0:00:02.260,0:00:09.260 ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండా. పదా.[br]ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు 0:00:10.099,0:00:16.720 8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా[br]మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని 0:00:16.720,0:00:21.699 తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట[br]మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు 0:00:21.699,0:00:26.920 చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు[br]ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో 0:00:26.920,0:00:31.550 20 లేదా 30 ఏళ్ళ పాటు చేయబోయే అనేక పనులకి.[br]నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే 0:00:31.550,0:00:36.690 ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని[br]సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు 0:00:36.690,0:00:41.120 వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి[br]దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం 0:00:41.120,0:00:46.829 అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో[br]ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. 0:00:46.829,0:00:50.679 నీవుఎప్పుడూ చేయాలనుకున్న నీకిష్టమైన వీడియో[br]ఒకటి ఏదైనా ఉందా? సరే,మనం కేవలం ప్లేలాబ్ 0:00:50.679,0:00:57.109 ఉపయోగించి గేముల్ని క్రియేట్ చేయబోతున్నాం.[br]మంచి గేమ్ లకి కథలు ఉంటాయి, మరి ప్రతీ 0:00:57.109,0:01:02.670 కథకు నటులు ఉంటారు. నటులు మాట్లాడ్డం, నడవడం[br]ఒకరికొకరు మాట్లాడుకోవడం వంటివి చేస్తారు, 0:01:02.670,0:01:07.680 ఆ గేమ్ రూల్స్ బట్టి పాయింట్లనూ పొందవచ్చు.[br]ఈ రోజు మనం ఈ పనులన్నింటినీ తమాషా నటులైన 0:01:07.680,0:01:13.540 వాచీలు, జాంబీలు, విదేశీయులు,ఇంకా జంతువుల[br]తో ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం --మరి ఆ 0:01:13.540,0:01:18.220 తర్వాత స్క్రాచ్ నుండి ఒక గేమ్ నిర్మిస్తాం [br]దాన్ని ఫోన్ పై పంచుకోవచ్చు, ఆడుకోవచ్చు. 0:01:18.220,0:01:22.930 0:01:22.930,0:01:28.310 0:01:28.310,0:01:33.520 0:01:33.520,0:01:38.260 0:01:38.260,0:01:43.600 0:01:43.600,0:01:48.620 0:01:48.620,0:01:50.600 0:01:50.600,0:01:56.080 0:01:56.080,0:02:02.020 0:02:02.020,0:02:06.940 0:02:06.940,0:02:11.920 0:02:11.920,0:02:16.439 0:02:16.439,0:02:23.439 0:02:23.579,0:02:26.180