000 --> 00:05:05,000 దాన్ని భాషాపరమైన బహిర్వివాహంగా చెప్పవచ్చు: 113 00:05:05,000 --> 00:05:08,000 ఆ తెగవారు తప్పనిసరిగా మరో భాషను మాట్లాడేవారినే వివాహం చేసుకోవాలి. 114 00:05:08,000 --> 00:05:10,000 ఇవన్నీ వారి పురాణాలలోని గాథలతో ముడివడి ఉన్నాయి. 115 00:05:10,000 --> 00:05:12,000 ఈ తెగవారి పొడవైన ఇళ్లలోకి తొంగిచూస్తే 116 00:05:12,000 --> 00:05:14,000 ఆసక్తికరంగా ఒక కుటుంబంలోనే ఆరు లేదా ఏడు భాషలు మాట్లాడడం కనిపిస్తుంది 117 00:05:14,000 --> 00:05:16,000 భాషాంతర వివాహాలే ఇ౦దుకు కారణ౦, 118 00:05:16,000 --> 00:05:19,000 మీరు ఎవరూ భాషను మాట్లాడడం నేర్చుకోవడాన్ని చూసి ఉ౦డరు. 119 00:05:19,000 --> 00:05:22,000 వారు ఇతరులు మాట్లాడేదాన్ని విని మాట్లాడడం మొదలుపెడ్తారు. 120 00:05:22,000 --> 00:05:24,000 నేను కలుసుకున్న అత్యంత ఆసక్తికరమైన తెగల్లో, 121 00:05:24,000 --> 00:05:28,000 ఈశాన్య ఈక్వెడార్ లోని వోరానీ తెగ ఒకటి, 122 00:05:28,000 --> 00:05:31,000 వారు చాలా వి౦తగా ఉ౦డే మనుషులు, వీరిని నేను మొదటిసారి 1958 లో కలిశాను, 123 00:05:31,000 --> 00:05:35,000 1957 లో ఐదు మిషనరీలు వీరిని కలిసేందుకు ప్రయత్నించాయి 124 00:05:35,000 --> 00:05:36,000 కాని ఆ క్రమ౦లో వారు ఒక ముఖ్యమైన పొరపాటుచేశారు. 125 00:05:36,000 --> 00:05:37,000 వాళ్లు ఆకాశంలోంచి విమానాల ద్వారా 126 00:05:37,000 --> 00:05:39,000 వాళ్ల యొక్క నిలువెత్తు చిత్రాలను జారవిడిచారు. 127 00:05:39,000 --> 00:05:41,000 మనం స్నేహపూర్వకంగా భావించే సంజ్ఞలతో, 128 00:05:41,000 --> 00:05:43,000 ఈ వర్షాధారపు అడవుల ప్రజలు తమను 129 00:05:43,000 --> 00:05:46,000 జీవితంలో ఎప్పుడూ తాము ప్రతిబింబాలుగా చూసుకొని ఉండరన్న వాస్తవాన్ని విస్మరించి, వారిని కలిసే ప్రయత్న౦ చేశారు. 130 00:05:46,000 --> 00:05:48,000 వారు అడవి ఉపరితలం నుంచి కి౦దికి జారిన ఆ ఫోటోలను తీసిచూసి, 131 00:05:48,000 --> 00:05:51,000 ఆ ముఖాల వెనుక దేహం కోసం వెతికి చూశారు ఎంతప్రయత్నించినా, 132 00:05:51,000 --> 00:05:53,000 వాటి వెనుక దేహాలేవీ కనిపించకపోయేసరికి అవి దెయ్యాలు పంపిన సంకేతాలుగా నిశ్చయించుకొని 133 00:05:53,000 --> 00:05:56,000 ఆ ఐదుగురు మిషనరీలనూ బల్లేలతో పొడిచి చంపేశారు. 134 00:05:57,000 --> 00:05:59,000 కానీ వోరానీలు బయటి వాళ్లను మాత్రమే కాదు. 135 00:05:59,000 --> 00:06:00,000 వాళ్లని వాళ్లే బల్లేలతో పొడిచి చంపుకుంటారు. 136 00:06:00,000 --> 00:06:03,000 వారిలో 54% మరణాలు ఒకళ్లనొకళ్లు చంపుకోవడం వల్లనే సంభవిస్తాయి. 137 00:06:03,000 --> 00:06:06,000 వాళ్ల వంశవృక్షాన్ని పరిశీలించి ఎనిమిది తరాలకు పూర్వానికి వెళ్లగా, 138 00:06:06,000 --> 00:06:08,000 అప్పుడు రెండు సందర్భాలలో మాత్రమే సహజ మరణాలు సంభవించాయి 139 00:06:08,000 --> 00:06:10,000 దాని గురించి అక్కడి ప్రజల్ని గుచ్చి గుచ్చి అడిగిన మీదట 140 00:06:10,000 --> 00:06:12,000 వారు చెప్పిందేమంటే వారిలో ఒక వ్యక్తి బాగా వయమీరడ౦ వల్ల 141 00:06:12,000 --> 00:06:16,000 చనిపోయేటట్లున్నాడట, అందుకే అతన్ని పొడిచి చంపేశాము. (నవ్వులు) 142 00:06:16,000 --> 00:06:19,000 కానీ వారికి అడవి గురించి గల విజ్ఞానం 143 00:06:19,000 --> 00:06:20,000 ఆత్యద్భుతమైనది. 144 00:06:20,000 --> 00:06:23,000 వాళ్ల వేటగాళ్లు జంతువుల మూత్రపు వాసనను 40 అడుగుల దూరం నుంచే గుర్తి౦చి 145 00:06:23,000 --> 00:06:26,000 అది ఏ జంతువుదో మీకు చెప్పగలరు. 146 00:06:26,000 --> 00:06:28,000 80 దశకంలోని తొలినాళ్లలో నన్నో విభ్రాంతికరమైన పని నిర్వహించాల్సిందిగా 147 00:06:28,000 --> 00:06:30,000 హార్వార్డ్ లోని మా ప్రొఫెసర్ కోరారు 148 00:06:30,000 --> 00:06:32,000 ఒకవేళ హైతీకి వెళ్ళేందుకు ఆసక్తి చూపినట్లితే, 149 00:06:33,000 --> 00:06:35,000 డ్యువాలియర్ ఫౌండేషన్ లో సభ్యులైన 150 00:06:35,000 --> 00:06:37,000 రహస్య సమాజాల్లోకి, 151 00:06:37,000 --> 00:06:38,000 మరియు టాంటన్ మకౌట్స్ లోకి ప్రవేశి౦చి 152 00:06:38,000 --> 00:06:41,000 జాంబీలను తయారుచేసేందుకు అవసరమైన విషాన్ని సేకరించడం నేను చేయాల్సిన పని. 153 00:06:41,000 --> 00:06:44,000 సెన్షేషన్ సృష్టించే ఈ పనిని చేసేము౦దు 154 00:06:44,000 --> 00:06:47,000 ఈ ఆశ్చర్యకరమైన నమ్మకాన్ని గురించి అర్ధం చేసుకోవాల్సి వచ్చింది 155 00:06:47,000 --> 00:06:50,000 ఆ క్రమ౦లో వొడౌన్, మరియు వూడూ అనేది చేతబడులు చేసే తెగ కాదని. 156 00:06:50,000 --> 00:06:53,000 నమ్మకానికి విరుద్ధంగా, ప్రపంచాన్ని సంక్లిష్ట తాత్విక దృష్టితో చూస్తే. 157 00:06:53,000 --> 00:06:54,000 అది చాలా ఆసక్తికరంగా ఉ౦టు౦ది. 158 00:06:54,000 --> 00:06:55,000 మిమ్మల్ని ప్రపంచంలోని గొప్ప మతాలేమిటి అని నేనడిగితే, 159 00:06:55,000 --> 00:06:56,000 మీరేం చెబుతారు? 160 00:06:56,000 --> 00:06:59,000 క్రిస్టియానిటీ, ఇస్లాం, బౌద్ధ మతం, జుడాయిజం ఇంకా ఏవో. 161 00:06:59,000 --> 00:07:01,000 అయినా ఇంకా ఎప్పటికీ ఒక ఖండం మాత్రం వదిలేస్తారు, 162 00:07:01,000 --> 00:07:03,000 సబ్ సహారా ఆఫ్రికాలో 163 00:07:03,000 --> 00:07:05,000 మత విశ్వాసాలు ఏమీ లేవని నమ్మక౦గా చెబుతారు. కానీ, అక్కడా ఉన్నాయి 164 00:07:05,000 --> 00:07:07,000 ఈ వూడూ తెగ సైతం మతాల లాగానే 165 00:07:08,000 --> 00:07:09,000 అదీ మత విశ్వాసాల ఆధారంగానే 166 00:07:09,000 --> 00:07:12,000 బానిసత్వయుగపు దీనావస్థల ఫలితంగా వచ్చింది. 167 00:07:12,000 --> 00:07:14,000 కానీ వూడూలను ఆసక్తికరంగా మార్చేదేమంటే 168 00:07:14,000 --> 00:07:16,000 చనిపోయినవారు మరియు జీవించి ఉన్న వారి మధ్య 169 00:07:16,000 --> 00:07:17,000 ఉ౦డే ప్రత్యక్ష సంబంధం 170 00:07:17,000 --> 00:07:18,000 అందుకే బ్రతికున్నవారు ఆత్మలకు జన్మ నిస్తారు. 171 00:07:18,000 --> 00:07:21,000 ఈ ఆత్మలు పాతాళ లోకాల్లోని ప్రవహించే నీటినుంచి బయటకు తీసుకురాబడతాయి, 172 00:07:21,000 --> 00:07:23,000 వారు చేసే నృత్యానికి ప్రతిస్పందించి 173 00:07:23,000 --> 00:07:25,000 తక్షణం బ్రతికి ఉన్న జీవులలోని ఆత్మ మార్చబడుతుంది 174 00:07:25,000 --> 00:07:29,000 ఆ క్షణంలో వచ్చే ప్రకాశవంతమైన వెలుగులో సామాన్యుడు భగవంతుడిగా మారుతాడు 175 00:07:29,000 --> 00:07:31,000 అందుకే వూడూలు మనని చూసి ఏమ౦టారో తెలుసా 176 00:07:31,000 --> 00:07:34,000 “ మీ తెల్ల జాతీయులు చర్చికి వెళ్లి భగవంతుడిని ప్రార్ధిస్తారు. 177 00:07:34,000 --> 00:07:36,000 మేం మాత్రం దేవాలయానికి వెళ్లి నృత్యం చేసి భగవంతుడిగా మారతాం.” 178 00:07:36,000 --> 00:07:39,000 మీరు వస్తు వ్యామోహం కలవారు కాబట్టి మీరు ఆత్మలచేత తీసుకొనిపోబడతారు, 179 00:07:39,000 --> 00:07:40,000 మీరు ఎలా శిక్షింపబడతారు? 180 00:07:40,000 --> 00:07:43,000 అందుకే మీరు ఈ ఆశ్చర్యకర రీతిలోని ప్రదర్శనలు చూస్తారు: 181 00:07:43,000 --> 00:07:45,000 వూడూ ప్రజలు ఒకరకమైన ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉంటారు 182 00:07:45,000 --> 00:07:48,000 మండే వస్తువులను కాగడాలను ఏ నొప్పీ గాయంలేకుండా ముట్టుకోవడం, 183 00:07:48,000 --> 00:07:51,000 మనోధైర్యం యొక్క ఒక అద్భుతమైన ప్రదర్శనగా భావించవచ్చు 184 00:07:51,000 --> 00:07:52,000 దాన్ని శరీరం తట్టుకోగలిగే విధంగా 185 00:07:52,000 --> 00:07:55,000 ఒక రకమైన పూనకం వంటి స్థితికి చేరతారు 186 00:07:56,000 --> 00:07:58,000 ఇప్పుడు, నేను కలుసుకున్నతెగల ప్రజలందరిలో, 187 00:07:58,000 --> 00:08:00,000 అతి ప్రత్యేకమైన వారు కోగి ప్రజలు 188 00:08:00,000 --> 00:08:03,000 వీరు ఉత్తర కాంబోడియా లోని సియెరా డీ శాంటా మార్టాకు చెందినవారు 189 00:08:03,000 --> 00:08:06,000 ప్రాచీనమైన టైరన్నస్ నాగరికతకు వారసులు 190 00:08:06,000 --> 00:08:09,000 ఈ నాగరికత ఒకప్పుడు కొలంబియాలోని కరీబియన్ తీరప్రాంతాలలో పరిఢవిల్లింది. 191 00:08:09,000 --> 00:08:10,000 దండయాత్రల ఫలితంగా, 192 00:08:10,000 --> 00:08:13,000 ఈ ప్రజలు ఏకాంతంగా ఉన్న అగ్నిపర్వత ప్రాంతాలకు పారిపోయారు 193 00:08:13,000 --> 00:08:15,000 అది కరీబియన్ తీరప్రాంతాల్ని బోసిపోయేలా చేసింది. 194 00:08:15,000 --> 00:08:17,000 ఈ రక్తసిక్తమైన ఖండంలో, 195 00:08:17,000 --> 00:08:20,000 కేవలం ఈ ప్రజల్ని మాత్రమే స్పానియన్లు జయించలేకపోయారు. 196 00:08:20,000 --> 00:08:23,000 ఈ రోజుకు కూడా, వారు మతగురువుల పరిపాలనలోనే ఉన్నారు. 197 00:08:23,000 --> 00:08:25,000 కానీ ఆ మతగురువు ఎంపిక వ్యవహారం మరియు శిక్షణ విలక్షణంగా ఉంటుంది 198 00:08:26,000 --> 00:08:28,000 పసివారినే వారి కుటుంబాలనుంచి తీసుకెళ్తారు. 199 00:08:28,000 --> 00:08:30,000 అదీ మూడు మరియు నాలుగు సంవత్సరాల పసి ప్రాయంలోనే, 200 00:08:30,000 --> 00:08:32,000 ఏకాంతంగా ప్రవాసంలోని చీకటి ప్రపంచంలో 201 00:08:32,000 --> 00:08:36,000 మంచుపర్వతాల సానువుల్లోని రాతి గుడిసెల్లో 18 సంవత్సరాలు వచ్చేవరకు ఇలా ఉంచుతారు 202 00:08:36,000 --> 00:08:37,000 ఈ కాలాన్ని రెండు తొమ్మిది సంవత్సరాల అర్ధభాగాలుగా చేసి 203 00:08:37,000 --> 00:08:40,000 కావాలనే తొమ్మిది నెలలుగా నిర్ణయించి గర్భధారణ వ్యవధిని అనుకరించడం జరుగుతుంది 204 00:08:40,000 --> 00:08:42,000 తమ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు గడిపినట్లుగానే 205 00:08:42,000 --> 00:08:45,000 మరో గొప్ప మాత గర్భంలో మార్పు చెందడంకోసం గడుపుతారు. 206 00:08:45,000 --> 00:08:46,000 ఈ మొత్తం సమయంలో, 207 00:08:47,000 --> 00:08:50,000 వారి సమాజం యొక్క విలువలను నిలువెల్లా జీర్ణించుకుంటారు, 208 00:08:50,000 --> 00:08:52,000 వారి ప్రార్ధనల ద్వారా తీసుకురాబడిన విలువలను పరిరక్షించడం 209 00:08:52,000 --> 00:08:55,000 మరియు వారి ప్రార్ధనలు మాత్రమే విశ్వాన్ని రక్షిస్తాయి -- 210 00:08:55,000 --> 00:08:57,000 దీనినే మనం పర్యావరణ- సమతుల్యతగా చెప్పుకోవచ్చు. 211 00:08:58,000 --> 00:08:59,000 ఈ విచిత్రమైన శిక్షణ తర్వాత, 212 00:08:59,000 --> 00:09:01,000 ఒకరోజు వారు అకస్మాత్తుగా బయటికితేబడతారు 213 00:09:01,000 --> 00:09:04,000 తమ జీవితంలో మొట్టమొదటిసారిగా, 18 సంవత్సరాల వయసులో, 214 00:09:04,000 --> 00:09:08,000 వారు సూర్యోదయాన్ని చూస్తారు. ఆ మధురమైన అవగాహనకలిగే క్షణంలో 215 00:09:08,000 --> 00:09:11,000 సూర్య భగవానుని లేత ప్రభాత కిరణాలు ఆ పల్లపు ప్రాంతాల్ని స్నానిస్తుంటాయి 216 00:09:11,000 --> 00:09:12,000 అటువంటి అద్భుతమైన ప్రకృతిదృశ్యమైన సూర్యోదయ వేళలో 217 00:09:13,000 --> 00:09:15,000 అకస్మాత్తుగా అప్పటివరకూ నేర్చుకున్న విద్య అంతా స్ఫురణకు వచ్చి 218 00:09:15,000 --> 00:09:18,000 దిగ్బ్రాంతిని కలుగజేస్తుంది. అప్పుడు మత గురవు అడుగు పెట్టి 219 00:09:18,000 --> 00:09:20,000 ఇలా అంటాడు, " ఇలా చూడండీ? నేను మీకు చెప్పిన సత్యం ఇదే. 220 00:09:20,000 --> 00:09:23,000 ఇది చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని రక్షించాల్సిన బాధ్యత మీదే." 221 00:09:23,000 --> 00:09:25,000 వాళ్లు తమని తాము పెద్దన్నలుగా పిలుచుకుంటారు 222 00:09:25,000 --> 00:09:28,000 సోదరులైన చిన్నవారే 223 00:09:28,000 --> 00:09:31,000 ఈ ప్రపంచం యొక్క వినాశనానికి కారణభూతులని వారి విశ్వాస౦. 224 00:09:32,000 --> 00:09:34,000 ఇప్పుడు, ఈ స్థాయిలోని సహజ జ్ఞానం చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. 225 00:09:34,000 --> 00:09:36,000 ఎప్పుడైనా మనం స్వదేశీ ప్రజలు మరియు ప్రకృతి గురించి ఆలోచిస్తామో, 226 00:09:36,000 --> 00:09:38,000 మనం రూసోను తల్చుకోవడం గానీ 227 00:09:38,000 --> 00:09:41,000 లేదా ఒక పురాతన కట్టుకథను గానీ, 228 00:09:41,000 --> 00:09:43,000 లేదా జాత్యహంకార ధోరణితో 229 00:09:43,000 --> 00:09:46,000 మనం థోరోను గుర్తుకు తెచ్చుకొని, 230 00:09:46,000 --> 00:09:48,000 వీళ్లు మనకన్నా భూమికి మరింత దగ్గరి మిత్రులని చెప్తాము 231 00:09:48,000 --> 00:09:50,000 కానీ, స్వదేశానికి చెందిన ప్రజలు రాగబంధాలకు తోడుగా గానీ 232 00:09:50,000 --> 00:09:52,000 పాత జ్ఞాపకాలతో హీనంగా మారరు 233 00:09:52,000 --> 00:09:54,000 అక్కడ వేటికీ స్థానం లేదు అవి 234 00:09:54,000 --> 00:09:56,000 అస్మత్ కు చెందిన మలేరియా వ్రేళ్లయినా 235 00:09:56,000 --> 00:09:59,000 లేదా టిబెట్ కు చెందిన చల్లటి గాలులైనా, కానీ అవి, ఎలా ఉన్నా 236 00:09:59,000 --> 00:10:03,000 కాల పరిస్థితులకు అతీతంగా, భూమి యొక్క సంప్రదాయిక అంతరార్ధాన్ని నెలకొల్పాయి. 237 00:10:03,000 --> 00:10:06,000 అది తమ సహజ సిద్ధంగా దగ్గరగా ఉండాలన్న భావనతో కాకుండా, 238 00:10:06,000 --> 00:10:08,000 సహజ సిద్ధమైన సున్నిత జ్ఞానంతో: 239 00:10:08,000 --> 00:10:11,000 భూమి తనకు తానుగా మాత్రమే మనుగడ సాగించగలదనే ఆలోచన 240 00:10:12,000 --> 00:10:14,000 ఎందుకంటే అది మానవుల యొక్క జ్ఞానం వల్లనే ఊపిరి పీల్చుకోగలదు. 241 00:10:14,000 --> 00:10:16,000 ఇప్పుడు, దానికి అర్ధమేమిటి? 242 00:10:16,000 --> 00:10:18,000 దాని అర్ధం అండీస్ లోని ఒక చిన్న పిల్లాడు 243 00:10:18,000 --> 00:10:20,000 ఎవరైతే ఆ పర్వతాలు అపూ ఆత్మలని భావిస్తూ పెరుగుతాడో 244 00:10:20,000 --> 00:10:22,000 అది అతని లేదా ఆమె అదృష్టాన్ని నిర్ణయిస్తుంది 245 00:10:22,000 --> 00:10:25,000 అది వారిని విభిన్నమైన వారిగా చేస్తుంది 246 00:10:25,000 --> 00:10:28,000 వారి వనరులతో వారికి విభిన్నమైన సంబంధాన్ని కలుగజేస్తుంది 247 00:10:28,000 --> 00:10:30,000 లెదా అదే స్థానంలో మోంటానాలోని ఒక చిన్న పిల్లాణ్ని తీసుకుంటే 248 00:10:30,000 --> 00:10:33,000 ఆ పర్వతం ఒక రాతి కట్టడం అని భావిస్తూ పెరగడం వల్ల 249 00:10:33,000 --> 00:10:34,000 దాన్ని తవ్వితీసేందుకు సిద్ధపడ్తాడు. 250 00:10:34,000 --> 00:10:38,000 అది ఆత్మ యొక్క సమున్నత శిఖరమైనా లేక కుప్పగా పోసిన ఖనిజమైనా మనకనవసరం. 251 00:10:38,000 --> 00:10:41,000 మనకు ఆసక్తి కలిగించేదేమంటే ఈ సంబంధాన్ని నిర్ణయించే తాత్వికత 252 00:10:41,000 --> 00:10:43,000 ప్రపంచ ప్రకృతికీ మరియు వ్యక్తికీ మధ్య ఉ౦టు౦ది. 253 00:10:43,000 --> 00:10:45,000 నేను బ్రిటీష్ కొలంబియాలోని అడవుల్లో జన్మి౦చాను. 254 00:10:45,000 --> 00:10:47,000 ఈ అరణ్యాలు నరకడానికి మాత్రమే ఉన్నాయని నమ్ముతూ పెరిగాను. 255 00:10:47,000 --> 00:10:49,000 ఆ నమ్మకం నన్ను నా స్నేహితుల క౦టే ప్రత్యేకమైన వ్యక్తిగా చేసి౦ది. 256 00:10:49,000 --> 00:10:51,000 క్వాకిటుల్ లోని వారు 257 00:10:51,000 --> 00:10:53,000 ఈ అరణ్యాలు హుకుక్ యొక్క నివాస స్థానాలు గా, 258 00:10:53,000 --> 00:10:54,000 స్వర్గం యొక్క కుటిలమైన పక్షి ముక్కు గా 259 00:10:54,000 --> 00:10:57,000 మరియు నరమాంస భక్షకుల ఆత్మలు ప్రపంచం యొక్క ఉత్తర చివర్లలో నివసిస్తాయనీ నమ్మి 260 00:10:57,000 --> 00:11:01,000 వాటిని వారు హమత్సా ఉత్సవం సమయంలో ఆవాహనం చేస్తారు. 261 00:11:01,000 --> 00:11:03,000 ఇప్పుడు, మీరు ఈ ఐడియా ప్రకారం చూసినట్లయితే 262 00:11:03,000 --> 00:11:05,000 ఈ సంస్కృతి భిన్నమైన వాస్తవాలను తెలియజేస్తుంది, 263 00:11:05,000 --> 00:11:06,000 వారి యొక్క కొన్ని విపరీతమైన ఆవిష్కారాల్ని 264 00:11:06,000 --> 00:11:11,000 మీరు అర్ధం చెసుకోవడం మొదలుపెడ్తారు. ఈ మొక్కనే తీసుకోండి. 265 00:11:11,000 --> 00:11:13,000 ఆగ్నేయ అమేజాన్ లో గత ఏప్రిల్లో తీసిన ఫోటో ఇది 266 00:11:13,000 --> 00:11:16,000 ఇది అయాహువాస్కా, మీలో చాలా మంది వినే ఉంటారు 267 00:11:16,000 --> 00:11:19,000 అత్యంత శక్తి వంతమైన మనోచాంచల్యపు తయారీ గురి౦చి 268 00:11:19,000 --> 00:11:21,000 ఇది మంత్రగాళ్లకు నెలవు. 269 00:11:21,000 --> 00:11:23,000 అయాహువాస్కాను ఆసక్తికరంగా చేసేదేమిటంటే 270 00:11:23,000 --> 00:11:27,000 ఈ తయారీలోని శక్తియుక్తులుగానీ పదార్ధాలుగానీ కాదు, 271 00:11:27,000 --> 00:11:31,000 కానీ దీనికి ఆపాదించబడిన అంశం.దీన్ని రెండు విభిన్న వనరులతో తయారుచేస్తారు. 272 00:11:31,000 --> 00:11:33,000 ఒక వైపేమో, వుడీ లియానా ఉ౦టు౦ది 273 00:11:33,000 --> 00:11:35,000 అందులో బీటా- కార్బోలైన్స్ 274 00:11:35,000 --> 00:11:38,000 హార్మైన్, హార్మోలిన్, మైల్డ్ గా ఉన్న హాలుసినోజెనిక్ ఉంటాయి. 275 00:11:38,000 --> 00:11:40,000 ఒక్క వైన్ తీయడానికి మాత్రమే 276 00:11:40,000 --> 00:11:42,000 కేవలం నీలిరంగులోని తెరలుగా వచ్చే పొగ 277 00:11:42,000 --> 00:11:44,000 మీ మనసులోకి వస్తుంది, 278 00:11:44,000 --> 00:11:47,000 దీన్ని కాఫీ కుటుంబానికి చెందిన ఆకుల తుప్పలతో కలిపితే 279 00:11:47,000 --> 00:11:49,000 దాన్ని సైకోట్రియా విరిడిస్ అంటారు. 280 00:11:49,000 --> 00:11:52,000 ఈ మొక్కలో చాలా శక్తివంతమైన కొన్ని ట్రిప్టమైన్స్, 281 00:11:52,000 --> 00:11:56,000 బ్రెయిన్ సెరోటోనిన్ కు దగ్గరైన, డైమీథేల్ ట్రిప్టమైన్ - 5, 282 00:11:56,000 --> 00:11:57,000 మీథాక్సీడైమీథేల్ ట్రిప్టమైన్ ఉన్నాయి. 283 00:11:57,000 --> 00:11:59,000 మీరెప్పుడైనా యానోమామీలను చూశారా 284 00:11:59,000 --> 00:12:01,000 వారి ముక్కులద్వారా వెలిగిస్తూ ఉంటారు, 285 00:12:01,000 --> 00:12:04,000 ఆ పదార్ధాన్ని విభిన్న జాతికి చెందిన వాటి ద్వారా తయారుచేస్తారు 286 00:12:04,000 --> 00:12:08,000 ఇ౦దులో మీథాక్సీడైమీథేల్ ట్రిప్టమైన్ కూడా ఉంటుంది. 287 00:12:08,000 --> 00:12:10,000 ఆ పౌడర్ ను మీ ముక్కు దగ్గరపెట్టుకొని పీల్చినట్లయితే 288 00:12:10,000 --> 00:12:14,000 అది తుపాకీ గొట్టం దగ్గరనుంచి కాల్చగా బయటికి వచ్చినట్లుంటుంది 289 00:12:14,000 --> 00:12:21,000 దాంతో పాటు బారోక్ పెయింటింగ్ లతో కలిపి విద్యుత్ సముద్రంలో పడిపోయినట్లుంటుంది. ( నవ్వులు) 290 00:12:21,000 --> 00:12:23,000 ఇది వాస్తవాన్ని వక్రీకరించి తయారు చేయదు 291 00:12:23,000 --> 00:12:24,000 ఇది వాస్తవాన్ని కరిగించి తయారు చేస్తుంది. 292 00:12:24,000 --> 00:12:27,000 వాస్తవానికి, నేను నా ప్రొఫెసర్ రిచర్డ్ ఇవాన్ షుల్ట్స్ తో 293 00:12:27,000 --> 00:12:29,000 మ్యాజిక్ పుట్టగొడుగుల ఆవిష్కరణతో 1930 ల ప్రాంతంలో మెక్సికోలో 294 00:12:29,000 --> 00:12:31,000 సైకెడెలిక్ యుగానికి ఆద్యంపోసిన వ్యక్తి గురి౦చి 295 00:12:31,000 --> 00:12:33,000 తీవ్ర౦గా వాది౦చే వాడిని. 296 00:12:33,000 --> 00:12:35,000 మీరు ఈ ట్రిప్టమైన్స్ ను కూడా వాటి గాటనకట్టకూడదు అని నేను వాదించేవాణ్ణి 297 00:12:35,000 --> 00:12:38,000 ఎందుకంటే ఆ సమయంలో వారు హెలూసినోజెనిక్ ప్రభావంతో ఉంటారు కాబట్టి. 298 00:12:38,000 --> 00:12:42,000 ఇప్పుడు ఎవరూ హేలూసినేషన్ ప్రభావానికి లోనవడానికి ఇష్టపడరనుకోండి.(నవ్వులు) 299 00:12:42,000 --> 00:12:45,000 కానీ ట్రిప్టమైన్స్ ఎవరూ నోటిద్వారా గా తీసుకోలేరు 300 00:12:45,000 --> 00:12:47,000 ఎందుకంటే అవి ఎంజైమ్ కారణంగా మారిపోతాయి 301 00:12:47,000 --> 00:12:50,000 సహజంగానే మానవ శరీరంలో ఇది కనిపిస్తుంది, దీన్ని మోనోఅమైన్ ఆక్సిడేస్ అంటారు. 302 00:12:50,000 --> 00:12:53,000 వీటిని నోటిద్వారా కాకు౦డా 303 00:12:53,000 --> 00:12:56,000 MAO ద్వారా డీనేచర్ చేయబడిన ఇతర రసాయనాలతో కలిపి మాత్రమే తీసుకుంటారు 304 00:12:56,000 --> 00:12:57,000 ఇప్పుడు, మరి కొన్ని ఆసక్తికర అంశాలు చూద్దా౦ 305 00:12:57,000 --> 00:13:01,000 అవి లియానా లో ఉన్న బీటా- కార్బోలైన్స్, 306 00:13:01,000 --> 00:13:04,000 ప్రత్యేకరకమైన MAO ఇన్హిబిటర్లు 307 00:13:05,000 --> 00:13:08,000 ట్రిప్టమైన్ పొటెన్షియేట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. 308 00:13:08,000 --> 00:13:12,000 80,000 జాతులున్న వస్కులార్ మొక్కల లోంచి 309 00:13:12,000 --> 00:13:16,000 పరస్పర విరుద్ధ౦గా రూపాంతరం చెందిన మొక్కల్ని ఈ ప్రజలు ఎలా కనుగొన్నారు 310 00:13:16,000 --> 00:13:17,000 దానిని ఈ విధంగా కంబైన్డ్ చేసినపుడు, 311 00:13:17,000 --> 00:13:19,000 ఒక విధమైన బయోకెమికల్ వెర్షన్ ను తయారుచేశాయి 312 00:13:19,000 --> 00:13:21,000 ఇందులో జలిపిన్ అన్ని భాగాలు మొత్త౦ పదార్థాన్ని గొప్పగా తయారు చేశాయి. 313 00:13:21,000 --> 00:13:24,000 అలాగే, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే వైద్య౦ తప్పొప్పుల పద్ధతిలో, 314 00:13:24,000 --> 00:13:25,000 అర్ధరహితంగా అనిపించే విధ౦గా ఉ౦ది. 315 00:13:26,000 --> 00:13:29,000 కానీ మీరు ఇండియన్స్ ని అడిగినట్లయితే, వాళ్లు"మొక్కలు మాతో మాట్లాడుతాయంటారు." 316 00:13:29,000 --> 00:13:30,000 దాని అర్ధం ఏమిటి? 317 00:13:30,000 --> 00:13:34,000 ఇది కోఫన్. ఇ౦దులో 17 రకాలైన అయాహువాస్కాలున్నాయి, 318 00:13:34,000 --> 00:13:37,000 అన్నింటినీ అడవిలో ఎంతోదూరం నుంచే గుర్తుపట్టగలుగుతారు, 319 00:13:38,000 --> 00:13:42,000 కానీ అవి అన్నీ మనకంటికి ఒకే జాతికి చెందినవాటిలా అనిపిస్తాయి. 320 00:13:42,000 --> 00:13:44,000 అప్పుడు మీరు వాళ్లని వారి టాక్సానమీని ఎలా నిర్ణయిస్తారని అడిగితే 321 00:13:44,000 --> 00:13:47,000 "మీకు మొక్కలగూర్చి కొంతతెలుసు అనుకున్నాం అని వాళ్లు చెప్తారు. 322 00:13:47,000 --> 00:13:49,000 దాని అర్ధ౦ మీకు ఏమీ తెలియదా? అని అడిగితే నేను "తెలియదు" అన్నాను. 323 00:13:49,000 --> 00:13:52,000 అలాగా, అయితే మీరు ఆ 17 వెరైటీల మొక్కల్ని తీసుకొని ఒక్కో మొక్కను 324 00:13:52,000 --> 00:13:55,000 పౌర్ణమి రాత్రిలో వేరుచేసి వేర్వేరు గుర్తులు పెడుతూ పొండి. 325 00:13:55,000 --> 00:13:57,000 ఇలా చేయడ౦ వల్ల మీకు హార్వార్డ్ లో పీహెచ్డీ రాకపోవచ్చు, 326 00:13:57,000 --> 00:14:01,000 కానీ అది స్టేమెన్స్ను లెక్కపెట్టడం కన్నా మరింత ఆసక్తిని కలిగిస్తుంది. 327 00:14:01,000 --> 00:14:02,000 ఇప్పుడు, 328 00:14:02,000 --> 00:14:05,000 చప్పట్లు 329 00:14:05,000 --> 00:14:07,000 మనందరికీ కూడా ఉన్న సమస్యేమిటంటే 330 00:14:07,000 --> 00:14:09,000 స్వదేశీ తెగల ప్రజల బతుకుల పట్ల దయచూపిస్తుంటాం 331 00:14:09,000 --> 00:14:10,000 వారిని పాతకాలపు వాళ్లలా మరియు రంగురంగుల వారిగా చూస్తాం 332 00:14:10,000 --> 00:14:12,000 వారిని చరిత్ర పుటలకే పరిమిత౦ చేస్తా౦ 333 00:14:12,000 --> 00:14:15,000 ఇదే వాస్తవ ప్రపంచం అని, మన లోకం ము౦దుకు నడుస్తూనే ఉంటుంది. 334 00:14:15,000 --> 00:14:17,000 నిజానికి 20వ శతాబ్ధాన్ని 300 సంవత్సరాల ము౦దుకు తీసుకు వెళితే 335 00:14:17,000 --> 00:14:20,000 అప్పుడు యుద్దాల గురి౦చి 336 00:14:20,000 --> 00:14:21,000 సాంకేతిక ఆవిష్కరణల గురి౦చి కాకు౦డా 337 00:14:21,000 --> 00:14:23,000 జీవ సంబంధ మరియు సాంస్కృతిక వైవిధ్యాలను పెద్దపెట్టున నాశనం చేసుకున్న 338 00:14:24,000 --> 00:14:26,000 ఒక యుగం లాగా 339 00:14:26,000 --> 00:14:29,000 ప్రత్యక్ష౦గా లేదె పరోక్ష౦గా ఒప్పుకున్నట్టే 340 00:14:29,000 --> 00:14:32,000 అలా చేసిన౦త మాత్రాన ఈ గ్రహ౦ మీదున్న సమస్య మారదు 341 00:14:32,000 --> 00:14:34,000 సంస్కృతులన్నీ కూడా ఎప్పుడూ 342 00:14:34,000 --> 00:14:37,000 స్థిరంగా ఒక నృత్యంలోని భ౦గిమల లాగా 343 00:14:37,000 --> 00:14:38,000 కొత్త జీవితావకాశాలతో ముడిపడి ఉ౦టాయి. 344 00:14:39,000 --> 00:14:41,000 సమస్య సాంకేతికతకి స౦భ౦ది౦చి౦ది మాత్రం కాదు. 345 00:14:42,000 --> 00:14:44,000 సియాక్స్ ఇండియన్లు విల్లంబులు వదిలిపెట్టినంత మాత్రాన 346 00:14:44,000 --> 00:14:45,000 సియాక్స్ ఇండియన్లు కాకపోరు 347 00:14:45,000 --> 00:14:47,000 అలాగే అమెరికన్ కూడా గుర్రం మరియు బగ్గీని వదిలిపెట్టినంత మాత్రం చేతనే 348 00:14:47,000 --> 00:14:49,000 అమెరికన్ కాకుండా పోడు. 349 00:14:49,000 --> 00:14:50,000 మార్పు లేదా టెక్నాలజీ కాని 350 00:14:50,000 --> 00:14:54,000 ఎథ్నోస్పియర్ యొక్క సమగ్రతను దెబ్బతీయవు. 351 00:14:54,000 --> 00:14:56,000 అధికార౦, శక్తి; ఆధిపత్య ధోరణి యొక్క క్రూరమైన ముఖం. 352 00:14:56,000 --> 00:14:58,000 ఎప్పుడు మీరు ప్రపంచం చుట్టూ చుసినా, 353 00:14:58,000 --> 00:15:01,000 ఈ సంస్కృతులన్నీ నశించిపోవాల్సినవి కావని మీరు కనుక్కొంటారు. 354 00:15:01,000 --> 00:15:03,000 వీరంతా క్రియాశీలంగా ప్రాణంతో ఉన్న ప్రజలు 355 00:15:03,000 --> 00:15:06,000 వీరు గుర్తింపబడిన శక్తుల కారణంగా 356 00:15:06,000 --> 00:15:08,000 తమ సామర్ధ్యానికి మించి సంస్కృతీకరణం చెందలేక మనుగడను కోల్పోయినవారు. 357 00:15:08,000 --> 00:15:10,000 ఇది పెనన్ ల యొక్క స్వంత ప్రదేశంలో 358 00:15:11,000 --> 00:15:13,000 అంతులేని అడవుల నరికివేత్ గావచ్చు. 359 00:15:13,000 --> 00:15:16,000 ఆగ్నేయాసియాలోని సరవాక్ సంచార తెగలకు చెందిన 360 00:15:16,000 --> 00:15:20,000 ప్రజలు ఇ౦తకు ము౦దు అడవులలో స్వేచ్చగా తిరుగాడే వారు. 361 00:15:20,000 --> 00:15:23,000 వారు ఇప్పుడు నదీ తీరాలప్రదేశాలలో 362 00:15:23,000 --> 00:15:25,000 బానిసలుగా మరియు వేశ్యావృత్తికి దిగజారవలిసి వచ్చింది. 363 00:15:25,000 --> 00:15:29,000 ఇక్కద నదీతీరం మేటవేసి మట్టితో నిండిపోవడం గమని౦చ౦డి 364 00:15:29,000 --> 00:15:31,000 అది బోర్నియోలను 365 00:15:31,000 --> 00:15:32,000 నదిను౦చి కొట్టుకు వచ్చే దు౦గలను సేకరి౦చే జపాన్ ఓడలు౦డే 366 00:15:32,000 --> 00:15:34,000 దక్షిణ చైనా సముద్ర ప్రా౦త౦లోకి 367 00:15:34,000 --> 00:15:38,000 బలవ౦తగా వెళ్ళేలా చేస్తో౦ది. 368 00:15:38,000 --> 00:15:39,000 లేదా మనం యానోమామీ కేసును తీసుకు౦దా౦ 369 00:15:39,000 --> 00:15:41,000 ఇక్కడ బంగారపు నిల్వలను కనుగొన్న కారణంగా. 370 00:15:41,000 --> 00:15:43,000 వ్యాధిగ్రస్తమైన వస్తువులు ప్రవేశించాయి 371 00:15:43,000 --> 00:15:45,000 లేదా మనం టిబెట్ పర్వత ప్రాంతాలకు వెళ్ళినాసరే, 372 00:15:45,000 --> 00:15:47,000 ఇటీవల నేను పరిశోధనలను జరుపుతున్న ప్రా౦త౦లో 373 00:15:48,000 --> 00:15:51,000 మీరు రాజకీయ ఆధిపత్యాల క్రూరత్వాన్ని గమనించవచ్చు. 374 00:15:51,000 --> 00:15:53,000 నరమేధం అ౦టే ప్రజల్ని భౌతికంగా నాశనం చేయడం అని మీకు తెలుసు, 375 00:15:53,000 --> 00:15:55,000 నరమేథాన్ని ప్రపంచవ్యాప్తంగా అ౦దరూ ఖండిస్తున్నారు, కానీ 376 00:15:56,000 --> 00:15:59,000 ప్రజలయొక్క జీవన విధానాన్ని నాశనం చేసే ఎథ్నోసైడ్ను ఎవరూ ఖండించడమే లేదు, సరికదా 377 00:15:59,000 --> 00:16:02,000 విశ్వ వ్యాప్తంగా- చాలా ప్రదేశాలలో- ఎథ్నోసైడ్ ను ఒక ఉత్సవంగా జరుపుకు౦టున్నారు 378 00:16:02,000 --> 00:16:04,000 ఇలా చేయడాన్ని అభివృద్ధి చర్యలలో భాగంగా్ భావిస్తున్నారు. 379 00:16:04,000 --> 00:16:07,000 మీకు టిబెట్ యొక్క బాధ అర్ధం కాదు 380 00:16:07,000 --> 00:16:09,000 మీరు దానియొక్క మూలాలకు వెళ్ళిచూస్తే తప్ప. 381 00:16:09,000 --> 00:16:13,000 నేను ఒకసారి పశ్చిమ చైనాలోని చెంగ్డునుంచి 6,000 మైళ్లు ప్రయాణించాను 382 00:16:13,000 --> 00:16:16,000 ఆగ్నేయ టిబెట్ నుంచి లాసా వరకు నా యాత్ర నే్ల మీదే సాగి౦ది 383 00:16:16,000 --> 00:16:20,000 ఒక యువకుడైన మిత్రుడితో నా ప్రయాణ౦ సాగి౦ది, కానీ లాసాకు చేరుకున్నాకే 384 00:16:20,000 --> 00:16:23,000 నేను బయటకు కనిపి౦చే గణా౦కాల వెనకున్న 385 00:16:23,000 --> 00:16:24,000 టిబెట్ అసలు రూపాన్నిఅప్పుడే తెలుసుకున్నాను. 386 00:16:24,000 --> 00:16:28,000 అక్కడ 6000 పవిత్ర కట్టడాలను పడగొట్టి దుమ్ము మరియు బూడిదగా మార్చారు. 387 00:16:28,000 --> 00:16:31,000 సాంస్కృతిక విప్లవ సమయంలో. 388 00:16:31,000 --> 00:16:32,000 కేడర్లు 1.2 మిలియన్ల మంది టిబెటన్లను చ౦పివేశారు. 389 00:16:33,000 --> 00:16:35,000 ఈ యువకుడి తండ్రిని పంచన్ లామాకు జతచేశారు. 390 00:16:35,000 --> 00:16:37,000 దాని అర్ధం అతను అక్కడికక్కడే చంపించబడ్డాడు 391 00:16:37,000 --> 00:16:39,000 ఇది చైనా దాడి సమయంలో జరిగి౦ది. 392 00:16:39,000 --> 00:16:41,000 ఆ సమయంలో అతని మామ బౌద్ధమతస్తులతో కలసి 393 00:16:41,000 --> 00:16:44,000 నేపాల్ కు పారిపోయాడు. 394 00:16:44,000 --> 00:16:46,000 అతని తల్లిని బాగా ధనవ౦తురాలన్న కారణ౦తో 395 00:16:46,000 --> 00:16:48,000 జైలుపాలు చేశారు. 396 00:16:49,000 --> 00:16:51,000 ఆ అబ్బాయి రెండు సంవత్సరాలప్రాయంలో జైల్లోకి దొంగతనంగా చేర్చబడ్డాడు 397 00:16:51,000 --> 00:16:53,000 అతని తల్లి తన దుస్తులక్రింద కప్పిపెట్టి తీసుకెళ్ళింది 398 00:16:53,000 --> 00:16:55,000 పాప౦ ఆమె అతన్ని విడిచి ఉండలేక అ౦తటి సాహస౦ చేసి౦ది. 399 00:16:55,000 --> 00:16:57,000 ఈ సాహస౦లో సహకరి౦చిన౦దుకు అతని సోదరిని 400 00:16:57,000 --> 00:16:58,000 ఎడ్యుకేషన్ క్యాంపులో పెట్టారు. 401 00:16:58,000 --> 00:17:00,000 ఒకరోజు ఆమె అనుకోకుండా మావోకు చె౦దిన ఆర్మ్ బ్యా౦డ్ మీద కాలు పెట్టి౦ది 402 00:17:01,000 --> 00:17:03,000 ఆ నేరానికి 403 00:17:03,000 --> 00:17:06,000 ఆమెకు ఏడేళ్ల కఠిన శిక్ష విధించారు. 404 00:17:06,000 --> 00:17:09,000 టిబెట్ ప్రజల బాధ భరింప శక్యం కానిది, 405 00:17:09,000 --> 00:17:12,000 కానీ, ఎప్పటికైనా తమకు స్వేఛ్చ లభిస్తు౦దనే ఆశతో వారు బాధలు భరిస్తున్నారు. 406 00:17:13,000 --> 00:17:16,000 కానీ చివరికి వచ్చేసరికి, ఏదో ఒక చాయిస్ ను ఎంపికచేసుకోవాల్సిఉంటుంది. 407 00:17:16,000 --> 00:17:19,000 మనం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ఏకధృవ ప్రపంచం లో నివసించాలా 408 00:17:19,000 --> 00:17:22,000 లేదా బహుళ ధృవంలోని వైవిధ్యమైన ప్రపంచాన్ని కోరుకోవాలా? 409 00:17:22,000 --> 00:17:25,000 గొప్ప మానవశాస్త్రవేత్త అయిన మార్గరెట్ మీడ్ చనిపోయే ముందుగా ఒకసారి ఇలా అన్నారు 410 00:17:25,000 --> 00:17:28,000 ఆవిడ యొక్క పెద్ద భయం ఏమిటంటే మనం 411 00:17:28,000 --> 00:17:30,000 సంకుచితమైన ప్రాపంచిక దృక్పధంలోకి దారిమళ్ళుతున్నకొద్దీ 412 00:17:30,000 --> 00:17:35,000 మొత్తం ప్రపంచాన్నీ ఈ దృక్కోణంతో నే చూడడమే కాకుండా 413 00:17:35,000 --> 00:17:39,000 మనం కూడా సంకుచితమైన అదే ఆలోచనా విధానంలోకి మారతాం, 414 00:17:39,000 --> 00:17:40,000 అయితే మనం ఏదో ఒకరోజు ఈ స్వప్నం నించి బయటికి వచ్చి 415 00:17:40,000 --> 00:17:43,000 ఇక్కడ మరికొన్ని అవకాశాలుకూడా ఉన్నాయని గుర్తిస్తా౦. 416 00:17:44,000 --> 00:17:47,000 మన జాతి పుట్టి, దాదాపు ఇప్పటికి 417 00:17:47,000 --> 00:17:49,000 600,000 సంవత్సరాలకు పైగా అయిందని మన౦ గుర్తుచేసుకొవాలి. 418 00:17:49,000 --> 00:17:52,000 కొత్తరాతి యుగ౦లో మన౦ వ్యవసాయాన్ని నేర్చుకున్నా౦, 419 00:17:52,000 --> 00:17:54,000 అ౦తకుము౦దే మన౦ మత౦ అనే మత్తుమ౦దుకు లొంగిపోయాము, 420 00:17:54,000 --> 00:17:56,000 మధురమైన కవిత్వం 421 00:17:56,000 --> 00:17:57,000 మత గురువుల గద్య బోధనలతో ని౦డిపోయి౦ది 422 00:17:57,000 --> 00:18:00,000 మన ప్రత్యేక తరహా అధికార పదవుల నిచ్చెనను ఏర్పాటు చేసుకున్నా౦ 423 00:18:00,000 --> 00:18:02,000 అయితే ఇవన్నీ కేవలం 10,000 సంవత్సరాల క్రితం ను౦చి మాత్రమే జరిగాయి. 424 00:18:02,000 --> 00:18:04,000 మనకు తెలిసిన ఆధునిక పారిశ్రామిక ప్రపంచం 425 00:18:04,000 --> 00:18:06,000 వయసు కేవలం 300 సంవత్సరాలు మాత్రమే. 426 00:18:06,000 --> 00:18:08,000 ఇప్పడు, ఈ నిన్నమొన్నటి చరిత్ర ద్వారా 427 00:18:08,000 --> 00:18:11,000 వచ్చే సహస్రాబ్దిలో మనకు ఎదురయ్యే సవాళ్ళన్నిటినీ 428 00:18:11,000 --> 00:18:13,000 సమర్థ౦గా ఎదుర్కొనే సామర్థ్య౦ ఉ౦దని నేను భావి౦చడ౦ లేదు. 429 00:18:13,000 --> 00:18:15,000 వేనవేల సంవత్సరాల ప్రపంచంలోని ఈ నాగరికతలన్నింటినీ 430 00:18:15,000 --> 00:18:18,000 మానవుడిగా ఉండడం అంటే ఏమిటని అడిగితే, 431 00:18:18,000 --> 00:18:20,000 అవి 10,000 విభిన్న గొంతుకలతో జవాబిచ్చాయి. 432 00:18:20,000 --> 00:18:26,000 ఆ పాటతోనే మన అస్తిత్వాన్ని 433 00:18:26,000 --> 00:18:29,000 తిరిగి తెలుసుకునే అవకాశ౦ ఉ౦ది: మనది ఒక పూర్తి స్పృహ గల జాతి అని, 434 00:18:29,000 --> 00:18:32,000 ఇక్కడున్న ప్రజలందరూ మరియు పూలతోటలన్నీ పూర్తి అవగాహనతో 435 00:18:32,000 --> 00:18:38,000 వికసిల్లే మార్గం కనుక్కొంటాయి. అప్పుడు మనలో ఎంతో ఆశావహ దృక్పధం కనిపిస్తు౦ది. 436 00:18:38,000 --> 00:18:41,000 ఈ ఫోటోగ్రాఫ్ నేను బాఫిన్ ఐలాండ్ లోని ఉత్తర ప్రాంతంలో తీసింది 437 00:18:41,000 --> 00:18:43,000 నేను కొంతమంది ఇన్యూట్ ప్రజలతో నార్వాల్ వేటకు వెళ్ళినప్పుడు తీసింది, 438 00:18:44,000 --> 00:18:47,000 ఇక్కడున్న మనిషి పేరు ఓలయా, అతను వాళ్ళ తాతగారి గురించి ఒక అద్భుతమైన కధ చెప్పారు. 439 00:18:48,000 --> 00:18:50,000 కెనడా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ ఇన్యూట్ ప్రజలతో సహనంతో ఉండేది కాదట 440 00:18:50,000 --> 00:18:52,000 1950 ల ప్రాంతంలో, 441 00:18:52,000 --> 00:18:55,000 వారి యొక్క సార్వభౌమత్వాన్ని స్థిరపరచుకునేందుకు, వాళ్లందరినీ శరణార్ధ శిబిరాలకు బలవంతంగా పంపారట 442 00:18:55,000 --> 00:18:59,000 ఈ ముసలాయన తాతగారు దానికి అంగీకరించలేదు. 443 00:18:59,000 --> 00:19:03,000 అతని కుటుంబం, ఇతని ప్రాణాల కోసం, అతని ఆయుధాలను 444 00:19:03,000 --> 00:19:04,000 అతని పనిముట్లను కూడా దాచి పెట్టారు. 445 00:19:05,000 --> 00:19:07,000 ఈ ఇన్యూట్లు చలిని లెఖ్ఖ చేయరు; 446 00:19:07,000 --> 00:19:08,000 దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు 447 00:19:08,000 --> 00:19:11,000 వీళ్ల బండ్లయొక్క చక్రాలు చేపలతో తయారౌతాయి 448 00:19:11,000 --> 00:19:12,000 వాటిని కారీబు చర్మంతో చుడతారు. 449 00:19:12,000 --> 00:19:17,000 కాబట్టి ఈయన తాతగారు ఆర్కిటిక్ మంచుకు ఏమాత్రం బెదరలేదు 450 00:19:17,000 --> 00:19:19,000 అలాగే తరచుగా వచ్ఛే మంచుతుఫాన్లకు కూడా. 451 00:19:19,000 --> 00:19:22,000 అతను మామూలు గానే బయటికి వచ్చి, తన సీల్ చర్మంతో చేసిన ట్రౌజరును ధరి౦చాడు. 452 00:19:23,000 --> 00:19:26,000 మలాన్ని చేతిలోకి విసర్జించుకొన్నాడు. అది తొందర్లోనే గడ్డకట్టడం మొదలుపెట్టింది, 453 00:19:26,000 --> 00:19:29,000 దాన్ని కొంత సమయానికి పదునైన కత్తి ఆకార౦లోకి తయారు చేశాడు. 454 00:19:29,000 --> 00:19:31,000 అతడు షిట్ నైఫ్ చివర్లో ఉమ్మిని వేసాడు 455 00:19:31,000 --> 00:19:34,000 అది బాగా గట్టిగా మారిన తర్వాత, దాంతో ఒక కుక్కను పొడిచి చంపాడు. 456 00:19:34,000 --> 00:19:37,000 ఆ కుక్క చర్మాన్ని వలిచి దానిని ఒక కవచములాగా తయారుచేసి, 457 00:19:37,000 --> 00:19:40,000 కుక్కయొక్క పక్కటెముకలను తీసి మంచు బండిని మరింత బాగా తయారు చేశాడు, 458 00:19:41,000 --> 00:19:42,000 పక్కనున్న మరోకుక్కకు కూడా కవచము తయారుచేసి, 459 00:19:42,000 --> 00:19:46,000 బెల్టులో షిట్ నైఫ్ దోపుకొని మంచు కొండలలోకి మాయమయ్యాడు. 460 00:19:46,000 --> 00:19:50,000 ఈ కథ పేరు ’ఏమీ లేకుండా బయటికి వెళ్ళడం" (నవ్వులు) 461 00:19:50,000 --> 00:19:51,000 ఇలా౦టి ఎన్నో ఉద౦తాలు 462 00:19:51,000 --> 00:19:53,000 (చప్పట్లు) 463 00:19:53,000 --> 00:19:55,000 ఇన్యూట్ ప్రజల యొక్క మొక్కవోని ధైర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి, 464 00:19:55,000 --> 00:19:58,000 అలాగే ప్రపంచంలోని వివిధ తెగల ప్రజలు కూడా ఇలా౦టి వైవిధ్యాలు కలిగిఉన్నారు. 465 00:19:58,000 --> 00:20:00,000 1999 ఏప్రిల్లో కెనడా ప్రభుత్వము 466 00:20:00,000 --> 00:20:03,000 ఇన్యూట్ తెగల ప్రా౦త౦పై నియంత్రణను వారికి తిరిగి ఇచ్చేసింది 467 00:20:03,000 --> 00:20:06,000 ఈ భూభాగము దాదాపు కాలిఫోర్నియా మరియు టెక్సాస్ లను కలిపిన దానికంటే ఎక్కువే. 468 00:20:06,000 --> 00:20:08,000 ఇది ఇప్పుడు మన స్వంత దేశం. దీని పేరు నునావట్. 469 00:20:09,000 --> 00:20:12,000 ఇది ఒక స్వతంత్ర్య సామ్రాజ్యం. అన్ని ఖనిజవనరులపై వారికి నియంత్రణాధికారం ఉంది, 470 00:20:12,000 --> 00:20:14,000 ఒక జాతీయ -ప్రభుత్వ౦ తన ప్రజలు లోల్పోయిన హక్కులను 471 00:20:14,000 --> 00:20:18,000 వారికి కల్పి౦చడ౦లో తీసుకునే శ్రద్ధకు నునావత్ మ౦చి ఉదాహరణ. 472 00:20:19,000 --> 00:20:22,000 మరి చివరికి, కనీస౦ ఈ మాటలు చెప్పడ౦ తప్పనిసరి అని నేను అనుకుంటాను 473 00:20:22,000 --> 00:20:23,000 ఇప్పటి వరకు మన౦ ప్రయాణ౦ చెసిన 474 00:20:23,000 --> 00:20:25,000 ఈ గ్రహం లోని మారుమూల ప్రాంతాలు 475 00:20:27,000 --> 00:20:28,000 ఇ౦కా చీకటిలోనే ఉ౦డిపోవని మన౦ అర్థ౦చేసుకోవాలి. 476 00:20:28,000 --> 00:20:30,000 ఆ ప్రా౦తాలు అక్కడి ప్రజల ఆవాసాలు 477 00:20:30,000 --> 00:20:32,000 అవి మనిషి ఊహాత్మకశక్తి శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తు 478 00:20:32,000 --> 00:20:36,000 మానవజాతి పుట్టుక మూలాలకు తీసుకు వెళతాయి. మనమందరం 479 00:20:36,000 --> 00:20:39,000 ఈ చిన్నారుల స్వప్నాలు, మన స్వంత పిల్లల కన్న కలలే అనుకుంటూ 480 00:20:39,000 --> 00:20:42,000 ఈ భూమ౦డల౦లో భాగస్వాముల మవుదాం. 481 00:20:42,000 --> 00:20:46,000 అందువల్ల, మనం చివరగా నేషనల్ జాగ్రఫీ ద్వారా 482 00:20:46,000 --> 00:20:50,000 ఈ రాజకీయవేత్తలు ఏమీ సాధించలేరని తెలియజేస్తున్నా౦. 483 00:20:50,000 --> 00:20:51,000 మనం ఆలోచించి చూస్తే ఈ వివాద పరిష్కార తర్కాలు-- 484 00:20:51,000 --> 00:20:53,000 చప్పట్లు 485 00:20:53,000 --> 00:20:55,000 ఈ తర్కాల వల్ల సాధించేది ఏమీ ఉ౦డదని నా అభిప్రాయ౦ 486 00:20:55,000 --> 00:20:58,000 కానీ ఈ చరిత్రను చెప్పడం వల్ల ప్రపంచాన్ని మార్చగలమని నేను భావిస్తాను 487 00:20:58,000 --> 00:21:01,000 అందుకే మనం చరిత్రను కథలుగా చెప్పే గొప్ప ప్రప౦చ సంస్థగా భావించుకోవాలి. 488 00:21:01,000 --> 00:21:04,000 ప్రపంచం మొత్తంలో నెలలో 35 మిలియన్ల మంది మన వెబ్ సైట్ ను చూస్తున్నారు. 489 00:21:04,000 --> 00:21:07,000 156 దేశాలు మన ఛానెల్ ను ప్రసారం చేస్తున్నాయి. 490 00:21:08,000 --> 00:21:10,000 మన పత్రికలను లక్షలమంది చదువుతున్నారు. 491 00:21:10,000 --> 00:21:13,000 మరి మనం ఈ ఎథ్నోస్పియర్ లో చేస్తున్న 492 00:21:13,000 --> 00:21:15,000 ఈ ప్రయాణాల పరంపరలో మనతోబాటు మన ప్రేక్షకులను 493 00:21:15,000 --> 00:21:17,000 అద్భుతమైన ఆ సాంస్కృతిక ప్రదేశాల వద్దకు తీసుకెళ్ళడ౦ వల్ల 494 00:21:18,000 --> 00:21:20,000 వాటికి సహాయం చేయలేకపోయినా అవి వెలుగులోకి రావడానికి ఉపయోగపడుతు౦ది. 495 00:21:20,000 --> 00:21:22,000 మనకు అదృష్టవశాత్తు కనిపి౦చిన ప్రదేశాలను 496 00:21:22,000 --> 00:21:25,000 మెల్లిగా ఒక్కొక్క దాన్ని, మరి౦త దగ్గరగా పరిశీలిస్తే 497 00:21:25,000 --> 00:21:27,000 మానవశాస్త్రం యొక్క సారాన్ని వెలికితీస్తూ 498 00:21:27,000 --> 00:21:31,000 ఈ ప్రపంచం విభిన్న పార్శ్వాలతో ఉండదగిందిగా భావిస్తూ, 499 00:21:31,000 --> 00:21:32,000 మనం మరో జీవన మార్గానికి బాటలు వేద్దా౦, 500 00:21:32,000 --> 00:21:35,000 ఒక వాస్తవిక బహుళ సాంస్కృతిక ప్రపంచంలోకి 501 00:21:35,000 --> 00:21:37,000 ఎక్కడైతే జనులందరి విజ్డం 502 00:21:37,000 --> 00:21:40,000 మనందరి బాగుకోసం వినియోగించ బడుతుందో అక్కడికి. 503 00:21:40,000 --> 00:21:41,000 కృతఙతలు. 504 00:21:41,000 --> 00:21:43,000 (కరతాళ ధ్వనులతో అభిన౦దనలు)