1 00:00:02,260 --> 00:00:09,260 ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండా. పదా. ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు 2 00:00:10,099 --> 00:00:16,720 8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని 3 00:00:16,720 --> 00:00:21,699 తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు 4 00:00:21,699 --> 00:00:26,920 చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో 5 00:00:26,920 --> 00:00:31,550 20 లేదా 30 ఏళ్ళ పాటు చేయబోయే అనేక పనులకి. నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే 6 00:00:31,550 --> 00:00:36,690 ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు 7 00:00:36,690 --> 00:00:41,120 వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం 8 00:00:41,120 --> 00:00:46,829 అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. 9 00:00:46,829 --> 00:00:50,679 నీవుఎప్పుడూ చేయాలనుకున్న నీకిష్టమైన వీడియో ఒకటి ఏదైనా ఉందా? సరే,మనం కేవలం ప్లేలాబ్ 10 00:00:50,679 --> 00:00:57,109 ఉపయోగించి గేముల్ని క్రియేట్ చేయబోతున్నాం. మంచి గేమ్ లకి కథలు ఉంటాయి, మరి ప్రతీ 11 00:00:57,109 --> 00:01:02,670 కథకు నటులు ఉంటారు. నటులు మాట్లాడ్డం, నడవడం ఒకరికొకరు మాట్లాడుకోవడం వంటివి చేస్తారు, 12 00:01:02,670 --> 00:01:07,680 ఆ గేమ్ రూల్స్ బట్టి పాయింట్లనూ పొందవచ్చు. ఈ రోజు మనం ఈ పనులన్నింటినీ తమాషా నటులైన 13 00:01:07,680 --> 00:01:13,540 వాచీలు, జాంబీలు, విదేశీయులు,ఇంకా జంతువుల తో ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం --మరి ఆ 14 00:01:13,540 --> 00:01:18,220 తర్వాత స్క్రాచ్ నుండి ఒక గేమ్ నిర్మిస్తాం దాన్ని ఫోన్ పై పంచుకోవచ్చు, ఆడుకోవచ్చు. 15 00:01:18,220 --> 00:01:22,930 మీ స్క్రీన్ 3 ప్రధాన భాగాలుగా విడిపోయింది. ఎడమన గేమ్ స్పేస్ ఉంది, అందులో మీ ప్రోగ్రాం 16 00:01:22,930 --> 00:01:28,310 నడుస్తుంది. ప్రతి లెవెల్ కి సూచనలు దిగువన వ్రాయబడ్డాయి. మధ్యలో ప్రాంతం టూల్ బాక్స్, 17 00:01:28,310 --> 00:01:33,520 ఈ బ్లాకుల్లో ప్రతీదీ కోడ్ యొక్క ఒక భాగం. కుడివైపున ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ 18 00:01:33,520 --> 00:01:38,260 అంటారు, ఇక్కడనే మనం మన ప్రోగ్రామును నిర్మిస్తాం. 19 00:01:38,260 --> 00:01:43,600 మొదలుచేయడానికి, మీరు మీ బ్లాక్ లను ఆరంజ్ "వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాల్సుంటుంది. 20 00:01:43,600 --> 00:01:48,620 మీరు పసుపుగీతను చూసేవరకూ అనేక కోడ్ లను కలిపి బయటికి లాగడం ద్వారా కలిపేయవచ్చు, మరి 21 00:01:48,620 --> 00:01:50,600 తర్వాత అవి కల్సిపోతాయి. 22 00:01:50,600 --> 00:01:56,080 ఈ మొదటి పజిల్ లో, మన యాక్టర్ ఒక పెంగ్విన్, అది "హలో!" చెప్పేలా చేస్తాం, "సే" బ్లాక్ 23 00:01:56,080 --> 00:02:02,020 బైటికి లాగి "వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేసి మరియు "హలో" టైప్ చేయడం ద్వారా. మనం 24 00:02:02,020 --> 00:02:06,940 "మూవ్ రైట్" మరియు "మూవ్ లెఫ్ట్" ఉపయోగించి కూడా పెంగ్విన్ కదిలేలా చేయవచ్చు. మీ బ్లాక్ 25 00:02:06,940 --> 00:02:11,920 లు మీకు సిద్ధం కాగానే, మీరు ఏమి ప్రోగ్రాం చేశారో చూసేందుకు "రన్ బటన్" నొక్కండి. ఇక 26 00:02:11,920 --> 00:02:16,439 మొదలుపెట్టండి, చివరికి మీరు మీస్వంత గేమును అన్ని రకాల ప్లేయర్లతో సృష్టించవచ్చు, అవి 27 00:02:16,439 --> 00:02:23,439 మాట్లాడుకునేలా, సంతోషం,విచారంగా, పాయింట్స్ స్కోర్ చేస్తూ లేదా బంతులేస్తూ, లేదాపరస్పరం 28 00:02:23,579 --> 00:02:26,180 పాడుచేసుకునేలా ఉండొచ్చు. అది మీ ఇష్టం, ఎలా కావాలో అలా.