0:00:02.760,0:00:08.500 ఇంటర్నెట్ | వైర్లు, కేబుల్స్ మరియు వై-ఫై 0:00:08.500,0:00:12.780 నా పేరు టెస్ విన్‌లాక్, నేను Google లో[br]సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని. 0:00:12.780,0:00:17.740 ఇక్కడోప్రశ్న: ఒక చిత్రం, వచనం లేదా ఇమెయిల్[br]ని ఒక డివైజ్ మరో డివైజ్ కి ఎలా పంపుతుంది? 0:00:17.740,0:00:25.050 అద్భుతం కాదా ఇది? అదే ఇంటర్నెట్. సమాచారం[br]పంపించడానికి ఒక గణనీయమైన భౌతిక వ్యవస్థ. 0:00:25.050,0:00:29.660 ఇంటర్నెట్ అనేది తపాలాసేవ లాంటిది, ఐతే పంపే[br]భౌతిక పదార్థం చిన్నది ఐతే భిన్నమైనది. 0:00:29.660,0:00:36.910 బాక్సులు, కవర్లకు బదులు ఇంటర్నెట్ బైనరీ [br]సమాచారాన్ని తరలిస్తుంది. సమాచారం 0:00:36.910,0:00:41.360 బిట్స్ తో చేయబడి ఉంటుంది. బిట్ అంటే ఏదైనా [br]వ్యతిరేకాల జంట అనిచెప్పొచ్చు: ఆన్ లేదా ఆఫ్ 0:00:41.360,0:00:49.330 ఔను లేక కాదు ఇలా. మనం ముఖ్యంగా 1 ని ఆన్ [br]లేదా 0 ని ఆఫ్ గా చూస్తాం. ఎందుకంటే బిట్ 0:00:49.330,0:00:56.150 బైనరీ కోడ్ అనే స్థితిని కలిగి ఉంటుంది. 8 [br]బిట్స్ కలిపితే 1బైట్ అవుతుంది. 1000 బైట్లు 0:00:56.150,0:01:01.700 కలిస్తే ఒక కిలోబైట్. 1000 కిలోబైట్లు ఒక [br]మెగాబైట్. ఒక పాట ముఖ్యంగా 3-4 మెగాబైట్లతో 0:01:01.700,0:01:07.940 ఎన్‌కోడ్ చేయబడుతుంది. అదిబొమ్మ ఐనా, వీడియో[br]ఐనా లేదా పాటైనా పర్వాలేదు, ఇంటర్నెట్ పై 0:01:07.940,0:01:12.860 ప్రతీదీ బిట్లుగా చూపించి పంపబడుతుంది. ఇవి [br]సమాచారము యొక్క పరమాణువులు. ఐతే ఇది మనం 0:01:12.860,0:01:16.820 ఒకట్లు మరియు సున్నాలను భౌతికంగా ఒక చోటి [br]నుండి మరోచోటికి వ్యక్తి నుండి మరోవ్యక్తికి 0:01:16.820,0:01:22.200 పంపడం వంటిది కాదు. మరి వైర్లు మరియు గాలి[br]దారుల గుండా పంపించబడే భౌతిక పదార్థం ఏది? 0:01:22.200,0:01:25.920 సరే, మనుషులు ఒకచోటి నుంచి మరోచోటికి చిన్న[br]సమాచారం పంపడానికి భౌతికంగా ఎలాకమ్యూనికేట్ 0:01:25.920,0:01:30.750 చేసుకుంటారో ఇక్కడ ఒక చిన్నఉదాహరణ చూద్దాం.[br]మనం ఒక లైట్ ని 1 కి ఆన్ చేస్తాం 0కి ఆఫ్ 0:01:30.750,0:01:36.590 చేస్తాం అనుకుందాం.లేదా బీప్స్ లేదా మోర్స్ [br]కోడ్ కి అలాంటి పనులు చేస్తాం. 0:01:36.590,0:01:42.000 ఈ పద్ధతులు పనిచేస్తాయి, ఐతే అవి నిజంగా [br]నెమ్మది, తప్పులుగా ఉంటాయి మరియు పూర్తిగా 0:01:42.000,0:01:46.610 మానవాధారితం. మనకు నిజంగా కావాల్సింది ఒక [br]మెషీన్.చరిత్రలో ఎన్నో వ్యవస్థలు నిర్మించాం 0:01:46.610,0:01:51.210 అవి వివిధరకాల భౌతిక మాధ్యమాల ద్వారా ఈబైనరీ[br]సమాచారాన్ని వాస్తవంగా పంపించగలుగుతాయి. 0:01:51.210,0:02:00.250 ఈరోజు మనం విద్యుత్, కాంతి, రేడియో వేవ్స్ [br]ద్వారాభౌతికంగా బిట్స్ పంపుతున్నాం.విద్యుత్ 0:02:00.250,0:02:04.799 తో ఒక బిట్ పంపడానికి, మీవద్ద రాగివైర్ కి [br]తగిలించిన 2 బల్బులు ఉన్నాయనుకోండి,విద్యుత్ 0:02:04.799,0:02:09.280 ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. విద్యుత్ [br]లేకపోతే బల్బ్ వెలగదు. ఒకవేళ రెండు చివర్లలో 0:02:09.280,0:02:14.139 ఆపరేటర్లు లైట్ అంటే 1, లైట్ ఆఫ్ అంటే 0 అని[br]ఒప్పుకుంటే, మన వద్ద విద్యుత్ ని ఉపయోగించి 0:02:14.139,0:02:19.599 వ్యక్తి నుంచి వ్యక్తికి బిట్స్ లో సమాచారం[br]పంపడానికి ఒక వ్యవస్థ ఉన్నట్టు. ఐతే మనకు 0:02:19.599,0:02:24.999 ఇక్కడా కాస్త సమస్య ఉంది, మీరు గనక వరుసలో[br]0 ని ఐదుసార్లు పంపించాలంటే, దాన్ని మీరెలా 0:02:24.999,0:02:29.989 చేస్తారు, ఏమనిషైనా వాస్తవంగా 0 ల సంఖ్యను[br]లెక్కపెట్టే విధంగా ఎలా పంపిస్తారు? సరే, 0:02:29.989,0:02:34.599 ఒక క్లాక్ లేదా టైమర్ తీసుకోవడం పరిష్కారం.[br]పంపించేవారు సెకనుకి 1 బిట్ పంపించేలా 0:02:34.600,0:02:38.769 తీసుకునేవారు కూర్చొని ప్రతి సెకను నమోదు [br]చేసుకుని లైనులో ఏముందో చూసేందుకు 0:02:38.769,0:02:43.980 ఆపరేటర్లు ఒప్పుకోవచ్చు. ఒక వరుసలో ఐదు 0 [br]లను పంపడానికి, మనం కేవలం లైట్ ఆఫ్ చేస్తాం, 0:02:43.980,0:02:48.200 5 సెకెన్లు ఆగుతాం, లైన్ అవతలివైపు వ్యక్తి[br]ఆ 5 సెకెన్లనూ రాసుకుంటారు. ఒక వరుసలో ఐదు 0:02:48.200,0:02:53.909 1ల కొరకు, దాన్నిఆఫ్ చేసి 5సెకెన్లు ఆగుతారు[br]ప్రతి సెకెన్ రాసుకుంటారు. సహజంగా మనం సెకన్ 0:02:53.909,0:02:57.629 కి 1 బిట్ కంటే వేగంగానే పంపాలనుకుంటాం, [br]కాబట్టి మనం మన బ్యాండ్‌విడ్త్ పెంచాలి 0:02:57.629,0:03:04.260 అంటే డివైజ్ యొక్క గరిష్ట ప్రసార సామర్థ్యం.[br]బ్యాండ్‌విడ్త్ బిట్‌రేట్ తో కొలవబడుతుంది, 0:03:04.260,0:03:08.840 అది,ఇవ్వబడిన సమయంలో, మామూలుగా సెకెన్లలోమనం[br]వాస్తవంగా పంపగలిగిన బిట్స్ సంఖ్యగా ఉంటుంది 0:03:08.840,0:03:13.980 వేగం యొక్క విభిన్న కొలత అచేతనం, లేదా ఒక[br]బిట్ ఒకచోటునుండి మరోచోటికి ప్రయాణించడానికి 0:03:13.980,0:03:21.739 సోర్స్ నుండి కోరుతున్న ఉపకరణానికి అది [br]తీసుకునే సమయం అయి ఉంటుంది. 0:03:21.739,0:03:26.559 మన మానవ సామ్యంలో, సెకనుకు ఒక బిట్ అంటే [br]వేగమే, ఐతే దాన్ని ఉంచుకోవడం మనిషికి కాస్త 0:03:26.559,0:03:31.419 కష్టం. మీరు 3సెకెన్లలో 3MB పాట డౌన్‌లోడ్[br]చేసుకోవాలనుకుంటున్నారనుకుందాం, అది మెగా 0:03:31.419,0:03:37.079 బైట్ కు 8 మిలియన్ బిట్స్ వంతున, అంటే[br]సెకనుకు 8మిలియన్ బిట్స్ వంతున బిట్ రేటుతో. 0:03:37.079,0:03:40.949 సహజంగా, మనుషులు సెకనుకు 8 మిలియన్ బిట్స్[br]పంపలేరు, అందుకోలేరు, ఐతే ఒక మెషీన్ దాన్ని 0:03:40.949,0:03:45.370 చాలాబాగా చేస్తుంది.ఐతే ఇప్పుడు ఈసందేశాల్ని[br]పంపడానికి ఎటువంటి కేబుల్ కావాలి, మరి ఎంత 0:03:45.370,0:03:50.059 దూరం ఈ సిగ్నల్స్ వెళతాయి అనేదే ప్రశ్న మరి.[br]ఈథర్నెట్ వైర్ తో, మీ ఇల్లు, ఆఫీస్, లేదా 0:03:50.059,0:03:55.939 స్కూల్ లో మీకు దొరికేదాంట్లో గణనీయమైన[br]సిగ్నల్ లోపం, లేదా 100 అడుగుల లోనే అంతరాయం 0:03:55.939,0:04:01.059 చూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ [br]పనిచేయడానికి మనకు ప్రత్యామ్నాయ పద్ధతి 0:04:01.059,0:04:06.139 కావాల్సి ఉంది, ఈ బిట్స్ ని నిజంగా చాలా [br]దూరం పంపడానికి. మనం మహాసముద్రాలను దాటి 0:04:06.139,0:04:11.400 తీసుకెళుతున్నాం. మరి మనం దేన్ని వాడొచ్చు?[br]ఒక వైర్ గుండా విద్యుత్తు కంటే ఎంతోఎక్కువ 0:04:11.400,0:04:17.720 వేగంగా ఏది కదుల్తుంది? కాంతి. మనంవాస్తవంగా[br]కాంతిపుంజాలుగా బిట్స్ ని పంపించొచ్చు, ఒక 0:04:17.720,0:04:22.550 చోటునుండి మరోచోటుకు ఫైబర్ఆప్టిక్ కేబుల్తో.[br]అది కాంతి పరావర్తనానికి గ్లాస్ ఇంజనీరింగ్ 0:04:22.550,0:04:27.090 తీగ. కేబుల్ కింద మీరు కాంతిపుంజాన్నిపంపితే[br]కాంతి కేబుల్ పొడవునా పైకీ కిందికీ తిరిగి, 0:04:27.090,0:04:31.240 మరో చివరికి అది చేరేవరకూ బౌన్స్ అవుతుంది.[br]బౌన్స్ కోణంపై ఆధారపడి, మనం వాస్తవంగా ఒకే 0:04:31.240,0:04:36.090 సారి అనేక బిట్స్ పంపించొచ్చు, అవన్నీ కూడా[br]కాంతి వేగముతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఫైబర్ 0:04:36.090,0:04:41.030 నిజంగా చాలా వేగం. ఐతే మరీ ముఖ్యంగా, ఎంత [br]ఎక్కువ దూరమైనా సిగ్నల్ బలహీనపడదు. ఈ విధంగా 0:04:41.030,0:04:45.479 మీరు వందలాది మైళ్ళు సిగ్నల్ నష్టపోకుండా[br]వెళ్ళగలరు. అందుకనే మనం సముద్రాల గుండా 0:04:45.479,0:04:50.259 ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడతాం, ఖండాంతర[br]స్థలాల్ని మరోదానితో కలపడానికి. 2008 లో 0:04:50.259,0:04:56.360 ఒకకేబుల్ వాస్తవంగా అలెగ్జాండ్రియా,ఈజిప్ట్ [br]దగ్గర కట్ అయి, నిజంగా మధ్యప్రాచ్యం మరియు 0:04:56.360,0:05:00.550 ఇండియాలో చాలా ప్రాంతాలకు ఇంటర్నెట్ అంతరాయం[br]కలిగింది. కావున మనం ఈ ఇంటర్నెట్ విషయాన్ని 0:05:00.550,0:05:05.210 మంజూరుగా తీసుకుంటాం, ఐతే నిజంగా అది చాలా[br]పెళుసైన భౌతిక వ్యవస్థ. ఫైబర్ చాలా బాగుంది 0:05:05.210,0:05:09.110 ఐతే అది ఖరీదైంది మరి దాంతో పని కష్టం కూడా.[br]అనేక పనులకు, మీరు రాగి కేబుల్ కోసం 0:05:09.110,0:05:16.970 చూస్తారు. ఐతే వైర్లు లేకుండా మనం ఏ విధంగా[br]పంపుతాం? వైర్‌లెస్‌గా ఎలాపంపుతాం?రేడియో. 0:05:16.970,0:05:21.129 వైర్లెస్ బిట్ పంపేమెషీన్లు ఓచోటినుండి మరో [br]చోటికి బిట్స్ పంపేందుకు రేడియో సిగ్నల్స్ 0:05:21.129,0:05:27.930 వాడతాయి.మెషీన్లు వాస్తవంగా1లు,0లను విభిన్న[br]అంతరాల రేడియో తరంగాలుగా మార్చాలి. అందుకునే 0:05:27.930,0:05:32.370 మెషీన్లు ప్రక్రియను వెనక్కి చేసి బైనరీ [br]లోనికి మళ్ళించి మీ కంప్యూటర్ పై చూపుతాయి. 0:05:32.370,0:05:37.520 కాబట్టి వైర్‌లెస్ అనేది మన ఇంటర్నెట్ ని [br]సంచారంగా చేసింది. ఐతే రేడియో తరంగం అంతదూరం 0:05:37.520,0:05:41.780 ప్రయాణించదు, ముందుగానే అది కలగాపులగం [br]అయిపోతుంది. అందుకనే మీరు లాస్ ఏంజిల్స్ 0:05:41.780,0:05:48.080 రేడియో స్టేషన్ ని చికాగోలో అందుకోలేరు. [br]వైర్లెస్ ఎంత గొప్పగా ఉన్నా, ఈరోజు అదిఇంకా 0:05:48.080,0:05:52.189 వైర్డ్ ఇంటర్నెట్ పైనే ఆధారపడింది. మీరు గనక[br]వైఫై వాడుతూ కాఫీషాప్ లో ఉంటే, అపుడు బిట్స్ 0:05:52.189,0:05:56.169 ఈ వైర్లెస్ రూటర్కి వెళ్ళి, నిజంగాఇంటర్నెట్[br]దూరాలకు భౌతిక వైర్ ద్వారా బదిలీ చేయబడతాయి 0:05:56.169,0:06:01.050 బిట్స్ పంపించడానికి భౌతిక పద్ధతి భవిష్యత్[br]లో మారొచ్చు, దాని లేజర్లను ఉపగ్రహాల మధ్య 0:06:01.050,0:06:06.099 లేదా బెలూన్ల నుండి రేడియో తరంగాలు లేదా [br]డ్రోన్ల మధ్య పంపించినా, లోపల దాగి ఉన్న 0:06:06.099,0:06:10.969 సమాచారం యొక్క బైనరీ ప్రాతినిధ్యం మరియు ఆ[br]సమాచారం పంపడానికి మరియు అందుకోవడానికి 0:06:10.969,0:06:15.129 ప్రోటోకాల్స్ మాత్రం యధావిధిగానే ఉంటాయి.[br]ప్రతీదీ ఇంటర్నెట్ పైన, అవి మాటలైనా, 0:06:15.129,0:06:20.580 ఇమెయిల్స్, బొమ్మలు, క్యాట్ వీడియోలు, పప్పీ[br]వీడియోలు, అన్నీ కూడా ఈ ఒకట్లు, సున్నాల 0:06:20.580,0:06:25.849 నుండే వస్తాయి, ఎలక్ట్రానిక్ నాడులు, కాంతి[br]పుంజాలు, రేడియో వేవ్స్ ఇంకా ఎంతో ప్రేమ.