WEBVTT 00:00:00.269 --> 00:00:05.580 ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. వాటిని 00:00:05.580 --> 00:00:12.320 ఈవెంట్లు అంటారు. ఏదైనా జరిగినప్పుడు వినమని ఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. అది 00:00:12.320 --> 00:00:17.540 జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది. ఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా, ఒకమౌస్ క్లిక్ 00:00:17.540 --> 00:00:22.830 ఒకయారో బటన్ వినడం, లేదా స్క్రీన్ పై తాకడం. ఇక్కడ, ఒక ప్లేయర్ స్పేస్ బోట్ పై క్లిక్ 00:00:22.830 --> 00:00:27.910 చేస్తే అది ఎర్త్‌లింగ్స్ ని పలకరించేలా చేయబోతున్నాం. మనం "వెన్ క్లిక్డ్" బ్లాక్ 00:00:27.910 --> 00:00:32.128 వాడి,దానికి "సే" బ్లాక్ జోడిస్తాం.ప్లేయర్ స్పేస్ బోట్ పై క్లిక్ చేసినప్పుడు, ఈ 00:00:32.128 --> 00:00:37.220 "వెన్ క్లిక్డ్" కి జోడించియున్న ప్రతీదీ పని చేస్తుంది. మీ సహచరి ఏమంటోంది మరి? 00:00:37.220 --> 00:00:41.560 అక్కడ "వెన్ యారో" బ్లాకులు కూడా ఉన్నాయి. మీరు వీటికి "మూవ్" బ్లాకులు లింక్ చేస్తే 00:00:41.560 --> 00:00:48.560 మీ యాక్టర్లను పైకీ, కిందికీ, ఎడమకూ కుడికీ కదిలించొచ్చు. దశవారీగా మీగేమ్ బాగుంటుంది. 00:00:49.580 --> 00:00:54.040 నేను ఒక గేమ్ కంపెనీ మొదలుపెట్టాలనే కారణం లో భాగం ఏమిటంటే నేను గేములు చేయాలనుకోవడం 00:00:54.040 --> 00:00:57.700 మనుషులు ఇష్టపడి, ఆడి, ఆనందించేది చేయాలని నేను అనుకున్నాను. 00:00:57.740 --> 00:01:03.755 పనులు చేసి కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలనే పిల్లలకు నా సలహా, ఏదో ఒకటి మొదలుపెట్టండని. 00:01:03.800 --> 00:01:07.620 ఆడటం మొదలు చేయండి. మీకు కొంత అభద్రత లేదా కొంచెం భయమున్నా, ఏమీ పర్వాలేదు. 00:01:07.620 --> 00:01:12.820 మరింత అనుభవమున్న మిత్రుణ్ణి కనుక్కోండి. వీడియో బోధనలు చూడండి. 00:01:12.820 --> 00:01:19.000 ఊరకే అటూ ఇటూ చూసి ఏదో ఒకటి చేయండి. "ఇది కాస్త చిత్రంగా లేదూ" అని మీకనిపించినా సరే. 00:01:19.000 --> 00:01:23.920 లేదా దానివైపు చూసి "సరే నేను దీనితో ఎక్కడో ఓ చోట ఆడుకుంటా" అనిపించినా సరే. 00:01:23.920 --> 00:01:28.640 మీ స్వంత చూపుతో ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం అద్భుతమైన తమాషా అనుభవం. 00:01:28.640 --> 00:01:33.023 మరి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళని నేను ప్రోత్సహిస్తా. అదే చాలా ముఖ్యమైన భాగం.