[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:05.96,Default,,0000,0000,0000,,మన నిత్యజీవితంలో సముద్రాల ప్రాముఖ్యత\Nగూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా Dialogue: 0,0:00:07.83,0:00:10.58,Default,,0000,0000,0000,,ఈ విశ్వంలో సముద్రాలు 2/3 వంతు ఉన్నాయి Dialogue: 0,0:00:11.19,0:00:13.59,Default,,0000,0000,0000,,మనం పీల్చే గాలిలో సగం అక్సిజన్\Nవీటినుంచే వస్తుంది Dialogue: 0,0:00:14.04,0:00:15.69,Default,,0000,0000,0000,,అవి వాతావరణాన్ని సమతౌల్యం చేస్తాయి Dialogue: 0,0:00:16.06,0:00:19.83,Default,,0000,0000,0000,,అవి మనకు ఉద్యోగాల్ని,మందుల్ని,\Nఆహారాన్ని సమకూరుస్తాయి Dialogue: 0,0:00:20.18,0:00:25.12,Default,,0000,0000,0000,,ప్రపంచజనాభా కు 20% ప్రొటీన్ ను అందిస్తాయి Dialogue: 0,0:00:26.33,0:00:28.85,Default,,0000,0000,0000,,ప్రజలు అనుకుంటారు సముద్రాలు విశాలమైవని Dialogue: 0,0:00:28.87,0:00:31.33,Default,,0000,0000,0000,,మన చర్యల వల్ల అవి ప్రభావితం కావని Dialogue: 0,0:00:32.20,0:00:35.49,Default,,0000,0000,0000,,నేడు మీకొక చేదునిజం చెప్పబోతున్నాను Dialogue: 0,0:00:35.52,0:00:40.15,Default,,0000,0000,0000,,అదే సముద్రాలను మార్చే సముద్రఆమ్లీకరణం Dialogue: 0,0:00:40.36,0:00:42.73,Default,,0000,0000,0000,,లేదా వాతావరణం లోని మార్పులు Dialogue: 0,0:00:43.90,0:00:49.32,Default,,0000,0000,0000,,ఇక్కడున్న కార్బన్ డై ఆక్సైడ్ లో 25%\Nసముద్రాలు జీర్ణించుకుంటాయని మీకు తెలుసా Dialogue: 0,0:00:49.35,0:00:51.59,Default,,0000,0000,0000,,అది మనం వాతావరణంలోకి వదిలిందే Dialogue: 0,0:00:51.97,0:00:55.61,Default,,0000,0000,0000,,ఇది సముద్రాలు మనకి చేసే మరో గొప్పసహాయం Dialogue: 0,0:00:55.63,0:00:58.50,Default,,0000,0000,0000,,కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్\Nవాయువుల్లో ఒకటి కనుక Dialogue: 0,0:00:58.53,0:01:00.28,Default,,0000,0000,0000,,ఇదే వాతావరణ మార్పులకు కారణం Dialogue: 0,0:01:01.31,0:01:05.35,Default,,0000,0000,0000,,కానీ మనం కార్బన్ డై ఆక్సైడ్ ని \Nవాతావరణంలోకి Dialogue: 0,0:01:05.37,0:01:07.86,Default,,0000,0000,0000,,మరింతగా వదులుతుంటే Dialogue: 0,0:01:08.03,0:01:10.48,Default,,0000,0000,0000,,అది సముద్రాల్లో మరింతగా కరిగిపోతుంది. Dialogue: 0,0:01:10.80,0:01:13.72,Default,,0000,0000,0000,,ఇది సముద్రాల కెమిస్ట్రీనే మారుస్తున్నది Dialogue: 0,0:01:15.35,0:01:17.74,Default,,0000,0000,0000,,కార్బన్ డై ఆక్సైడ్ సముద్రపు నీటిలో\Nకరిగినప్పుడు Dialogue: 0,0:01:17.76,0:01:20.00,Default,,0000,0000,0000,,ఎన్నో రసాయనికి చర్యలు జరుగుతాయి. Dialogue: 0,0:01:20.42,0:01:21.58,Default,,0000,0000,0000,,మీరు అదృష్టవంతులు Dialogue: 0,0:01:21.61,0:01:24.90,Default,,0000,0000,0000,,కెమిస్ట్రీ గురించిన వివరాలను చెప్పే\Nసమయం నాకిప్పుడు లేదు. Dialogue: 0,0:01:25.39,0:01:28.71,Default,,0000,0000,0000,,కానీ ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్\Nసముద్రంలో కలుస్తే Dialogue: 0,0:01:28.74,0:01:31.09,Default,,0000,0000,0000,,సముద్రపు జలాల్లోని P H పడిపోతుంది. Dialogue: 0,0:01:31.73,0:01:35.70,Default,,0000,0000,0000,,ప్రాథమికంగా దాని అర్థం సముద్రంలో\Nఆమ్లత్వం పెరిగిందని. Dialogue: 0,0:01:36.35,0:01:40.47,Default,,0000,0000,0000,,ఈ ప్రక్రియను సముద్రాల ఆమ్లీకరణం అంటారు. Dialogue: 0,0:01:40.90,0:01:43.63,Default,,0000,0000,0000,,దీనికి తోడు వాతావరణ మార్పూ జరుగుతుంది. Dialogue: 0,0:01:44.36,0:01:48.46,Default,,0000,0000,0000,,గత 2 దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు\Nదీన్ని పర్యవేక్షిస్తున్నారు. Dialogue: 0,0:01:48.100,0:01:51.67,Default,,0000,0000,0000,,ఇది హవాయి లోని టైం సిరీస్ లో ముఖ్య గణాంకం. Dialogue: 0,0:01:51.70,0:01:56.59,Default,,0000,0000,0000,,పై లైను స్థిరంగా పెరుగుతున్న\Nకార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతను సూచిస్తుంది Dialogue: 0,0:01:56.62,0:01:59.13,Default,,0000,0000,0000,,లేదా వాతావరణంలోని CO2 . Dialogue: 0,0:01:59.24,0:02:02.49,Default,,0000,0000,0000,,ఇది మన చర్యల ప్రత్యక్షఫలితం. Dialogue: 0,0:02:03.34,0:02:07.37,Default,,0000,0000,0000,,క్రింది లైన్ కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతల\Nపెరుగుదలను సూచిస్తుంది. Dialogue: 0,0:02:07.40,0:02:10.33,Default,,0000,0000,0000,,ఇది సముద్ర ఉపరితలాలలో కరుగుతున్నది Dialogue: 0,0:02:10.58,0:02:13.54,Default,,0000,0000,0000,,అది పెరిగే రేట్ వాతావరణంలోని \Nకార్బన్ డై ఆ క్సైడ్ ది Dialogue: 0,0:02:13.56,0:02:16.74,Default,,0000,0000,0000,,ఒకే లాగా పెరగడం మీరు చూడవచ్చు. Dialogue: 0,0:02:16.93,0:02:19.93,Default,,0000,0000,0000,,కెమిస్ట్రీలోని మార్పుని \Nచివరి లైన్ చెప్తోంది Dialogue: 0,0:02:19.96,0:02:22.78,Default,,0000,0000,0000,,కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో\Nసముద్రంలో కలిస్తే Dialogue: 0,0:02:22.81,0:02:25.06,Default,,0000,0000,0000,,సముద్రంలోని P H తగ్గిపోతుంది, Dialogue: 0,0:02:25.55,0:02:29.60,Default,,0000,0000,0000,,దాని అర్థం సముద్రంలోని \Nఆమ్లతత్వం పెరిగిందని. Dialogue: 0,0:02:31.18,0:02:35.26,Default,,0000,0000,0000,,దీన్ని గురించి ఐర్లండ్ లోని శాస్త్రజ్ఞులు\NNUI శాస్త్రజ్ఞులు Dialogue: 0,0:02:35.28,0:02:38.07,Default,,0000,0000,0000,,గాల్వే మరియు మెరైన్ సంస్థల\Nశాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు. Dialogue: 0,0:02:38.22,0:02:42.37,Default,,0000,0000,0000,,మనం కూడా ఆమ్లత్వం పెరగడం \Nగుర్తిస్తున్నాం Dialogue: 0,0:02:42.40,0:02:45.40,Default,,0000,0000,0000,,ప్రపంచంలోనే ముఖ్యమైన\Nఓషన్ టైం సిరీస్ ప్రాంతాల లాగానే. Dialogue: 0,0:02:45.87,0:02:48.74,Default,,0000,0000,0000,,అలా ఇది మన ముంగిట్లోనూ జరుగుతున్నదే. Dialogue: 0,0:02:49.57,0:02:52.73,Default,,0000,0000,0000,,సముద్రంలో జరిగే మార్పుల\Nపర్యవేక్షణ లో మేము డేటా ను Dialogue: 0,0:02:52.75,0:02:55.01,Default,,0000,0000,0000,,ఎలా సేకరించామో\Nచిన్న ఉదాహరణ గా చెప్తాను. Dialogue: 0,0:02:55.19,0:02:58.24,Default,,0000,0000,0000,,మొదటగా తీవ్ర చలికాలంలో\Nచాలా నమూనాలను సేకరించాము. Dialogue: 0,0:02:58.27,0:03:00.41,Default,,0000,0000,0000,,మీరూహించగలరు అది ఉత్తర అట్లాంటిక్ లో Dialogue: 0,0:03:00.43,0:03:03.04,Default,,0000,0000,0000,,తీవ్రమైన తుఫాన్ లో మేం చిక్కుకున్నాము... Dialogue: 0,0:03:03.15,0:03:05.78,Default,,0000,0000,0000,,మోషన్ సిక్ నె స్ ఉన్నవారిక్కడ లేరనుకుంటా Dialogue: 0,0:03:05.81,0:03:08.24,Default,,0000,0000,0000,,మేం విలువైన సమాచారాన్ని సేకరించాము. Dialogue: 0,0:03:08.59,0:03:11.47,Default,,0000,0000,0000,,దాని కోసం ఈ పరికరాన్ని ఓడలో ఒక పక్కకు, Dialogue: 0,0:03:11.50,0:03:13.93,Default,,0000,0000,0000,,ఇంకా అడుగుభాగంలో సెన్సర్లు \Nఅమర్చారు చుట్టూ ఉన్న Dialogue: 0,0:03:13.96,0:03:16.63,Default,,0000,0000,0000,,నీటిని గురించిన \Nసమాచారాన్ని అవి ఇస్తాయి, Dialogue: 0,0:03:16.66,0:03:19.08,Default,,0000,0000,0000,,ఉష్ణోగ్రత లేదా కరిగిన ఆక్సిజన్ వంటివి. Dialogue: 0,0:03:19.45,0:03:23.26,Default,,0000,0000,0000,,అప్పుడు మేం ఈ పెద్దసీసాలలో \Nసముద్రపు నీటి నమూనాలను సేకరించవచ్చు. Dialogue: 0,0:03:23.43,0:03:26.68,Default,,0000,0000,0000,,దానికోసం సముద్ర గర్భంలో 4 కి.మీ\Nలోతుకు వెళ్ళాము Dialogue: 0,0:03:26.71,0:03:28.57,Default,,0000,0000,0000,,ఈ భూభాగపు పరిసరాలకు దూరంగా, Dialogue: 0,0:03:28.81,0:03:32.48,Default,,0000,0000,0000,,అలా మేం క్రమానుసారంగా ఉపరితలం\Nవరకు నమూనాలను తీసుకున్నాం. Dialogue: 0,0:03:32.88,0:03:35.14,Default,,0000,0000,0000,,అలా సముద్రపు నీటిని ఓడ లోనికి చేర్చాము, Dialogue: 0,0:03:35.27,0:03:37.65,Default,,0000,0000,0000,,తర్వాత వాటిని పడవలోనూ విశ్లేషించవచ్చును Dialogue: 0,0:03:37.68,0:03:40.81,Default,,0000,0000,0000,,లేదారసాయనిక పారామీటర్స్ కోసం\Nలాబ్ లోనూ చేయవచ్చు. Dialogue: 0,0:03:41.17,0:03:42.45,Default,,0000,0000,0000,,కానీ మేమెందుకు చేయాలిదంతా? Dialogue: 0,0:03:42.65,0:03:47.10,Default,,0000,0000,0000,,ఈ సముద్రపు ఆమ్లీకరణ మనల్నెలా\Nప్రభావితం చేస్తుంది? Dialogue: 0,0:03:48.75,0:03:51.67,Default,,0000,0000,0000,,మనన్ని కలవరపెట్టే నిజాలేంటంటే Dialogue: 0,0:03:52.78,0:03:58.58,Default,,0000,0000,0000,,ఇప్పటికే సముద్రాల్లో ఆమ్లతత్వం\N26% పెరిగింది Dialogue: 0,0:03:58.60,0:04:02.61,Default,,0000,0000,0000,,ఇది పారిశ్రామిక యుగం నుంచీ లెక్క.\Nదీనికి కారణం మన చర్యలే Dialogue: 0,0:04:03.65,0:04:07.74,Default,,0000,0000,0000,,కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను తగ్గించకపోతే Dialogue: 0,0:04:08.03,0:04:13.97,Default,,0000,0000,0000,,సముద్రపు ఆమ్లత్వం 170 %వరకు \Nపెరుగుతుందని మా అంచనా Dialogue: 0,0:04:14.39,0:04:16.74,Default,,0000,0000,0000,,ఈ శతాబ్ది అంతానికి. Dialogue: 0,0:04:17.71,0:04:20.05,Default,,0000,0000,0000,,నా ఉద్దేశ్యంలో ఇది మన పిల్లల జీవితకాలంలోనే Dialogue: 0,0:04:21.50,0:04:27.12,Default,,0000,0000,0000,,ఈ ప్రక్రియ 10 రెట్లు వేగంగా జరుగుతుంది Dialogue: 0,0:04:27.15,0:04:33.57,Default,,0000,0000,0000,,ఇది గత ఐదున్నర కోట్ల సంవ.లో జరగలేదు Dialogue: 0,0:04:34.06,0:04:38.43,Default,,0000,0000,0000,,ఇలాంటిది సముద్ర చరిత్రలో ఎప్పుడూ ఎరగనిది Dialogue: 0,0:04:38.46,0:04:41.22,Default,,0000,0000,0000,,ఇంత వేగంగా మార్పులు ఎన్నడూ రాలేదు Dialogue: 0,0:04:41.55,0:04:45.45,Default,,0000,0000,0000,,నిజానికి వారీ పరిస్థితి నెలా \Nఎదుర్కొంటారో మనకు తెలీదు Dialogue: 0,0:04:47.04,0:04:51.62,Default,,0000,0000,0000,,కొన్ని వేల సంవ. క్రితం ఆమ్లీకరణం\Nప్రకృతి సహజంగా జరిగింది Dialogue: 0,0:04:51.65,0:04:54.52,Default,,0000,0000,0000,,కానీ అది మనం చూస్తున్నదాని కంటే \Nచాలా నిదానంగా జరిగింది Dialogue: 0,0:04:54.78,0:04:59.62,Default,,0000,0000,0000,,ఈ ప్రక్రియలో ఎన్నో సముద్రజీవాలు \Nఅంతరించిపోయాయి Dialogue: 0,0:05:00.89,0:05:02.48,Default,,0000,0000,0000,,మనమెక్కడికి వెళ్తున్నాం? Dialogue: 0,0:05:03.27,0:05:04.42,Default,,0000,0000,0000,,బహుశా Dialogue: 0,0:05:05.03,0:05:08.52,Default,,0000,0000,0000,,కొన్ని జాతులు బాగానే పెరుగుతున్నాయని\Nపరిశోధనలు చెప్తున్నాయి Dialogue: 0,0:05:08.55,0:05:11.54,Default,,0000,0000,0000,,కానీ చాలా జాతులపై వ్యతిరేక ప్రభావముంది. Dialogue: 0,0:05:13.09,0:05:17.13,Default,,0000,0000,0000,,కలవరం కల్గించే విషయమేంటంటే\Nసముద్రఆమ్లీకరణ పెరిగితే Dialogue: 0,0:05:17.43,0:05:21.68,Default,,0000,0000,0000,,సముద్రపు నీటిలోని కార్బొనేట్ అయాన్ల\Nసాంద్రత తగ్గుతుంది Dialogue: 0,0:05:22.49,0:05:25.40,Default,,0000,0000,0000,,ఈ అయాన్లు ప్రాధమికంగా మూలస్తంభాలు Dialogue: 0,0:05:25.43,0:05:28.23,Default,,0000,0000,0000,,ఎన్నో సముద్రజీవులు వాటి గుల్లలను\Nతయారుచేసుకోవడంలో Dialogue: 0,0:05:28.76,0:05:33.31,Default,,0000,0000,0000,,ఉదా.ఎండ్రకాయలు , ముత్యపుచిప్పలు Dialogue: 0,0:05:33.77,0:05:35.73,Default,,0000,0000,0000,,ఇంకో ఉదా పగడాలు Dialogue: 0,0:05:35.93,0:05:39.11,Default,,0000,0000,0000,,సముద్రజలాల్లోని కార్బొనేట్ అయాన్ల\Nఅవసరం వీటికీ వుంది Dialogue: 0,0:05:39.14,0:05:43.04,Default,,0000,0000,0000,,పగడపు దీవులను సృష్టించడానికి కావలసిన \Nపగడపు నిర్మాణాలకోసం. Dialogue: 0,0:05:44.37,0:05:46.56,Default,,0000,0000,0000,,సముద్ర ఆమ్లీకరణ పెరిగితే Dialogue: 0,0:05:46.78,0:05:50.01,Default,,0000,0000,0000,,కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది. Dialogue: 0,0:05:50.46,0:05:54.92,Default,,0000,0000,0000,,ఈ జీవులు గుల్లలను తయారుచేసుకోవడం\Nకష్టమౌతుంది. Dialogue: 0,0:05:55.23,0:05:59.04,Default,,0000,0000,0000,,క్రమక్రమంగా అవి అంతరించి పోవడం మొదలౌతుంది. Dialogue: 0,0:06:00.22,0:06:03.28,Default,,0000,0000,0000,,ఇక్కడున్నది పెటిరోపాండ్.\Nదీన్ని సముద్రపు సీతాకోక చిలుక అంటారు Dialogue: 0,0:06:03.52,0:06:06.69,Default,,0000,0000,0000,,ఇది అనేక సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారం Dialogue: 0,0:06:06.95,0:06:10.48,Default,,0000,0000,0000,,క్రిల్ , సాల్మన్ చేపల నుండి వేల్స్ వరకూ. Dialogue: 0,0:06:11.39,0:06:14.90,Default,,0000,0000,0000,,దీని గుల్లను సముద్రపు నీటిలో వుంచితే Dialogue: 0,0:06:14.93,0:06:18.35,Default,,0000,0000,0000,,మనమూహించే PH ఈ శతాబ్దం చివరికి Dialogue: 0,0:06:19.20,0:06:24.70,Default,,0000,0000,0000,,ఈ pH తో, కేవలం 45 రోజుల తరవాత Dialogue: 0,0:06:25.04,0:06:29.18,Default,,0000,0000,0000,,మీరు చూడవచ్చు ఈ గుల్ల దాదాపుగా కరిగిపోవడం. Dialogue: 0,0:06:29.56,0:06:33.69,Default,,0000,0000,0000,,అలా సముద్ర ఆమ్లీకరణ ఫుడ్ చైన్ ద్వారా Dialogue: 0,0:06:33.82,0:06:35.94,Default,,0000,0000,0000,,మన కంచాల వరకూ ప్రయాణిస్తుంది Dialogue: 0,0:06:36.47,0:06:40.12,Default,,0000,0000,0000,,అంటే ఇక్కడున్న వారిలో షెల్ ఫిష్,లేక\Nసాల్మన్ లను ఇష్టపడే వారెవరు? Dialogue: 0,0:06:40.68,0:06:42.31,Default,,0000,0000,0000,,లేదా ఇతర చేపజాతులను Dialogue: 0,0:06:42.34,0:06:45.18,Default,,0000,0000,0000,,వారి సముద్ర ఆహారం ప్రభావితమౌతుంది Dialogue: 0,0:06:46.13,0:06:47.97,Default,,0000,0000,0000,,ఇవి కోల్డ్ వాటర్ కోరళ్లు Dialogue: 0,0:06:48.11,0:06:51.64,Default,,0000,0000,0000,,మీకీ సంగతి తెలుసానిజానికివి \Nఐరిష్ జలాల్లో వున్నాయి Dialogue: 0,0:06:51.67,0:06:53.52,Default,,0000,0000,0000,,మన ఖండంలో లేవు Dialogue: 0,0:06:54.02,0:06:58.14,Default,,0000,0000,0000,,ఇవి గొప్ప జీవవైవిధ్యానికి సహాయకారులు\Nముఖ్యమైన చేపజాతులకుకూడా. Dialogue: 0,0:06:58.86,0:07:01.94,Default,,0000,0000,0000,,ఈశతాబ్ది అంతానికి Dialogue: 0,0:07:02.23,0:07:08.19,Default,,0000,0000,0000,,అన్ని సముద్రాలలోను మనకు తెలిసిన వాటిలో 70%\Ncold water corals Dialogue: 0,0:07:08.58,0:07:13.27,Default,,0000,0000,0000,,వీటితో కరిగిన సముద్రపుజలాలతో \Nఆవరించి వుంటాయి Dialogue: 0,0:07:16.85,0:07:20.51,Default,,0000,0000,0000,,చివరి ఉదాహరణ నా వద్ద \Nhealthy tropical corals ఉన్నాయి Dialogue: 0,0:07:21.07,0:07:25.82,Default,,0000,0000,0000,,2100 సంవ మనము ఊహిస్తున్న PH లో \Nవీటిని ఉంచుతున్నాము Dialogue: 0,0:07:27.48,0:07:32.100,Default,,0000,0000,0000,,6 నెలల తర్వాత ఇవి దాదాపుగా కరిగిపోతాయి Dialogue: 0,0:07:34.17,0:07:36.54,Default,,0000,0000,0000,,ఇప్పుడు పగడపు దీవులు ఆధారంగా వుంటున్నాయి Dialogue: 0,0:07:36.61,0:07:43.13,Default,,0000,0000,0000,,సముద్రాలన్నింటిలోని\Nప్రాణి ప్రపంచంలో 25 %కి. Dialogue: 0,0:07:43.87,0:07:45.02,Default,,0000,0000,0000,,జలప్రాణులన్నిటికీ. Dialogue: 0,0:07:46.07,0:07:50.39,Default,,0000,0000,0000,,మీరే గ్రహించండి ఈ సముద్ర ఆమ్లీకరణ \Nఅనేది ప్రపంచానికే ప్రమాదమని. Dialogue: 0,0:07:51.04,0:07:53.16,Default,,0000,0000,0000,,నాకు 8 నెలల వయస్సున్న బాబు ఉన్నాడు Dialogue: 0,0:07:53.98,0:07:57.84,Default,,0000,0000,0000,,దీన్ని నిదానించే ప్రయత్నాలు \Nమొదలు పెట్టకుంటే Dialogue: 0,0:07:58.00,0:08:02.37,Default,,0000,0000,0000,,అతను పెరిగి పెద్దయ్యాక సముద్రాల పరిస్థితి \Nతలుచుకుంటే భయమేస్తుంది. Dialogue: 0,0:08:03.70,0:08:05.67,Default,,0000,0000,0000,,మనం ఆమ్లీకరణను చూస్తాం. Dialogue: 0,0:08:05.83,0:08:10.07,Default,,0000,0000,0000,,ఇప్పటికే ఎంతో కార్బన్ డై ఆక్సై డ్ ని \Nవాతావరణం లోకి పంపాము. Dialogue: 0,0:08:11.03,0:08:13.71,Default,,0000,0000,0000,,కానీ దీని వేగాన్ని తగ్గించగలము. Dialogue: 0,0:08:14.10,0:08:18.47,Default,,0000,0000,0000,,ఈ భయంకర పరిస్థితిని నివారించవచ్చు. Dialogue: 0,0:08:18.75,0:08:20.93,Default,,0000,0000,0000,,దీనికొకటే మార్గముంది Dialogue: 0,0:08:21.01,0:08:24.32,Default,,0000,0000,0000,,కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను \Nనియంత్రించడం. Dialogue: 0,0:08:25.01,0:08:29.42,Default,,0000,0000,0000,,ఇది చాలా ముఖ్యం మీకు ,నాకు \Nపరిశ్రమలకు,ప్రభుత్వాలకుకూడా. Dialogue: 0,0:08:29.60,0:08:33.37,Default,,0000,0000,0000,,భూతాపాన్ని తగ్గించడానికి, \Nమనం కలిసి పని చేయాలి Dialogue: 0,0:08:33.50,0:08:35.88,Default,,0000,0000,0000,,సముద్రపు ఆమ్లీకరణ వేగాన్ని నియంత్రించాలి Dialogue: 0,0:08:36.08,0:08:40.81,Default,,0000,0000,0000,,మన భూమిని, విశ్వాన్ని \Nఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి Dialogue: 0,0:08:40.84,0:08:44.13,Default,,0000,0000,0000,,మన తరానికేగాదు,ముందు తరాలకోసం కూడా. Dialogue: 0,0:08:45.32,0:08:49.83,Default,,0000,0000,0000,,( కరతాళధ్వనులు )