0:00:00.099,0:00:05.060 నా పేరు జెన్స్ బెర్గెన్‌స్టెన్, ఐతే జెబ్[br]అనే బాగా తెల్సు, నేను Minecraft డెవలపర్ 0:00:05.060,0:00:13.390 mojang.com లో. నేను 11 లేదా 12 లో ఉండగా [br]ప్రోగ్రామింగ్ మొదలుపెట్టాను, ఎందుకంటే నాకు 0:00:13.390,0:00:17.750 గేమ్స్ చేయాలనుండేది. గేమ్స్ చేయాలంటే నీకు [br]ప్రోగ్రాం ఎలా చేయాలో తెలియాలని మా నాన్న 0:00:17.750,0:00:26.090 మిత్రుడు నాకు చెప్పారు. అలా నేను మొదలు [br]చేశా. నాకు డిజైనింగ్, కళా శైలి చేయడం ఇష్టం 0:00:26.090,0:00:33.329 అందుకనే నాకు Minecraft అంటే నాకు చాలా [br]ఇష్టం. తర్వాతి ఒక గంటలో మీరు కంప్యూటర్ 0:00:33.329,0:00:39.219 శాస్త్రం బేసిక్స్ నేర్చుకుంటారు, అలెక్స్[br]లేదా స్టీవ్ ద్వారా Minecraft ప్రపంచం 0:00:39.219,0:00:45.940 లోకి ప్రోగ్రామింగ్ చేస్తూ వెళతారు. మామూలు[br]ప్రోగ్రామింగ్ వచనంలో ఉంటుంది, 0:00:45.940,0:00:51.019 ఐతే ఈ రోజు మనం బ్లాకీ వాడతాము: ప్రోగ్రాము[br]రాయడానికి లాగి పడవేసుకునే బ్లాకులు వాడతాం. 0:00:51.019,0:00:57.620 హుడ్ కింద మీరు JavaScript కోడ్ చేస్తారు. [br]కంప్యూటర్ ప్రోగ్రామర్లు ప్రతిరోజూ ఏది 0:00:57.620,0:01:02.530 వాడతారో మీరు నేర్చుకుంటారు మరి అవే [br]కంప్యూటర్ శాస్త్రానికి పునాదులు. 0:01:02.530,0:01:09.890 మొజాంగ్ వద్ద మేము Minecraft పనికి అవే[br]వాడతాము. మీరు మొదలుపెట్టే ముందు 0:01:09.890,0:01:15.299 మీరు మీ పాత్ర ఎంచుకుంటారు. నేను Alex ని[br]ఎంచుకోబోతున్నా. ఒక ప్రోగ్రాముకి ఒక కోడ్ 0:01:15.299,0:01:22.810 చేద్దాం. అది స్క్రీన్ చుట్టూ తిరుగుతుంది.[br]మీ స్క్రీన్ మూడు భాగాలుగా విడిపోతుంది. 0:01:22.810,0:01:28.579 ఎడమలో Minecraft ప్లే చోటు ఉంటుంది, అక్కడ[br]మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. ప్రతి స్థాయికీ 0:01:28.579,0:01:34.740 సూచనలు దిగువ ఇవ్వబడ్డాయి. ఈ మధ్యలో [br]ప్రాంతం టూల్ బాక్స్ మరి ఈ ప్రతి బ్లాక్ ఒక 0:01:34.740,0:01:40.899 కమాండ్, అది Alex చర్యల్ని నిర్దేశిస్తుంది.[br]కుడిలో ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ 0:01:40.899,0:01:46.920 అంటారు, ఇక్కడినుండే మనం మన ప్రోగ్రాముని [br]తయారు చేస్తాం. మనం మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ 0:01:46.920,0:01:53.340 ని (); మన వర్క్ స్పేస్ కి లాగి రన్ చేస్తే [br]ఏమౌతుంది? Alex గ్రిడ్ పై ఓ స్పేస్ ముందుకు 0:01:53.340,0:01:59.770 పోతుంది. 0:01:59.770,0:02:05.140 0:02:05.140,0:02:11.380 0:02:11.380,0:02:17.260 0:02:17.260,0:02:22.670 0:02:22.670,0:02:28.700 0:02:28.700,0:02:33.790 0:02:33.790,0:02:41.170 0:02:41.170,0:02:46.620 0:02:46.620,0:02:48.750