1 00:00:01,520 --> 00:00:07,300 హౌర్ ఆఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: ప్రాపర్టీస్ 2 00:00:08,700 --> 00:00:10,300 నా పేరు మరియా 3 00:00:10,300 --> 00:00:12,760 నేను వాషింగ్టన్ యూనివర్సిటీలో జూనియర్ ని 4 00:00:12,760 --> 00:00:15,020 మరియు అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీరును కూడా. 5 00:00:16,760 --> 00:00:18,580 నాకు కంప్యూటరు పరిజ్ఞానము అంటే చాలా ఇష్టం 6 00:00:18,580 --> 00:00:21,820 ఎందుకంటే అది సమస్యల పరిష్కారం చేస్తుంది ఇంకా సూక్ష్మమైన ఆలోచనలను వృద్ధి చేస్తుంది. 7 00:00:21,920 --> 00:00:24,580 గంటలకొద్దీ మీ శ్రమని అందులో పెట్టాక, 8 00:00:24,580 --> 00:00:28,540 ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. 9 00:00:32,800 --> 00:00:37,220 ఇప్పటి వరకు మీకు వివిధ రకములైన నృత్యకారులతో కలిసి పనిచేయడానికి అవకాశం కలిగింది 10 00:00:37,220 --> 00:00:41,440 వారికి ఎన్నో నాట్య భంగిమలను మీరు సృష్టించడం కూడా జరిగింది. 11 00:00:41,440 --> 00:00:44,620 అయితే ఈ నాట్య భంగిమలు ఎలా పని చేస్తాయో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? 12 00:00:44,620 --> 00:00:49,010 ప్రతి నాట్య భంగిమ "ఫ్రేమ్స్" అనబడే వరుసగా పేర్చబడిన చిత్రాలతో ఏర్పడి ఉంటుంది. 13 00:00:49,010 --> 00:00:52,660 ప్రతి ఫ్రేము దాని ముందు ఫ్రేము కంటే భిన్నంగా ఉంటుంది. 14 00:00:52,660 --> 00:00:56,530 మీరు సృష్టించిన ప్రోగ్రాము, కంప్యూటరులో మొదలైనప్పుడు అది ఒక ఫ్రేము తరువాత మరొక ఫ్రేమును ప్రదర్శిస్తుంది. 15 00:00:56,530 --> 00:01:00,270 అవి అత్యంత వేగంగా చూపించడం ద్వారా మనకి నృత్యకారుడు కదులుతున్నట్టు కనిపిస్తుంది. 16 00:01:00,270 --> 00:01:03,870 యానిమేషన్ ప్రపంచమంతా ఈ రహస్యాన్ని ఆధారం చేసుకునే నడుస్తుంది. 17 00:01:03,870 --> 00:01:06,280 మీరు నృత్యకారుడి నాట్య భంగిమలనే కాకుండా 18 00:01:06,280 --> 00:01:09,340 వారి లక్షణాలను కూడా మార్చుకోవొచ్చు. 19 00:01:09,340 --> 00:01:13,780 లక్షణాలకు ఉదాహరణగా నృత్యకారుడు తెరపై కనబడే స్థానం, నృత్యకారుడి యొక్క పరిమాణం, 20 00:01:13,780 --> 00:01:15,960 నృత్యకారుడి రంగు, 21 00:01:15,960 --> 00:01:18,300 మొదలైనవి చెప్పుకోవొచ్చు. 22 00:01:20,420 --> 00:01:24,700 నృత్యకారుడి లక్షణాలు మార్చాలి అంటే "సెట్ బ్లాక్"ను ఉపయోగించాలి. 23 00:01:24,700 --> 00:01:29,040 ఇప్పుడు సెట్ బ్లాక్ ను ఉపయోగించి నృత్యకారుడ్ని చిన్న పరిమాణంలో చూపడం ఎలాగో తెలుసుకుందాము. 24 00:01:29,040 --> 00:01:32,220 మొదట, సెట్ బ్లాక్ ను ప్రోగ్రాములోకి తీసుకు రావాలి. 25 00:01:32,220 --> 00:01:35,860 ఆ తర్వాత ఏ నృత్యకారుడి పరిమాణం తగ్గించాలో ఎన్నుకోవాలి 26 00:01:35,860 --> 00:01:39,300 అక్కడ ఇచ్చిన ఎంపికలో మీకు నచ్చిన పరిమాణం పెట్టాలి, అంతే, మీ నృత్యకారుడి పరిమాణం మీరు చేసిన మార్పుకి తగ్గట్టు తెరపై కనపడుతుంది. 27 00:01:50,640 --> 00:01:52,640 పూర్తి పరిమాణం వందవ అంకె ద్వారా తెలుసుకోవొచ్చు. 28 00:01:52,649 --> 00:01:57,539 తక్కువ సంఖ్యను ఎంచుకుంటే, నృత్యకారుడి పరిమాణం తగ్గుతుంది. 29 00:01:57,540 --> 00:02:00,760 నృత్యకారుడు పరిమాణం చిన్నదయ్యేకొద్దీ దూరంగా ఉన్నట్టు కనిపిస్తాడు. 30 00:02:00,760 --> 00:02:03,720 వెనుకనే నిలబడి నాట్యం చేసేవారిని సృష్టించడానికి ఇదొక గొప్ప మార్గం. 31 00:02:10,360 --> 00:02:15,680 ఈ సెట్ బ్లాక్ ఉపయోగించడం ద్వారా నృత్యకారుడి యొక్క కొలతలను 32 00:02:15,680 --> 00:02:17,080 భ్రమణాన్ని, 33 00:02:17,820 --> 00:02:18,980 స్థానాన్ని 34 00:02:20,240 --> 00:02:21,840 మరియు రంగుని మార్చుకోవొచ్చు. 35 00:02:22,000 --> 00:02:23,960 ఈ లక్షణాలతో చుట్టూ ఆడటం ద్వారా 36 00:02:23,960 --> 00:02:28,140 ఈ లక్షణాలతో ప్రయోగం చేయడం ద్వారా మీరు అనేక రకములైన మార్పులను చేయవచ్చు. ఆ మార్పులను పాటల యొక్క వేరు వేరు భాగాలకు జతపర్చవచ్చు. 37 00:02:28,960 --> 00:02:34,900 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వరకు మీరు సృష్టించిన నృత్యకారుడి లక్షణాలు మాత్రమే మీరు మార్చగలరు. 38 00:02:34,900 --> 00:02:39,320 . సెట్ బ్లాక్ అనేది ఎల్లప్పుడూ "మాక్ ఎ న్యూ డాన్సర్" బ్లాక్ [కొత్త నృత్యకారుడ్ని సృష్టించే ఎంపిక] తర్వాతనే రావాలి. 39 99:59:59,999 --> 99:59:59,999 ప్రయోగాలు చేయడానికి వెనుకాడొద్దు, మీ సృజనాత్మకతను 40 99:59:59,999 --> 99:59:59,999 వాడండి మరియు ఆనందంగా మీ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళండి.