WEBVTT 00:00:01.520 --> 00:00:07.300 హౌర్ ఆఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: ప్రాపర్టీస్ 00:00:08.700 --> 00:00:10.300 నా పేరు మరియా 00:00:10.300 --> 00:00:12.760 నేను వాషింగ్టన్ యూనివర్సిటీలో జూనియర్ ని 00:00:12.760 --> 00:00:15.020 మరియు అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీరును కూడా. 00:00:16.760 --> 00:00:18.580 నాకు కంప్యూటరు పరిజ్ఞానము అంటే చాలా ఇష్టం 00:00:18.580 --> 00:00:21.820 ఎందుకంటే అది సమస్యల పరిష్కారం చేస్తుంది ఇంకా సూక్ష్మమైన ఆలోచనలను వృద్ధి చేస్తుంది. 00:00:21.920 --> 00:00:24.580 గంటలకొద్దీ మీ శ్రమని అందులో పెట్టాక, 00:00:24.580 --> 00:00:28.540 ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. 00:00:32.800 --> 00:00:37.220 ఇప్పటి వరకు మీకు వివిధ రకములైన నృత్యకారులతో కలిసి పనిచేయడానికి అవకాశం కలిగింది 00:00:37.220 --> 00:00:41.440 వారికి ఎన్నో నాట్య భంగిమలను మీరు సృష్టించడం కూడా జరిగింది. 00:00:41.440 --> 00:00:44.620 అయితే ఈ నాట్య భంగిమలు ఎలా పని చేస్తాయో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? 00:00:44.620 --> 00:00:49.010 ప్రతి నాట్య భంగిమ "ఫ్రేమ్స్" అనబడే వరుసగా పేర్చబడిన చిత్రాలతో ఏర్పడి ఉంటుంది. 00:00:49.010 --> 00:00:52.660 ప్రతి ఫ్రేము దాని ముందు ఫ్రేము కంటే భిన్నంగా ఉంటుంది. 00:00:52.660 --> 00:00:56.530 మీరు సృష్టించిన ప్రోగ్రాము, కంప్యూటరులో మొదలైనప్పుడు అది ఒక ఫ్రేము తరువాత మరొక ఫ్రేమును ప్రదర్శిస్తుంది. 00:00:56.530 --> 00:01:00.270 అవి అత్యంత వేగంగా చూపించడం ద్వారా మనకి నృత్యకారుడు కదులుతున్నట్టు కనిపిస్తుంది. 00:01:00.270 --> 00:01:03.870 యానిమేషన్ ప్రపంచమంతా ఈ రహస్యాన్ని ఆధారం చేసుకునే నడుస్తుంది. 00:01:03.870 --> 00:01:06.280 మీరు నృత్యకారుడి నాట్య భంగిమలనే కాకుండా 00:01:06.280 --> 00:01:09.340 వారి లక్షణాలను కూడా మార్చుకోవొచ్చు. 00:01:09.340 --> 00:01:13.780 లక్షణాలకు ఉదాహరణగా నృత్యకారుడు తెరపై కనబడే స్థానం, నృత్యకారుడి యొక్క పరిమాణం, 00:01:13.780 --> 00:01:15.960 నృత్యకారుడి రంగు, 00:01:15.960 --> 00:01:18.300 మొదలైనవి చెప్పుకోవొచ్చు. 00:01:20.420 --> 00:01:24.700 నృత్యకారుడి లక్షణాలు మార్చాలి అంటే "సెట్ బ్లాక్"ను ఉపయోగించాలి. 00:01:24.700 --> 00:01:29.040 ఇప్పుడు సెట్ బ్లాక్ ను ఉపయోగించి నృత్యకారుడ్ని చిన్న పరిమాణంలో చూపడం ఎలాగో తెలుసుకుందాము. 00:01:29.040 --> 00:01:32.220 మొదట, సెట్ బ్లాక్ ను ప్రోగ్రాములోకి తీసుకు రావాలి. 00:01:32.220 --> 00:01:35.860 ఆ తర్వాత ఏ నృత్యకారుడి పరిమాణం తగ్గించాలో ఎన్నుకోవాలి 00:01:35.860 --> 00:01:39.300 అక్కడ ఇచ్చిన ఎంపికలో మీకు నచ్చిన పరిమాణం పెట్టాలి, అంతే, మీ నృత్యకారుడి పరిమాణం మీరు చేసిన మార్పుకి తగ్గట్టు తెరపై కనపడుతుంది. 00:01:50.640 --> 00:01:52.640 పూర్తి పరిమాణం వందవ అంకె ద్వారా తెలుసుకోవొచ్చు. 00:01:52.649 --> 00:01:57.539 తక్కువ సంఖ్యను ఎంచుకుంటే, నృత్యకారుడి పరిమాణం తగ్గుతుంది. 00:01:57.540 --> 00:02:00.760 నృత్యకారుడు పరిమాణం చిన్నదయ్యేకొద్దీ దూరంగా ఉన్నట్టు కనిపిస్తాడు. 00:02:00.760 --> 00:02:03.720 వెనుకనే నిలబడి నాట్యం చేసేవారిని సృష్టించడానికి ఇదొక గొప్ప మార్గం. 00:02:10.360 --> 00:02:15.680 ఈ సెట్ బ్లాక్ ఉపయోగించడం ద్వారా నృత్యకారుడి యొక్క కొలతలను 00:02:15.680 --> 00:02:17.080 భ్రమణాన్ని, 00:02:17.820 --> 00:02:18.980 స్థానాన్ని 00:02:20.240 --> 00:02:21.840 మరియు రంగుని మార్చుకోవొచ్చు. 00:02:22.000 --> 00:02:23.960 ఈ లక్షణాలతో చుట్టూ ఆడటం ద్వారా 00:02:23.960 --> 00:02:28.140 ఈ లక్షణాలతో ప్రయోగం చేయడం ద్వారా మీరు అనేక రకములైన మార్పులను చేయవచ్చు. ఆ మార్పులను పాటల యొక్క వేరు వేరు భాగాలకు జతపర్చవచ్చు. 00:02:28.960 --> 00:02:34.900 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వరకు మీరు సృష్టించిన నృత్యకారుడి లక్షణాలు మాత్రమే మీరు మార్చగలరు. 00:02:34.900 --> 00:02:39.320 . సెట్ బ్లాక్ అనేది ఎల్లప్పుడూ "మాక్ ఎ న్యూ డాన్సర్" బ్లాక్ [కొత్త నృత్యకారుడ్ని సృష్టించే ఎంపిక] తర్వాతనే రావాలి. 99:59:59.999 --> 99:59:59.999 ప్రయోగాలు చేయడానికి వెనుకాడొద్దు, మీ సృజనాత్మకతను 99:59:59.999 --> 99:59:59.999 వాడండి మరియు ఆనందంగా మీ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళండి.