WEBVTT 00:00:00.760 --> 00:00:06.840 మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి ఊహించగలరా? బహుశా ఎప్పటికీ లేదేమో 00:00:06.840 --> 00:00:13.220 ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు చాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్" బ్లాక్ 00:00:13.220 --> 00:00:17.940 ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గనక యాక్టర్ 00:00:17.940 --> 00:00:22.710 ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే మనం ఈ బ్లాకుల్ని "రిపీట్ ఫరెవర్" లోపల 00:00:22.710 --> 00:00:28.619 ఉంచుతాం. ఈ తర్వాతి పజిల్ లో, అన్నా పైకీ కిందికీ నడుస్తూ ఉండేలా చేయడం మన లక్ష్యం. 00:00:28.619 --> 00:00:33.920 రిపీట్ కమాండ్లు ఎలా పనిచేస్తాయో నేర్చుకోడం మీరు మీ స్వంత గేమును నిర్మించుకునేటప్పుడు 00:00:33.920 --> 00:00:35.289 ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.