[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.27,0:00:05.58,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే\Nఅంశాల గురించి నేర్చుకోబోతున్నాం. వాటిని Dialogue: 0,0:00:05.58,0:00:12.32,Default,,0000,0000,0000,,ఈవెంట్లు అంటారు. ఏదైనా జరిగినప్పుడు వినమని\Nఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. అది Dialogue: 0,0:00:12.32,0:00:17.54,Default,,0000,0000,0000,,జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది. \Nఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా, ఒకమౌస్ క్లిక్ Dialogue: 0,0:00:17.54,0:00:22.83,Default,,0000,0000,0000,,ఒకయారో బటన్ వినడం, లేదా స్క్రీన్ పై తాకడం.\Nఇక్కడ, ఒక ప్లేయర్ స్పేస్ బోట్ పై క్లిక్ Dialogue: 0,0:00:22.83,0:00:27.91,Default,,0000,0000,0000,,చేస్తే అది ఎర్త్‌లింగ్స్ ని పలకరించేలా\Nచేయబోతున్నాం. మనం "వెన్ క్లిక్డ్" బ్లాక్ Dialogue: 0,0:00:27.91,0:00:32.13,Default,,0000,0000,0000,,వాడి,దానికి "సే" బ్లాక్ జోడిస్తాం.ప్లేయర్\Nస్పేస్ బోట్ పై క్లిక్ చేసినప్పుడు, ఈ Dialogue: 0,0:00:32.13,0:00:37.22,Default,,0000,0000,0000,,"వెన్ క్లిక్డ్" కి జోడించియున్న ప్రతీదీ \Nపని చేస్తుంది. మీ సహచరి ఏమంటోంది మరి? Dialogue: 0,0:00:37.22,0:00:41.56,Default,,0000,0000,0000,,అక్కడ "వెన్ యారో" బ్లాకులు కూడా ఉన్నాయి. \Nమీరు వీటికి "మూవ్" బ్లాకులు లింక్ చేస్తే Dialogue: 0,0:00:41.56,0:00:48.56,Default,,0000,0000,0000,,మీ యాక్టర్లను పైకీ, కిందికీ, ఎడమకూ కుడికీ\Nకదిలించొచ్చు. దశవారీగా మీగేమ్ బాగుంటుంది. Dialogue: 0,0:00:49.58,0:00:54.04,Default,,0000,0000,0000,,నేను ఒక గేమ్ కంపెనీ మొదలుపెట్టాలనే కారణం\Nలో భాగం ఏమిటంటే నేను గేములు చేయాలనుకోవడం Dialogue: 0,0:00:54.04,0:00:57.70,Default,,0000,0000,0000,,మనుషులు ఇష్టపడి, ఆడి, ఆనందించేది చేయాలని\Nనేను అనుకున్నాను. Dialogue: 0,0:00:57.74,0:01:03.76,Default,,0000,0000,0000,,పనులు చేసి కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలనే\Nపిల్లలకు నా సలహా, ఏదో ఒకటి మొదలుపెట్టండని. Dialogue: 0,0:01:03.80,0:01:07.62,Default,,0000,0000,0000,,ఆడటం మొదలు చేయండి. మీకు కొంత అభద్రత లేదా\Nకొంచెం భయమున్నా, ఏమీ పర్వాలేదు. Dialogue: 0,0:01:07.62,0:01:12.82,Default,,0000,0000,0000,,మరింత అనుభవమున్న మిత్రుణ్ణి కనుక్కోండి.\Nవీడియో బోధనలు చూడండి. Dialogue: 0,0:01:12.82,0:01:19.00,Default,,0000,0000,0000,,ఊరకే అటూ ఇటూ చూసి ఏదో ఒకటి చేయండి. "ఇది \Nకాస్త చిత్రంగా లేదూ" అని మీకనిపించినా సరే. Dialogue: 0,0:01:19.00,0:01:23.92,Default,,0000,0000,0000,,లేదా దానివైపు చూసి "సరే నేను దీనితో ఎక్కడో\Nఓ చోట ఆడుకుంటా" అనిపించినా సరే. Dialogue: 0,0:01:23.92,0:01:28.64,Default,,0000,0000,0000,,మీ స్వంత చూపుతో ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం\Nఅద్భుతమైన తమాషా అనుభవం. Dialogue: 0,0:01:28.64,0:01:33.02,Default,,0000,0000,0000,,మరి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళని నేను\Nప్రోత్సహిస్తా. అదే చాలా ముఖ్యమైన భాగం.