WEBVTT 00:00:00.000 --> 00:00:05.960 మన నిత్యజీవితంలో సముద్రాల ప్రాముఖ్యత గూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా 00:00:07.830 --> 00:00:10.576 ఈ విశ్వంలో సముద్రాలు 2/3 వంతు ఉన్నాయి 00:00:11.190 --> 00:00:13.591 మనం పీల్చే గాలిలో సగం అక్సిజన్ వీటినుంచే వస్తుంది 00:00:14.036 --> 00:00:15.690 అవి వాతావరణాన్ని సమతౌల్యం చేస్తాయి 00:00:16.055 --> 00:00:19.832 అవి మనకు ఉద్యోగాల్ని,మందుల్ని, ఆహారాన్ని సమకూరుస్తాయి 00:00:20.181 --> 00:00:25.125 ప్రపంచజనాభా కు 20% ప్రొటీన్ ను అందిస్తాయి 00:00:26.331 --> 00:00:28.847 ప్రజలు అనుకుంటారు సముద్రాలు విశాలమైవని 00:00:28.872 --> 00:00:31.332 మన చర్యల వల్ల అవి ప్రభావితం కావని NOTE Paragraph 00:00:32.205 --> 00:00:35.491 నేడు మీకొక చేదునిజం చెప్పబోతున్నాను 00:00:35.516 --> 00:00:40.148 అదే సముద్రాలను మార్చే సముద్రఆమ్లీకరణం 00:00:40.363 --> 00:00:42.728 లేదా వాతావరణం లోని మార్పులు 00:00:43.900 --> 00:00:49.322 ఇక్కడున్న కార్బన్ డై ఆక్సైడ్ లో 25% సముద్రాలు జీర్ణించుకుంటాయని మీకు తెలుసా 00:00:49.347 --> 00:00:51.590 అది మనం వాతావరణంలోకి వదిలిందే 00:00:51.970 --> 00:00:55.608 ఇది సముద్రాలు మనకి చేసే మరో గొప్పసహాయం 00:00:55.633 --> 00:00:58.502 కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువుల్లో ఒకటి కనుక 00:00:58.527 --> 00:01:00.283 ఇదే వాతావరణ మార్పులకు కారణం 00:01:01.310 --> 00:01:05.346 కానీ మనం కార్బన్ డై ఆక్సైడ్ ని వాతావరణంలోకి 00:01:05.372 --> 00:01:07.864 మరింతగా వదులుతుంటే 00:01:08.030 --> 00:01:10.483 అది సముద్రాల్లో మరింతగా కరిగిపోతుంది. 00:01:10.803 --> 00:01:13.723 ఇది సముద్రాల కెమిస్ట్రీనే మారుస్తున్నది 00:01:15.350 --> 00:01:17.738 కార్బన్ డై ఆక్సైడ్ సముద్రపు నీటిలో కరిగినప్పుడు 00:01:17.763 --> 00:01:20.001 ఎన్నో రసాయనికి చర్యలు జరుగుతాయి. NOTE Paragraph 00:01:20.420 --> 00:01:21.585 మీరు అదృష్టవంతులు 00:01:21.610 --> 00:01:24.895 కెమిస్ట్రీ గురించిన వివరాలను చెప్పే సమయం నాకిప్పుడు లేదు. 00:01:25.388 --> 00:01:28.712 కానీ ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ సముద్రంలో కలుస్తే 00:01:28.737 --> 00:01:31.094 సముద్రపు జలాల్లోని P H పడిపోతుంది. 00:01:31.730 --> 00:01:35.697 ప్రాథమికంగా దాని అర్థం సముద్రంలో ఆమ్లత్వం పెరిగిందని. 00:01:36.348 --> 00:01:40.470 ఈ ప్రక్రియను సముద్రాల ఆమ్లీకరణం అంటారు. 00:01:40.904 --> 00:01:43.630 దీనికి తోడు వాతావరణ మార్పూ జరుగుతుంది. 00:01:44.356 --> 00:01:48.459 గత 2 దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. 00:01:48.998 --> 00:01:51.671 ఇది హవాయి లోని టైం సిరీస్ లో ముఖ్య గణాంకం. 00:01:51.696 --> 00:01:56.591 పై లైను స్థిరంగా పెరుగుతున్న కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతను సూచిస్తుంది 00:01:56.616 --> 00:01:59.131 లేదా వాతావరణంలోని CO2 . 00:01:59.242 --> 00:02:02.488 ఇది మన చర్యల ప్రత్యక్షఫలితం. 00:02:03.340 --> 00:02:07.371 క్రింది లైన్ కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతల పెరుగుదలను సూచిస్తుంది. 00:02:07.396 --> 00:02:10.332 ఇది సముద్ర ఉపరితలాలలో కరుగుతున్నది 00:02:10.578 --> 00:02:13.537 అది పెరిగే రేట్ వాతావరణంలోని కార్బన్ డై ఆ క్సైడ్ ది 00:02:13.562 --> 00:02:16.736 ఒకే లాగా పెరగడం మీరు చూడవచ్చు. 00:02:16.927 --> 00:02:19.934 కెమిస్ట్రీలోని మార్పుని చివరి లైన్ చెప్తోంది 00:02:19.959 --> 00:02:22.785 కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలిస్తే 00:02:22.810 --> 00:02:25.056 సముద్రంలోని P H తగ్గిపోతుంది, 00:02:25.551 --> 00:02:29.598 దాని అర్థం సముద్రంలోని ఆమ్లతత్వం పెరిగిందని. 00:02:31.185 --> 00:02:35.255 దీన్ని గురించి ఐర్లండ్ లోని శాస్త్రజ్ఞులు NUI శాస్త్రజ్ఞులు 00:02:35.280 --> 00:02:38.073 గాల్వే మరియు మెరైన్ సంస్థల శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు. 00:02:38.224 --> 00:02:42.373 మనం కూడా ఆమ్లత్వం పెరగడం గుర్తిస్తున్నాం 00:02:42.398 --> 00:02:45.405 ప్రపంచంలోనే ముఖ్యమైన ఓషన్ టైం సిరీస్ ప్రాంతాల లాగానే. 00:02:45.866 --> 00:02:48.739 అలా ఇది మన ముంగిట్లోనూ జరుగుతున్నదే. NOTE Paragraph 00:02:49.570 --> 00:02:52.728 సముద్రంలో జరిగే మార్పుల పర్యవేక్షణ లో మేము డేటా ను 00:02:52.753 --> 00:02:55.006 ఎలా సేకరించామో చిన్న ఉదాహరణ గా చెప్తాను. 00:02:55.189 --> 00:02:58.244 మొదటగా తీవ్ర చలికాలంలో చాలా నమూనాలను సేకరించాము. 00:02:58.269 --> 00:03:00.408 మీరూహించగలరు అది ఉత్తర అట్లాంటిక్ లో 00:03:00.433 --> 00:03:03.038 తీవ్రమైన తుఫాన్ లో మేం చిక్కుకున్నాము... 00:03:03.149 --> 00:03:05.782 మోషన్ సిక్ నె స్ ఉన్నవారిక్కడ లేరనుకుంటా 00:03:05.807 --> 00:03:08.235 మేం విలువైన సమాచారాన్ని సేకరించాము. 00:03:08.592 --> 00:03:11.471 దాని కోసం ఈ పరికరాన్ని ఓడలో ఒక పక్కకు, 00:03:11.496 --> 00:03:13.932 ఇంకా అడుగుభాగంలో సెన్సర్లు అమర్చారు చుట్టూ ఉన్న 00:03:13.957 --> 00:03:16.630 నీటిని గురించిన సమాచారాన్ని అవి ఇస్తాయి, 00:03:16.655 --> 00:03:19.075 ఉష్ణోగ్రత లేదా కరిగిన ఆక్సిజన్ వంటివి. 00:03:19.450 --> 00:03:23.265 అప్పుడు మేం ఈ పెద్దసీసాలలో సముద్రపు నీటి నమూనాలను సేకరించవచ్చు. 00:03:23.432 --> 00:03:26.684 దానికోసం సముద్ర గర్భంలో 4 కి.మీ లోతుకు వెళ్ళాము 00:03:26.709 --> 00:03:28.566 ఈ భూభాగపు పరిసరాలకు దూరంగా, 00:03:28.812 --> 00:03:32.478 అలా మేం క్రమానుసారంగా ఉపరితలం వరకు నమూనాలను తీసుకున్నాం. 00:03:32.875 --> 00:03:35.136 అలా సముద్రపు నీటిని ఓడ లోనికి చేర్చాము, 00:03:35.271 --> 00:03:37.650 తర్వాత వాటిని పడవలోనూ విశ్లేషించవచ్చును 00:03:37.675 --> 00:03:40.810 లేదారసాయనిక పారామీటర్స్ కోసం లాబ్ లోనూ చేయవచ్చు. NOTE Paragraph 00:03:41.167 --> 00:03:42.453 కానీ మేమెందుకు చేయాలిదంతా? 00:03:42.651 --> 00:03:47.095 ఈ సముద్రపు ఆమ్లీకరణ మనల్నెలా ప్రభావితం చేస్తుంది? 00:03:48.754 --> 00:03:51.666 మనన్ని కలవరపెట్టే నిజాలేంటంటే 00:03:52.777 --> 00:03:58.579 ఇప్పటికే సముద్రాల్లో ఆమ్లతత్వం 26% పెరిగింది 00:03:58.604 --> 00:04:02.611 ఇది పారిశ్రామిక యుగం నుంచీ లెక్క. దీనికి కారణం మన చర్యలే 00:04:03.651 --> 00:04:07.738 కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను తగ్గించకపోతే 00:04:08.031 --> 00:04:13.968 సముద్రపు ఆమ్లత్వం 170 %వరకు పెరుగుతుందని మా అంచనా 00:04:14.388 --> 00:04:16.737 ఈ శతాబ్ది అంతానికి. 00:04:17.713 --> 00:04:20.046 నా ఉద్దేశ్యంలో ఇది మన పిల్లల జీవితకాలంలోనే 00:04:21.505 --> 00:04:27.123 ఈ ప్రక్రియ 10 రెట్లు వేగంగా జరుగుతుంది 00:04:27.148 --> 00:04:33.569 ఇది గత ఐదున్నర కోట్ల సంవ.లో జరగలేదు 00:04:34.060 --> 00:04:38.431 ఇలాంటిది సముద్ర చరిత్రలో ఎప్పుడూ ఎరగనిది 00:04:38.456 --> 00:04:41.225 ఇంత వేగంగా మార్పులు ఎన్నడూ రాలేదు 00:04:41.551 --> 00:04:45.450 నిజానికి వారీ పరిస్థితి నెలా ఎదుర్కొంటారో మనకు తెలీదు NOTE Paragraph 00:04:47.035 --> 00:04:51.621 కొన్ని వేల సంవ. క్రితం ఆమ్లీకరణం ప్రకృతి సహజంగా జరిగింది 00:04:51.646 --> 00:04:54.519 కానీ అది మనం చూస్తున్నదాని కంటే చాలా నిదానంగా జరిగింది 00:04:54.780 --> 00:04:59.621 ఈ ప్రక్రియలో ఎన్నో సముద్రజీవాలు అంతరించిపోయాయి 00:05:00.891 --> 00:05:02.478 మనమెక్కడికి వెళ్తున్నాం? 00:05:03.270 --> 00:05:04.420 బహుశా 00:05:05.031 --> 00:05:08.523 కొన్ని జాతులు బాగానే పెరుగుతున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి 00:05:08.548 --> 00:05:11.538 కానీ చాలా జాతులపై వ్యతిరేక ప్రభావముంది. 00:05:13.086 --> 00:05:17.133 కలవరం కల్గించే విషయమేంటంటే సముద్రఆమ్లీకరణ పెరిగితే 00:05:17.427 --> 00:05:21.681 సముద్రపు నీటిలోని కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది 00:05:22.490 --> 00:05:25.401 ఈ అయాన్లు ప్రాధమికంగా మూలస్తంభాలు 00:05:25.426 --> 00:05:28.227 ఎన్నో సముద్రజీవులు వాటి గుల్లలను తయారుచేసుకోవడంలో 00:05:28.759 --> 00:05:33.314 ఉదా.ఎండ్రకాయలు , ముత్యపుచిప్పలు NOTE Paragraph 00:05:33.774 --> 00:05:35.734 ఇంకో ఉదా పగడాలు 00:05:35.932 --> 00:05:39.113 సముద్రజలాల్లోని కార్బొనేట్ అయాన్ల అవసరం వీటికీ వుంది 00:05:39.138 --> 00:05:43.043 పగడపు దీవులను సృష్టించడానికి కావలసిన పగడపు నిర్మాణాలకోసం. 00:05:44.367 --> 00:05:46.557 సముద్ర ఆమ్లీకరణ పెరిగితే 00:05:46.779 --> 00:05:50.009 కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది. 00:05:50.462 --> 00:05:54.922 ఈ జీవులు గుల్లలను తయారుచేసుకోవడం కష్టమౌతుంది. 00:05:55.231 --> 00:05:59.040 క్రమక్రమంగా అవి అంతరించి పోవడం మొదలౌతుంది. NOTE Paragraph 00:06:00.215 --> 00:06:03.278 ఇక్కడున్నది పెటిరోపాండ్. దీన్ని సముద్రపు సీతాకోక చిలుక అంటారు 00:06:03.516 --> 00:06:06.690 ఇది అనేక సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారం 00:06:06.952 --> 00:06:10.475 క్రిల్ , సాల్మన్ చేపల నుండి వేల్స్ వరకూ. 00:06:11.388 --> 00:06:14.902 దీని గుల్లను సముద్రపు నీటిలో వుంచితే 00:06:14.927 --> 00:06:18.347 మనమూహించే PH ఈ శతాబ్దం చివరికి 00:06:19.204 --> 00:06:24.696 ఈ pH తో, కేవలం 45 రోజుల తరవాత 00:06:25.040 --> 00:06:29.182 మీరు చూడవచ్చు ఈ గుల్ల దాదాపుగా కరిగిపోవడం. 00:06:29.555 --> 00:06:33.689 అలా సముద్ర ఆమ్లీకరణ ఫుడ్ చైన్ ద్వారా 00:06:33.824 --> 00:06:35.935 మన కంచాల వరకూ ప్రయాణిస్తుంది 00:06:36.474 --> 00:06:40.116 అంటే ఇక్కడున్న వారిలో షెల్ ఫిష్,లేక సాల్మన్ లను ఇష్టపడే వారెవరు? 00:06:40.682 --> 00:06:42.310 లేదా ఇతర చేపజాతులను 00:06:42.335 --> 00:06:45.178 వారి సముద్ర ఆహారం ప్రభావితమౌతుంది NOTE Paragraph 00:06:46.126 --> 00:06:47.973 ఇవి కోల్డ్ వాటర్ కోరళ్లు 00:06:48.112 --> 00:06:51.645 మీకీ సంగతి తెలుసానిజానికివి ఐరిష్ జలాల్లో వున్నాయి 00:06:51.670 --> 00:06:53.517 మన ఖండంలో లేవు 00:06:54.023 --> 00:06:58.142 ఇవి గొప్ప జీవవైవిధ్యానికి సహాయకారులు ముఖ్యమైన చేపజాతులకుకూడా. 00:06:58.856 --> 00:07:01.943 ఈశతాబ్ది అంతానికి 00:07:02.226 --> 00:07:08.190 అన్ని సముద్రాలలోను మనకు తెలిసిన వాటిలో 70% cold water corals 00:07:08.577 --> 00:07:13.271 వీటితో కరిగిన సముద్రపుజలాలతో ఆవరించి వుంటాయి 00:07:16.850 --> 00:07:20.508 చివరి ఉదాహరణ నా వద్ద healthy tropical corals ఉన్నాయి 00:07:21.072 --> 00:07:25.820 2100 సంవ మనము ఊహిస్తున్న PH లో వీటిని ఉంచుతున్నాము 00:07:27.484 --> 00:07:32.998 6 నెలల తర్వాత ఇవి దాదాపుగా కరిగిపోతాయి 00:07:34.170 --> 00:07:36.535 ఇప్పుడు పగడపు దీవులు ఆధారంగా వుంటున్నాయి 00:07:36.606 --> 00:07:43.133 సముద్రాలన్నింటిలోని ప్రాణి ప్రపంచంలో 25 %కి. 00:07:43.870 --> 00:07:45.020 జలప్రాణులన్నిటికీ. NOTE Paragraph 00:07:46.068 --> 00:07:50.393 మీరే గ్రహించండి ఈ సముద్ర ఆమ్లీకరణ అనేది ప్రపంచానికే ప్రమాదమని. 00:07:51.038 --> 00:07:53.160 నాకు 8 నెలల వయస్సున్న బాబు ఉన్నాడు 00:07:53.980 --> 00:07:57.837 దీన్ని నిదానించే ప్రయత్నాలు మొదలు పెట్టకుంటే 00:07:58.003 --> 00:08:02.368 అతను పెరిగి పెద్దయ్యాక సముద్రాల పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. 00:08:03.700 --> 00:08:05.668 మనం ఆమ్లీకరణను చూస్తాం. 00:08:05.830 --> 00:08:10.070 ఇప్పటికే ఎంతో కార్బన్ డై ఆక్సై డ్ ని వాతావరణం లోకి పంపాము. 00:08:11.030 --> 00:08:13.712 కానీ దీని వేగాన్ని తగ్గించగలము. 00:08:14.096 --> 00:08:18.472 ఈ భయంకర పరిస్థితిని నివారించవచ్చు. 00:08:18.750 --> 00:08:20.934 దీనికొకటే మార్గముంది 00:08:21.013 --> 00:08:24.317 కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను నియంత్రించడం. 00:08:25.010 --> 00:08:29.416 ఇది చాలా ముఖ్యం మీకు ,నాకు పరిశ్రమలకు,ప్రభుత్వాలకుకూడా. NOTE Paragraph 00:08:29.600 --> 00:08:33.371 భూతాపాన్ని తగ్గించడానికి, మనం కలిసి పని చేయాలి 00:08:33.500 --> 00:08:35.881 సముద్రపు ఆమ్లీకరణ వేగాన్ని నియంత్రించాలి 00:08:36.080 --> 00:08:40.813 మన భూమిని, విశ్వాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి 00:08:40.839 --> 00:08:44.130 మన తరానికేగాదు,ముందు తరాలకోసం కూడా. NOTE Paragraph 00:08:45.324 --> 00:08:49.827 ( కరతాళధ్వనులు )