WEBVTT 00:00:00.300 --> 00:00:01.120 హలో! 00:00:01.120 --> 00:00:02.719 మీరు సరైన సమయానికి వచ్చారు. 00:00:02.719 --> 00:00:05.060 సముద్రయానానికి సుస్వాగతం. 00:00:05.060 --> 00:00:09.160 నీటి కింద దాగిన నిధిని కనుక్కోవడానికి నేను శోధనకు బయల్దేరబోతున్నాను 00:00:09.160 --> 00:00:11.320 మీ సహాయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. 00:00:11.330 --> 00:00:14.580 అంతుచిక్కని ఈ జలమార్గాల వెంబడి మనకు ఏమి ఎదురవుతుందో ఎవరికి తెలుసు? 00:00:14.580 --> 00:00:18.620 ఈ ఓడపై ఎక్కడో ఒకచోట మనం మన మొదటి గైడ్ ని కలవాల్సి ఉంది. 00:00:18.620 --> 00:00:20.090 సాహసికులూ, స్వాగతం! 00:00:20.090 --> 00:00:24.890 సముద్రయానం పూర్తి చేయడానికి మీరు కోడ్ వాడి పజిల్స్ శ్రేణిని సాధించాల్సి ఉంటుంది. 00:00:24.890 --> 00:00:26.660 అదెలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి. 00:00:26.660 --> 00:00:28.780 మీ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలుగా చేయబడింది 00:00:28.780 --> 00:00:30.770 ఎడమన, మీరు Minecraft ప్రపంచం చూస్తారు. 00:00:30.770 --> 00:00:35.410 మధ్యలోది మీ టూల్ బాక్స్, అందులో మీరు కోడింగ్ కమాండ్లు చూస్తారు. 00:00:35.410 --> 00:00:40.370 కుడివైపునుండే పెద్ద చోటు మీ వర్క్ స్పేస్. ఇందులోనే మీరు కమాండ్లు పేర్చవచ్చు. 00:00:40.370 --> 00:00:43.870 మీ ప్రోగ్రాం చేయడానికి మరియు మీ చలనాల్ని అదుపు చేయడానికి. 00:00:43.870 --> 00:00:47.130 ప్రతి లెవెల్ కీ సూచనలు పేజీ పై భాగంలో ఉన్నాయి. 00:00:47.130 --> 00:00:50.910 పొడవు మరియు పొట్టి సూచనల మధ్య మార్చడానికి ప్లస్ గుర్తును క్లిక్ చేయండి. 00:00:50.910 --> 00:00:55.300 టూల్ బాక్స్ నుండి వర్క్ స్పేస్ కి బ్లాక్ లను లాగుటకు, పేర్చుటకు ప్రయత్నించండి, 00:00:55.300 --> 00:00:59.200 మరి తర్వాత మీ కమాండ్లను అమలు చేయడానికి రన్ బటన్ క్లిక్ చేయండి. 00:00:59.200 --> 00:01:02.790 సరైనది రావడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు, కొన్ని పజిల్స్ కి 00:01:02.790 --> 00:01:05.820 ఒకటి మించి పరిష్కారం ఉండొచ్చు, ఏది పని చేస్తుందో ప్రయోగం చేయండి. 00:01:05.820 --> 00:01:09.760 మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, రీసెట్ బటన్ నొక్కండి, మొదలైన చోటుకు తిరిగి వెళ్ళండి. 00:01:09.760 --> 00:01:12.080 ఒక కమాండ్ డిలిట్ కై, మీ వర్క్ స్పేస్ నుండి బ్లాక్ 00:01:12.160 --> 00:01:15.080 ని టూల్ బాక్స్ లోనికి కేవలం వెనక్కి లాగండి 00:01:15.080 --> 00:01:19.380 మీ కోడ్ పనిలో ఎలా కనిపిస్తుందో చూడ్డానికి రన్ నొక్కడం గుర్తుంచుకోండి. 00:01:19.380 --> 00:01:21.780 సరే, తోటి సాహసికుడా, చుట్టూ గజిబిజిగా ఉంది 00:01:21.780 --> 00:01:25.060 నీటికింద కొంత నిధిని కనిపెట్టేందుకు కోడ్ చేయడం మొదలుపెడదాం. 00:01:25.060 --> 00:01:26.000 Amara.org చే సమర్పణ