1 00:00:02,760 --> 00:00:08,500 ఇంటర్నెట్ | వైర్లు, కేబుల్స్ మరియు వై-ఫై 2 00:00:08,500 --> 00:00:12,780 నా పేరు టెస్ విన్‌లాక్, నేను Google లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని. 3 00:00:12,780 --> 00:00:17,740 ఇక్కడోప్రశ్న: ఒక చిత్రం, వచనం లేదా ఇమెయిల్ ని ఒక డివైజ్ మరో డివైజ్ కి ఎలా పంపుతుంది? 4 00:00:17,740 --> 00:00:25,050 అద్భుతం కాదా ఇది? అదే ఇంటర్నెట్. సమాచారం పంపించడానికి ఒక గణనీయమైన భౌతిక వ్యవస్థ. 5 00:00:25,050 --> 00:00:29,660 ఇంటర్నెట్ అనేది తపాలాసేవ లాంటిది, ఐతే పంపే భౌతిక పదార్థం చిన్నది ఐతే భిన్నమైనది. 6 00:00:29,660 --> 00:00:36,910 బాక్సులు, కవర్లకు బదులు ఇంటర్నెట్ బైనరీ సమాచారాన్ని తరలిస్తుంది. సమాచారం 7 00:00:36,910 --> 00:00:41,360 బిట్స్ తో చేయబడి ఉంటుంది. బిట్ అంటే ఏదైనా వ్యతిరేకాల జంట అనిచెప్పొచ్చు: ఆన్ లేదా ఆఫ్ 8 00:00:41,360 --> 00:00:49,330 ఔను లేక కాదు ఇలా. మనం ముఖ్యంగా 1 ని ఆన్ లేదా 0 ని ఆఫ్ గా చూస్తాం. ఎందుకంటే బిట్ 9 00:00:49,330 --> 00:00:56,150 బైనరీ కోడ్ అనే స్థితిని కలిగి ఉంటుంది. 8 బిట్స్ కలిపితే 1బైట్ అవుతుంది. 1000 బైట్లు 10 00:00:56,150 --> 00:01:01,700 కలిస్తే ఒక కిలోబైట్. 1000 కిలోబైట్లు ఒక మెగాబైట్. ఒక పాట ముఖ్యంగా 3-4 మెగాబైట్లతో 11 00:01:01,700 --> 00:01:07,940 ఎన్‌కోడ్ చేయబడుతుంది. అదిబొమ్మ ఐనా, వీడియో ఐనా లేదా పాటైనా పర్వాలేదు, ఇంటర్నెట్ పై 12 00:01:07,940 --> 00:01:12,860 ప్రతీదీ బిట్లుగా చూపించి పంపబడుతుంది. ఇవి సమాచారము యొక్క పరమాణువులు. ఐతే ఇది మనం 13 00:01:12,860 --> 00:01:16,820 ఒకట్లు మరియు సున్నాలను భౌతికంగా ఒక చోటి నుండి మరోచోటికి వ్యక్తి నుండి మరోవ్యక్తికి 14 00:01:16,820 --> 00:01:22,200 పంపడం వంటిది కాదు. మరి వైర్లు మరియు గాలి దారుల గుండా పంపించబడే భౌతిక పదార్థం ఏది? 15 00:01:22,200 --> 00:01:25,920 సరే, మనుషులు ఒకచోటి నుంచి మరోచోటికి చిన్న సమాచారం పంపడానికి భౌతికంగా ఎలాకమ్యూనికేట్ 16 00:01:25,920 --> 00:01:30,750 చేసుకుంటారో ఇక్కడ ఒక చిన్నఉదాహరణ చూద్దాం. మనం ఒక లైట్ ని 1 కి ఆన్ చేస్తాం 0కి ఆఫ్ 17 00:01:30,750 --> 00:01:36,590 చేస్తాం అనుకుందాం.లేదా బీప్స్ లేదా మోర్స్ కోడ్ కి అలాంటి పనులు చేస్తాం. 18 00:01:36,590 --> 00:01:42,000 ఈ పద్ధతులు పనిచేస్తాయి, ఐతే అవి నిజంగా నెమ్మది, తప్పులుగా ఉంటాయి మరియు పూర్తిగా 19 00:01:42,000 --> 00:01:46,610 మానవాధారితం. మనకు నిజంగా కావాల్సింది ఒక మెషీన్.చరిత్రలో ఎన్నో వ్యవస్థలు నిర్మించాం 20 00:01:46,610 --> 00:01:51,210 అవి వివిధరకాల భౌతిక మాధ్యమాల ద్వారా ఈబైనరీ సమాచారాన్ని వాస్తవంగా పంపించగలుగుతాయి. 21 00:01:51,210 --> 00:02:00,250 ఈరోజు మనం విద్యుత్, కాంతి, రేడియో వేవ్స్ ద్వారాభౌతికంగా బిట్స్ పంపుతున్నాం.విద్యుత్ 22 00:02:00,250 --> 00:02:04,799 తో ఒక బిట్ పంపడానికి, మీవద్ద రాగివైర్ కి తగిలించిన 2 బల్బులు ఉన్నాయనుకోండి,విద్యుత్ 23 00:02:04,799 --> 00:02:09,280 ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. విద్యుత్ లేకపోతే బల్బ్ వెలగదు. ఒకవేళ రెండు చివర్లలో 24 00:02:09,280 --> 00:02:14,139 ఆపరేటర్లు లైట్ అంటే 1, లైట్ ఆఫ్ అంటే 0 అని ఒప్పుకుంటే, మన వద్ద విద్యుత్ ని ఉపయోగించి 25 00:02:14,139 --> 00:02:19,599 వ్యక్తి నుంచి వ్యక్తికి బిట్స్ లో సమాచారం పంపడానికి ఒక వ్యవస్థ ఉన్నట్టు. ఐతే మనకు 26 00:02:19,599 --> 00:02:24,999 ఇక్కడా కాస్త సమస్య ఉంది, మీరు గనక వరుసలో 0 ని ఐదుసార్లు పంపించాలంటే, దాన్ని మీరెలా 27 00:02:24,999 --> 00:02:29,989 చేస్తారు, ఏమనిషైనా వాస్తవంగా 0 ల సంఖ్యను లెక్కపెట్టే విధంగా ఎలా పంపిస్తారు? సరే, 28 00:02:29,989 --> 00:02:34,599 ఒక క్లాక్ లేదా టైమర్ తీసుకోవడం పరిష్కారం. పంపించేవారు సెకనుకి 1 బిట్ పంపించేలా 29 00:02:34,600 --> 00:02:38,769 తీసుకునేవారు కూర్చొని ప్రతి సెకను నమోదు చేసుకుని లైనులో ఏముందో చూసేందుకు 30 00:02:38,769 --> 00:02:43,980 ఆపరేటర్లు ఒప్పుకోవచ్చు. ఒక వరుసలో ఐదు 0 లను పంపడానికి, మనం కేవలం లైట్ ఆఫ్ చేస్తాం, 31 00:02:43,980 --> 00:02:48,200 5 సెకెన్లు ఆగుతాం, లైన్ అవతలివైపు వ్యక్తి ఆ 5 సెకెన్లనూ రాసుకుంటారు. ఒక వరుసలో ఐదు 32 00:02:48,200 --> 00:02:53,909 1ల కొరకు, దాన్నిఆఫ్ చేసి 5సెకెన్లు ఆగుతారు ప్రతి సెకెన్ రాసుకుంటారు. సహజంగా మనం సెకన్ 33 00:02:53,909 --> 00:02:57,629 కి 1 బిట్ కంటే వేగంగానే పంపాలనుకుంటాం, కాబట్టి మనం మన బ్యాండ్‌విడ్త్ పెంచాలి 34 00:02:57,629 --> 00:03:04,260 అంటే డివైజ్ యొక్క గరిష్ట ప్రసార సామర్థ్యం. బ్యాండ్‌విడ్త్ బిట్‌రేట్ తో కొలవబడుతుంది, 35 00:03:04,260 --> 00:03:08,840 అది,ఇవ్వబడిన సమయంలో, మామూలుగా సెకెన్లలోమనం వాస్తవంగా పంపగలిగిన బిట్స్ సంఖ్యగా ఉంటుంది 36 00:03:08,840 --> 00:03:13,980 వేగం యొక్క విభిన్న కొలత అచేతనం, లేదా ఒక బిట్ ఒకచోటునుండి మరోచోటికి ప్రయాణించడానికి 37 00:03:13,980 --> 00:03:21,739 సోర్స్ నుండి కోరుతున్న ఉపకరణానికి అది తీసుకునే సమయం అయి ఉంటుంది. 38 00:03:21,739 --> 00:03:26,559 మన మానవ సామ్యంలో, సెకనుకు ఒక బిట్ అంటే వేగమే, ఐతే దాన్ని ఉంచుకోవడం మనిషికి కాస్త 39 00:03:26,559 --> 00:03:31,419 కష్టం. మీరు 3సెకెన్లలో 3MB పాట డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారనుకుందాం, అది మెగా 40 00:03:31,419 --> 00:03:37,079 బైట్ కు 8 మిలియన్ బిట్స్ వంతున, అంటే సెకనుకు 8మిలియన్ బిట్స్ వంతున బిట్ రేటుతో. 41 00:03:37,079 --> 00:03:40,949 సహజంగా, మనుషులు సెకనుకు 8 మిలియన్ బిట్స్ పంపలేరు, అందుకోలేరు, ఐతే ఒక మెషీన్ దాన్ని 42 00:03:40,949 --> 00:03:45,370 చాలాబాగా చేస్తుంది.ఐతే ఇప్పుడు ఈసందేశాల్ని పంపడానికి ఎటువంటి కేబుల్ కావాలి, మరి ఎంత 43 00:03:45,370 --> 00:03:50,059 దూరం ఈ సిగ్నల్స్ వెళతాయి అనేదే ప్రశ్న మరి. ఈథర్నెట్ వైర్ తో, మీ ఇల్లు, ఆఫీస్, లేదా 44 00:03:50,059 --> 00:03:55,939 స్కూల్ లో మీకు దొరికేదాంట్లో గణనీయమైన సిగ్నల్ లోపం, లేదా 100 అడుగుల లోనే అంతరాయం 45 00:03:55,939 --> 00:04:01,059 చూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పనిచేయడానికి మనకు ప్రత్యామ్నాయ పద్ధతి 46 00:04:01,059 --> 00:04:06,139 కావాల్సి ఉంది, ఈ బిట్స్ ని నిజంగా చాలా దూరం పంపడానికి. మనం మహాసముద్రాలను దాటి 47 00:04:06,139 --> 00:04:11,400 తీసుకెళుతున్నాం. మరి మనం దేన్ని వాడొచ్చు? ఒక వైర్ గుండా విద్యుత్తు కంటే ఎంతోఎక్కువ 48 00:04:11,400 --> 00:04:17,720 వేగంగా ఏది కదుల్తుంది? కాంతి. మనంవాస్తవంగా కాంతిపుంజాలుగా బిట్స్ ని పంపించొచ్చు, ఒక 49 00:04:17,720 --> 00:04:22,550 చోటునుండి మరోచోటుకు ఫైబర్ఆప్టిక్ కేబుల్తో. అది కాంతి పరావర్తనానికి గ్లాస్ ఇంజనీరింగ్ 50 00:04:22,550 --> 00:04:27,090 తీగ. కేబుల్ కింద మీరు కాంతిపుంజాన్నిపంపితే కాంతి కేబుల్ పొడవునా పైకీ కిందికీ తిరిగి, 51 00:04:27,090 --> 00:04:31,240 మరో చివరికి అది చేరేవరకూ బౌన్స్ అవుతుంది. బౌన్స్ కోణంపై ఆధారపడి, మనం వాస్తవంగా ఒకే 52 00:04:31,240 --> 00:04:36,090 సారి అనేక బిట్స్ పంపించొచ్చు, అవన్నీ కూడా కాంతి వేగముతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఫైబర్ 53 00:04:36,090 --> 00:04:41,030 నిజంగా చాలా వేగం. ఐతే మరీ ముఖ్యంగా, ఎంత ఎక్కువ దూరమైనా సిగ్నల్ బలహీనపడదు. ఈ విధంగా 54 00:04:41,030 --> 00:04:45,479 మీరు వందలాది మైళ్ళు సిగ్నల్ నష్టపోకుండా వెళ్ళగలరు. అందుకనే మనం సముద్రాల గుండా 55 00:04:45,479 --> 00:04:50,259 ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడతాం, ఖండాంతర స్థలాల్ని మరోదానితో కలపడానికి. 2008 లో 56 00:04:50,259 --> 00:04:56,360 ఒకకేబుల్ వాస్తవంగా అలెగ్జాండ్రియా,ఈజిప్ట్ దగ్గర కట్ అయి, నిజంగా మధ్యప్రాచ్యం మరియు 57 00:04:56,360 --> 00:05:00,550 ఇండియాలో చాలా ప్రాంతాలకు ఇంటర్నెట్ అంతరాయం కలిగింది. కావున మనం ఈ ఇంటర్నెట్ విషయాన్ని 58 00:05:00,550 --> 00:05:05,210 మంజూరుగా తీసుకుంటాం, ఐతే నిజంగా అది చాలా పెళుసైన భౌతిక వ్యవస్థ. ఫైబర్ చాలా బాగుంది 59 00:05:05,210 --> 00:05:09,110 ఐతే అది ఖరీదైంది మరి దాంతో పని కష్టం కూడా. అనేక పనులకు, మీరు రాగి కేబుల్ కోసం 60 00:05:09,110 --> 00:05:16,970 చూస్తారు. ఐతే వైర్లు లేకుండా మనం ఏ విధంగా పంపుతాం? వైర్‌లెస్‌గా ఎలాపంపుతాం?రేడియో. 61 00:05:16,970 --> 00:05:21,129 వైర్లెస్ బిట్ పంపేమెషీన్లు ఓచోటినుండి మరో చోటికి బిట్స్ పంపేందుకు రేడియో సిగ్నల్స్ 62 00:05:21,129 --> 00:05:27,930 వాడతాయి.మెషీన్లు వాస్తవంగా1లు,0లను విభిన్న అంతరాల రేడియో తరంగాలుగా మార్చాలి. అందుకునే 63 00:05:27,930 --> 00:05:32,370 మెషీన్లు ప్రక్రియను వెనక్కి చేసి బైనరీ లోనికి మళ్ళించి మీ కంప్యూటర్ పై చూపుతాయి. 64 00:05:32,370 --> 00:05:37,520 కాబట్టి వైర్‌లెస్ అనేది మన ఇంటర్నెట్ ని సంచారంగా చేసింది. ఐతే రేడియో తరంగం అంతదూరం 65 00:05:37,520 --> 00:05:41,780 ప్రయాణించదు, ముందుగానే అది కలగాపులగం అయిపోతుంది. అందుకనే మీరు లాస్ ఏంజిల్స్ 66 00:05:41,780 --> 00:05:48,080 రేడియో స్టేషన్ ని చికాగోలో అందుకోలేరు. వైర్లెస్ ఎంత గొప్పగా ఉన్నా, ఈరోజు అదిఇంకా 67 00:05:48,080 --> 00:05:52,189 వైర్డ్ ఇంటర్నెట్ పైనే ఆధారపడింది. మీరు గనక వైఫై వాడుతూ కాఫీషాప్ లో ఉంటే, అపుడు బిట్స్ 68 00:05:52,189 --> 00:05:56,169 ఈ వైర్లెస్ రూటర్కి వెళ్ళి, నిజంగాఇంటర్నెట్ దూరాలకు భౌతిక వైర్ ద్వారా బదిలీ చేయబడతాయి 69 00:05:56,169 --> 00:06:01,050 బిట్స్ పంపించడానికి భౌతిక పద్ధతి భవిష్యత్ లో మారొచ్చు, దాని లేజర్లను ఉపగ్రహాల మధ్య 70 00:06:01,050 --> 00:06:06,099 లేదా బెలూన్ల నుండి రేడియో తరంగాలు లేదా డ్రోన్ల మధ్య పంపించినా, లోపల దాగి ఉన్న 71 00:06:06,099 --> 00:06:10,969 సమాచారం యొక్క బైనరీ ప్రాతినిధ్యం మరియు ఆ సమాచారం పంపడానికి మరియు అందుకోవడానికి 72 00:06:10,969 --> 00:06:15,129 ప్రోటోకాల్స్ మాత్రం యధావిధిగానే ఉంటాయి. ప్రతీదీ ఇంటర్నెట్ పైన, అవి మాటలైనా, 73 00:06:15,129 --> 00:06:20,580 ఇమెయిల్స్, బొమ్మలు, క్యాట్ వీడియోలు, పప్పీ వీడియోలు, అన్నీ కూడా ఈ ఒకట్లు, సున్నాల 74 00:06:20,580 --> 00:06:25,849 నుండే వస్తాయి, ఎలక్ట్రానిక్ నాడులు, కాంతి పుంజాలు, రేడియో వేవ్స్ ఇంకా ఎంతో ప్రేమ.