WEBVTT 00:00:07.062 --> 00:00:12.313 ప్రపంచంలో ఉన్న యువతులందరూ 00:00:13.419 --> 00:00:15.554 తక్కువ కాకుండా ఎక్కువ చేయడానికి 00:00:16.210 --> 00:00:17.633 ప్రోత్సాహించబడితే ఎలా ఉంటుంది 00:00:19.227 --> 00:00:22.751 మేము ఎలా కనిపిస్తున్నాం కంటే 00:00:23.471 --> 00:00:25.593 మేము ఎం చేయగలమని 00:00:26.473 --> 00:00:29.690 దృష్టి పెడితే ఎలా ఉంటుంది. 00:00:31.220 --> 00:00:34.100 ఒక యువతిగా, నేను ఏ ప్రపంచంలో ఉన్నానంటే, 00:00:34.340 --> 00:00:38.853 నిత్యం నన్ను తక్కువ చేయమని సందేశాలు వస్తూ, 00:00:39.823 --> 00:00:44.728 తక్కువ తినమని, తక్కువ ధరించమని, సన్నగా ఉండమని, 00:00:45.188 --> 00:00:48.241 నా ఆశయాలను అణచుకోమని, 00:00:48.571 --> 00:00:51.871 నన్ను కాపాడే వాడి కోసం వేచి చూడమని, 00:00:52.141 --> 00:00:55.070 నేను ధృడంగా లేకపొవడం వలన, 00:00:55.071 --> 00:00:57.963 అబ్బాయిలు చేసే పనులు చేయొద్దని చెప్తారు. 00:00:58.983 --> 00:01:02.700 ఈ సందేశాలు నా అభద్రతాభావానికి ఇంధనం అవుతాయి. 00:01:02.701 --> 00:01:05.069 నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను, 00:01:05.071 --> 00:01:09.200 నేను సరితూగగలనా, వెర్రి దానిలా కనిపించకుండా ఉండడానికి 00:01:09.201 --> 00:01:11.863 సురక్షితమైన పనులే చెయ్యాలా అని. 00:01:12.803 --> 00:01:14.292 ఊహించండి, 00:01:14.852 --> 00:01:18.110 ఒక దేశంలో యువతులందరూ, 00:01:18.350 --> 00:01:21.630 తమ అవకాశాలపై నమ్మకంతో ఒక అడుగు 00:01:21.631 --> 00:01:23.811 ముందుకు వేస్తే ఎలా ఉంటుంది. 00:01:24.341 --> 00:01:28.283 ఆ దేశ భవిష్యత్తు ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది? 00:01:29.073 --> 00:01:32.828 ఇప్పుడు ఊహించండి ఈ గ్రహంలోని యువతులందరూ 00:01:32.829 --> 00:01:35.660 వారి ఆలోచనలో ఒక్క అడుగు 00:01:35.661 --> 00:01:38.341 తాము ఏం సాధించగలమని ముందుకు వేస్తే ఎలా ఉంటుంది. 00:01:38.701 --> 00:01:43.321 మన ప్రపంచ భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా ఉంటుంది ? 00:01:43.322 --> 00:01:46.150 అది సాహసోపేతమైన ఆలోచన. 00:01:46.610 --> 00:01:52.561 తక్కువగా మిగిలిపోవడం కన్నా ప్రయత్నిచడంలోనే ఎంతో సరదా ఉంది. 00:01:54.211 --> 00:01:57.141 ఈ ఏప్రిల్ లో, 14 సం.ల వయసులో, 00:01:57.142 --> 00:02:00.430 ఉత్తర ధృవం అధిరోహించిన యువతి యువకుల్లో 00:02:00.431 --> 00:02:03.920 అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించాను. 00:02:03.921 --> 00:02:05.071 (చప్పట్లు) 00:02:05.072 --> 00:02:06.091 ధన్యవాదాలు. 00:02:06.092 --> 00:02:07.671 (చప్పట్లు) 00:02:08.392 --> 00:02:09.812 ధన్యవాదాలు. 00:02:11.132 --> 00:02:14.905 అది ఏ యువతైనా చేసిన గడిచిన రెండు సం.లో 00:02:14.906 --> 00:02:16.805 అతి పెద్ద ప్రయాణం. 00:02:17.445 --> 00:02:18.584 (చప్పట్లు) 00:02:18.585 --> 00:02:19.865 ధన్యవాదాలు. 00:02:22.085 --> 00:02:27.963 నా అంతటి బరువున్న స్లెడ్ ను ధృవం నుండి నేరుగా 00:02:27.964 --> 00:02:31.560 150 కిలోమీటర్లు, 00:02:31.561 --> 00:02:33.784 మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో లాగాను. 00:02:34.534 --> 00:02:37.793 నూటయాభై కిలోలు అంత కష్టమనిపించదు, 00:02:37.794 --> 00:02:41.268 మీరు ఆర్కిటిక్ సముద్రం పైన వాతావరణం అర్థం చేస్కునేంతవరకు. 00:02:42.428 --> 00:02:46.383 మంచుతో నిండి, సముద్రపు మంచు ఢీకొని తయారైన మంచు రాళ్ళు 00:02:46.384 --> 00:02:49.544 ఉన్న కుదింపు మండలాల గుండా మాకు దారి ఎప్పుడూ దొరికేది కాదు, 00:02:49.545 --> 00:02:54.196 కొన్ని సార్లు ఆ మంచు రాళ్ళు ఎన్నో మీటర్లు ఎత్తున్న మంచు గోడలుగా తయారవుతాయి. 00:02:55.066 --> 00:02:58.067 సముద్రపు మంచు నుండి విడివడి దారి తీస్తున్న నీరు వెంబడి 00:02:58.068 --> 00:02:59.646 దారి వెతుక్కోవల్సి వచ్చేది. 00:03:00.386 --> 00:03:03.224 అలా కుదరకపోతే, స్లెడ్లను ఉపయోగించి వంతెనను తయారు చేసేవాళ్ళం, 00:03:03.225 --> 00:03:05.986 లేదా ఎవరైనా సూట్ ధరించి, ఈది, ఆవలి ఒడ్డుకి చేరుకుని, 00:03:05.987 --> 00:03:09.958 మా స్లెడ్ లను ఉపయోగించి చేసిన తెప్ప సాయంతో మమ్మల్ని లాగేవారు. 00:03:11.428 --> 00:03:13.929 తేలుతున్న సముద్రపు మంచుపై, మేము ప్రయాణించాము, 00:03:13.930 --> 00:03:17.169 కాబట్టి, సముద్ర ప్రవాహం మా దారి మళ్ళిస్తూ ఉండేది. 00:03:17.170 --> 00:03:19.909 మా కింద ఉన్న మంచు విరిగే శబ్దాలు విని, 00:03:19.910 --> 00:03:22.069 కొన్నిసార్లు, ఘనీభవించిన ఆ సముద్రంలో 00:03:22.070 --> 00:03:24.029 పడిపోతామేమోనని ఆశ్చర్యపోతుండేవాళ్ళం. 00:03:24.030 --> 00:03:26.081 ధృవ ఎలుగుబంట్ల దారిని దాటుతూ, 00:03:26.082 --> 00:03:28.791 రాత్రంతా వాటి కోసం మేల్కొని ఉన్నాం, 00:03:28.792 --> 00:03:30.749 ఎలాగూ నిద్ర వచ్చేది కాదు, 00:03:30.750 --> 00:03:34.251 ఎందుకంటే సంవత్సరంలోని ఈ సమయంలో అక్కడ 24గం.లు పగలే. 00:03:35.231 --> 00:03:37.023 నేను స్కీయర్ ని కూడా కాను. 00:03:37.553 --> 00:03:41.645 ముందు సం. న్యూజిల్యాండ్ పర్యటనలో మూడురోజుల పాటు స్కీయింగ్ నేర్చుకున్నాను. 00:03:41.646 --> 00:03:42.922 (నవ్వులు) 00:03:43.672 --> 00:03:45.721 నేను నివసించే ప్రదేశంలో మంచు ఉండేది కాదు, 00:03:45.722 --> 00:03:49.121 అందుకే ఒక సం. ముందునుండి ప్రతీ రోజూ, 00:03:49.122 --> 00:03:53.242 టైర్లను లాగుతూ శిక్షణ పొందేదానిని. 00:03:55.043 --> 00:03:59.483 మీరు ఊహించినట్లు, ప్రయాణం నెమ్మదిగా, కష్టంగా ఉండేది. 00:04:00.483 --> 00:04:04.704 కొన్ని బొబ్బలు మినహా నా కాలి వేళ్ళ స్పర్శ కోల్పోయాను. 00:04:04.705 --> 00:04:06.182 ఆ మృతచర్మం పోయిన తర్వాత, 00:04:06.183 --> 00:04:09.043 మళ్ళీ స్పర్శ తెలిసింది. 00:04:09.703 --> 00:04:14.961 అత్యంత చెత్త విషయం ఎమిటంటే, నేను టాయిలెట్ కు వెళ్ళిన ప్రతీసారీ, 00:04:14.962 --> 00:04:18.233 గెడ్డ కట్టే చలి మరియూ మంచు వలన, నా పైతొడ మరియూ పిర్రల భాగంలో, 00:04:18.233 --> 00:04:20.322 హిమఘాతానికి గురి అయ్యాను. 00:04:20.322 --> 00:04:21.743 (నవ్వులు) 00:04:21.744 --> 00:04:24.423 కానీ దాన్ని ఆస్వాదించాను 00:04:24.983 --> 00:04:27.954 నా జీవితంలోని అత్యద్భుతమైన అనుభవం అది. 00:04:27.955 --> 00:04:31.982 మన గ్రహంలోని ఆ సుందర, సున్నిత ప్రాంతంతో నేను ప్రేమలో పడ్డాను. 00:04:32.632 --> 00:04:36.672 తిరిగి వచ్చి స్నేహితులని, తల్లిదండ్రులను కలవడానికి వేచి చూడలేకపోయినా 00:04:36.673 --> 00:04:38.815 ఆ ప్రదేశం వదిలి రావడానికి, చాలా బాధ కలిగింది. 00:04:39.735 --> 00:04:44.454 వచ్చే ఏప్రిల్ లో 15సం.ల వయసులో 540 కిలోమీటర్లు గ్రీన్ ల్యాండ్ లో 00:04:44.455 --> 00:04:45.639 స్కీయింగ్ చేయాలని, 00:04:46.089 --> 00:04:48.004 వచ్చే సం. ఆఖరులో 00:04:48.005 --> 00:04:52.714 అంటార్కిటికా తీరం నుండి దక్షిణ ధ్రువం వరకూ 1,170 కి. మీలు స్కీయింగ్ చేస్తాను. 00:04:52.715 --> 00:04:54.795 అప్పటికి నాకు 16సం.ల నిండుతాయి. 00:04:55.805 --> 00:04:59.294 నేను అక్కడికి చేరుకుంటే, కొన్ని చిన్న రికార్డులతో పాటు 00:04:59.295 --> 00:05:02.104 రెండు ధృవాలకు స్కీయింగ్ చేసి, పోలార్ హ్యాట్రిక్ పూర్తి చేసిన 00:05:02.105 --> 00:05:04.025 అతి పిన్న వయస్కురాలిని అవుతాను. 00:05:06.025 --> 00:05:08.676 నా ఈ చిన్న జీవితంలో పక్క వారికి తెలిపేంతగా 00:05:08.677 --> 00:05:10.693 నేను ఏం నేర్చుకున్నాను ? 00:05:11.673 --> 00:05:17.172 నన్ను తక్కువగా ఉండమని రోజూ వచ్చే సందేశాలు తప్పని నేను తెలుసుకున్నాను 00:05:18.257 --> 00:05:20.906 నా కలలను విస్తరించడం ద్వారా తక్కువగా ఆలోచించడం కష్టం 00:05:20.907 --> 00:05:24.077 అని తెల్సుకున్నాను. 00:05:24.937 --> 00:05:27.595 మనం ఎలా కనిపిస్తున్నామనేదాని కంటే, 00:05:27.596 --> 00:05:30.856 మన శరీరం, మనసుపై దృష్టి నిలిపితే, 00:05:30.857 --> 00:05:32.998 అంతులేని అవకాశాలను కనుగొని 00:05:32.998 --> 00:05:37.168 మనవంతు ఈ ప్రపంచానికి సాయం అందించగలమని గుర్తిద్దాం. 00:05:38.018 --> 00:05:41.566 మన శరీరాకృతి మార్చుకోవాలనుకోవడం ఏం తప్పు కాదు, 00:05:41.567 --> 00:05:46.106 కానీ వేరే ఎవరో నిర్దేశించిన దృశ్య ప్రామాణికం కోసం 00:05:46.107 --> 00:05:47.485 తమ ఆరోగ్యాన్ని, సామర్ధ్యాన్నీ 00:05:47.486 --> 00:05:50.386 త్యాగం చేయడం తప్పు. 00:05:50.676 --> 00:05:53.997 మనం ఎలా కనిపిస్తున్నాం కంటే మనం ఏం చేస్తున్నాం అని తెలియజేద్దాం 00:05:54.837 --> 00:05:56.485 మీరు ఆలోచించినట్లైతే, 00:05:56.486 --> 00:06:00.227 ఇక్కడ హాస్యాస్పదమైన విషయమేమిటంటే సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ ఫిట్నెస్ ఖాతాలు 00:06:00.228 --> 00:06:02.278 తాము అద్దం ముందు నిల్చుని 00:06:02.279 --> 00:06:05.749 ఏమీ చేయని తమ ఫోటోలను పెడుతుంటారు 00:06:05.750 --> 00:06:06.868 (నవ్వులు) 00:06:06.869 --> 00:06:08.258 అది స్ఫూర్తిదాయకం కాదు. 00:06:08.259 --> 00:06:11.003 అది కేవలం మనందరినీ బాధపడేలా చేయడమే. 00:06:11.113 --> 00:06:12.940 దాని కంటే, ఎదోకటి చేస్తున్న 00:06:12.941 --> 00:06:16.110 ప్రజల ఫొటోలు, వీడియోలు స్ఫూర్తిదాయకమైనవి. 00:06:16.111 --> 00:06:17.231 ధన్యవాదాలు. 00:06:17.232 --> 00:06:18.452 (నవ్వులు) 00:06:21.692 --> 00:06:23.580 ఈ విషయాలు మనం ఎలా మార్చగలం ? 00:06:23.860 --> 00:06:26.249 మన దృష్టిని ఎలా మార్చగలం ? 00:06:26.759 --> 00:06:30.757 నేనైతే, భయానికి ఎదురెళ్తున్న మహిళలని చూసి, 00:06:30.758 --> 00:06:32.920 ఏం సాధ్యమో నేర్చుకుంటాను. 00:06:33.390 --> 00:06:35.850 మరింత గొప్పపనులు చేసిన 00:06:35.851 --> 00:06:39.151 ఎందరో యువతుల ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయి. 00:06:39.571 --> 00:06:41.822 వారితో సమానమైన ఆశ్చర్యం కలిగించేది, 00:06:41.823 --> 00:06:44.801 తమ కుటుంబం కోసం, చదువుకుంటూ పార్ట్ టైం 00:06:44.802 --> 00:06:46.542 పని చేస్తున్న అమ్మాయిలు; 00:06:46.822 --> 00:06:49.840 తాము నమ్మినదాని కొరకు కృషి చేస్తున్న అమ్మాయిలు; 00:06:49.841 --> 00:06:52.082 ప్రతీ ఉదయం చీకటితోనే నిద్ర లేచి 00:06:52.083 --> 00:06:55.083 వారికి నచ్చిన క్రీడలో రాణించడానికి శిక్షణ పొందుతున్న అమ్మాయిలు; 00:06:55.593 --> 00:07:00.315 విద్య కోసం నిద్రపోకుండా చదివే అమ్మయిలు; 00:07:01.045 --> 00:07:05.856 తక్కువగా ఉండమనే సందేశాలను తిరస్కరించే ప్రతీ అమ్మాయి. 00:07:07.335 --> 00:07:11.524 మీరు నా పేరెంట్, నా బంధువు, నా గురువు, లేదా నా కోచ్ అయితే, 00:07:11.525 --> 00:07:13.313 నేను మీతో మాట్లాడుతున్నాను. 00:07:14.443 --> 00:07:19.039 కేవలం నేను ఒక అమ్మాయిని కనుక అతి జాగ్రత్త చూపొద్దు. 00:07:19.339 --> 00:07:21.137 రిస్క్ తీసుకోమని నన్ను ప్రోత్సహించండి 00:07:21.137 --> 00:07:25.010 మీకు కాదు నాకు నచ్చిన కలలను వెంటాడడానికి. 00:07:26.060 --> 00:07:27.348 సోదరీమణులారా - 00:07:27.668 --> 00:07:30.495 మన స్నేహితురాళ్ళ విజయాలను జరుపుకుందాం. 00:07:30.496 --> 00:07:32.157 వారిని తక్కువగా భావించొద్దు 00:07:32.158 --> 00:07:35.529 నా స్నేహితుల నాకిచ్చిన మద్దతు చూసి నేను ఆశ్చర్యపోయాను. 00:07:35.829 --> 00:07:39.499 అన్నిటికంటే ముఖ్యమైనది మనంతట మనమే ప్రారంభించాలి. 00:07:40.608 --> 00:07:44.149 మనకు మనమే శత్రువులం. 00:07:44.579 --> 00:07:46.638 మన దారిని వదలి, 00:07:46.639 --> 00:07:50.680 పక్కవారు ఏమనుకుంటారని ఎక్కువ ఆలోచించొద్దు. 00:07:51.090 --> 00:07:54.661 నిజమేమిటంటే ప్రతీ ఒక్కరూ ఇతరులు తమ గురించి ఏమాలోచిస్తారని 00:07:54.662 --> 00:07:57.041 ఆందోళన పడేవారే. 00:07:57.431 --> 00:08:00.570 మన విలువలననుసరించి మనకేం కావాలనే విషయంపై 00:08:00.571 --> 00:08:03.221 దృష్టి పెట్టాలి. 00:08:03.222 --> 00:08:06.728 మన తల్లిదండ్రుల, స్నేహితుల, పాఠశాల విలువలు కాదు. 00:08:06.729 --> 00:08:09.714 ఇతరులకు దీనిని చేయవద్దు, మీ కోసం దీన్ని చేయండి. 00:08:10.494 --> 00:08:16.655 మనం నమ్మినది నిజం చేయాలంటే ధైర్యం కావాలి. 00:08:17.425 --> 00:08:21.836 మనం ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 00:08:22.756 --> 00:08:26.255 మీరు ఏపనైనా పరిపూర్ణంగా చేయగలిగేంత వరకూ వేచి చూడొద్దు. 00:08:26.256 --> 00:08:28.026 వెంటనే ప్రారంభించండి. 00:08:28.546 --> 00:08:32.283 నేను ఉత్తర ధృవానికి వెళ్ళే ముందు 00:08:32.284 --> 00:08:34.544 కేవలం ఒక్కసారి మాత్రమే స్కీయింగ్ చేసాను. 00:08:34.784 --> 00:08:37.365 ఆలోచిస్తే చాలా హాస్యంగా తోస్తుంది. 00:08:37.366 --> 00:08:38.486 (నవ్వులు) 00:08:38.486 --> 00:08:43.583 మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిలబడి గలాటాని ఉపయోగించి 00:08:43.585 --> 00:08:45.635 మూత్రించడానికి ప్రయత్నించి విఫలమైయ్యాను. 00:08:45.636 --> 00:08:47.006 (నవ్వులు) 00:08:47.526 --> 00:08:48.933 ఆ రోజు మిగిలిన భాగమంతా 00:08:48.934 --> 00:08:53.126 మూత్రంతో తడిసిన నా ప్యాంట్లతో స్కీయింగ్ చేసాను. 00:08:53.127 --> 00:08:54.555 (నవ్వులు) 00:08:55.845 --> 00:08:59.024 ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు 00:08:59.644 --> 00:09:02.076 మన భయానికి, సందేహానికి ఎదురునిలిచి 00:09:02.406 --> 00:09:05.373 ప్రయత్నం చేయడం. 00:09:06.163 --> 00:09:09.677 శౌర్యం లేనిదే, మన జీవితాలు చిన్నవైపోతాయి. 00:09:10.747 --> 00:09:14.203 మన ఆలోచనలో, ఆకాంక్షల్లో, 00:09:14.204 --> 00:09:17.023 యువతులు ఏం సాధించగలరని, 00:09:17.024 --> 00:09:20.645 ఒక అడుగు ముందుకు వేద్దాం. 00:09:21.205 --> 00:09:23.545 మనం ఎలా ఉన్నాం కంటే ఏం సాధించగలమని, 00:09:23.546 --> 00:09:27.805 నిరంతరం ఆలోచిస్తూ ఉందాం. 00:09:28.885 --> 00:09:31.925 ఈ చిన్న అడుగులన్నీ కలిసి, 00:09:31.926 --> 00:09:36.482 యువతులు సామర్ధ్యం సమిష్టిగా విస్తరింపబడి, 00:09:36.483 --> 00:09:39.376 ప్రపంచం భవిష్యత్తు బాగుంటుంది. 00:09:39.376 --> 00:09:40.409 ధన్యవాదాలు. 00:09:40.409 --> 00:09:41.799 (చప్పట్లు)