1 00:00:00,269 --> 00:00:05,580 ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. వాటిని 2 00:00:05,580 --> 00:00:12,320 ఈవెంట్లు అంటారు. ఏదైనా జరిగినప్పుడు వినమని ఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. అది 3 00:00:12,320 --> 00:00:17,540 జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది. ఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా, ఒకమౌస్ క్లిక్ 4 00:00:17,540 --> 00:00:22,830 ఒకయారో బటన్ వినడం, లేదా స్క్రీన్ పై తాకడం. ఇక్కడ, ఒక ప్లేయర్ స్పేస్ బోట్ పై క్లిక్ 5 00:00:22,830 --> 00:00:27,910 చేస్తే అది ఎర్త్‌లింగ్స్ ని పలకరించేలా చేయబోతున్నాం. మనం "వెన్ క్లిక్డ్" బ్లాక్ 6 00:00:27,910 --> 00:00:32,128 వాడి,దానికి "సే" బ్లాక్ జోడిస్తాం.ప్లేయర్ స్పేస్ బోట్ పై క్లిక్ చేసినప్పుడు, ఈ 7 00:00:32,128 --> 00:00:37,220 "వెన్ క్లిక్డ్" కి జోడించియున్న ప్రతీదీ పని చేస్తుంది. మీ సహచరి ఏమంటోంది మరి? 8 00:00:37,220 --> 00:00:41,560 అక్కడ "వెన్ యారో" బ్లాకులు కూడా ఉన్నాయి. మీరు వీటికి "మూవ్" బ్లాకులు లింక్ చేస్తే 9 00:00:41,560 --> 00:00:48,560 మీ యాక్టర్లను పైకీ, కిందికీ, ఎడమకూ కుడికీ కదిలించొచ్చు. దశవారీగా మీగేమ్ బాగుంటుంది. 10 00:00:49,580 --> 00:00:54,040 నేను ఒక గేమ్ కంపెనీ మొదలుపెట్టాలనే కారణం లో భాగం ఏమిటంటే నేను గేములు చేయాలనుకోవడం 11 00:00:54,040 --> 00:00:57,700 మనుషులు ఇష్టపడి, ఆడి, ఆనందించేది చేయాలని నేను అనుకున్నాను. 12 00:00:57,740 --> 00:01:03,755 పనులు చేసి కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలనే పిల్లలకు నా సలహా, ఏదో ఒకటి మొదలుపెట్టండని. 13 00:01:03,800 --> 00:01:07,620 ఆడటం మొదలు చేయండి. మీకు కొంత అభద్రత లేదా కొంచెం భయమున్నా, ఏమీ పర్వాలేదు. 14 00:01:07,620 --> 00:01:12,820 మరింత అనుభవమున్న మిత్రుణ్ణి కనుక్కోండి. వీడియో బోధనలు చూడండి. 15 00:01:12,820 --> 00:01:19,000 ఊరకే అటూ ఇటూ చూసి ఏదో ఒకటి చేయండి. "ఇది కాస్త చిత్రంగా లేదూ" అని మీకనిపించినా సరే. 16 00:01:19,000 --> 00:01:23,920 లేదా దానివైపు చూసి "సరే నేను దీనితో ఎక్కడో ఓ చోట ఆడుకుంటా" అనిపించినా సరే. 17 00:01:23,920 --> 00:01:28,640 మీ స్వంత చూపుతో ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం అద్భుతమైన తమాషా అనుభవం. 18 00:01:28,640 --> 00:01:33,023 మరి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళని నేను ప్రోత్సహిస్తా. అదే చాలా ముఖ్యమైన భాగం.