WEBVTT 00:00:05.120 --> 00:00:09.040 నా పేరు మే-లీ ఖో, నేనొక డిజైనర్, ఒక అన్‌వేషకురాలిని. 00:00:10.300 --> 00:00:15.680 సో, నేను డిజైన్ చేసినవి కొన్ని Apple లో, ఇప్పుడు నేను పిల్లల వాడకానికి చేస్తున్నా 00:00:15.680 --> 00:00:18.060 తద్వారా వారికి బడిలో పని సులువవుతుంది. 00:00:18.060 --> 00:00:22.300 నాఇతరపనుల్లో DJ-యింగ్ ఇంకా నాట్యం ఉన్నాయి 00:00:25.620 --> 00:00:27.960 కంప్యూటర్లు ప్రతిచోటా ఉన్నాయి. 00:00:27.960 --> 00:00:33.180 అవి మనుషుల జేబుల్లో, కార్లలో ఉన్నాయి, అవి మనుషుల ముంజేతిపై కూడా ఉన్నాయి. 00:00:33.180 --> 00:00:35.460 అవిప్పుడు మీబ్యాక్‌ప్యాక్ లోకూడా ఉండొచ్చు 00:00:36.160 --> 00:00:38.820 ఐతేకంప్యూటర్ ని కంప్యూటర్ గా ఏదిచేస్తుంది? 00:00:38.820 --> 00:00:41.000 కంప్యూటర్ ని ఒక కంప్యూటర్ గా ఏది చేసింది? 00:00:41.000 --> 00:00:42.980 ఇంతకీ అది ఎలా పని చేస్తుంది? 00:00:46.380 --> 00:00:50.180 హై, నేను న్యాట్! నేను Xbox ఒరిజినల్ డిజైనర్స్ లో ఒకర్ని. 00:00:50.460 --> 00:00:56.040 నాకు ఏడేళ్ళ వయసు నుండీ నేను కంప్యూటర్లతో పనిచేస్తున్నా,ఇప్పుడు వాస్తవ సత్యంపై ఉన్నా 00:01:07.180 --> 00:01:10.520 మనుషులుగా, మనసమస్యల్ని తీర్చుకోడానికి మనం ఎల్లప్పుడూ టూల్స్ చేసుకున్నాం 00:01:10.600 --> 00:01:15.900 ఒక వీల్‌బ్యారో, ఒక సుత్తి, లేదా ప్రింటింగ్ ప్రెస్ లేదాట్రాక్టర్ ట్రెయిలర్ వంటి టూల్స్ 00:01:15.900 --> 00:01:19.220 ఈ శోధనలన్నీ మనిషి పనికి సాయం చేశాయి. 00:01:19.220 --> 00:01:21.280 కాలం గడిచేకొద్దీ, ప్రజలు వెతకనారంభించారు 00:01:21.380 --> 00:01:25.560 మన ఆలోచనా పని చేయడానికి ఒక మెషీన్ గనక డిజైన్ చేసి రూపొందిస్తే, 00:01:25.560 --> 00:01:29.820 సమీకరణాల సాధన లేదా ఆకాశంలో చుక్కలు లెక్కించడం వంటి పని. 00:01:29.820 --> 00:01:34.280 మురికి మరియు రాళ్ళు వంటి భౌతిక వస్తువుల్ని తరలించడం లేదా తారుమారు చేయడం కాకుండా, 00:01:34.280 --> 00:01:38.300 ఈ మెషీన్లను సమాచారాన్ని తెలివిగానడపడానికి తయారు చేయాల్సి ఉంది. 00:01:40.040 --> 00:01:43.740 ఒక ఆలోచనా యంత్రాన్ని ఎలా తయారు చేయాలని కంప్యూటర్ సైన్స్ ప్రముఖులుశోధిస్తుండగా 00:01:43.740 --> 00:01:46.920 అది నాలుగు పనులు చేయాల్సి ఉంటుందని వాళ్ళు గ్రహించారు. 00:01:48.240 --> 00:01:50.240 అది ఇన్‌పుట్ తీసుకోవాలి, 00:01:51.080 --> 00:01:52.360 సమాచారాన్ని నిల్వ చేయాలి 00:01:53.400 --> 00:01:56.180 దాన్ని ప్రక్రియ చేసి ఫలితాలను బయటికి ఇవ్వాలి. 00:01:56.700 --> 00:01:58.580 ఇప్పుడు ఇది సులువుగా అనిపించొచ్చు, 00:01:58.580 --> 00:02:01.980 ఐతే ఈ నాలుగు పనులు కంప్యూటర్లు అన్నింటికీ సామాన్యమే. 00:02:02.740 --> 00:02:05.620 అదే కంప్యూటర్ ని కంప్యూటర్ గా చేస్తుంది. 00:02:07.940 --> 00:02:10.419 తొలి కంప్యూటర్లు కొయ్య ఇంకా లోహంతో చేయబడేవి 00:02:10.419 --> 00:02:12.580 యాంత్రిక లీవర్లు మరియు గేర్లతో. 00:02:13.360 --> 00:02:17.600 20వ శతాబ్దం నాటికి, కంప్యూటర్లు విద్యుత్ అంశాలను వాడటం మొదలయింది. 00:02:17.600 --> 00:02:21.100 ఈ తొలి కంప్యూటర్లు నిజంగా పెద్దవి మరియు చాలా చాలా నిదానంతో ఉండేవి. 00:02:21.100 --> 00:02:25.380 గది సైజు ఉండే కంప్యూటర్ ఒక చిన్న లెక్క చేయడానికి గంటలకొద్దీ తీసుకునేది. 00:02:27.400 --> 00:02:33.040 ఈ మెషీన్లు మెరిసే వస్తువులుగా, వివిధ రంగుల లోహం, అనేక ఫ్లాషింగ్ లైట్లతో ఉండేవి 00:02:33.320 --> 00:02:36.100 కంప్యూటర్లు బేసిక్ క్యాలికులేటర్లుగా మొదలయ్యాయి, 00:02:36.100 --> 00:02:40.760 ఆ కాలంలో నిజంగా అద్భుతంగా ఉండి అవి కేవలం అంకెల్ని వెనక్కి తారుమారు చేస్తుండేవి. 00:02:40.800 --> 00:02:47.220 ఐతే ఇప్పుడు మనం వాటిని ఒకదాంతో ఒకటి మాట్లాడుకునేలా, గేమ్స్ కి, రోబోలనీ అదుపు 00:02:47.220 --> 00:02:49.980 చేసి మనం ఊహించగల పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. 00:02:50.920 --> 00:02:54.120 ఆధునిక కంప్యూటర్లు పాతవాటిలా కనిపించవు 00:02:54.120 --> 00:02:56.580 ఐతే అవే నాలుగు పనుల్ని బాగా చేస్తాయి. 00:03:02.740 --> 00:03:04.740 మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం. 00:03:04.740 --> 00:03:07.180 ఇది నాకిష్టమైంది ఎందుకంటే ఇన్‌పుట్ అనేది ప్రపంచం 00:03:07.180 --> 00:03:12.240 చేసే పనేనా లేదా కంప్యూటర్ ఆ పని చేసేలా మీరు చేయించే పదార్థమా. 00:03:12.240 --> 00:03:14.160 కంప్యూటర్ ఏంచేయాలో కీబోర్డుతో చెప్పొచ్చు 00:03:14.160 --> 00:03:18.640 మౌస్, మైక్రోఫోన్, కెమెరాతో ఏంచేయాలో దానికి చెప్పొచ్చు. 00:03:18.640 --> 00:03:22.400 ఇప్పుడు మీ మణికట్టుపై కంప్యూటర్ ధరిస్తే అది మీ గుండెలయను వినొచ్చు, 00:03:22.400 --> 00:03:25.520 లేదా కారులో, కారు ఏమి చేస్తున్నదో బహుశా అది వినొచ్చు. 00:03:25.520 --> 00:03:31.180 ఒక టచ్ స్క్రీన్ మీ వ్రేలిని గ్రహించొచ్చు, మరి దాన్ని అది ఇన్‌పుట్ గా తీసుకోవచ్చు. 00:03:36.200 --> 00:03:40.680 ఈ వేర్వేరు ఇన్‌పుట్లన్నీ కంప్యూటర్ కి సమాచారమిచ్చి, మెమరీగా నిల్వ చేస్తాయి. 00:03:41.860 --> 00:03:45.480 కంప్యూటర్ ప్రాసెసర్, మెమరీ నుండి సమాచారం తీసుకుంటుంది. 00:03:45.480 --> 00:03:47.920 ఒక అల్గారిధం ఉపయోగించి అది దాన్ని మార్పు చేస్తుంది, 00:03:47.920 --> 00:03:49.980 అది ఒక కమాండ్ల శ్రేణిలాగా ఉంటుంది, అంతే. 00:03:49.980 --> 00:03:54.180 ఆ తర్వాత ప్రాసెస్ చేసిన సమాచారాన్ని మళ్ళీ నిల్వ అయిన మెమరీకి పంపిస్తుంది. 00:03:54.200 --> 00:03:58.620 ప్రాసెస్ అయిన సమాచారం ఔట్‌పుట్ గా సిద్ధం అయ్యే వరకూ ఇది కొనసాగుతుంది. 00:04:03.320 --> 00:04:07.260 కంప్యూటర్ సమాచారాన్ని ఎలా ఔట్‌పుట్ చేస్తుందనేది దాని డిజైన్ బట్టి ఉంటుంది. 00:04:07.260 --> 00:04:13.180 కంప్యూటర్ డిస్‌ప్లే వచనం, ఫోటోలు, వీడియోలు ఆటలు-వాస్తవ సత్యాన్ని కూడా చూపిస్తుంది. 00:04:13.180 --> 00:04:17.279 కంప్యూటర్ ఔట్‌పుట్ లో రోబోని అదుపు చేసే సిగ్నల్స్ కూడా ఉండొచ్చు. 00:04:17.279 --> 00:04:19.820 మరి కంప్యూటర్ ని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసినప్పుడు, 00:04:19.820 --> 00:04:23.880 ఒక కంప్యూటర్ నుండి ఔట్‌పుట్ మరోదానికి ఇన్‌పుట్ కావచ్చు, ఇంకా అటుదిటుగా కావచ్చు. 00:04:25.620 --> 00:04:29.760 మనం ఈరోజు వాడే కంప్యూటర్లు తొలి ఆలోచించు యంత్రాలకు నిజంగా భిన్నంగా కనిపిస్తాయి. 00:04:29.760 --> 00:04:32.620 మరి రేపటిరోజున కంప్యూటర్లు చేసేపని ఎలా ఉంటుందో ఎవరికితెల్సు? 00:04:32.620 --> 00:04:37.480 రేపు కంప్యూటర్లు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించడానికి మీరు సాయం పొందాలని నా ఆశ. 00:04:37.480 --> 00:04:41.480 ఐతే, కంప్యూటర్లు ఏ రకం టెక్నాలజీ వాడుతూ ఉన్నాయనేదాంతో సంబంధం లేకుండా అవి ఎప్పుడూ 00:04:41.480 --> 00:04:44.580 అవే నాలుగు పనులను చేస్తున్నాయి. 00:04:44.580 --> 00:04:46.360 అవి సమాచారం తీసుకుంటాయి, 00:04:46.360 --> 00:04:47.980 అవి దాన్ని డేటాగా నిల్వ చేస్తాయి, 00:04:47.980 --> 00:04:49.520 అవి దాన్ని ప్రాసెస్ చేస్తాయి, 00:04:49.520 --> 00:04:51.460 మరి తర్వాత ఫలితాల్ని ఔట్‌పుట్ చేస్తాయి.