0:00:00.000,0:00:05.960 మన నిత్యజీవితంలో సముద్రాల ప్రాముఖ్యత[br]గూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా 0:00:07.830,0:00:10.576 ఈ విశ్వంలో సముద్రాలు 2/3 వంతు ఉన్నాయి 0:00:11.190,0:00:13.591 మనం పీల్చే గాలిలో సగం అక్సిజన్[br]వీటినుంచే వస్తుంది 0:00:14.036,0:00:15.690 అవి వాతావరణాన్ని సమతౌల్యం చేస్తాయి 0:00:16.055,0:00:19.832 అవి మనకు ఉద్యోగాల్ని,మందుల్ని,[br]ఆహారాన్ని సమకూరుస్తాయి 0:00:20.181,0:00:25.125 ప్రపంచజనాభా కు 20% ప్రొటీన్ ను అందిస్తాయి 0:00:26.331,0:00:28.847 ప్రజలు అనుకుంటారు సముద్రాలు విశాలమైవని 0:00:28.872,0:00:31.332 మన చర్యల వల్ల అవి ప్రభావితం కావని 0:00:32.205,0:00:35.491 నేడు మీకొక చేదునిజం చెప్పబోతున్నాను 0:00:35.516,0:00:40.148 అదే సముద్రాలను మార్చే సముద్రఆమ్లీకరణం 0:00:40.363,0:00:42.728 లేదా వాతావరణం లోని మార్పులు 0:00:43.900,0:00:49.322 ఇక్కడున్న కార్బన్ డై ఆక్సైడ్ లో 25%[br]సముద్రాలు జీర్ణించుకుంటాయని మీకు తెలుసా 0:00:49.347,0:00:51.590 అది మనం వాతావరణంలోకి వదిలిందే 0:00:51.970,0:00:55.608 ఇది సముద్రాలు మనకి చేసే మరో గొప్పసహాయం 0:00:55.633,0:00:58.502 కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్[br]వాయువుల్లో ఒకటి కనుక 0:00:58.527,0:01:00.283 ఇదే వాతావరణ మార్పులకు కారణం 0:01:01.310,0:01:05.346 కానీ మనం కార్బన్ డై ఆక్సైడ్ ని [br]వాతావరణంలోకి 0:01:05.372,0:01:07.864 మరింతగా వదులుతుంటే 0:01:08.030,0:01:10.483 అది సముద్రాల్లో మరింతగా కరిగిపోతుంది. 0:01:10.803,0:01:13.723 ఇది సముద్రాల కెమిస్ట్రీనే మారుస్తున్నది 0:01:15.350,0:01:17.738 కార్బన్ డై ఆక్సైడ్ సముద్రపు నీటిలో[br]కరిగినప్పుడు 0:01:17.763,0:01:20.001 ఎన్నో రసాయనికి చర్యలు జరుగుతాయి. 0:01:20.420,0:01:21.585 మీరు అదృష్టవంతులు 0:01:21.610,0:01:24.895 కెమిస్ట్రీ గురించిన వివరాలను చెప్పే[br]సమయం నాకిప్పుడు లేదు. 0:01:25.388,0:01:28.712 కానీ ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్[br]సముద్రంలో కలుస్తే 0:01:28.737,0:01:31.094 సముద్రపు జలాల్లోని P H పడిపోతుంది. 0:01:31.730,0:01:35.697 ప్రాథమికంగా దాని అర్థం సముద్రంలో[br]ఆమ్లత్వం పెరిగిందని. 0:01:36.348,0:01:40.470 ఈ ప్రక్రియను సముద్రాల ఆమ్లీకరణం అంటారు. 0:01:40.904,0:01:43.630 దీనికి తోడు వాతావరణ మార్పూ జరుగుతుంది. 0:01:44.356,0:01:48.459 గత 2 దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు[br]దీన్ని పర్యవేక్షిస్తున్నారు. 0:01:48.998,0:01:51.671 ఇది హవాయి లోని టైం సిరీస్ లో ముఖ్య గణాంకం. 0:01:51.696,0:01:56.591 పై లైను స్థిరంగా పెరుగుతున్న[br]కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతను సూచిస్తుంది 0:01:56.616,0:01:59.131 లేదా వాతావరణంలోని CO2 . 0:01:59.242,0:02:02.488 ఇది మన చర్యల ప్రత్యక్షఫలితం. 0:02:03.340,0:02:07.371 క్రింది లైన్ కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతల[br]పెరుగుదలను సూచిస్తుంది. 0:02:07.396,0:02:10.332 ఇది సముద్ర ఉపరితలాలలో కరుగుతున్నది 0:02:10.578,0:02:13.537 అది పెరిగే రేట్ వాతావరణంలోని [br]కార్బన్ డై ఆ క్సైడ్ ది 0:02:13.562,0:02:16.736 ఒకే లాగా పెరగడం మీరు చూడవచ్చు. 0:02:16.927,0:02:19.934 కెమిస్ట్రీలోని మార్పుని [br]చివరి లైన్ చెప్తోంది 0:02:19.959,0:02:22.785 కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో[br]సముద్రంలో కలిస్తే 0:02:22.810,0:02:25.056 సముద్రంలోని P H తగ్గిపోతుంది, 0:02:25.551,0:02:29.598 దాని అర్థం సముద్రంలోని [br]ఆమ్లతత్వం పెరిగిందని. 0:02:31.185,0:02:35.255 దీన్ని గురించి ఐర్లండ్ లోని శాస్త్రజ్ఞులు[br]NUI శాస్త్రజ్ఞులు 0:02:35.280,0:02:38.073 గాల్వే మరియు మెరైన్ సంస్థల[br]శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు. 0:02:38.224,0:02:42.373 మనం కూడా ఆమ్లత్వం పెరగడం [br]గుర్తిస్తున్నాం 0:02:42.398,0:02:45.405 ప్రపంచంలోనే ముఖ్యమైన[br]ఓషన్ టైం సిరీస్ ప్రాంతాల లాగానే. 0:02:45.866,0:02:48.739 అలా ఇది మన ముంగిట్లోనూ జరుగుతున్నదే. 0:02:49.570,0:02:52.728 సముద్రంలో జరిగే మార్పుల[br]పర్యవేక్షణ లో మేము డేటా ను 0:02:52.753,0:02:55.006 ఎలా సేకరించామో[br]చిన్న ఉదాహరణ గా చెప్తాను. 0:02:55.189,0:02:58.244 మొదటగా తీవ్ర చలికాలంలో[br]చాలా నమూనాలను సేకరించాము. 0:02:58.269,0:03:00.408 మీరూహించగలరు అది ఉత్తర అట్లాంటిక్ లో 0:03:00.433,0:03:03.038 తీవ్రమైన తుఫాన్ లో మేం చిక్కుకున్నాము... 0:03:03.149,0:03:05.782 మోషన్ సిక్ నె స్ ఉన్నవారిక్కడ లేరనుకుంటా 0:03:05.807,0:03:08.235 మేం విలువైన సమాచారాన్ని సేకరించాము. 0:03:08.592,0:03:11.471 దాని కోసం ఈ పరికరాన్ని ఓడలో ఒక పక్కకు, 0:03:11.496,0:03:13.932 ఇంకా అడుగుభాగంలో సెన్సర్లు [br]అమర్చారు చుట్టూ ఉన్న 0:03:13.957,0:03:16.630 నీటిని గురించిన [br]సమాచారాన్ని అవి ఇస్తాయి, 0:03:16.655,0:03:19.075 ఉష్ణోగ్రత లేదా కరిగిన ఆక్సిజన్ వంటివి. 0:03:19.450,0:03:23.265 అప్పుడు మేం ఈ పెద్దసీసాలలో [br]సముద్రపు నీటి నమూనాలను సేకరించవచ్చు. 0:03:23.432,0:03:26.684 దానికోసం సముద్ర గర్భంలో 4 కి.మీ[br]లోతుకు వెళ్ళాము 0:03:26.709,0:03:28.566 ఈ భూభాగపు పరిసరాలకు దూరంగా, 0:03:28.812,0:03:32.478 అలా మేం క్రమానుసారంగా ఉపరితలం[br]వరకు నమూనాలను తీసుకున్నాం. 0:03:32.875,0:03:35.136 అలా సముద్రపు నీటిని ఓడ లోనికి చేర్చాము, 0:03:35.271,0:03:37.650 తర్వాత వాటిని పడవలోనూ విశ్లేషించవచ్చును 0:03:37.675,0:03:40.810 లేదారసాయనిక పారామీటర్స్ కోసం[br]లాబ్ లోనూ చేయవచ్చు. 0:03:41.167,0:03:42.453 కానీ మేమెందుకు చేయాలిదంతా? 0:03:42.651,0:03:47.095 ఈ సముద్రపు ఆమ్లీకరణ మనల్నెలా[br]ప్రభావితం చేస్తుంది? 0:03:48.754,0:03:51.666 మనన్ని కలవరపెట్టే నిజాలేంటంటే 0:03:52.777,0:03:58.579 ఇప్పటికే సముద్రాల్లో ఆమ్లతత్వం[br]26% పెరిగింది 0:03:58.604,0:04:02.611 ఇది పారిశ్రామిక యుగం నుంచీ లెక్క.[br]దీనికి కారణం మన చర్యలే 0:04:03.651,0:04:07.738 కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను తగ్గించకపోతే 0:04:08.031,0:04:13.968 సముద్రపు ఆమ్లత్వం 170 %వరకు [br]పెరుగుతుందని మా అంచనా 0:04:14.388,0:04:16.737 ఈ శతాబ్ది అంతానికి. 0:04:17.713,0:04:20.046 నా ఉద్దేశ్యంలో ఇది మన పిల్లల జీవితకాలంలోనే 0:04:21.505,0:04:27.123 ఈ ప్రక్రియ 10 రెట్లు వేగంగా జరుగుతుంది 0:04:27.148,0:04:33.569 ఇది గత ఐదున్నర కోట్ల సంవ.లో జరగలేదు 0:04:34.060,0:04:38.431 ఇలాంటిది సముద్ర చరిత్రలో ఎప్పుడూ ఎరగనిది 0:04:38.456,0:04:41.225 ఇంత వేగంగా మార్పులు ఎన్నడూ రాలేదు 0:04:41.551,0:04:45.450 నిజానికి వారీ పరిస్థితి నెలా [br]ఎదుర్కొంటారో మనకు తెలీదు 0:04:47.035,0:04:51.621 కొన్ని వేల సంవ. క్రితం ఆమ్లీకరణం[br]ప్రకృతి సహజంగా జరిగింది 0:04:51.646,0:04:54.519 కానీ అది మనం చూస్తున్నదాని కంటే [br]చాలా నిదానంగా జరిగింది 0:04:54.780,0:04:59.621 ఈ ప్రక్రియలో ఎన్నో సముద్రజీవాలు [br]అంతరించిపోయాయి 0:05:00.891,0:05:02.478 మనమెక్కడికి వెళ్తున్నాం? 0:05:03.270,0:05:04.420 బహుశా 0:05:05.031,0:05:08.523 కొన్ని జాతులు బాగానే పెరుగుతున్నాయని[br]పరిశోధనలు చెప్తున్నాయి 0:05:08.548,0:05:11.538 కానీ చాలా జాతులపై వ్యతిరేక ప్రభావముంది. 0:05:13.086,0:05:17.133 కలవరం కల్గించే విషయమేంటంటే[br]సముద్రఆమ్లీకరణ పెరిగితే 0:05:17.427,0:05:21.681 సముద్రపు నీటిలోని కార్బొనేట్ అయాన్ల[br]సాంద్రత తగ్గుతుంది 0:05:22.490,0:05:25.401 ఈ అయాన్లు ప్రాధమికంగా మూలస్తంభాలు 0:05:25.426,0:05:28.227 ఎన్నో సముద్రజీవులు వాటి గుల్లలను[br]తయారుచేసుకోవడంలో 0:05:28.759,0:05:33.314 ఉదా.ఎండ్రకాయలు , ముత్యపుచిప్పలు 0:05:33.774,0:05:35.734 ఇంకో ఉదా పగడాలు 0:05:35.932,0:05:39.113 సముద్రజలాల్లోని కార్బొనేట్ అయాన్ల[br]అవసరం వీటికీ వుంది 0:05:39.138,0:05:43.043 పగడపు దీవులను సృష్టించడానికి కావలసిన [br]పగడపు నిర్మాణాలకోసం. 0:05:44.367,0:05:46.557 సముద్ర ఆమ్లీకరణ పెరిగితే 0:05:46.779,0:05:50.009 కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది. 0:05:50.462,0:05:54.922 ఈ జీవులు గుల్లలను తయారుచేసుకోవడం[br]కష్టమౌతుంది. 0:05:55.231,0:05:59.040 క్రమక్రమంగా అవి అంతరించి పోవడం మొదలౌతుంది. 0:06:00.215,0:06:03.278 ఇక్కడున్నది పెటిరోపాండ్.[br]దీన్ని సముద్రపు సీతాకోక చిలుక అంటారు 0:06:03.516,0:06:06.690 ఇది అనేక సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారం 0:06:06.952,0:06:10.475 క్రిల్ , సాల్మన్ చేపల నుండి వేల్స్ వరకూ. 0:06:11.388,0:06:14.902 దీని గుల్లను సముద్రపు నీటిలో వుంచితే 0:06:14.927,0:06:18.347 మనమూహించే PH ఈ శతాబ్దం చివరికి 0:06:19.204,0:06:24.696 ఈ pH తో, కేవలం 45 రోజుల తరవాత 0:06:25.040,0:06:29.182 మీరు చూడవచ్చు ఈ గుల్ల దాదాపుగా కరిగిపోవడం. 0:06:29.555,0:06:33.689 అలా సముద్ర ఆమ్లీకరణ ఫుడ్ చైన్ ద్వారా 0:06:33.824,0:06:35.935 మన కంచాల వరకూ ప్రయాణిస్తుంది 0:06:36.474,0:06:40.116 అంటే ఇక్కడున్న వారిలో షెల్ ఫిష్,లేక[br]సాల్మన్ లను ఇష్టపడే వారెవరు? 0:06:40.682,0:06:42.310 లేదా ఇతర చేపజాతులను 0:06:42.335,0:06:45.178 వారి సముద్ర ఆహారం ప్రభావితమౌతుంది 0:06:46.126,0:06:47.973 ఇవి కోల్డ్ వాటర్ కోరళ్లు 0:06:48.112,0:06:51.645 మీకీ సంగతి తెలుసానిజానికివి [br]ఐరిష్ జలాల్లో వున్నాయి 0:06:51.670,0:06:53.517 మన ఖండంలో లేవు 0:06:54.023,0:06:58.142 ఇవి గొప్ప జీవవైవిధ్యానికి సహాయకారులు[br]ముఖ్యమైన చేపజాతులకుకూడా. 0:06:58.856,0:07:01.943 ఈశతాబ్ది అంతానికి 0:07:02.226,0:07:08.190 అన్ని సముద్రాలలోను మనకు తెలిసిన వాటిలో 70%[br]cold water corals 0:07:08.577,0:07:13.271 వీటితో కరిగిన సముద్రపుజలాలతో [br]ఆవరించి వుంటాయి 0:07:16.850,0:07:20.508 చివరి ఉదాహరణ నా వద్ద [br]healthy tropical corals ఉన్నాయి 0:07:21.072,0:07:25.820 2100 సంవ మనము ఊహిస్తున్న PH లో [br]వీటిని ఉంచుతున్నాము 0:07:27.484,0:07:32.998 6 నెలల తర్వాత ఇవి దాదాపుగా కరిగిపోతాయి 0:07:34.170,0:07:36.535 ఇప్పుడు పగడపు దీవులు ఆధారంగా వుంటున్నాయి 0:07:36.606,0:07:43.133 సముద్రాలన్నింటిలోని[br]ప్రాణి ప్రపంచంలో 25 %కి. 0:07:43.870,0:07:45.020 జలప్రాణులన్నిటికీ. 0:07:46.068,0:07:50.393 మీరే గ్రహించండి ఈ సముద్ర ఆమ్లీకరణ [br]అనేది ప్రపంచానికే ప్రమాదమని. 0:07:51.038,0:07:53.160 నాకు 8 నెలల వయస్సున్న బాబు ఉన్నాడు 0:07:53.980,0:07:57.837 దీన్ని నిదానించే ప్రయత్నాలు [br]మొదలు పెట్టకుంటే 0:07:58.003,0:08:02.368 అతను పెరిగి పెద్దయ్యాక సముద్రాల పరిస్థితి [br]తలుచుకుంటే భయమేస్తుంది. 0:08:03.700,0:08:05.668 మనం ఆమ్లీకరణను చూస్తాం. 0:08:05.830,0:08:10.070 ఇప్పటికే ఎంతో కార్బన్ డై ఆక్సై డ్ ని [br]వాతావరణం లోకి పంపాము. 0:08:11.030,0:08:13.712 కానీ దీని వేగాన్ని తగ్గించగలము. 0:08:14.096,0:08:18.472 ఈ భయంకర పరిస్థితిని నివారించవచ్చు. 0:08:18.750,0:08:20.934 దీనికొకటే మార్గముంది 0:08:21.013,0:08:24.317 కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను [br]నియంత్రించడం. 0:08:25.010,0:08:29.416 ఇది చాలా ముఖ్యం మీకు ,నాకు [br]పరిశ్రమలకు,ప్రభుత్వాలకుకూడా. 0:08:29.600,0:08:33.371 భూతాపాన్ని తగ్గించడానికి, [br]మనం కలిసి పని చేయాలి 0:08:33.500,0:08:35.881 సముద్రపు ఆమ్లీకరణ వేగాన్ని నియంత్రించాలి 0:08:36.080,0:08:40.813 మన భూమిని, విశ్వాన్ని [br]ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి 0:08:40.839,0:08:44.130 మన తరానికేగాదు,ముందు తరాలకోసం కూడా. 0:08:45.324,0:08:49.827 ( కరతాళధ్వనులు )