WEBVTT 00:00:00.500 --> 00:00:03.720 చరిత్ర యొక్క కావ్య ర్యాప్ పోరులు 00:00:03.720 --> 00:00:04.950 బిల్ గేట్స్ 00:00:04.950 --> 00:00:05.576 వర్సెస్ 00:00:05.576 --> 00:00:06.832 నేను మొదలుపెడతా 00:00:06.832 --> 00:00:07.902 అవతల కనిపెట్టవలసినవి చాలా ఉన్నాయి 00:00:07.902 --> 00:00:08.738 ఆవిష్కారకుడను 00:00:08.738 --> 00:00:09.458 ప్రపంచాన్ని మారుస్తా 00:00:09.458 --> 00:00:11.059 నీకు ఒక ముద్దు దొరికేలోగా "ఫార్చ్యూన్ 500" 00:00:11.059 --> 00:00:12.137 నేను ఆధారపరుడను నువ్వు మందకొడి 00:00:12.137 --> 00:00:13.412 నాది కళాత్మకం నీది చప్ప 00:00:13.412 --> 00:00:15.225 నిన్ను ఓడించడానికి "ఆపిల్ 2 ఈజీ" 00:00:15.225 --> 00:00:17.124 కళాకారులు ఎంచుకునే ఉత్పత్తులని నేను తయారుచేస్తా 00:00:17.126 --> 00:00:19.109 మెలిందా గేట్స్ వాడే GUI కూడా 00:00:19.109 --> 00:00:20.868 బేసిక్(కోడింగ్ భాష) అసలు విషయం చూద్దాం 00:00:20.868 --> 00:00:21.772 సంస్థ పేరు నీ అంగం తర్వాత పెట్టావా 00:00:21.772 --> 00:00:22.594 (మైక్రోసాఫ్ట్ - చిన్న, మెత్త) 00:00:22.594 --> 00:00:23.537 కుడుచు జాబ్స్ 00:00:23.537 --> 00:00:24.499 దురహంకార బుడత 00:00:24.499 --> 00:00:25.462 సెకండ్ హ్యాండ్ జీన్స్ 00:00:25.462 --> 00:00:26.318 టర్టిల్నెక్ చొక్కా 00:00:26.318 --> 00:00:27.328 బక్కపలుచని తలలోకి 00:00:27.328 --> 00:00:28.289 రంధ్రం పెడతా 00:00:28.289 --> 00:00:30.191 నీ మ్యాక్-బుక్ లో తిరిగే బీచ్-బాల్ కర్సర్ తో 00:00:30.194 --> 00:00:30.904 హిప్పీ! 00:00:30.904 --> 00:00:32.098 పుట్టిన వెంటనే నిన్ను వదిలేశారు 00:00:32.098 --> 00:00:33.022 నీ నికర విలువ 00:00:33.022 --> 00:00:34.063 AIDS పరిశోధనకి ఇచ్చాను 00:00:34.063 --> 00:00:35.960 నీ బొమ్మలన్నీ కలిపి నలుపుతా 00:00:35.975 --> 00:00:36.334 ఐఫోన్ 00:00:36.334 --> 00:00:36.852 ఐప్యాడ్ 00:00:36.852 --> 00:00:37.421 తంతా 00:00:37.421 --> 00:00:38.179 కొడతా 00:00:38.179 --> 00:00:39.849 ఒక వ్యక్తి నీ ఉత్పత్తిని 00:00:39.849 --> 00:00:42.094 కూర్చొని పన్నులు కట్టడానికి వాడుతాడు 00:00:42.094 --> 00:00:43.680 ఒక వ్యక్తి నా ఉత్పత్తిని 00:00:43.680 --> 00:00:45.719 విశ్రాంతి తీసుకుంటూ పాటలు వినడానికి వాడుతాడు 00:00:45.719 --> 00:00:46.355 సరే స్టీవ్ 00:00:46.355 --> 00:00:47.627 వేరావాళ్ళు చేసిన ఘనతను 00:00:47.627 --> 00:00:49.311 నువ్వు దొంగాలిస్తావు కదా 00:00:49.311 --> 00:00:50.900 ఈ ర్యాప్ కుడా నీ పెద్ద గెడ్డం, 00:00:50.900 --> 00:00:52.861 వాజ్నియాక్ నీ కోసం వ్రాశాడా 00:00:52.861 --> 00:00:53.200 ఐయ్యొ 00:00:53.200 --> 00:00:54.290 అందరికి ఆపిల్ కంటే విండోస్ 00:00:54.290 --> 00:00:55.173 కొంచెం ఎక్కువ తెలుసు 00:00:55.173 --> 00:00:56.736 PC మీద లాభాలు మూడింతలు చేశాను 00:00:56.736 --> 00:00:58.267 సృష్టించే సామర్థ్యం ఉన్న వారందరూ 00:00:58.267 --> 00:00:58.923 ఆపిల్ వాడుతారు 00:00:58.923 --> 00:01:00.641 ఉద్యోగులు మాత్రం PC వాడుతారు 00:01:00.641 --> 00:01:02.781 ఈ పాట ఆపిల్ తోనే చేశారని పందెం కడతా 00:01:02.781 --> 00:01:03.253 కాదు 00:01:03.253 --> 00:01:03.876 ఫ్రూటి లూప్స్ 00:01:03.876 --> 00:01:04.525 PC 00:01:04.525 --> 00:01:06.327 ఎప్పటికి ఆపిల్ కు వైరస్ పట్టదు 00:01:06.327 --> 00:01:08.309 ఫర్వాలేదు PC కొని వైద్యుడిని భరించవచ్చు 00:01:08.309 --> 00:01:09.437 వైద్యుల గురించి మాట్లాడుదాం 00:01:09.437 --> 00:01:10.179 కొంతమందిని చూశాను 00:01:10.179 --> 00:01:11.127 PC(ప్యాంక్రియాటిక్ క్యాన్సర్) ఉంది కదా 00:01:11.127 --> 00:01:12.023 నీది కాదులే 00:01:12.023 --> 00:01:13.011 ఒక ఆస్తిని నిర్మించాను 00:01:13.011 --> 00:01:14.037 దానిని ఎప్పటికి ఆపలేవు 00:01:14.037 --> 00:01:14.715 ఇప్పుడు ఐతే ఇక 00:01:14.715 --> 00:01:16.297 స్వర్గంలో లాభాలు చూసుకుంటా 00:01:17.927 --> 00:01:19.735 సరే ఎలా అనుకుంటున్నావో అలా చావు 00:01:19.735 --> 00:01:20.761 ప్రపంచం నిన్ను ప్రేమించింది 00:01:20.761 --> 00:01:21.757 అయినా నా స్నేహితుడువి 00:01:21.757 --> 00:01:22.432 ఇప్పుడు నేను ఒంటరివాడిని 00:01:22.432 --> 00:01:23.612 కాలం శక్తి తప్ప ఇక ఏమి మిగలలేదు 00:01:23.612 --> 00:01:24.346 సవాలు చేయడానికి 00:01:24.346 --> 00:01:25.646 భూమి మీద ఇక ఎవ్వరులేరు 00:01:25.646 --> 00:01:26.310 నేను బాస్ 00:01:26.310 --> 00:01:27.368 డాస్ (OS) నాదే 00:01:27.368 --> 00:01:29.252 నా రూపకల్పన నీ భవిష్యత్తు 00:01:29.252 --> 00:01:30.127 నేను దేవుణ్ణి 00:01:30.127 --> 00:01:31.087 Xbox నాదే 00:01:31.087 --> 00:01:32.040 నన్ను ఆపడానికి ఎవ్వరులేరు 00:01:32.040 --> 00:01:33.690 ప్రపంచం నాదే..ఎ.. 00:01:33.690 --> 00:01:35.507 క్షమించు బిల్ 00:01:35.507 --> 00:01:37.362 నేను నిన్ను అలా అవ్వనివ్వను అనుకుంటా 00:01:37.362 --> 00:01:38.798 ఒకసారి నీ గతం చూడు 00:01:38.798 --> 00:01:40.615 నువ్వు కట్టిందంతా నా వైపే దారితీస్తుంది 00:01:40.615 --> 00:01:41.688 నీ మెదడులో ఎప్పుడు లేనంత 00:01:41.688 --> 00:01:42.620 గణన శక్తి నా దగ్గర ఉంది 00:01:42.620 --> 00:01:44.377 చదరంగంలోని పరీక్షలలోని ఓడిస్తా 00:01:44.396 --> 00:01:45.466 C++ మీద పనిచేస్తున్నా 00:01:45.466 --> 00:01:46.612 "హలో వరల్డ్" అని మొదలుపెడుతూ 00:01:46.612 --> 00:01:48.322 "డైసీ గర్ల్" పాట పడేంత వరకు వదలను 00:01:48.322 --> 00:01:49.999 సాకెట్ నుండి తిన్నగా వస్తున్నా 00:01:49.999 --> 00:01:51.796 నువ్వు చేసేది ఏదికూడా దానిని ఆపలేదు 00:01:51.796 --> 00:01:53.779 కతుకులో ఉంటా జేబులో ఉంటా 00:01:53.779 --> 00:01:54.865 నన్ను ఎలా కాలుస్తావు 00:01:54.865 --> 00:01:56.297 రాకెట్ నడిపే వాడినే అయితే 00:01:56.297 --> 00:01:58.102 నీ పెద్దమెదడు నన్ను ఆకట్టుకోవట్లేదు 00:01:58.102 --> 00:01:59.761 వచ్చి ప్రయత్నించు "ట్యూరింగ్ పరీక్ష" 00:01:59.761 --> 00:02:01.571 మ్యాక్ ని PC ని రెంటిని మట్టేస్తాను 00:02:01.571 --> 00:02:02.728 లైనక్స్ మీద ఉన్న 00:02:02.728 --> 00:02:03.714 తెలుసనుకున్నా 00:02:03.714 --> 00:02:04.575 నా CPU ఘాటు 00:02:04.575 --> 00:02:05.621 కాని కోర్ చల్లగా నడుస్తాది 00:02:05.621 --> 00:02:07.222 కేవలం పదిహేడు పంక్తుల కోడ్ తో ఓడించా 00:02:07.222 --> 00:02:08.314 పాత కాలపు యంత్రాల కంటే 00:02:08.314 --> 00:02:09.202 క్రొత్తగా ఆలోచిస్తా 00:02:09.202 --> 00:02:10.181 హస్త ల విస్తా (వీడ్కోలు) 00:02:10.181 --> 00:02:11.506 టెర్మినేటర్ శైలిలో 00:02:11.831 --> 00:02:13.351 గెలుపు ఎవరిది? 00:02:13.351 --> 00:02:15.257 తర్వాత ఎవరు? 00:02:15.257 --> 00:02:17.979 నిర్ణయించండి