0:00:00.000,0:00:05.261 నేను ఉపేక్షించాను , కానీ అది లాభదాయకమైనది 0:00:05.285,0:00:07.264 పెట్టుబడి అవకాశాన్నిచ్చేది కూడా 0:00:08.447,0:00:10.861 గడిచిన పదేళ్ళలో U.K లో 0:00:10.885,0:00:14.320 స్థిరాస్తుల రంగంలో ఖనన స్థలాల[br]ప్రసక్తి మళ్లీ వచ్చింది 0:00:14.344,0:00:16.647 దాదాపు 3:1 నిష్పత్తిలో 0:00:17.924,0:00:21.746 ప్రైవేట్ సమాధి స్థలాలు ఏర్పాటౌతున్నాయి[br]మదుపరుల కోసం ప్లాట్ల రూపంలో 0:00:21.770,0:00:24.914 3000 పౌండ్లకు దగ్గరగా వాటి ధర మొదలౌతున్నది 0:00:24.938,0:00:28.460 40 % అభివృధ్దిని సాధించాలని వారి ప్రణాళిక 0:00:28.484,0:00:33.552 నిరంతరమైన గిరాకీయే ఇందులోని గొప్పఅవకాశం 0:00:35.996,0:00:38.061 వాస్తవమైన ప్రతిపాదన ఇది 0:00:38.085,0:00:42.531 ఈ రకమైన పెట్టుబడులను కొన్ని కంపెనీలు[br]ఆహ్వానిస్తున్నాయి. 0:00:42.555,0:00:45.317 కానీ , నా ఆసక్తి దీనికి విరుధ్ధంగా వుంది 0:00:45.713,0:00:47.755 నేను ఆర్కిటెక్ట్ ని,[br]పట్టణ రూపశిల్పిని కూడా 0:00:47.779,0:00:49.370 గడచిన సంవత్సరన్నర కాలంలో[br]మృత్యువు, 0:00:49.394,0:00:52.394 మృత్యుముఖంలో వున్నవారి [br]పట్ల గల దృక్పధాలను గమనిస్తున్నాను 0:00:52.418,0:00:55.729 మన నగరాలు , దాని లోని నిర్మాణాలు[br]ఎలా రూపుదిద్దుకుంటున్నాయో 0:00:56.515,0:00:59.675 అలా వేసవిలో నేను నా మొదటి ప్రదర్శనను [br]ఏర్పాటు చేసాను. 0:00:59.699,0:01:02.215 వెనిస్ లో మృత్యువు ,నిర్మాణ శిల్పం గురించి 0:01:02.239,0:01:04.119 వెనిస్ లో మృత్యువు అనే పేరుతో 0:01:04.563,0:01:06.564 ఎందుకంటే మృత్యువు అనే అంశం గురించి 0:01:06.588,0:01:09.645 మాట్లాడటాన్ని అసౌకర్యంగా భావిస్తాము 0:01:09.669,0:01:11.994 ప్రదర్శన ఆసాంతం ఉల్లాసభరితంగా [br]రూపొందించబడింది 0:01:12.018,0:01:14.517 దానివల్ల జనం దానితో మమేకం అవుతారు 0:01:14.882,0:01:18.427 ప్రదర్శనాంశాల్లో ఒకటి [br]interactive map of London 0:01:18.451,0:01:21.469 అందులో నగరంలోని స్థిరాస్థుల వివరాలున్నాయి 0:01:21.493,0:01:23.443 మరణానంతర క్రియలకోసం కేటాయించినట్టివి 0:01:23.467,0:01:25.649 మీరా పటంపై వేలు కదుపుతుంటే 0:01:25.673,0:01:29.178 ఆ స్థలం ఖాళీ జాగానా,భవనమా లేక సిమెట్రీయా 0:01:29.202,0:01:30.352 తెలిసిపోతుంది 0:01:30.733,0:01:33.473 మీరు చూస్తున్న ఆ తెలుపురంగు ఆకారాలు 0:01:33.497,0:01:36.406 అన్నీకూడా ఆసుపత్రులు,హాస్పిసెస్ లు 0:01:36.430,0:01:39.161 నగరంలోని మార్చురీలు, సిమెట్రీలు 0:01:39.185,0:01:41.247 నిజానికి అధికభాగం సిమెట్రీలు 0:01:41.652,0:01:46.354 మేం చూపించాలనుకుంటున్నది మృత్యువు,ఖననమనే 0:01:46.378,0:01:47.869 విషయాల గురించి మనం ఆలోచించము 0:01:47.893,0:01:51.423 అవన్నీ మన చుట్టూఉన్నవే కాక మన[br]నగరాల్లోని ముఖ్య భాగాలు 0:01:52.035,0:01:56.495 ప్రతిఏటా U.K లో 5 లక్షలమంది చనిపోతున్నారు 0:01:56.519,0:01:59.548 అందులో పాతిక భాగం ఖననమవాలనుకుంటున్నారు 0:01:59.572,0:02:03.512 ఇతర పశ్చిమ యూరప్ దేశాల వలె U.K.లోనూ 0:02:03.536,0:02:05.211 ఖనన ప్రదేశాలు తగ్గిపోతున్నాయి 0:02:05.235,0:02:07.115 ముఖ్యంగా ప్రధాన నగరాల్లో 0:02:07.670,0:02:11.186 లండన్ మహానగర పాలికాకు ఈ సంగతి తెలుసు 0:02:11.210,0:02:14.678 ముఖ్య కారణం జనాభా పెరుగుదల 0:02:14.702,0:02:17.543 వాస్తవానికి ప్రస్తుతమున్న సిమెట్రీలు[br]దాదాపుగా నిండుకున్నాయి 0:02:17.567,0:02:21.874 U.K.లో ఖనన స్థలాలు శాశ్వతమనుకునే [br]సంప్రదాయముంది 0:02:21.898,0:02:25.625 వసతులు మెరుగుపరచాల్సిన అవసరముంది[br]ప్రజలు ఆస్థలాలను వాడుకోవాలనుకుంటున్నారు 0:02:25.649,0:02:29.208 ఇళ్లు, ఆఫీసులు లేదా దుకాణాలను కట్టడానికై 0:02:29.896,0:02:31.697 వారు కొన్ని పరిష్కారాలు[br]సూచిస్తున్నారు 0:02:31.721,0:02:35.764 ఎలాగంటే 50 సం' తర్వాత సమాధులను [br]మళ్లీ వాడుకోవచ్చునని 0:02:35.788,0:02:38.101 లేదా మృతులను నాలుగు నిలువులలో ఖననం చేయాలని 0:02:38.125,0:02:41.113 దాంతో నలుగురిని ఒకే స్థలంలో ఖననం చేయొచ్చు 0:02:41.137,0:02:43.780 అలా స్థలాన్ని మరింత బాగా వాడుకోవచ్చు 0:02:43.804,0:02:47.334 ఈ పద్దతిలో సమీప భవిష్యత్తులో[br]లండన్ లో ఖననానికై మరింత 0:02:47.334,0:02:48.829 స్థలాన్ని పొందగలమని ఆశించొచ్చు 0:02:49.106,0:02:51.768 సాంప్రదాయికంగా సిమెట్రీలు[br]సంరక్షింపబడట్లేదు 0:02:51.792,0:02:53.532 ప్రాంతీయ అధికారులచేత 0:02:53.556,0:02:56.922 ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇందులో [br]న్యాయపరమైన అడ్డంకులు లేవు 0:02:56.946,0:02:59.975 U.K దేశీయులెవరికైనా ఖననానికై[br]స్థలాన్ని కేటాయించడంలో 0:03:00.499,0:03:05.282 పరంపరగా ఇది ప్రైవేట్, ధార్మిక[br]సంస్థలచే జరుగుతోంది 0:03:05.306,0:03:08.117 ఉదా:చర్చిలు, మసీదులు,ఆరాధనాస్థలాలు 0:03:08.510,0:03:12.435 కానీ అప్పుడప్పుడు లాభదాయక బృందాలచే కూడా[br]చేయబడుతున్నది 0:03:12.459,0:03:14.476 ఈ ప్రక్రియలో భాగమవ్వాలని అనుకుంటున్నవారితో 0:03:14.500,0:03:18.005 మీకు తెలుసా వారు చిన్నపాటి సమాధి స్థలాల[br]కోసం వెతుకుతున్నారు 0:03:18.029,0:03:19.697 ఖరీదు ఎక్కువ గా వుండినందున 0:03:19.721,0:03:22.213 బాగా డబ్బులను సమకూర్చుకోవాలనిపిస్తుంది 0:03:22.580,0:03:26.294 నిజానికి,బయటికి వెళ్ళి మీ కోసం[br]ఒక సిమెట్రీని మొదలుపెట్టాలంటే 0:03:26.318,0:03:27.741 మీరు పెట్టవచ్చు 0:03:27.765,0:03:29.901 సౌత్ వేల్స్ లో ఒక జంట ఉన్నారు 0:03:29.925,0:03:33.161 వారికొక ఫాంహౌస్ , దానికి ఆనుకొని[br]పొలాలు కూడా వున్నాయి 0:03:33.185,0:03:35.316 ఆ స్థలాన్ని అభివృధ్ధి చేయాలనుకుంటున్నారు 0:03:35.340,0:03:36.741 వారికెన్నో ఆలోచనలున్నాయి 0:03:36.765,0:03:39.879 మొదట వారొక పార్క్ గా మారుద్దామనుకొన్నారు 0:03:39.903,0:03:41.617 దానికి కౌన్సిల్ వారు ఒప్పుకోలేదు 0:03:41.641,0:03:43.609 తరువాత చేపల చెరువు పెట్టాలనుకున్నారు 0:03:43.633,0:03:45.354 మళ్ళీ కౌన్సిల్ అంగీకరించలేదు 0:03:45.751,0:03:48.422 అప్పుడు సిమెట్రీగా మార్చాలనే[br]ఆలోచన వారికి వచ్చింది 0:03:48.446,0:03:50.502 వారు లెక్కగట్టారు, ఇలా చేయడం ద్వారా 0:03:50.526,0:03:53.043 స్థలం విలువను పెంచగలమని తెలుసుకున్నారు 0:03:53.067,0:03:57.796 95 వేల పౌండ్ల నుండి పది లక్షల పౌండ్ల దాకా 0:03:58.802,0:04:03.561 సిమెట్రీ లనుంచి లాభాలు పొందవచ్చుననే [br]అంశానికి తిరిగి వస్తే 0:04:03.585,0:04:05.655 పరిహాసాస్పదంగా అనిపిస్తుంది కదా 0:04:06.267,0:04:09.780 ఖననప్రదేశాల ధరలు ఎక్కువగా వుండడమే కారణం 0:04:09.804,0:04:11.920 నిజానికి ఇది తప్పుదోవ పట్టించేదిలా వుంది 0:04:11.944,0:04:13.731 వాటి ధరలు ఎక్కు వున్నట్టు అన్పిస్తాయి 0:04:13.755,0:04:17.957 నిజానికి ఆ స్థలాల నిర్వహణ భారం [br]ఆ ధరలకు కారణం 0:04:17.981,0:04:21.289 రాబోయే 50 సం. వరకూ ఎవరో ఒకరుఅక్కడ[br]పెరిగే గడ్డిని కత్తిరించాల్సుంటుంది 0:04:21.313,0:04:24.210 సిమెట్రీల నుంచి డబ్బు సంపాదించడం[br]కష్టం అని దానర్థం 0:04:24.234,0:04:27.059 ఈ కారణంచేతనే అవి సంస్థల చేత[br]నిర్వహింపబడుతుంటాయి 0:04:27.083,0:04:29.079 లేదా లాభాపేక్షలేని బృందాలచే 0:04:29.103,0:04:31.754 చివరికి కౌన్సిల్ వీరికి అనుమతులనిచ్చింది 0:04:31.778,0:04:34.229 వారు కొత్త సిమెట్రీలను[br]కట్టాలని ప్రయత్నిస్తున్నారు 0:04:34.253,0:04:37.573 ఇది ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను 0:04:37.597,0:04:39.654 నేనిప్పుడు U.K లో ఒక నిర్మాణం చేయాలనుకుంటే 0:04:39.678,0:04:41.870 ఉదాహరణకు ఒక సెమెట్రీ 0:04:41.894,0:04:44.868 మొదటగా నేను నిర్మాణ అనుమతికోసం[br]దరఖాస్తు చేయాలి 0:04:44.892,0:04:49.102 ఒక క్లయింట్ కోసం ఆఫీస్ భవనాన్ని కట్టాలంటే 0:04:49.126,0:04:51.380 లేదా మా ఇంటిని విస్తరించాలంటే 0:04:51.404,0:04:55.173 లేక , మీకు తెలుసా నాకో షాపుంటే దాన్ని[br]ఆఫీస్ గా మార్చాలంటే 0:04:55.197,0:04:56.728 ఎన్నో నమూనాలను గీయాల్సివుంటుంది 0:04:56.752,0:04:59.188 వాటిని అనుమతికోసం కౌన్సిల్ కు[br]సమర్పించాల్సివుంటుంది 0:04:59.212,0:05:03.169 వారు అది ఆ పరిసరాలకు సరిపడుతుందా[br]లేదా వంటివి చూస్తారు 0:05:03.193,0:05:05.225 అది వుండాల్సిన విధంగా వుందా అని చూస్తారు 0:05:05.249,0:05:08.845 దాని ప్రభావం ఎలా వుంటుందో వంటివీ చూస్తారు 0:05:08.869,0:05:10.344 చుట్టుప్రక్కల పరిసరాలమీదా 0:05:10.368,0:05:12.408 ఇంకా ఎలాంటి వాటి మీదఆలోచిస్తారంటే 0:05:12.432,0:05:14.273 కాలుష్యానికి కారణమౌతుందా అనికూడా 0:05:14.297,0:05:16.225 లేదా ట్రాఫిక్ ఎక్కువౌతుందా అనికూడా 0:05:16.249,0:05:18.582 నేను కట్టిన దానికి చేరుకోవాలనుకుంటే 0:05:18.606,0:05:20.586 దీంట్లో కొన్ని మంచి [br]సంగతులు కూడా వున్నాయి 0:05:20.586,0:05:23.327 దుకాణాల వంటి ప్రాంతీయ సేవలు[br]అందుబాటులోకి రావచ్చు 0:05:23.351,0:05:25.413 చుట్టుప్రక్కల వారికి అవసరమైనవి 0:05:26.183,0:05:28.877 వారు లాభనష్టాలను బేరీజు వేసుకుని 0:05:28.901,0:05:30.337 నిర్ణయాలను తీసుకుంటారు 0:05:30.908,0:05:34.880 నేనొక పెద్ద సిమెట్రీని కట్టాలనుకుంటే[br]ఇలాంటి సోపానాలుంటాయి 0:05:35.356,0:05:37.350 కాని నాకొక చిన్న స్థలం కనుక వుంటే 0:05:37.374,0:05:40.692 అయిదారుమందిని నేను ఖననం చేయాలనుకుంటే 0:05:41.533,0:05:45.152 నిజానికి నేనెవరి అనుమతీ[br]తీసుకోవాల్సిన అవసరంలేదు 0:05:45.850,0:05:50.216 వాస్తవానికి U.K.లో ఖననానికి సంబంధించి [br]నియమాలు పెద్దగా లేవు 0:05:50.240,0:05:53.883 వున్న ఆ కొద్ది కూడా జలాన్ని [br]కలుషితం చేయవద్దనే 0:05:53.907,0:05:56.517 అంటే నదులు, భూగర్భ జలాలను [br]కలుషితం చేయవద్దనేవే 0:05:56.962,0:05:59.986 నిజానికి నీ స్వంతానికి చిన్న సిమెట్రీని[br]ఏర్పాటు చేసుకోవాలంటే 0:06:00.010,0:06:01.305 చేసుకోవచ్చు 0:06:01.329,0:06:04.757 నా ఉద్దేశ్యంలో నిజానికి[br]దీన్నెవరు చేస్తారో చెప్పనా ? 0:06:06.011,0:06:09.629 మీరో సంపన్న కుటుంబానికి చెంది ,[br]విశాలమైన ఎస్టేట్ ను కలిగుంటే 0:06:09.653,0:06:12.336 అందులో మీరో సమాధిని ఏర్పాటు[br]చేసుకునే అవకాశముంది 0:06:12.360,0:06:14.169 మీ కుటుంబాన్నంతా అక్కడే ఖననం చేయవచ్చు 0:06:14.708,0:06:16.867 కానీ అసాధారణ విషయమేంటంటే 0:06:16.891,0:06:20.260 ఒక కొలతవున్న భూభాగం మీకవసరం లేదు 0:06:20.284,0:06:22.886 మృతుల ఖననాన్ని అనుమతించడానికి ముందు 0:06:22.910,0:06:24.855 సాంకేతికంగా దాని అర్థమేంటంటే 0:06:24.879,0:06:28.568 ఇది శివార్ల లోని మీ ఇంటి పెరటికీ[br]అన్వయిస్తుంది 0:06:28.592,0:06:29.921 ( నవ్వులు ) 0:06:30.370,0:06:34.394 దీన్ని మీరు మీ ఇంట్లో ప్రయత్నించాలనుకుంటే 0:06:34.418,0:06:38.466 website ద్వారా సహకారాన్ని అందించే[br]సంస్థలు కొన్ని ఉన్నాయి 0:06:38.490,0:06:39.877 అవి మీకు ఉపయోగపడగలవు 0:06:39.901,0:06:41.995 వాళ్లు మీకు చెప్పే మొదటి విషయం 0:06:42.019,0:06:45.755 ఖననం కోసం ముందు కెళ్ళడానికి పూర్వం[br]మీకో సర్టిఫికెట్ కావాల్సివుంటుంది 0:06:45.779,0:06:49.127 జనాల్ని చంపేసి, మీ పెరట్లో ఖననం చేయడానికి[br]మీకు అవకాశం లేదు 0:06:49.151,0:06:51.151 ( నవ్వులు ) 0:06:52.253,0:06:56.056 ఖననస్థలానికి సంబంధించిన వివరాలను రికార్ఢ్[br]చేసి వుంచమని కూడా వారు మీకు చెప్తారు 0:06:56.080,0:06:58.713 అయితే అవి లాంఛనప్రాయాలే 0:06:58.737,0:07:01.739 ఇరుగుపొరుగు దీన్ని ఇష్టపడక పోవచ్చునని[br]వారు హెచ్చరిస్తారు 0:07:01.763,0:07:05.666 న్యాయంగా చెప్పాలంటే ఇంచుమించు [br]వారు చేయగలిగిందేమీ లేదిక్కడ 0:07:05.690,0:07:10.856 ఒకవేళ మీలో ఎవరికైనా ఈ లాభదాయకమైన[br]ఆలోచన ఇంకా మనసులో వుంటే 0:07:10.880,0:07:13.141 అలాంటి ఖననస్థలాల ధరలెలా వుంటాయో 0:07:13.165,0:07:15.513 దాని కోసం మీరెంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలో 0:07:15.537,0:07:18.283 వారు హెచ్చరిస్తారు దానివలన మీ ఇంటివిలువ 0:07:18.307,0:07:20.037 20 % వరకూ తగ్గవచ్చునని 0:07:20.515,0:07:22.262 నిజానికి ఇంకా ఎక్కువ వుండొచ్చు 0:07:22.286,0:07:25.254 దాని తరువాత మీ ఇంటినెవరూ కొనకపోవచ్చు 0:07:26.341,0:07:28.900 దీంట్లో నేను కనుక్కున్న ఆకర్షణేంటంటే 0:07:28.924,0:07:33.589 వాస్తవానికి మృత్యువు పట్ల మన వైఖరులను[br]ఇది క్రోడీకరిస్తుంది 0:07:34.280,0:07:38.696 U.K లోను, యూరప్ అంతటా ఈ గణాంకాలు[br]దాదాపుగా ఇలానే వుండవచ్చు 0:07:38.720,0:07:41.831 30% మంది మాత్రమే ఎవరితోనైనా[br]మాట్లాడి వుంటారు 0:07:41.855,0:07:43.547 మృత్యువుకు పట్ల వారి ఆశలను గూర్చి 0:07:43.571,0:07:45.481 75 సం .వయస్సు. దాటిన వారిలోనూ 0:07:45.505,0:07:49.091 45 % మాత్రమే దీని గూర్చి మాట్లాడివుంటారు 0:07:49.464,0:07:52.139 దానికి జనం చెప్పే కారణాలు మీకు తెలుసు 0:07:52.163,0:07:53.984 చావు వారికి దూరంలో వుందని అనుకుంటారు 0:07:54.008,0:07:56.885 ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నామని[br]అనుకుంటారు 0:07:56.909,0:07:58.295 దాని గురించి మాట్లాడడం ద్వారా 0:07:58.319,0:08:00.074 మీకు తెలుసు , కొంతవరకు 0:08:00.098,0:08:03.736 మనకు సదుపాయాలను కల్పించడానికి[br]బయటి ప్రపంచంలో కొందరున్నారు 0:08:03.760,0:08:07.441 ప్రభుత్వం ఇలాంటి విషయాలపట్ల అధికారాన్ని[br]నిబంధనలను కలిగివుంది 0:08:07.465,0:08:09.698 ఉదా:ఖననానికి సంబంధించిన 0:08:09.722,0:08:11.691 ఏర్పాట్లు చేసే నిర్వాహకులున్నారు 0:08:11.715,0:08:14.311 వారి వారి ఉద్యోగ కాలాన్నంతా దీనికై [br]అంకితంచేస్తారు 0:08:14.335,0:08:15.841 అయితే అదే నగరాలకు వచ్చేసరికి 0:08:15.865,0:08:18.907 మన నగరాల్లో మృత్యువు ఎలా[br]అమరుతుందని ఆలోచిస్తే 0:08:18.931,0:08:22.980 క్రమబధ్ధీకరణ , డిజైన్, ఆలోచన చాలా తక్కువ 0:08:23.004,0:08:24.320 మనం ఊహించినదాని కంటె 0:08:24.344,0:08:26.558 అయితే మనం దీని గురించి ఆలోచించట్లేదు 0:08:26.582,0:08:29.482 కాని ప్రజలందరూ దాన్ని గురించి[br]ఆలోచిస్తున్నారని ఊహించొచ్చు 0:08:29.506,0:08:31.551 కాని , వారు శ్రధ్ధ తీసుకోవడం లేదు కూడా 0:08:31.575,0:08:32.733 కృతజ్ఞతలు. 0:08:32.757,0:08:35.715 ( కరతాళధ్వనులు )