[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.76,0:00:06.84,Default,,0000,0000,0000,,మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి\Nఊహించగలరా? బహుశా ఎప్పటికీ లేదేమో Dialogue: 0,0:00:06.84,0:00:13.22,Default,,0000,0000,0000,,ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు\Nచాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్" బ్లాక్ Dialogue: 0,0:00:13.22,0:00:17.94,Default,,0000,0000,0000,,ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో ఎప్పటికీ \Nజరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గనక యాక్టర్ Dialogue: 0,0:00:17.94,0:00:22.71,Default,,0000,0000,0000,,ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే\Nమనం ఈ బ్లాకుల్ని "రిపీట్ ఫరెవర్" లోపల Dialogue: 0,0:00:22.71,0:00:28.62,Default,,0000,0000,0000,,ఉంచుతాం. ఈ తర్వాతి పజిల్ లో, అన్నా పైకీ\Nకిందికీ నడుస్తూ ఉండేలా చేయడం మన లక్ష్యం. Dialogue: 0,0:00:28.62,0:00:33.92,Default,,0000,0000,0000,,రిపీట్ కమాండ్లు ఎలా పనిచేస్తాయో నేర్చుకోడం\Nమీరు మీ స్వంత గేమును నిర్మించుకునేటప్పుడు Dialogue: 0,0:00:33.92,0:00:35.29,Default,,0000,0000,0000,,ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.