హై, నా పేరు జాన్. నేను Google లో సర్చ్ మరియు యంత్ర అభ్యసన జట్ల నాయకుణ్ణి. నాకు అద్భుతంగా స్ఫూర్తినిచ్చేది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్పమైన ప్రశ్నలు మరియు ముఖ్యమైన ప్రశ్నలు అడిగేందుకు సర్చ్ ఇంజన్లు తిప్పేస్తారు. కాబట్టి మనమివ్వగలిగిన మంచి జవాబులు ఇవ్వడం మనకు ఒక పెద్ద బాధ్యత.