నా పేరు టెగాన్ క్లిన్.
నేను ఎడ్జ్&నోడ్ కో ఫౌండర్, తొలి టీమ్
గ్రాఫ్ వెనకుంది. మరి
గ్రాఫ్‌తో గూగుల్ వెబ్‌కి ఏం
చేస్తుందో,
గ్రాఫ్ బ్లాక్ చైన్ల కోసం అదే డేటా,
నిర్వహిస్తుంది.
నా పేరు సింథియా హాస్, నేను వరల్డ్ ఆఫ్
విమెన్ ఫౌండేషన్ డైరెక్టర్.
వరల్డ్ ఆఫ్ విమెన్ అనేది వివిధ
నేపధ్యాలు, వర్ణాలు, ఆచారాల
వ్యాప్తంగా 10,000 మంది మహిళల
కలగలయికగా ఉంది.
మరి మేము వెబ్3 చోటులో చేకూర్పు మరియు
వైవిధ్యతను సాధించే ఒక కమ్యూనిటీ.
నా పేరు ఛార్లీ లీ.
నేను లైట్‌కాయిన్ క్రియేటర్‌ని. అది
బిట్ కాయిన్ ప్రత్యామ్నాయ కరెన్సీలలో ఒకటి.
నేను బిట్ కాయిన్ కోడ్ బేస్ కోసం
అటూ ఇటూ చూస్తున్నా మరియు
నా స్వంత క్రిప్టోకరెన్సీని క్రియేట్
చేయాలని నిర్ణయించుకున్నా
మరి అదొక తమాషా ప్రాజెక్టు, ఇక అది
పూర్తయిపోయింది.
మీరు క్రెడిట్ కార్డుతో ఏదైనా కొన్నప్పుడు,
మీ సరుకులు ఆర్గానిక్ గా లేబుల్ అయినప్పుడు,
సోషల్ మీడియాపై లేదా వోటు వేసినప్పుడు
మీరు వెరిఫైడ్ గుర్తింపును చూసినపుడు,
ఈ పనులన్నీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి.
ఆ డబ్బు బదిలీ అయిందని, ఫుడ్
నిజంగా ఆర్గానిక్ అని,
ఆ వ్యక్తి నిజమేననీ, లేదా ఆ
వోటు లెక్కించబడిందనీ
మీకెలా తెలుస్తుంది?
చివరికి, బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు
మేనేజ్ చేసిన రికార్డుల్ని మీరు నమ్ముతారు.
ఐతే ఈ రోజుల్లో, అనేకమంది తాము కంపెనీలు,
ప్రభుత్వాలు లేదా ఏదైనా కేంద్రీకృత
అధికారాన్ని నమ్మితే ఆశ్చర్యపోతారు.
సమాచారం సరిగా లేని పరిస్థితుల్లో కేంద్ర
సంస్థ మీద ఆధారపడని ఒక విశ్వాస వ్యవస్థని
మనం నిర్మించగలిగితే ఏమవుతుంది?