0:00:00.520,0:00:04.660 మొదటగా, నేను మీకు చాలా కూడికల ఉదాహరణలు చూపిస్తాను 0:00:04.660,0:00:08.077 దీని వల్ల మీకు సాధన మరుయి అలవాటు అవుతుంది. 0:00:10.368,0:00:12.930 మరియు మనకు కూడికలు చెయ్యడానికి కావలసిన 0:00:12.930,0:00:18.080 సామగ్రి అంతా ఉంది అని కూడా చూపించుదామని అనుకుంటున్నాను. 0:00:18.080,0:00:20.570 మొదట, ఒక అంకె కూడికలు తొ మొదలు పెడదాము. 0:00:20.570,0:00:22.780 కాని, ఇవి నాకు ఎప్పుడూ కాస్త తలనెప్పి తెస్తాయు. 0:00:23.850,0:00:26.997 మొదట, తెలికగా ఉన్న వాటితొ మొదలు పెడదాము. 0:00:26.997,0:00:29.749 2 + 4 అని అందామని అనుకుంటున్నాను. 0:00:29.749,0:00:30.449 కాని, ఇది మనందరికీ ఎమిటొ తెలుసు. 0:00:30.449,0:00:32.860 పూర్వము నేర్చుకున్నాము కనుక ఇప్పుడు 0:00:32.860,0:00:35.340 అంకెల రేఖ గీయనవసరము లేదు అని అకుంటున్నాను. 0:00:35.340,0:00:37.210 2 + 4 విలువ(=) 6 0:00:37.210,0:00:38.420 ఇది అంత కష్తం కాదు. 0:00:38.420,0:00:42.020 9 + 3 ఎంత? 0:00:42.020,0:00:44.000 పూర్వము వీడియొలొ చూసాము 0:00:44.000,0:00:45.670 9 + 1 పది అవుయుంది. 0:00:45.670,0:00:47.250 దానికి ఒకటి కలిపితె పదకొండు అవుతుంది. 0:00:47.300,0:00:48.600 రెండు కలిపితె పన్నెండు అవుతుంది. 0:00:48.600,0:00:49.890 9 + 3 కలిపితె పన్నెండు అవుతుంది.