[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.52,0:00:07.30,Default,,0000,0000,0000,,హౌర్ ఆఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: ప్రాపర్టీస్ Dialogue: 0,0:00:08.70,0:00:10.30,Default,,0000,0000,0000,,నా పేరు మరియా Dialogue: 0,0:00:10.30,0:00:12.76,Default,,0000,0000,0000,,నేను వాషింగ్టన్ యూనివర్సిటీలో జూనియర్ ని Dialogue: 0,0:00:12.76,0:00:15.02,Default,,0000,0000,0000,,మరియు అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీరును కూడా. Dialogue: 0,0:00:16.76,0:00:18.58,Default,,0000,0000,0000,,నాకు కంప్యూటరు పరిజ్ఞానము అంటే చాలా ఇష్టం Dialogue: 0,0:00:18.58,0:00:21.82,Default,,0000,0000,0000,,ఎందుకంటే అది సమస్యల పరిష్కారం చేస్తుంది ఇంకా సూక్ష్మమైన ఆలోచనలను వృద్ధి చేస్తుంది. Dialogue: 0,0:00:21.92,0:00:24.58,Default,,0000,0000,0000,,గంటలకొద్దీ మీ శ్రమని అందులో పెట్టాక, Dialogue: 0,0:00:24.58,0:00:28.54,Default,,0000,0000,0000,,ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. Dialogue: 0,0:00:32.80,0:00:37.22,Default,,0000,0000,0000,,ఇప్పటి వరకు మీకు వివిధ రకములైన నృత్యకారులతో కలిసి పనిచేయడానికి అవకాశం కలిగింది Dialogue: 0,0:00:37.22,0:00:41.44,Default,,0000,0000,0000,,వారికి ఎన్నో నాట్య భంగిమలను మీరు సృష్టించడం కూడా జరిగింది. Dialogue: 0,0:00:41.44,0:00:44.62,Default,,0000,0000,0000,,అయితే ఈ నాట్య భంగిమలు ఎలా పని చేస్తాయో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? Dialogue: 0,0:00:44.62,0:00:49.01,Default,,0000,0000,0000,,ప్రతి నాట్య భంగిమ "ఫ్రేమ్స్" అనబడే వరుసగా పేర్చబడిన చిత్రాలతో ఏర్పడి ఉంటుంది. Dialogue: 0,0:00:49.01,0:00:52.66,Default,,0000,0000,0000,,ప్రతి ఫ్రేము దాని ముందు ఫ్రేము కంటే భిన్నంగా ఉంటుంది. Dialogue: 0,0:00:52.66,0:00:56.53,Default,,0000,0000,0000,,మీరు సృష్టించిన ప్రోగ్రాము, కంప్యూటరులో మొదలైనప్పుడు అది ఒక ఫ్రేము తరువాత మరొక ఫ్రేమును ప్రదర్శిస్తుంది. Dialogue: 0,0:00:56.53,0:01:00.27,Default,,0000,0000,0000,,అవి అత్యంత వేగంగా చూపించడం ద్వారా మనకి నృత్యకారుడు కదులుతున్నట్టు కనిపిస్తుంది. Dialogue: 0,0:01:00.27,0:01:03.87,Default,,0000,0000,0000,,యానిమేషన్ ప్రపంచమంతా ఈ రహస్యాన్ని ఆధారం చేసుకునే నడుస్తుంది. Dialogue: 0,0:01:03.87,0:01:06.28,Default,,0000,0000,0000,,మీరు నృత్యకారుడి నాట్య భంగిమలనే కాకుండా Dialogue: 0,0:01:06.28,0:01:09.34,Default,,0000,0000,0000,,వారి లక్షణాలను కూడా మార్చుకోవొచ్చు. Dialogue: 0,0:01:09.34,0:01:13.78,Default,,0000,0000,0000,,లక్షణాలకు ఉదాహరణగా నృత్యకారుడు తెరపై కనబడే స్థానం, నృత్యకారుడి యొక్క పరిమాణం, Dialogue: 0,0:01:13.78,0:01:15.96,Default,,0000,0000,0000,,నృత్యకారుడి రంగు, Dialogue: 0,0:01:15.96,0:01:18.30,Default,,0000,0000,0000,,మొదలైనవి చెప్పుకోవొచ్చు. Dialogue: 0,0:01:20.42,0:01:24.70,Default,,0000,0000,0000,,నృత్యకారుడి లక్షణాలు మార్చాలి అంటే "సెట్ బ్లాక్"ను ఉపయోగించాలి. Dialogue: 0,0:01:24.70,0:01:29.04,Default,,0000,0000,0000,,ఇప్పుడు సెట్ బ్లాక్ ను ఉపయోగించి నృత్యకారుడ్ని చిన్న పరిమాణంలో చూపడం ఎలాగో తెలుసుకుందాము. Dialogue: 0,0:01:29.04,0:01:32.22,Default,,0000,0000,0000,,మొదట, సెట్ బ్లాక్ ను ప్రోగ్రాములోకి తీసుకు రావాలి. Dialogue: 0,0:01:32.22,0:01:35.86,Default,,0000,0000,0000,,ఆ తర్వాత ఏ నృత్యకారుడి పరిమాణం తగ్గించాలో ఎన్నుకోవాలి Dialogue: 0,0:01:35.86,0:01:39.30,Default,,0000,0000,0000,,అక్కడ ఇచ్చిన ఎంపికలో మీకు నచ్చిన పరిమాణం పెట్టాలి, అంతే, మీ నృత్యకారుడి పరిమాణం మీరు చేసిన మార్పుకి తగ్గట్టు తెరపై కనపడుతుంది. Dialogue: 0,0:01:50.64,0:01:52.64,Default,,0000,0000,0000,,పూర్తి పరిమాణం వందవ అంకె ద్వారా తెలుసుకోవొచ్చు. Dialogue: 0,0:01:52.65,0:01:57.54,Default,,0000,0000,0000,,తక్కువ సంఖ్యను ఎంచుకుంటే, నృత్యకారుడి పరిమాణం తగ్గుతుంది. Dialogue: 0,0:01:57.54,0:02:00.76,Default,,0000,0000,0000,,నృత్యకారుడు పరిమాణం చిన్నదయ్యేకొద్దీ దూరంగా ఉన్నట్టు కనిపిస్తాడు. Dialogue: 0,0:02:00.76,0:02:03.72,Default,,0000,0000,0000,,వెనుకనే నిలబడి నాట్యం చేసేవారిని సృష్టించడానికి ఇదొక గొప్ప మార్గం. Dialogue: 0,0:02:10.36,0:02:15.68,Default,,0000,0000,0000,,ఈ సెట్ బ్లాక్ ఉపయోగించడం ద్వారా నృత్యకారుడి యొక్క కొలతలను Dialogue: 0,0:02:15.68,0:02:17.08,Default,,0000,0000,0000,,భ్రమణాన్ని, Dialogue: 0,0:02:17.82,0:02:18.98,Default,,0000,0000,0000,,స్థానాన్ని Dialogue: 0,0:02:20.24,0:02:21.84,Default,,0000,0000,0000,,మరియు రంగుని మార్చుకోవొచ్చు. Dialogue: 0,0:02:22.00,0:02:23.96,Default,,0000,0000,0000,,ఈ లక్షణాలతో చుట్టూ ఆడటం ద్వారా Dialogue: 0,0:02:23.96,0:02:28.14,Default,,0000,0000,0000,,ఈ లక్షణాలతో ప్రయోగం చేయడం ద్వారా మీరు అనేక రకములైన మార్పులను చేయవచ్చు. ఆ మార్పులను పాటల యొక్క వేరు వేరు భాగాలకు జతపర్చవచ్చు. Dialogue: 0,0:02:28.96,0:02:34.90,Default,,0000,0000,0000,,మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వరకు మీరు సృష్టించిన నృత్యకారుడి లక్షణాలు మాత్రమే మీరు మార్చగలరు. Dialogue: 0,0:02:34.90,0:02:39.32,Default,,0000,0000,0000,,. సెట్ బ్లాక్ అనేది ఎల్లప్పుడూ "మాక్ ఎ న్యూ డాన్సర్" బ్లాక్ [కొత్త నృత్యకారుడ్ని సృష్టించే ఎంపిక] తర్వాతనే రావాలి. Dialogue: 0,9:59:59.99,9:59:59.99,Default,,0000,0000,0000,,ప్రయోగాలు చేయడానికి వెనుకాడొద్దు, మీ సృజనాత్మకతను Dialogue: 0,9:59:59.99,9:59:59.99,Default,,0000,0000,0000,,వాడండి మరియు ఆనందంగా మీ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళండి.